tag:blogger.com,1999:blog-6769183920316093900.post4531374957596667955..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3300 (సంతానముఁ గాంచి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger100125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-48451160424214703632020-03-08T16:40:30.381+05:302020-03-08T16:40:30.381+05:30Your Affiliate Money Making Machine is ready -
Pl...Your Affiliate Money Making Machine is ready -

Plus, making money with it is as easy as 1---2---3!

Here is how it all works...

STEP 1. Input into the system what affiliate products the system will advertise
STEP 2. Add push button traffic (it takes JUST 2 minutes)
STEP 3. See how the system grow your list and sell your affiliate products all by itself!

So, do you want to start making money???

Get the full details hereAnonymoushttps://www.blogger.com/profile/04465691545581648283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59382888873905535202020-03-05T21:35:05.865+05:302020-03-05T21:35:05.865+05:30సంతానమ్మది లేక రాజు మునికిన్ సాష్టాంగ దండమ్మిడన్
...సంతానమ్మది లేక రాజు మునికిన్ సాష్టాంగ దండమ్మిడన్
సంతోషమ్మునచేసినంత మునియున్ శాంతంబు గా గాంచు చున్
చింతల్ దీరునటంచుపండునొసగిన్ సేవించి పొందంగ నా
సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31750292476206584432020-03-05T17:11:05.760+05:302020-03-05T17:11:05.760+05:30చింతించెడు నా సీతకు
కాంతారమ్మున వసతిడ కవి వాల్మీ క...చింతించెడు నా సీతకు
కాంతారమ్మున వసతిడ కవి వాల్మీ కా
కాంతకు బుట్టగ కవలలు,
సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88803961278154235672020-03-05T16:54:22.559+05:302020-03-05T16:54:22.559+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. ధన్...పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. ధన్యుఁడను. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38687566344210818812020-03-05T16:36:38.879+05:302020-03-05T16:36:38.879+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణభంగం....మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణభంగం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7449035837778879202020-03-05T16:35:45.121+05:302020-03-05T16:35:45.121+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73903659090228189132020-03-05T16:35:20.704+05:302020-03-05T16:35:20.704+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42318433319263361192020-03-05T16:33:48.662+05:302020-03-05T16:33:48.662+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...దీరె' తర...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...దీరె' తరువాత అరసున్న అవసరం లేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47621947220851074132020-03-05T16:32:53.789+05:302020-03-05T16:32:53.789+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పుత్రులన్+అచ్చట...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పుత్రులన్+అచ్చటన్' అన్నపుడు ద్విత్వనకార ప్రయోగాన్ని సాధ్యమైనంత వరకు వర్జించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62564581382773615362020-03-05T16:30:55.896+05:302020-03-05T16:30:55.896+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61749289380980226202020-03-05T16:30:31.712+05:302020-03-05T16:30:31.712+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
మీ ద...మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
మీ దశావతార పద్యం ప్రౌఢంగా, మనోజ్ఞంగా ఉన్నది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10327176412496264042020-03-05T16:27:55.443+05:302020-03-05T16:27:55.443+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సంచరించుటయె యౌచ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సంచరించుటయె యౌచిత్యంబు' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3773073669755316632020-03-05T16:27:13.064+05:302020-03-05T16:27:13.064+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42868114055409288342020-03-05T16:26:46.287+05:302020-03-05T16:26:46.287+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చింతాకంతయు'...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చింతాకంతయు' తర్వాత అరసున్న అవసరం లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60423535828750428002020-03-05T16:18:33.494+05:302020-03-05T16:18:33.494+05:30
ప్రాశాస్త్రము - పరిపాలన
ఇరావంతులు - రాజులు
పరిప...
ప్రాశాస్త్రము - పరిపాలన
ఇరావంతులు - రాజులు

