tag:blogger.com,1999:blog-6769183920316093900.post4560419449796862532..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3827కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-27550820848227895902021-09-02T17:42:04.689+05:302021-09-02T17:42:04.689+05:30హరహర మహదేవా యన
త్వరితముగాకరుణజూపదాక్షాయణియున్
వరము...హరహర మహదేవా యన
త్వరితముగాకరుణజూపదాక్షాయణియున్
వరమును వేఢుచు విధుశే
ఖరుపాదముగొల్చికాంతగనెసత్పుత్రున్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78462934904596298252021-08-31T19:08:18.924+05:302021-08-31T19:08:18.924+05:30మ:
స్వరముల్ బాడుచు భక్తి భావనలతో సర్వాత్మునిన్ గ...మ:

స్వరముల్ బాడుచు భక్తి భావనలతో సర్వాత్మునిన్ గొల్చగన్
మొరలాలించు మటంచు వేడుకొననై ముక్కంటి దాక్షిణ్యతన్
వరమౌ వేములవాడ దర్శనముగా వాటమ్మునౌ,రాజ శే
ఖరపాదార్చనజేసి పుత్రుని గనెన్ గంజాక్షి మోదమ్మునన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78389843965879981322021-08-31T14:55:33.918+05:302021-08-31T14:55:33.918+05:30కరమున్ మానసమందునన్ నిలిపి యాకాశీవిభున్ చంద్రశే
ఖర ...కరమున్ మానసమందునన్ నిలిపి యాకాశీవిభున్ చంద్రశే
ఖర పాదార్చనజేసి పుత్రునిన్ గనె గంజాక్షి మోదమ్మునన్
నరయంగా నదియేకదా శివుని మాహాత్మ్యంబులోకంబునన్
భరణీ!నేర్వుమ యీశ్వరార్చనకు సాఫల్యంబు ముమ్మాటికిన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59314819458206819592021-08-31T12:34:53.566+05:302021-08-31T12:34:53.566+05:30అరమరిక లేకయుండగ
నిరతము దాసేవజేయ నిర్మలబుద్ధిన్
గర...అరమరిక లేకయుండగ
నిరతము దాసేవజేయ నిర్మలబుద్ధిన్
గరముం భక్తిని శశిశే
ఖర పాదము గొల్చిగాంతగనె సత్పుత్రున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74751509430506210222021-08-31T11:46:37.850+05:302021-08-31T11:46:37.850+05:30గరిమంపు విష్ణు భక్తి య
లరు ప్రహ్లాదుని ఘనుని హిరణ్...గరిమంపు విష్ణు భక్తి య
లరు ప్రహ్లాదుని ఘనుని హిరణ్యాక్షు మహా
సురగణ నాథుని నిజపతి
ఖర పాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్

[ఖరపాదము = వేఁడిమి గల పాదము]

