tag:blogger.com,1999:blog-6769183920316093900.post4531463371212182240..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 1885 (అవధానమ్ముల నుండరా దనె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-32929709722769043462019-11-25T14:14:51.067+05:302019-11-25T14:14:51.067+05:30
చవటల్ చప్పున పూర్తి చేయు విధమై సాధారణంబైన రీ
తి,...

చవటల్ చప్పున పూర్తి చేయు విధమై సాధారణంబైన రీ
తి, వధాన్యుల్ తమ స్థాయి క్రిందిదని వాదింపంగ సందర్భమి
చ్చు విధానమ్ముగ, పూరణమ్ములిక చచ్చుల్గాను తోచంగనా
యవధానమ్ముల నుండరా దనె సమస్యాపూరణం బెన్నడున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11394832118066041072019-11-25T13:35:51.438+05:302019-11-25T13:35:51.438+05:30చవటల్ పల్కురు శంకరార్య బలుపౌ చాదస్తమే హెచ్చగా:
&q...చవటల్ పల్కురు శంకరార్య బలుపౌ చాదస్తమే హెచ్చగా:
"అవధానమ్ముల నుండరాదనె సమస్యాపూరణం బెన్నడున్"
సవరింపుమ్ వడి నీదు వాక్యమిటులన్ శ్రావ్యమ్ముగా మార్చుచున్:
"అవధానమ్ముల నుండగాదగు సమస్యాపూరణం బెన్నడున్"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30662325208120874072018-09-01T22:21:46.814+05:302018-09-01T22:21:46.814+05:30కవిహంసంచును విర్రవీగుచును షోగ్గాడొచ్చి నెల్లూరునన్...కవిహంసంచును విర్రవీగుచును షోగ్గాడొచ్చి నెల్లూరునన్
స్తవనీయుండ్లగు పండితోత్తములు క్లిష్ట ప్రశ్నలప్పించగా
నవమానమ్మును తాళజాలకిక నానాబూత్లు లంకించుచు
న్నవధానమ్ముల నుండరాదనె సమస్యాపూరణం బెన్నడున్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-667849882593476602015-12-16T13:30:06.186+05:302015-12-16T13:30:06.186+05:30 * గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,... * గు రు మూ ర్తి ఆ చా రి *

G V S సహదేవుడు గారికి నమస్కరిస్తూ :----
నేను నిన్నటి పూరణలో , హనుమ౦తుడు రాముని రక్ష౦చెను అని పూరి౦చాను .
రాముని చిన్నబుచ్చినట్లు కాదు. ఆవిషయము పోచిరాజుగారు సవిస్తర౦గా వివరి౦చారు . హనుమ రాముని బ౦టు కాదు.
రాముని ప్రాణములో ప్రాణము

ర క్షి ౦ చు అనగా = ప్రాణాలు రక్షి౦చు

అనే కాక

ర క్ష ౦చు అనగా = కాపు గాయు,రక్షగానిలుచు

అ౦డగా నిలుచు

అనే అర్థాలు కూడా ఉన్నాయి కదా !

కావున నేను రామచ౦ద్రు నిసుమ౦తయు

చిన్నగా చేసి పద్య౦ పూరి౦చ లేదు

న మ స్తేgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44538922662182631532015-12-16T12:08:10.971+05:302015-12-16T12:08:10.971+05:30సమస్య
* గు రు మూ ర్తి ఆ చా రి *
...సమస్య
* గు రు మూ ర్తి ఆ చా రి *

నిన్నటి సమస్య స్వీకరి౦చ మనవి

" పృఛ్ఛకుడు అశ్లీలమగు సమస్యనిడగా సభలో నొక. శ్రోత. యిట్లు వచి౦చెను "

