tag:blogger.com,1999:blog-6769183920316093900.post4567345313839931304..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 743 (ఆలిని ద్యజియించెడి పతి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-66521310547491419302019-07-09T15:36:04.885+05:302019-07-09T15:36:04.885+05:30చాలించుము టైపాటులు:
"ఆలినిఁ ద్యజియించెడి పతి...చాలించుము టైపాటులు:
"ఆలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్";...
బోలెడు సంతోషముతో
"ఆలునుఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50471497660441341612017-07-11T19:22:37.113+05:302017-07-11T19:22:37.113+05:30"నాలుగు ముఖమ్ములాటను
వీలుగ విడిచెదను నేడు వి..."నాలుగు ముఖమ్ములాటను
వీలుగ విడిచెదను నేడు వినుమా! కోపము
చాలిక" నని బ్రతిమాలుచు
నాలినిఁ; ద్యజియించెడి పతి హాయిగ నుండున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61802589692517714362012-06-22T20:47:04.087+05:302012-06-22T20:47:04.087+05:30తనువుకు రోగము సాజము
మనమున కునశాంతి కూడ మనిషికి సాజ...తనువుకు రోగము సాజము
మనమున కునశాంతి కూడ మనిషికి సాజం-
బనెదరు పెద్దలు భగవం-
తుని వేడిన శుభమనండ్రు స్తుతిమతి వినరే?మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-834548178408976362012-06-22T19:45:12.293+05:302012-06-22T19:45:12.293+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
లక్ష్మీదేవి గారూ,
సత్య...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
లక్ష్మీదేవి గారూ,
సత్యనారాయణ మూర్తి గారూ,
శ్రీపతి శాస్త్రి గారూ,
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
గుండు మధుసూదన్ గారూ,
సుబ్బారావు గారూ,
కమనీయం గారూ,
మిస్సన్న గారూ,
గుండా సహదేవుడు గారూ,

ఆలినిఁ బరిత్యజించెడి
వారలకే హాయి యనుచు వైవిధ్యముగాఁ
బూరణములఁ జేసిన మీ
సారోదాత్తరచనలఁ బ్రశంసింతు నిఁకన్.

తనువా రోగగ్రస్థము,
మననమునకున్ శాంతి లేదు; మఱి మీరలు వ్రా
సిన పద్యములకు విశ్లే
షణముల వ్రాయంగనైతి; క్షమియింపు డిఁకన్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9400817074970468532012-06-22T19:42:54.135+05:302012-06-22T19:42:54.135+05:30మేలని పరిణయ మాడగ
ఎలీలను పతిని చెనకు యేలిక సానిన్...మేలని పరిణయ మాడగ
ఎలీలను పతిని చెనకు యేలిక సానిన్ !
ఏలుకొని విసిగి పోవగ
ఆలిని త్యజియించెడి పతి హాయిగ నుండున్ !

ఏలిక సాని = రాజ్ఞి , దొరసాని , యజమాను రాలు .రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76227647785327844182012-06-22T18:37:55.521+05:302012-06-22T18:37:55.521+05:30గుండా సహదేవుడు గారి పూరణ....
గోలీ లాటలనుండే
జాలీ ...గుండా సహదేవుడు గారి పూరణ....

గోలీ లాటలనుండే
జాలీ తిరుగుడు,జులాయి, జారిణి సుఖముల్
గ్రోలియు నేడట్టి విలా
సాలిని ద్యజియించెడి పతి హాయిగ నుండున్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13133430698810061642012-06-22T15:51:15.613+05:302012-06-22T15:51:15.613+05:30ఆలిని జనవాదని చూ-
లాలిని కనికరము మాని యటవికి మఱదీ ...ఆలిని జనవాదని చూ-
లాలిని కనికరము మాని యటవికి మఱదీ
లీలగ పంపెనె యౌలే
ఆలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47777388625527184672012-06-22T11:01:53.254+05:302012-06-22T11:01:53.254+05:301.మేలగు కాపుర మెట్టులొ
లాలించుచు సతిని,బుత్రుల...1.మేలగు కాపుర మెట్టులొ
లాలించుచు సతిని,బుత్రులన్ సహనముతో
కాలము గడపిన;నెట్టుల
యాలిని ద్యజియించెడు పతి హాయిగనుండున్?

