tag:blogger.com,1999:blog-6769183920316093900.post4553077869092403195..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2453 (తరువులన్ రక్ష సేయుట...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger74125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1828037705074617912017-09-01T22:02:41.575+05:302017-09-01T22:02:41.575+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
.....పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
..నిత్తెఱంగుఁ/దరువులన్ గా చదువ గోర్తాను. “తెఱఁగు” ఉదంత స్త్రీ సమమని భావించి చేసిన సవరణ.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74754373562724534422017-09-01T20:54:09.317+05:302017-09-01T20:54:09.317+05:30
వేని పెంచ వానకురియు విరివిగాను
నేతల పని సతతమేది న...
వేని పెంచ వానకురియు విరివిగాను
నేతల పని సతతమేది నిలను చూడ
మద్యమెప్పుడు త్రాగుట మానవులకు
తరువులన్ ,రక్ష చేయుట, తగని చర్య.
(క్రమాలంకారంలో ప్రయత్నించాను)డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89244443546443731762017-09-01T20:25:43.942+05:302017-09-01T20:25:43.942+05:30మిత్రులందఱకు నమస్సులు!
సత్య! పారిజాతమునకై చవిఁ దవ...మిత్రులందఱకు నమస్సులు!

సత్య! పారిజాతమునకై చవిఁ దవిలియుఁ,
బట్టుదల దాని నాశింపవలదు నీవు!
సురలకుం దగు నది! మనుజులకు వేల్పుఁ
దరువులన్ రక్ష సేయుట తగని చర్య!!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27345811380421327882017-09-01T20:20:55.535+05:302017-09-01T20:20:55.535+05:30ఆడ మగ,పిన్న పెద్దల యంద రిపని
తరువులన్ రక్షసేయుట ,త...ఆడ మగ,పిన్న పెద్దల యంద రిపని
తరువులన్ రక్షసేయుట ,తగనిచర్య
యాకు పిందెలు గాయలయలరినట్టి
కొమ్మ నరకుట యేరికి సుమ్ము సామి!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7255470845663865852017-09-01T18:26:16.413+05:302017-09-01T18:26:16.413+05:30గురువుగారూ నమస్సులు. మీ సవరణకి ధన్యవాదములు. పు గుర...గురువుగారూ నమస్సులు. మీ సవరణకి ధన్యవాదములు. పు గురువా కాదా అని తర్జన భర్జన పడి, ఏక సమాసమే కదా అని వ్రాశాను. మీ తీర్పు తర్వాత లఘువే అని రూఢి అయినది. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32049207324889327332017-09-01T17:32:08.650+05:302017-09-01T17:32:08.650+05:30ప్రకృతిపర్యావరణము కాపాడుకొనగ
వృక్షములు పెంచవలయును ...ప్రకృతిపర్యావరణము కాపాడుకొనగ
వృక్షములు పెంచవలయును రక్ష సేసి,
కాని పథమున కడ్డమౌ కంటకయుత
తరువులన్ రక్ష సేయుట తగని చర్య Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87545347844696030222017-09-01T16:52:46.910+05:302017-09-01T16:52:46.910+05:30నరుడ! తగునయ మనుటకు నాటి యిట్టి
తరువులన్ రక్ష సేయుట...నరుడ! తగునయ మనుటకు నాటి యిట్టి
తరువులన్ రక్ష సేయుట, తగని చర్య
చేయ కెప్పుడు నరుకుచు జేతులార
ముప్పుగొని తెచ్చుకోకోయి! ముందుముందు.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87555059367206056732017-09-01T16:52:18.392+05:302017-09-01T16:52:18.392+05:30నరుడ! తగునయ మనుటకు నాటి యిట్టి