శ్రవణాసహ్య పదప్రయోగమున

................ .. క్లిష్ట౦బైన ఛ౦దమ్ము న౦

దవరోధ౦బుగ. నీ సమస్య నిడుచు ు

...................... + అష్టావధానాధిక

వ్యవసాయ౦బున దుష్టకీటకముగా

...................... వర్తి౦ప మేలౌనె ? యీ

యవధానమ్ముల ను౦డ రాదనె

................ సమస్యాపూరణ౦ బెన్నడున్

.gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88516380050664536022015-12-15T22:51:58.253+05:302015-12-15T22:51:58.253+05:30గురువు గారికి నమస్కారములు......నేను నా వ్యక్తిగత క...గురువు గారికి నమస్కారములు......నేను నా వ్యక్తిగత కార్యార్థినై కామారెడ్డి వచ్చియున్నందున విపరీతమైన పని ఒత్తీడి చే పూరణను ఆలస్యముగా ప్రచురించడం జరిగింది.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24985040177210476862015-12-15T22:48:12.470+05:302015-12-15T22:48:12.470+05:30కవిరా జుల్ ఘన పాటవ మ్మున చమత్కారోక్తులౌ భాషణల్
ల్...కవిరా జుల్ ఘన పాటవ మ్మున చమత్కారోక్తులౌ భాషణల్
ల్లవధానమ్మున జెప్పరే జనుల నాహ్లాదమ్మొనర్చగ నా
శ్రవణానందము కల్గజేయు కవి ధారావాహికిన్ భంగమౌ
యవధానమ్మున నుండరాదనె సమస్యా పూరణం బెన్నడున్ విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49981851347186430592015-12-15T22:23:04.514+05:302015-12-15T22:23:04.514+05:30మాస్టరుగారూ ! ధన్యవాదములు. మాస్టరుగారూ ! ధన్యవాదములు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82547252284439669902015-12-15T22:18:21.558+05:302015-12-15T22:18:21.558+05:30శశికాంత్ మల్లప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...శశికాంత్ మల్లప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9499483815547487052015-12-15T22:16:53.295+05:302015-12-15T22:16:53.295+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45297013853680603112015-12-15T22:15:45.944+05:302015-12-15T22:15:45.944+05:30ధన్యవాదాలు గురువుగారు. తప్పకుండా రాస్తాను మీ అందరి...ధన్యవాదాలు గురువుగారు. తప్పకుండా రాస్తాను మీ అందరి ఆశీర్వాదంతో..
Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14440157102847519682015-12-15T22:14:51.349+05:302015-12-15T22:14:51.349+05:30ధన్యవాదాలు సార్. ఈ రోజు సమస్య చూసి చాలా భయపడ్డాను....ధన్యవాదాలు సార్. ఈ రోజు సమస్య చూసి చాలా భయపడ్డాను. కనీసం ప్రయత్నం చేస్తేనే కదా తప్పులు తెలిసేది అనుకుని సాహసించాను. మీ వీవరణకూ, సవరణకూ మరొక్కసారి నా ధన్యవాదాలు. పండితుడు పృచ్చకులడిగిన ప్రశ్నలన్నింటికీ బాగా సమాధానములు చెప్పినపుడు వారు ఆతని ప్రతిభకు భయపడి ఇలా అనుకున్నారన్న అర్ధంలో రాశాను. మీరు, గురువుగారు ఇప్పటివరకూ ఇచ్చిన సూచనలన్నీ గుర్తు పెట్టుకుని తప్పక పాటిస్తాను. ఇలాగే మీకు నా పద్యాల్లో ఏ దోషాలు కనపడినా తప్పకుండా తెలియచేయండి.Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36173436387906497032015-12-15T22:14:47.779+05:302015-12-15T22:14:47.779+05:30కామేశ్వర రావు గారూ,
ధన్యవాదాలు. కామేశ్వర రావు గారూ,
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24834382604279131902015-12-15T22:14:17.012+05:302015-12-15T22:14:17.012+05:30వేదుల సుభద్ర గారూ,
మీ ప్రయత్నం ప్రశంసార్హం. పద్యం...వేదుల సుభద్ర గారూ,
