tag:blogger.com,1999:blog-6769183920316093900.post453060195752426569..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 280 (అంతర్జాలము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-33460536440291701422013-03-14T22:20:36.127+05:302013-03-14T22:20:36.127+05:30
అంతర్జాలము నేటి యద్భుతము మాయాజాలమై యొప్ప...

అంతర్జాలము నేటి యద్భుతము మాయాజాలమై యొప్పెగా
వింతల్,వార్తవిశేషముల్ తెలుపు నీవిశ్వమ్ము నందెల్లనే
ప్రాంతమ్మైన సమస్తమానవుల నాప్యాయమ్ముగా నొక్కెడన్
జెంతంజేర్చు నిమేషమాత్రమున నీ చిత్రమ్మదేమో కదా !

కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51335804142642507172013-03-14T21:39:47.856+05:302013-03-14T21:39:47.856+05:30అంతర్జాలము ముంగిట
మంత్రించి నటుల జనులు మాయను మును...అంతర్జాలము ముంగిట
మంత్రించి నటుల జనులు మాయను మునుగన్ !
వింతగు కన్నుల విందులు
సంతసమున గాంచి మిగుల సాకత మొందన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74833123339853346652013-03-14T21:25:21.072+05:302013-03-14T21:25:21.072+05:30అంతర మందు నుండు నొక యద్భుత జాలము మానవాళినిన్
వంతుల...అంతర మందు నుండు నొక యద్భుత జాలము మానవాళినిన్
వంతులు వేసుకొంచు వల పన్నుచు నుందురు శత్రు లార్వురున్
కంతల లోన జిక్క తన కాయము నీటను చేప వోలె తా
గెంతులు వేయుచుండు మది కీడును గానక నిత్య మయ్యయో!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53460287677575793722013-03-14T20:50:48.556+05:302013-03-14T20:50:48.556+05:30అన్నిపనులకన్న అంతరజాలము
ముఖ్యమయ్యె మాకు ముదము నీయ
...అన్నిపనులకన్న అంతరజాలము
ముఖ్యమయ్యె మాకు ముదము నీయ
లోకమంత వచ్చి లోగిలందుండగ
రాతిరంత నిదుర రాదు దరికిAnonymoushttps://www.blogger.com/profile/14362414968395997693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87406238490299103952013-03-14T19:08:56.609+05:302013-03-14T19:08:56.609+05:30అంతర్జాల వైశిష్ట్యాన్ని వివరిస్తూ చక్కని పద్యాలను ...అంతర్జాల వైశిష్ట్యాన్ని వివరిస్తూ చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
పండిత నేమాని వారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
వరప్రసాద్ గారికి,
లక్ష్మీదేవి గారికి,
సహదేవుడు గారికి
అభినందనలు, ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26781878852918234782013-03-14T17:03:53.555+05:302013-03-14T17:03:53.555+05:30రెండవ పాద సవరణ:
'తరచి చూడ నెంచు తళుకు లమ్మ'...రెండవ పాద సవరణ:
'తరచి చూడ నెంచు తళుకు లమ్మ'గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54050510409575650362013-03-14T17:01:43.137+05:302013-03-14T17:01:43.137+05:30బుడుత నుండి మొదలు ప్రోఫెసరుల దాక
తరచి చూడ నెంచు తళ...బుడుత నుండి మొదలు ప్రోఫెసరుల దాక
తరచి చూడ నెంచు తళుకు లమ
బాగు పడగ వచ్చు పాడైన గావచ్చు
గాలమేసి లాగు లీల లమ్మగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7318862286226204342013-03-14T13:39:57.375+05:302013-03-14T13:39:57.375+05:30హయముల మించు వేగమున హర్షమునింపు జనాళి వ్రాతలన్,
రయమ...హయముల మించు వేగమున హర్షమునింపు జనాళి వ్రాతలన్,
రయమునఁ దెచ్చి యిచ్చుచు, కలంతలఁ దీర్చగ నాప్తుఁగల్పుచున్,
మయసభఁ బోలు జాలమిది , మాయల జాలము; మేలు కార్యముల్
ప్రియముగ సల్పుమా! పరుల భీతిల జేయకు కీడొనర్చుచున్.
లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42013622166781068232013-03-14T11:43:45.726+05:302013-03-14T11:43:45.726+05:30శ్రీ శంకరయ్య గారికి,శ్రీ పండిత నేమాని గురువర్యులకు...శ్రీ శంకరయ్య గారికి,శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు

లోక వింత లెల్ల లోకులకును జూపు
పండితులను గలుపు పామరులకు
నన్ని వేళ లందు నన్న దమ్ముల మధ్య
వారధి వలె నిలచు వధువరులకు
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44589321166029776392013-03-14T11:31:51.405+05:302013-03-14T11:31:51.405+05:30అంతర్జాలంబందున
వింతలు బహుభంగుల కనువిందులు చేయన్
వి...అంతర్జాలంబందున
వింతలు బహుభంగుల కనువిందులు చేయన్
వింతగ కొందర కదె ని
స్సంతానపు కారణంబు సతతము జూడన్.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56938227507412609402013-03-14T11:11:29.739+05:302013-03-14T11:11:29.739+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23293625491280586432013-03-14T10:17:58.469+05:302013-03-14T10:17:58.469+05:30అంతర్జాల మదేమి యద్భుతమొ మాయాజాలమున్ మించు న
శ్రాంత...అంతర్జాల మదేమి యద్భుతమొ మాయాజాలమున్ మించు న
శ్రాంతంబున్ జనసేవలో నలరు విజ్ఞానమ్ము నందించు న
త్యంతానందము గూర్చు నాశ్రితుల కాహా చిత్రమౌ సోదరా!
వింతల్ గాంచుము విశ్వరంజక మహావేదిన్ వినోదించుమా Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48081324013289855212013-03-14T09:35:57.778+05:302013-03-14T09:35:57.778+05:30అంతర్జాలము జూచితె ?
అంతర్జాలంబు మనకు నన్ని విషయమ...అంతర్జాలము జూచితె ?
అంతర్జాలంబు మనకు నన్ని విషయముల్
వింతగ , దెలుపును వెంటనె
అంతా యా శివుని లీ ల , యబ్బుర మదియే .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46191065113799366932013-03-14T08:56:25.324+05:302013-03-14T08:56:25.324+05:30వేరుగ నుండక ఘన సాఫ్ట్
వేరును ' వేరు &#...వేరుగ నుండక ఘన సాఫ్ట్
వేరును ' వేరు ' గను హార్డు వేరుయు కలవన్
వైరులుగా వైరస్సులు
వైరులు వైర్లెస్సు వలల వర్తిలు ' నెట్టే.'
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75730564490599296232013-03-14T07:43:30.233+05:302013-03-14T07:43:30.233+05:30చాలముదంబు నిడును విడ
జాలము వీడిన నిముసము జరుగద...చాలముదంబు నిడును విడ
జాలము వీడిన నిముసము జరుగదు యంత
ర్జాలము గన నిది ఇంద్రుని
జాలము వలె దోచు, దోచు జనుల మనములన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com