tag:blogger.com,1999:blog-6769183920316093900.post4532423282820790532..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 716కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1488589581162364962014-10-24T23:15:55.714+05:302014-10-24T23:15:55.714+05:30ఈనాటి శీర్షికకు మంచి మంచి పద్యాలను రచించిన కవిమిత్...ఈనాటి శీర్షికకు మంచి మంచి పద్యాలను రచించిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63166302091367348012014-10-24T21:58:51.091+05:302014-10-24T21:58:51.091+05:30భూతలస్వర్గమీ భరతభూమని జెప్పుచు నుంద్రు గాదె యా
భూత...భూతలస్వర్గమీ భరతభూమని జెప్పుచు నుంద్రు గాదె యా
భూతల గర్భమందున ప్రపూరితమైన జడమ్ము లేదె? చే
జేతుల చేసుకొన్నజనజీవన శైలియె మార్పుదెచ్చెనో!
చేతను చేదబట్టుకొని చేరిరి లోకులు బావిచెంతకున్బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7956637304107735382014-10-24T19:11:16.889+05:302014-10-24T19:11:16.889+05:30శ్రీగురుభ్యోనమ:
చేదుచు నుండిరా జనులు చేతులు నొప్ప...శ్రీగురుభ్యోనమ:

చేదుచు నుండిరా జనులు చేతులు నొప్పులు బుట్టునట్లుగా
చేదలు సాగుచుండినవి చేరగ దాటి మహాతలమ్మునే
లేదు జలంబు లూరినను రేగిన దాహము దీర్చ జాలదే
పేదల బాధలున్ దొలగ వేడెద పెన్నిధి వీవు దైవమా

చేదు (మధ్యలో అరసున్న) = నీటిని కూపము నుండీ పైకి లాగటము.
చేద ( " ) = త్రాడు. శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69027318211957351002014-10-24T19:10:32.781+05:302014-10-24T19:10:32.781+05:30లోటా చుట్టూ మూగుచుఁ
బాటులఁ బడు చీమల వలె పౌరుల్ బావ...లోటా చుట్టూ మూగుచుఁ
బాటులఁ బడు చీమల వలె పౌరుల్ బావిన్
నీటికిఁ జేరన్ దయతో
కాఠిన్యము వీడుమయ్య గంగాధరుడా!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25337986414149780812014-10-24T11:04:07.578+05:302014-10-24T11:04:07.578+05:30యిండ్ల భావుల మంచినీ రింకిపోవ
చుక్క నీరము దొరకక స్ర...యిండ్ల భావుల మంచినీ రింకిపోవ
చుక్క నీరము దొరకక స్రుక్క బడుచు
నూరభావికిఁ బోయిరా యూరిజనులు
నీటి మూటలే నేతల మాట లన్ని
కాచు వారలిప్పుడెవరుఁ గాన రారు

స్రుక్కబడుః దుఃఖించుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32471248266084768172014-10-24T10:59:08.684+05:302014-10-24T10:59:08.684+05:30కటకట లాడుచునుండ న
కట, జనులకు బాధఁ దీర్చు కరుణయె లే...కటకట లాడుచునుండ న
కట, జనులకు బాధఁ దీర్చు కరుణయె లేదీ
ఘటికులమని చెప్పుకొనెడు
నటనల నాయకులకెపుడు, నైజము తెలియున్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64922242768101577692014-10-24T10:36:31.107+05:302014-10-24T10:36:31.107+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

ఊరుమ్మడి బావి :

01)

నీరే జీవాధారము
నీరే మరి లేని నాడు - నిర్జీవంబే !
నీరే కోరెడు స్త్రీలకు
నీ రోజున దొరకు ననుట - నిజమో కలయో ????
_________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66112246652249578942014-10-24T08:10:22.014+05:302014-10-24T08:10:22.014+05:30మొన్నటి వరకే వాడన
నున్నది నేడెచటబోయెనో యని ప్రజల...మొన్నటి వరకే వాడన
నున్నది నేడెచటబోయెనో యని ప్రజలే
కన్నుల నీరిడి వెదకుచు
నున్నారిట నీటి కొరకు నూతిని గనుడీ !

గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66400147697994398472014-10-24T01:24:33.665+05:302014-10-24T01:24:33.665+05:30ఊరి జనములు నందరు నూరి బయటి
బావి యొద్దన గుమిగూడి బా...ఊరి జనములు నందరు నూరి బయటి
బావి యొద్దన గుమిగూడి బాల్చి తోడ
నొక్క రొకరుగ నీటిని నొడిసి పట్టి
లాగు చుండిరి బయటకు వేగముగను subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-152320132662622002014-10-24T00:23:41.561+05:302014-10-24T00:23:41.561+05:30గుక్కెడు నీటిని పట్టగ
నక్కడ గుమిగూడి గ్రామ మంతయు వ...గుక్కెడు నీటిని పట్టగ
నక్కడ గుమిగూడి గ్రామ మంతయు వేచెన్
బక్కెటుల బైకి లాగిన
చుక్కైనను నీరు రాదు చోడుమ మిగిలెన్ చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com