tag:blogger.com,1999:blog-6769183920316093900.post4569700654204652242..comments2024-03-19T08:53:00.286+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3834కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger41125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-82617213114576457912021-09-08T17:40:26.304+05:302021-09-08T17:40:26.304+05:30
నీతిని విడువక నేర్చిన
నాతులు మాయలను పన్ని నయముగ న...
నీతిని విడువక నేర్చిన
నాతులు మాయలను పన్ని నయముగ నటనన్
చేతల చూపుచు కొందరు
పాతివ్రత్యమున విటుల పై కొంద్రు సతుల్

మరొక పూరణ

గీతను దాటదు సతియట
పాతివ్రత్యమున విటులఁ బైకొంద్రు సతుల్
ఘాతము చేసిన పతులను
చేతలతో మార్చ నెంచి జీవిత మందున్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37143072183137616232021-09-08T11:10:36.603+05:302021-09-08T11:10:36.603+05:30శా. నాతిన్ జూచిన జాలు వెంటబడి నానా బాధలన్ బెట్టు, ...శా. నాతిన్ జూచిన జాలు వెంటబడి నానా బాధలన్ బెట్టు, యా
రాతిన్ రావణు జూచి రంభ కడు విభ్రాంతిన్ ప్రధావించ, యా
దైతేయుం డనె, పార కింక, తొలుతన్ దైన్యంబు, క్రన్నన్, బహిన్
పాతివ్రత్యముఁ జూపుచుండి, విటులన్ బైకొందు రబ్జాననల్.
MVS Ranganadhamhttps://www.blogger.com/profile/02059579126726556531noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83859912545532434552021-09-07T19:33:59.707+05:302021-09-07T19:33:59.707+05:30ఆతండే నిజదైవమంచు పతినభ్యర్చింతురర్థాంగులే
పాతివ్ర...ఆతండే నిజదైవమంచు పతినభ్యర్చింతురర్థాంగులే
పాతివ్రత్యముఁ జూపుచుండి; విటులన్ బైకొందు రబ్జాననల్
ప్రీతిన్ జూపుచు కామ భోగముల దేలింపంగనవ్వారలన్
నీతిన్ దప్పి చరింతురే పతితులై నీచంపుటాజీవమున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39008146389782369162021-09-07T16:10:50.030+05:302021-09-07T16:10:50.030+05:30నాతుల్ రక్షణ సేయుచుండిరి గదానాకాదిలోకంబులన్
పాతివ్...నాతుల్ రక్షణ సేయుచుండిరి గదానాకాదిలోకంబులన్
పాతివ్రత్యము జూపుచుండి ,విటులన్ బైకొందురబ్జానల్
నీతిన్ జాతియు లేకయుండుచు నికన్ నీచంపువృత్తిన్ ధరన్
రోతన్ బొందెడు జీవితంబునుగటాలోకంబు గానుంటిరేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90014682972452903012021-09-07T16:07:22.599+05:302021-09-07T16:07:22.599+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57237411659974290332021-09-07T12:06:24.950+05:302021-09-07T12:06:24.950+05:30నీతిని విడువక నేర్చిన
నాతులు మాయలను పన్ని నయముగ నట...నీతిని విడువక నేర్చిన
నాతులు మాయలను పన్ని నయముగ నటనన్
చేతల చూపుచు కొందరు
పాతివ్రత్యమున విటుల పై కొంద్రు సతుల్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55325125357095776512021-09-07T11:41:23.315+05:302021-09-07T11:41:23.315+05:30ఆతత పావన వర్తన
భాతిని సావిత్రి వంటి భామామణులే
ప్...ఆతత పావన వర్తన
భాతిని సావిత్రి వంటి భామామణులే
ప్రీతిని సుగతులు, సూపుచుఁ
బాతివ్రత్యము, న విటులఁ బైకొంద్రు సతుల్

[పాతివ్రత్యమును+ అవి + ఇటుల = పాతివ్రత్యము న విటుల]

పాతాళమ్మున కేఁగినం దఱుఁగునే పంచాస్త్రు ప్రాబల్య మే
రీతిం గాంచిన దాని శక్యమె నివారింపన్ నిజాంతఃపు రా
రాతివ్రాత నిభమ్ము మించుచును దారాదేవిఁ గౌటిల్యపుం
బాతివ్రత్యముఁ జూపుచుండి విటులం బైకొందు రబ్జాననల్
[శత సహస్రమున నొక్కరు మాత్రమే యిట్లుండ నోపు.]

