tag:blogger.com,1999:blog-6769183920316093900.post4571139591265005694..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 73 (బడబానలపంక్తి మీఁదఁ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-11026282625778175372019-04-29T12:19:50.325+05:302019-04-29T12:19:50.325+05:30పడ ద్రోసి కమ్యునిష్టుల
నడివీధిని కల్కటాను నగవుల తో...పడ ద్రోసి కమ్యునిష్టుల
నడివీధిని కల్కటాను నగవుల తోడన్
బడబడ నడువగ మమతమ
బడబానలపంక్తి మీఁదఁ బచ్చిక మొలిచెన్

పచ్చిక = తృణముల (కాంగ్రెసు)
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25016369523828175102011-06-13T06:32:48.310+05:302011-06-13T06:32:48.310+05:30రాజేశ్వరి నేదునూరి గారూ,
ప్రశంసనీయమైన ప్రయత్నం చే...రాజేశ్వరి నేదునూరి గారూ,
ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు. కాని మొదటి రెండు పాదాల్లో గణదోషం, రెండవపాదంలో యతిదోషం ఉన్నాయి. భావం కూడా సందిగ్ధంగా ఉంది. కొద్దిగా వివరణ ఇస్తే సవరించే ప్రయత్నం చేస్తాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76763045900593384802011-06-12T23:39:36.712+05:302011-06-12T23:39:36.712+05:30పడతిరొ నీ యింటను
కడు మోదము లలరగ నడిరేయి గనన్ ! ...పడతిరొ నీ యింటను
కడు మోదము లలరగ నడిరేయి గనన్ !
పడదిద్దరు సతిపతులన
బడబానల పంక్తి మీద బచ్చిక మొలచెన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78351363592239977232011-06-12T17:39:33.615+05:302011-06-12T17:39:33.615+05:30మాస్టరు గారూ! ధన్యవాదములు.మాస్టరు గారూ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14616525160218981862011-06-12T15:45:18.806+05:302011-06-12T15:45:18.806+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ ‘గ్రీన్ డే’ సంబరాల పూ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ ‘గ్రీన్ డే’ సంబరాల పూరణ బాగుంది. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
నిజంగానే బడబానలం మీద పచ్చిక మొలిపించారు. చక్కగా ఉంది. అభినందనలు.
‘విష్ణువు + అన్నన్" అన్నప్పుడు యడాగమం రాదు. ‘విష్ణు వటన్నన్/విష్ణు వనంగన్" అంటే సరి!

నాగరాజు రవీందర్,
పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరాన్ని విషయంగా మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

మందాకిని గారూ,
పద్యం నిర్దోషంగా చక్కగా ఉంది. బడిలోని పాఠాన్ని చక్కగా అప్పజెప్పారు. బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25128443128807747132011-06-12T12:40:14.613+05:302011-06-12T12:40:14.613+05:30తడబడుచునుచెప్పెదవే -
బడబానలపంక్తి మీఁదఁ బచ్చిక మొల...తడబడుచునుచెప్పెదవే -
బడబానలపంక్తి మీఁదఁ బచ్చిక మొలిచెన్
బడబానలమూ,పచ్చిక-
బడిలోవిశదముగవిన్నపాఠము లివియా!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78623446437400104282011-06-12T10:11:48.294+05:302011-06-12T10:11:48.294+05:30బడబాగ్నులు వారిరువురు
పడ దెప్పుడు , భగ్గుమనును పచ...బడబాగ్నులు వారిరువురు
పడ దెప్పుడు , భగ్గుమనును పచ్చిక వేయన్ !
కడు దూరము సంధి ; యెటుల
బడబానల పంక్తి మీద బచ్చిక మొలుచున్ !?నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55421040627088224152011-06-12T09:02:51.854+05:302011-06-12T09:02:51.854+05:30అందరికీ వందనములు !
శాస్త్రిగారూ బావుంది !
01)
___...అందరికీ వందనములు !
శాస్త్రిగారూ బావుంది !

01)

పడరతనికి హరి భక్తులు
వెడగతనికి మును లనినను - విష్ణువు యన్నన్ !
అడరతనికి ప్రహ్లాదుడు !
బడబానలపంక్తి మీఁదఁ - బచ్చిక మొలిచెన్ !

వెడగు = వికారము
అడరు = జన్మించువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13504369038649006342011-06-12T08:50:40.485+05:302011-06-12T08:50:40.485+05:30కడుపులె బానలవంటివి,
ఉడుపులు గా గడ్డి చుట్టె; ఉత్సవ...కడుపులె బానలవంటివి,
ఉడుపులు గా గడ్డి చుట్టె; ఉత్సవమది' గ్రీ
నుడె' సందర్భముగా గన
బడ,బానలపంక్తి మీఁదఁ బచ్చిక మొలిచెన్గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com