2.మేలెంత యెంచక పతితో
వాలాయము ధూర్త వచన వాగ్ధోరణితో
గోలగ కాలము గడిపెడి
యాలిని ద్యజియించెడు పతి హాయిగనుండున్కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61367396372655520772012-06-22T08:58:31.495+05:302012-06-22T08:58:31.495+05:30వేలుగ నవ్వుల బాలగు
నాలిని ద్యజియించె డి పతి, హ...వేలుగ నవ్వుల బాలగు
నాలిని ద్యజియించె డి పతి, హాయిగ నుండున్
నాలుం బిడ్డల తోడన
మే లగు నాకాపురంబు మేదిని జూడన్ .subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40875754344053118792012-06-22T08:46:46.276+05:302012-06-22T08:46:46.276+05:30గుండు మధుసూదన్ గారి పూరణ.....
మేలగు బహువిధ క్రతువ...గుండు మధుసూదన్ గారి పూరణ.....

మేలగు బహువిధ క్రతువుల
లీలం దగఁ జేయుచుఁ, దులలేని విధముగా
నేలుచు, సత మరిషట్సం
ఖ్యాలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6413442733513535452012-06-22T08:36:49.161+05:302012-06-22T08:36:49.161+05:30లాలింపక తనయులను
న్మూలింపక దుష్టవర్తనోద్ధతగతులన్,
...లాలింపక తనయులను
న్మూలింపక దుష్టవర్తనోద్ధతగతులన్,
మేలించుక చేయని గ
య్యాలిని ద్యజియించెడి పతి హాయిగనుండున్.

గయ్యాళి = గయ్యాలి ( మాండలిక పదము )సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88563617138219259332012-06-22T08:24:52.323+05:302012-06-22T08:24:52.323+05:30శ్రీగురుభ్యోనమ:
కాలికి వేలికి వేయుచు
గోలలు చేయుచ...శ్రీగురుభ్యోనమ:

కాలికి వేలికి వేయుచు
గోలలు చేయుచు సతతము కోపము తోడన్
కాలుని తలిపెడు యా గ
య్యాలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26375843291015081702012-06-22T07:51:39.444+05:302012-06-22T07:51:39.444+05:30చాలించక పతిదూషణ
మాలించక వృద్ధసేవ లతినిష్ఠురయై(చోరి...చాలించక పతిదూషణ
మాలించక వృద్ధసేవ లతినిష్ఠురయై(చోరిణియై)
మేలని జగడములాడెడి
యాలిని త్యజియించెడి పతి హాయిగ నుండున్.హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20237414628871639632012-06-22T07:40:32.411+05:302012-06-22T07:40:32.411+05:30మేలిమి బంగరు గుణముల
శీలము గలిగిన పడతిని చేపట్టి సద...మేలిమి బంగరు గుణముల
శీలము గలిగిన పడతిని చేపట్టి సదా
కాలుని దలపించెడు తన
యాలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22364280504129991472012-06-22T07:31:51.250+05:302012-06-22T07:31:51.250+05:301- చాలని = చాలు అని
2- చాలని = సరిపోని1- చాలని = చాలు అని
2- చాలని = సరిపోనిగోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14578224764453672362012-06-22T07:27:56.904+05:302012-06-22T07:27:56.904+05:30ఆలును బిడ్డల గూడుచు
మేలుగ సంసార మింక మేదిని జేయన్...ఆలును బిడ్డల గూడుచు
మేలుగ సంసార మింక మేదిని జేయన్
చాలని, చాలని యా వెల
యాలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com