తరువులన్ రక్ష సేయుట...నరుడ! తగునయ మనుటకు నాటి యిట్టి
తరువులన్ రక్ష సేయుట, తగని చర్య
చేయ కెప్పుడు నరుకుచు జేతులార
ముప్పుగొని తెచ్చుకోకోయి! ముందుముందు.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87527724963798963822017-09-01T16:38:05.461+05:302017-09-01T16:38:05.461+05:30ప్రాణవాయువు నందించి మానవాళి
మనుగడకు సాయబడుచు సేమమి...ప్రాణవాయువు నందించి మానవాళి
మనుగడకు సాయబడుచు సేమమిడుచున్న
తరువులన్ రక్షసేయుట తగనిచర్య
యనిబలుకువారు మూఢులె యవనిలోన !!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37441618836182340862017-09-01T16:27:29.324+05:302017-09-01T16:27:29.324+05:30పూజ్యులు కామేశ్వరరావు గారికి నమ స్సు లు
వ్యాకరణ ని...పూజ్యులు కామేశ్వరరావు గారికి నమ స్సు లు
వ్యాకరణ నియమ నిబంధనలన్నీ తెలియజేసినందుకు పెద్దలు కామేశ్వరరావుగారికి మరొక్కమారు ధన్యవాదాలుపంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19475781680949489352017-09-01T14:23:40.277+05:302017-09-01T14:23:40.277+05:30గురువు గారికి నమోవాకము లు.
చిపుకొ వు ధ్య మ స్ఫూర్త...గురువు గారికి నమోవాకము లు.
చిపుకొ వు ధ్య మ స్ఫూర్తిన్ ర చి o ప నo శ
మేది? త రుణ ల ప్రాణ o బు మే మి కోరు?
ప్రాస య తు ల దోష కవనo పాడి యే న?
త రువులన్, రక్షసేయుట ,తగనిచ ర్య.
మొద టీ పాదము లో టైపింగ్ దోషము కలదు.
వందనములు.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61596199385865143392017-09-01T14:23:16.554+05:302017-09-01T14:23:16.554+05:30గురువు గారికి నమోవాకము లు.
చిపుకొ వు ధ్య మ స్ఫూర్త...గురువు గారికి నమోవాకము లు.
చిపుకొ వు ధ్య మ స్ఫూర్తిన్ ర చి o ప నo శ
మేది? త రుణ ల ప్రాణ o బు మే మి కోరు?
ప్రాస య తు ల దోష కవనo పాడి యే న?
త రువులన్, రక్షసేయుట ,తగనిచ ర్య.
మొద టీ పాదము లో టైపింగ్ దోషము కలదు.
వందనములు.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66939966794437923852017-09-01T14:12:06.391+05:302017-09-01T14:12:06.391+05:30వరద వెల్లువ దెచ్చిన వానలోన
వేరు లూడుచు నేలన వీగిపో...వరద వెల్లువ దెచ్చిన వానలోన
వేరు లూడుచు నేలన వీగిపోవు
తరువులన్ రక్షించుట తగని చర్య
ప్రజల నెత్తిన కూలెడి భయము కలదుAnonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7706395493965144982017-09-01T14:10:29.819+05:302017-09-01T14:10:29.819+05:30వరద వెల్లువ దెచ్చిన వానలోన
వేరు లూడుచు నేలన వీగిపో...వరద వెల్లువ దెచ్చిన వానలోన
వేరు లూడుచు నేలన వీగిపోవు
తరువులన్ రక్షించుట తగని చర్య
ప్రజల నెత్తిన కూలెడి భయము కలదుAnonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53153343031777981582017-09-01T13:42:47.717+05:302017-09-01T13:42:47.717+05:30దాగి జీమూత ములలోన ధనము కొఱకు
పాంధులను బాల వృద్ధుల ...దాగి జీమూత ములలోన ధనము కొఱకు
పాంధులను బాల వృద్ధుల బట్టి కొట్టి
దోచువారలు దాగెడి తొఱ్ఱలు గల
తరువులన్ రక్ష సేయుట తగని చర్య