మీ ప్రయత్నం ప్రశంసార్హం. పద్యంలోని లోపాలను కామేశ్వర రావు గారు ప్రస్తావించి, సవరణలు సూచించారు. మరికొన్ని వృత్తాలను రచిస్తే మీరు సలక్షణంగా వ్రాయగలరు. నిరుత్సాహపడకండి. స్వస్తి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42294320761364249112015-12-15T22:09:43.107+05:302015-12-15T22:09:43.107+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవధానాలలో క్లిష్టమైన సమస్యల నివ్వడం సులభమే. అయితే అవధాని పూరించలేని పరిస్థితిలో పృచ్ఛకుఁడు దానిని పూరించగలగాలని నియమం. ఆ విషయాన్ని మీ పూరణలో ప్రస్తావించారు. బాగుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73538608853324480102015-12-15T22:05:39.249+05:302015-12-15T22:05:39.249+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45050310267371439002015-12-15T22:04:51.224+05:302015-12-15T22:04:51.224+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76340105578747057862015-12-15T22:03:46.337+05:302015-12-15T22:03:46.337+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కవితాగోష్ఠిని’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63744877838664377592015-12-15T22:02:18.452+05:302015-12-15T22:02:18.452+05:30కామేశ్వర రావు గారూ,
హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాద...కామేశ్వర రావు గారూ,
హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7457772077890334712015-12-15T21:01:55.938+05:302015-12-15T21:01:55.938+05:30యతి గణదోషాలను సవరించగా మీ పద్యము ఈవిధముగా ఉండ వచ్చ...యతి గణదోషాలను సవరించగా మీ పద్యము ఈవిధముగా ఉండ వచ్చును. అన్వయము కొంచెము సందేహాస్పదము గా ఉంది, మీ భావము సరిగా తెలియనందున.
సువిధానుండగు పండితోత్తముడు సంశోభిల్లగన్ నెమ్మెయిన్
కవివిజ్ఞానుల గెల్వగోరి కవనాకాశమ్మునన్ భానుభా
రవియీ తండగు నా?యనిన్, బెదరి తర్కంబొప్పమేధావియే
యవధానమ్ములనుండరాదనెసమస్యాపూరణంబెన్నడున్.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22478203250294828862015-12-15T20:58:47.619+05:302015-12-15T20:58:47.619+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23894785927644057322015-12-15T20:54:51.737+05:302015-12-15T20:54:51.737+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23980479971670819622015-12-15T20:12:48.121+05:302015-12-15T20:12:48.121+05:30లవలేశంబగు ప్రజ్ఞ లేకయును తెల్లంగాగ చాతుర్యమున్
సువ...లవలేశంబగు ప్రజ్ఞ లేకయును తెల్లంగాగ చాతుర్యమున్
సువిచారంబు నొకింతయున్ సలుపడా సోలెే మదోన్మత్తతన్
యవధానిన్ గని కూసె నా ఖలుడు మాయామోహ విభ్రాంతుడై
యవధానమ్ముల నుండరాదనె సమస్యాపూరణం బెన్నడున్shashima.with.ekalamuhttps://www.blogger.com/profile/07979589592031955698noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20551746729548996462015-12-15T20:07:20.743+05:302015-12-15T20:07:20.743+05:30సుభద్ర గారు మీ సౌకర్యార్థము యతి మైత్రి నియమాలు సంక...సుభద్ర గారు మీ సౌకర్యార్థము యతి మైత్రి నియమాలు సంక్షిప్తముగ జతపరచు చున్నాను. ఉపయోగకరముగా ఉంటుందని భావిస్తున్నాను.
యతి మైత్రి:
క గుణింతం తీసుకుంటే
క, కా, కై, కౌ ల మధ్యన యతి మైత్రి ఉంది.
కి, కీ, కె, కే ల మధ్యనా..
కు, కూ, కొ, కో. ల మధ్యనా మైత్రి చెల్లును.