ఖర ఫాలాగ్ని విరాజితున్ శివుని ముక్కంటిన్ మహాదేవునిన్
హరు నాగాభరణున్ దిగంబరుని దేవారాధ్యునిన్ శంభునిన్
నిరతం బుంచి మనమ్మునం దునిమి సందేహమ్ము ఖండేందు శే
ఖరపాదార్చనఁ జేసి పుత్రునిఁ గనెం గంజాక్షి మోదమ్మునన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35532698517696983972021-08-31T11:43:59.228+05:302021-08-31T11:43:59.228+05:30ధర కైలాసము కాశికాపురి యటన్ దర్శించి విశ్వేశునా
నిర...ధర కైలాసము కాశికాపురి యటన్ దర్శించి విశ్వేశునా
నిరతారాధ్యుని నీవె దిక్కనుచు దా నీమంబునా చంద్రశే
ఖరపాదార్చనఁ జేసి పుత్రునిఁ గనెం గంజాక్షి మోదమ్మునన్
కరుణన్ శంకరుడే చిరాయువిడె మార్కండేయనామాఖ్యుకున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41329071962513645382021-08-31T09:37:55.566+05:302021-08-31T09:37:55.566+05:30హరనారాయణులిర్వులన్ గొలిచిరత్యంతానురాగంబులన్
సరిగన్...హరనారాయణులిర్వులన్ గొలిచిరత్యంతానురాగంబులన్
సరిగన్ తండిరి వేంకటేశ్వరులు శ్రావ్యంబౌ సుగీతంబులన్
తరియింపన్ శివనామ మంత్ర జపమై తల్వంగ నా చంద్రశే
ఖరపాదార్చనఁ జేసి పుత్రునిఁ గనెం గంజాక్షి మోదమ్మునన్ Siva Prasad Chavalihttps://www.blogger.com/profile/14326995799303233308noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68978099914751445322021-08-31T07:17:13.450+05:302021-08-31T07:17:13.450+05:30ధరణిన్ దంపతులొందకున్నసుతునిన్ తథ్యమ్ముగా వారికిన్
...ధరణిన్ దంపతులొందకున్నసుతునిన్ తథ్యమ్ముగా వారికిన్
దొరకున్ నారకమంచు మానసములో దుఃఖమ్ము పాటిల్లగా
వరమౌనేంద్రుడొసంగ సూచనల సంభావించుచున్ చంద్ర శే
ఖరపాదార్చనఁ జేసి పుత్రునిఁ గనెం గంజాక్షి మోదమ్మునన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58059450867683642302021-08-31T04:56:50.410+05:302021-08-31T04:56:50.410+05:30వరమైదొరికెను వరుణీ
వరుణీపతిభక్తియైన సద్గణతరుణీ
తరు...వరమైదొరికెను వరుణీ
వరుణీపతిభక్తియైన సద్గణతరుణీ
తరుణిమొగడుశేఖరు, శే
ఖరపాదముగొల్చికాంతగనెసత్పుత్రున్
...తోకల...Anonymoushttps://www.blogger.com/profile/16880174428198884025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89535859685969967592021-08-31T04:47:13.514+05:302021-08-31T04:47:13.514+05:30నిరతముధ్యానించునతడు
హరినే, పలుకే వరమని అందరు తలతుర...నిరతముధ్యానించునతడు
హరినే, పలుకే వరమని అందరు తలతుర్
గిరిధారిదయే, యతిశే
ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్Learning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9368542449114585912021-08-31T01:29:33.822+05:302021-08-31T01:29:33.822+05:30
కరకౌ దాస్యము బాపగ
నరుదౌ బలవంతుడైన నండజురూపున్
వరమ...
కరకౌ దాస్యము బాపగ
నరుదౌ బలవంతుడైన నండజురూపున్
వరముగ బడయగ పతిశే
ఖరపాదము గొల్చికాంత గనెసత్పుత్రున్seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10398622649954028342021-08-31T00:33:08.962+05:302021-08-31T00:33:08.962+05:30(మార్కండేయుని జననం)
పురుషుడు మృకండు తోడ కొ
మరుని ...(మార్కండేయుని జననం)

పురుషుడు మృకండు తోడ కొ
మరుని కొరకయి యధికముగ మలయుచు కాశీ
పురమున పతితో శశిశే
ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4901403329790377832021-08-31T00:22:58.773+05:302021-08-31T00:22:58.773+05:30తరుణీమండలి త్రోవజూపగను సత్సంతాన కేంద్రమ్మునన్
అరుద...తరుణీమండలి త్రోవజూపగను సత్సంతాన కేంద్రమ్మునన్
అరుదౌ ఔషధ సేవనంబున ననాయాసంబుగా గర్భమున్
త్వరలో దాల్చగ జాగరూకతల దాపాటించి యా వైద్యశే
ఖరపాదార్చన సేసి పుత్రుని గనెం గంజాక్షి మోదమ్మునన్
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41891707063021747292021-08-31T00:15:36.696+05:302021-08-31T00:15:36.696+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60018691489434849872021-08-30T23:56:14.044+05:302021-08-30T23:56:14.044+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35636024635803712692021-08-30T23:09:29.138+05:302021-08-30T23:09:29.138+05:30నిరతము నిరతిగ గౌరీ
వరు శంకరు పాపహరుని ఫాలాక్షు శివ...నిరతము నిరతిగ గౌరీ
వరు శంకరు పాపహరుని ఫాలాక్షు శివున్
పురహరు భర్గుని శశిశే
ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33010398855371533202021-08-30T23:05:26.371+05:302021-08-30T23:05:26.371+05:30మ:
కొరగాకుండెను నింతకాలము నహో కూయంగ సంతానమై
కరువ...మ:

కొరగాకుండెను నింతకాలము నహో కూయంగ సంతానమై
కరువే లేదు గొనంగ దత్తతనుచున్ ఖండింప నో తీరుగన్
కరుణన్ బ్రోవు మటంచు దీక్షగొన, నేకాంతంబునౌ చంద్రశే
ఖర పాదార్చన జేసి పుత్రుని గనెన్ గంజాక్షి మోదమ్మునన్