నిన్నటి సమస్యకు నా పూరణ

పరువు ప్రతిష్టలు గలిగిన
పుర వాసుడు పండితునొక పురి చట్టు గనన్
సుర గ్రోలగ నడుగులిడుచు
గురువారమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్

చట్టు = శిష్యుడు Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50969327037808357132017-09-01T13:10:24.096+05:302017-09-01T13:10:24.096+05:30.కరగి పోవునుకరువులు మరలిరావు
ఆయురారోగ్య మందించు హా....కరగి పోవునుకరువులు మరలిరావు
ఆయురారోగ్య మందించు హాయినొసగు
తరువులన్ రక్ష సేయుట”తగనిచర్య
పెంపు జేయవ చెట్లను?కొంపలార్పు
4.జీవ రాశికి చెట్లు సంజీవి గాన
భావజాలపు పూల ప్రభావ మనుచు
తరువులన్ రక్షసేయుట|తగనిచర్య
చెట్లు గొట్టంగ?పాట్లన్నిబంచు మనకు.

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35791279593341837392017-09-01T13:08:24.808+05:302017-09-01T13:08:24.808+05:30చెట్లు చిగురించ?హృదయాలు చిగురు దొడుగు|
పువ్వు నవ్వ...చెట్లు చిగురించ?హృదయాలు చిగురు దొడుగు|
పువ్వు నవ్వగ?మనసులు పులకరించు|
కాయ,పళ్ళుంచ?తినుటచే “నాయువొసగు
తరువులన్ రక్ష సేయుట”తగనిచర్య
పెంచ బూనక ద్రుంచుట?వంచనంబె|
2.భుక్తి,శక్తికి రక్తికి పూర్తిగాను
వర్షధారను,గాలిని,పంట లిడెడి
జీవ నాధార మౌనట్టి భావననుచు
తరువులన్ రక్ష సేయుట|”తగనిచర్య
కొట్టివేయుట,గంజాయిపెట్టుకొనుట.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22346539416963890032017-09-01T11:50:14.544+05:302017-09-01T11:50:14.544+05:30రవికిరణ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రవికిరణ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17375707960287644652017-09-01T11:46:37.862+05:302017-09-01T11:46:37.862+05:30పెద్ద కార్యమొకటి తలపెట్టి నంత
కొలది నష్టము లెక్కిం...పెద్ద కార్యమొకటి తలపెట్టి నంత
కొలది నష్టము లెక్కింప కూడదయ్య
కడలి దాటెడి హనుమతో కలసి వచ్చు
తరువులన్ రక్షసేయుట తగని చర్యతాతా రవి కిరణ్ శర్మhttps://www.blogger.com/profile/07071552299334029867noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74575829626488382802017-09-01T11:46:14.276+05:302017-09-01T11:46:14.276+05:30ధన్యవాదాలు ధన్యవాదాలు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71854324170249833032017-09-01T11:34:57.181+05:302017-09-01T11:34:57.181+05:30కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39216736880588781432017-09-01T11:24:22.926+05:302017-09-01T11:24:22.926+05:30చిత్త మెల్లఁ జెఱచుఁ గన నత్తల మగు
దేహ లాఘవమున కింక ...చిత్త మెల్లఁ జెఱచుఁ గన నత్తల మగు
దేహ లాఘవమున కింక దిటవు వోవు
మత్తు గలిగించు నాకుల నిత్తెఱంగు
తరువులన్ రక్ష సేయుట తగని చర్య
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59079330838426486742017-09-01T11:23:16.161+05:302017-09-01T11:23:16.161+05:30ఉమాదేవి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందన...ఉమాదేవి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4882279701373222792017-09-01T11:22:36.006+05:302017-09-01T11:22:36.006+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67296197914688659372017-09-01T11:21:23.367+05:302017-09-01T11:21:23.367+05:30రాజారావు గారూ,
క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అ...రాజారావు గారూ,
క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com