(ఇదే రీతిగా మిగిలిన అన్ని హల్లులకు యతి మైత్రి చెల్లును)

ఈ క్రింది యతి మిత్రులు కూడా గమనించండి.
1. అ, ఆ, ఐ, ఔ, య, హ...
2.ఇ, ఈ, ఎ, ఏ, ఋ, ౠ
3. ఉ, ఊ, ఒ, ఓ
4. క, ఖ, గ, ఘ
5.చ,ఛ,జ,ఝ, శ, ష, స.
6. ట, ఠ, డ ,ఢ
7, ప, ఫ,బ, భ, వ.
8.త, థ, ద, ధ
9.న, ణ, ఙ.
10, ల, ర, ళ,డ ..,
* మ, oప, oఫ, oబ, oభ (ప్రత్యేకంగా... పు, పూ, పొ, పో, ఫు, ఫూ, ఫొ, ఫో, బు, బూ, బొ, బో, భు, భూ, భొ, భో- లతో ... ము, మూ, మొ, మో లకు యతి కుదురుతుంది.)
ఉదా|| ’మా’దు జనని! దుర్గమ్మ! అ’oబ’! దయ జూడు
అలాగే, మరో ఉదా|| ’పు’లతి అందమైన ’మో’ము జూడు
ప్రాసయతి:

యతి ప్రాసలతో పాటు ప్రాసయతి అని మరొకటి ఉన్నది,,,,,ఏదేని పద్య పాదములో ఉన్న మొదటిదైన యతి అక్షరమును తిరిగి యతిస్థానంలో లోవ్రాయటానికి అవకాశం లేనప్పుడు ప్రాసగా రెండవ స్థానంలో ఉన్న ప్రాసాక్షరాన్ని తిరిగి యతిస్థానానికి ప్రక్కన వ్రాయటాన్ని ప్రాసయతి అటారు. ఈ ప్రాసాయతికి ఖచ్చితంగా మనం గుర్తుంచుకో వలసిన నియమం ఒకటి ఉన్నది , ప్రతి పాదానికి మొదటి అక్షరం యతి అని రెండవ అక్షరం ప్రాస అని మనకు తెలుసు కదా అయితె ప్రాసకు ముందున్న అక్షరం హ్రస్వం అయితే ప్రాసయతి స్థానంలో కూడ హ్రస్వమేవాడాలి......థీర్ఘం అయితే దీర్ఘం మాత్రమే వాడాలి.అంతే కాని ప్రాస పూర్వాక్షారం హ్రస్వంగాను ప్రాసయతి పూర్వాక్షరం దీర్ఘం గాను ఉండ కూడదు.ఈడు- జోడు
ఆట - పాట.,,,,ఇలాగే ఉండాలి..అంతేకాని ప్రాస పూర్వాక్షరం దీర్ఘంగాను ప్రాసయతి లోపూర్వాక్షారం హ్రస్వంగాను ఉండరాదు .

"బోటి" యెకటి పెండ్లి "పాట" పాడగఁ జొచ్చె
"నాప" రాని విరహ "తాప" మునను"
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49397419275173592762015-12-15T19:47:45.263+05:302015-12-15T19:47:45.263+05:30 శ్రీకెంభాయితిమ్మాజీరావుగారి సవరణ పూరణం
అవధాన... శ్రీకెంభాయితిమ్మాజీరావుగారి సవరణ పూరణం
అవధానమ్ములనేకమై తనరు విన్యాసమ్ములన్నంతర
మ్మవలోకింపగ గల్గు నెట్లనగ?ప్రామాణ్యంబునన్-చిత్ర వే
షవిదానమ్మున,మల్లబంధన విశేషాలన్ననిత్యాదులౌ
యవధానమ్ములనుండరాదనెసమస్యా పూరణంబెన్నడున్
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.com