కూయంగ=మొఱపెట్టుకొనుట

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89995570911015192342021-08-30T23:02:01.382+05:302021-08-30T23:02:01.382+05:30
జరిగెన్ బెండిలి యాడి నాల్గు
శకముల్ సంతానమున్ లేక ...
జరిగెన్ బెండిలి యాడి నాల్గు
శకముల్ సంతానమున్ లేక తా
దిరిగన్ మిక్కిలి తీర్థ యాత్రలు
సదా దేవుళ్ళకున్ మ్రొక్కుచున్
కరమొప్పన్ మనమందు నిరత
మున్ గాలాత్ము జంద్ర శే
ఖరపాదార్చన జేసి పుత్రున్ గనెన్
కంజాక్షి మోదంబునన్గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38189385796369893352021-08-30T22:40:26.342+05:302021-08-30T22:40:26.342+05:30కందం
ధరపై శారద పీఠపు
గురు భారతి తీర్థులను త్రికూటే...కందం
ధరపై శారద పీఠపు
గురు భారతి తీర్థులను త్రికూటేశ్వరుఁ దా
నెరనమ్మి భక్తి శశిశే
ఖరపాదముఁ గొల్చి కాంత గనె! సత్పుత్రున్!

మత్తేభవిక్రీడితము
స్థిరభక్తిన్ హరుసేవలన్ దనరెడున్ శృంగేరి పీఠాధిపున్
ధర జేజేలిడి 'భారతీ' యనెడి సీతారామ నామాఖ్యునిన్
గొరతన్ లేక యనంతలక్ష్మి నియతిన్ గోటప్పడౌ చంద్రశే
ఖరపాదార్చనఁ జేసి పుత్రునిఁ గనెం గంజాక్షి మోదమ్మునన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11203942364801679092021-08-30T22:26:20.146+05:302021-08-30T22:26:20.146+05:30హరహర శంభోయనుచున్
పరమేశ్వర కృపనుగోరి పరవశలీలన్
నిరత...హరహర శంభోయనుచున్
పరమేశ్వర కృపనుగోరి పరవశలీలన్
నిరతము భక్తిగ శశిశే
ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87063600585387510492021-08-30T22:25:39.752+05:302021-08-30T22:25:39.752+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
సరియౌ భక్తిని జూపుచున్...క్రొవ్విడి వెంకట రాజారావు:

సరియౌ భక్తిని జూపుచున్ పొలుపుగా సంసేవ లర్పించుచున్
నిరతమ్మంతయు ప్రార్థనల్ చలుపుచున్ నీమమ్ముతో నోర్పుగా
పరిచర్యల్ వెలయించుచున్ ఘనముగా పంచాస్యుడా చంద్రశే
ఖర పాదార్చన జేసి పుత్రుని గనెం గంజాక్షి మోదమ్మునన్.Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29187987276902289522021-08-30T22:15:17.520+05:302021-08-30T22:15:17.520+05:30
ధరణీవేల్పులు చెప్పగా పడతి సంతానమ్ముకై భక్తితో
భర...
ధరణీవేల్పులు చెప్పగా పడతి సంతానమ్ముకై భక్తితో
భరువున్ గూడి నిరంతరమ్ము పలు శైవక్షేత్రముల్ తిర్గుచున్
కరకంఠుండగు నైకమాయుడు నదీకాంతుండెయౌ చంద్రశే
ఖర పాదార్చనఁ జేసి పుత్రునిం గనెం గంజాక్షి మోదమ్మునన్.

విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42546030412231318062021-08-30T22:14:29.300+05:302021-08-30T22:14:29.300+05:30సమస్య:
*ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్.*
నర...సమస్య:
*ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్.*

నరకము దాటించుటకై
వరపుత్రుం గోరి జంట వారాణసినన్
గిరిజా రమణున్ శశి శే
ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49662757870554742692021-08-30T22:12:14.038+05:302021-08-30T22:12:14.038+05:30
ఉరగాభరణుడు భర్గుడు
కరకంఠుడు శూలిధరుడు కాలంజరుడౌ
మ...
ఉరగాభరణుడు భర్గుడు
కరకంఠుడు శూలిధరుడు కాలంజరుడౌ
మరుగొంగ చంద్రమశ్శే
ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19735036780288793862021-08-30T22:03:23.336+05:302021-08-30T22:03:23.336+05:30కె.వి.యస్. లక్ష్మి:
హరునే నమ్ముచు భక్తిని
నిరత...కె.వి.యస్. లక్ష్మి:

హరునే నమ్ముచు భక్తిని
నిరతము భజనలను సల్పి నియమము తోడన్
కరములు మోడ్చియె శశిశే
ఖర పాదము గొల్చి కాంత గనె సత్పుత్రున్.
Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.com