పరిపాలించు రాజులు

సరియేనాండి ?Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33505988938503971322020-03-05T15:04:41.674+05:302020-03-05T15:04:41.674+05:30సంతానమ్మునునొందుదాశరధినిన్సన్మౌనియాక్షణంబే
సంతానమ్...సంతానమ్మునునొందుదాశరధినిన్సన్మౌనియాక్షణంబే
సంతానమ్మునుగాంచిమోదముగనెన్సన్యాసిసంతుష్టుడై
యంతేవాసులదీవనల్గలుగగాహర్షంబునేగల్గుగా
చింతన్జేయగనొప్పునాప్రభు,రమాశ్రీవల్లభున్ముక్తికైsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62881242718226022332020-03-05T14:02:55.255+05:302020-03-05T14:02:55.255+05:30సంతుకొరకు సంసారపు
చింతఁగొనక వ్యాసుడు తనుసృష్టించుక...సంతుకొరకు సంసారపు
చింతఁగొనక వ్యాసుడు తనుసృష్టించుకొనెన్
సొంతము గానే శుకునిన్!
*సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్!*కవితా ప్రసాద్https://www.blogger.com/profile/17803685750737787606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-462477299015775772020-03-05T13:57:05.483+05:302020-03-05T13:57:05.483+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90092609739919233122020-03-05T13:02:32.103+05:302020-03-05T13:02:32.103+05:30చింతాక్రాంతునికా యతీంద్రుడుపదేశింపంగ సంసిద్ధుడై
యె...చింతాక్రాంతునికా యతీంద్రుడుపదేశింపంగ సంసిద్ధుడై
యెంతో భక్తిగ యాగమున్నెరిపె దా నిందీవరున్ సత్కృపన్
సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్; సన్యాసి సంతుష్టుఁడై
కాంతారమ్మున కేగె; దాపసికి నిష్కామ్యమ్మె సమ్మోదమౌSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5403532837884104962020-03-05T12:56:02.989+05:302020-03-05T12:56:02.989+05:30ధన్యోస్మి గురువు గారూ. ధన్యోస్మి గురువు గారూ. Krishna Reddy https://www.blogger.com/profile/06646689633927983797noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45079962530608936002020-03-05T12:41:22.375+05:302020-03-05T12:41:22.375+05:30సమస్య:
సంతానమ్మును గాంచిమోదముఁ గనెన్ సన్యాసి సంతుష...సమస్య:
సంతానమ్మును గాంచిమోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై

చింతింపన్ పదివత్సరంబులుగతించెన్ పెళ్ళియైనాటికిన్
సంతానంబులులేనిజంటలకువాంఛల్ దీరెఁదీవింపగాన్
సంతోషంబుననాకుటుంబములుప్రస్తావించికీర్తింపగాన్
సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై

గాదిరాజు మధుసూదన రాజుక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71593355525807597252020-03-05T12:37:25.091+05:302020-03-05T12:37:25.091+05:30కాంతన్ శ్రీ రఘు రామపత్ని నట దుష్కార్యమ్మటంచున్ మహా...కాంతన్ శ్రీ రఘు రామపత్ని నట దుష్కార్యమ్మటంచున్ మహా
చింతాక్రాంతుడు లక్ష్మణుండు విడువన్ సీతమ్మ నాకానలో
శ్రాంతుండామెను చేరదీయ కనియెన్ సత్పుత్రులన్నచ్చటన్
సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడైవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91842582858767710342020-03-05T12:16:51.644+05:302020-03-05T12:16:51.644+05:30NAMSKARAMULU AACHAARYANAMSKARAMULU AACHAARYApks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80368949169563912152020-03-05T11:45:55.984+05:302020-03-05T11:45:55.984+05:30పంతముతోదశకంఠుడు
సుంతయుమానంబులేకచోరపుబుద్ధిన్
సొంత...పంతముతోదశకంఠుడు
సుంతయుమానంబులేకచోరపుబుద్ధిన్
సొంతముజేయగజనకుని
సంతానముగాంచి,మురిసెసన్యాసిగడున్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77019777183862643542020-03-05T11:28:42.302+05:302020-03-05T11:28:42.302+05:30మీనశ్వేతవరాహ రూప శివ భూమిత్రాతృ కూర్మప్రభా
నానా వ...మీనశ్వేతవరాహ రూప శివ భూమిత్రాతృ కూర్మప్రభా
నానా వస్తు సుధా రమా సుసృజనా నైపుణ్య భాస్వన్నృసిం
హానింద్యాకృతి వామనప్రవర రామాఖ్యావనీశఘ్న రా
మానంతాసుర హంతృ కృష్ణ నృప బుద్ధావార్య కల్కీ నతుల్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com