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45333888070555558832021-09-07T11:32:31.148+05:302021-09-07T11:32:31.148+05:30సీతాసాధ్వియరుంధతీసుమతి సౌశీల్యంబు విశ్వంబునన్
ఖ్యా...సీతాసాధ్వియరుంధతీసుమతి సౌశీల్యంబు విశ్వంబునన్
ఖ్యాతింబొందగ వారినామములకున్ కల్కంబు కల్పింతురే
నీతిన్వీడి సనామధేయులగు తన్వీరత్నముల్!, రిత్తయౌ
పాతివ్రత్యముఁ జూపుచుండి విటులన్ బైకొందు రబ్జాననల్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30559811998689553162021-09-07T11:27:16.230+05:302021-09-07T11:27:16.230+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59366200156643713552021-09-07T11:27:12.212+05:302021-09-07T11:27:12.212+05:30🙏🙏🙏🙏🙏🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20306816063841201322021-09-07T11:18:43.108+05:302021-09-07T11:18:43.108+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25703038332778593602021-09-07T10:40:47.752+05:302021-09-07T10:40:47.752+05:30నాతులు రాణింతురుగద
పాతివ్రత్యమున,విటులబైకొంద్రు సత...నాతులు రాణింతురుగద
పాతివ్రత్యమున,విటులబైకొంద్రు సతుల్
వీతభయంబున,సిగ్గున
నీతిని విడనాడిరకట నీచపుబనికిన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67985941962527796932021-09-07T08:43:24.725+05:302021-09-07T08:43:24.725+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48858487794721968252021-09-07T08:31:48.358+05:302021-09-07T08:31:48.358+05:30పాతివ్రత్యంబనగా
పాతక రహితమ్ముగ తన పతితో గమనం
బాతని...పాతివ్రత్యంబనగా
పాతక రహితమ్ముగ తన పతితో గమనం
బాతని యాదేశంబున
పాతివ్రత్యమున విటుల బైకొంద్రు సతుల్
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41564619752375276422021-09-07T08:24:00.148+05:302021-09-07T08:24:00.148+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Siva Prasad Chavalihttps://www.blogger.com/profile/14326995799303233308noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7803089412027192962021-09-07T08:22:58.288+05:302021-09-07T08:22:58.288+05:30మోతాదుకు మించని తగు
రీతిగ పాత్రలు సరసభరితమై చెలగన్...మోతాదుకు మించని తగు
రీతిగ పాత్రలు సరసభరితమై చెలగన్
ప్రీతిగ జూడగ 'సినిమ' న
పాతివ్రత్యమున విటులఁ బైకొంద్రు సతుల్Siva Prasad Chavalihttps://www.blogger.com/profile/14326995799303233308noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38076041106536386222021-09-07T07:50:31.370+05:302021-09-07T07:50:31.370+05:30నీతిన్ వీడినభర్త లంజియలతో నిత్యమ్ము తారాడ తాన్
చేత...నీతిన్ వీడినభర్త లంజియలతో నిత్యమ్ము తారాడ తాన్
చేతమ్మందు మరుండు కోరికల హెచ్చింపంగ, స్వాధీనలై
పూతమ్మైన ప్రవర్తనన్ విడిచి సంపూర్ణమ్ముగా, వెల్పలన్
పాతివ్రత్యముఁ జూపుచుండి, విటులన్ బైకొందు రబ్జాననల్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5450294709524832342021-09-07T07:50:07.043+05:302021-09-07T07:50:07.043+05:30నాతిచరామియని పలికి
నాతిని పెండ్లాడియుపర నారీ సుఖము...నాతిచరామియని పలికి
నాతిని పెండ్లాడియుపర నారీ సుఖమున్
నీతివిహీనులు కోరగ
పాతివ్రత్యమున విటులఁ బైకొంద్రు సతుల్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91630714730858681532021-09-07T07:27:16.772+05:302021-09-07T07:27:16.772+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67622443499590865372021-09-07T07:27:00.604+05:302021-09-07T07:27:00.604+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14993243019164164482021-09-07T07:26:33.918+05:302021-09-07T07:26:33.918+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78027060786159365032021-09-07T07:26:24.934+05:302021-09-07T07:26:24.934+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11932634662291030042021-09-07T07:26:12.543+05:302021-09-07T07:26:12.543+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63723232354751828902021-09-07T07:25:59.143+05:302021-09-07T07:25:59.143+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47991296581481197582021-09-07T07:25:49.276+05:302021-09-07T07:25:49.276+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com