tag:blogger.com,1999:blog-6769183920316093900.post457217496470550139..comments2024-03-28T22:06:24.262+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1897 (యాగ మనిన...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger53125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-86219887537869134212016-03-11T23:47:24.668+05:302016-03-11T23:47:24.668+05:30పర్యవరణమంతపాడుదుమ్ముననిండి
దుమ్ము దూళి పడక తుమ్మ...పర్యవరణమంతపాడుదుమ్ముననిండి
దుమ్ము దూళి పడక తుమ్ము లొచ్చె
పొగకు కళ్ళ వెంట సెగలుకమ్ముచునుండ
యాగమనినగడుభయముగల్గె

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80569374608887842842015-12-29T19:08:39.230+05:302015-12-29T19:08:39.230+05:30నమస్కారం కార్తిక్ గారూ,
శుభమస్తు!నమస్కారం కార్తిక్ గారూ,
శుభమస్తు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10292839035447980892015-12-29T19:03:43.016+05:302015-12-29T19:03:43.016+05:30నమస్కారం గురువు గారునమస్కారం గురువు గారుAnonymoushttps://www.blogger.com/profile/14994488394968675822noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45308819252934539232015-12-29T16:04:05.350+05:302015-12-29T16:04:05.350+05:30హిందువులుగ బుట్టి హిందుధర్మమును ద్వే
షించు వారి కె...హిందువులుగ బుట్టి హిందుధర్మమును ద్వే
షించు వారి కెంత హింస గలిగె !
యాగముల నొనర్ప నది సహింతురె వారు
యాగ మనగ కడు భయమ్ము కలిగెDhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84751645868987664872015-12-29T15:29:54.297+05:302015-12-29T15:29:54.297+05:30ధన్యవాదం సర్ !ధన్యవాదం సర్ !Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71193628482908027652015-12-28T21:32:29.709+05:302015-12-28T21:32:29.709+05:30వేదుల సుభద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...వేదుల సుభద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విపద యొకటి’, ‘వింతగాను’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23801344362634988132015-12-28T21:19:46.219+05:302015-12-28T21:19:46.219+05:30గురువుగారికి, పెద్దలందరికీ నమస్కారం. జనహితం కోసమని...గురువుగారికి, పెద్దలందరికీ నమస్కారం. జనహితం కోసమని మొదలయిన యాగంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని 'ఆగం' అయినందువల్ల చండీ యాగమంటే భయం కలిగింది అన్న అర్ధంలో రాసిన పూరణ ఇది. పరిశీలించగలరు. ధన్యవాదాలు.
ఆ.వె:

జనులహితముకోరిజన్నముసలుపగ
విపదనొకటిజరిగెవింతగనూ
అగ్నికీలచెలగియాగమయినచండి
యాగమనినగడుభయముగల్గెAnonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80095508243783034062015-12-28T19:24:31.597+05:302015-12-28T19:24:31.597+05:30ధనికొండ రవిప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...ధనికొండ రవిప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20486249501096765532015-12-28T19:19:47.677+05:302015-12-28T19:19:47.677+05:30ఆగ మెంతొ జేసి ఆంద్రను విభజింప
నాగ మింత నైన నాగకుండ...ఆగ మెంతొ జేసి ఆంద్రను విభజింప
నాగ మింత నైన నాగకుండె
యాగములను తిట్టు నాగమున్ మొదలయ్యె
యాగ మనిన కడు భయమ్ము కలిగె.Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4460456484335530332015-12-28T19:02:20.598+05:302015-12-28T19:02:20.598+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62432179089914143872015-12-28T17:57:12.929+05:302015-12-28T17:57:12.929+05:30బొజ్జ నింపు కొనుచు భోగము లొందక
తిండి లేక గుండ పిండ...బొజ్జ నింపు కొనుచు భోగము లొందక
తిండి లేక గుండ పిండి యగుచు
పొగను మించి మంట సెగలను గుప్పించు
యాగ మనినఁ గడు భయమ్ము గలిగె.
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27785587364154357682015-12-28T15:11:34.088+05:302015-12-28T15:11:34.088+05:30అల్పులైనయట్టి యవనీశులకుఁ దమ
శత్రురాజు చెలఁగి క్షాత...అల్పులైనయట్టి యవనీశులకుఁ దమ
శత్రురాజు చెలఁగి క్షాత్రధర్మ
మనుసరించి చేయునట్టి యా హయమేధ
యాగ మనినఁ గడు భయంబు గలిగె. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21153727916295382442015-12-28T15:08:01.897+05:302015-12-28T15:08:01.897+05:30Thank you sir.Thank you sir.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18414185507336684302015-12-28T14:36:20.880+05:302015-12-28T14:36:20.880+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘మదియందు నిమిడియుండు’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43489313719455885132015-12-28T14:34:47.644+05:302015-12-28T14:34:47.644+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
పూరణ బాగుంది. ...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
పూరణ బాగుంది. కాని సమస్య ఆటవెలదిలో ఉంటే మీరు తేటగీతి వ్రాశారు. మీ పద్యానికి నా సవరణ.....
నీటుగాను త్రాగి నాటు సారాయిని
జరుప పండుగలను కరము తృప్తి
కడు రసాయనములు కలియుటచే చక్ర
యాగమన్నఁ గడు భయమ్ము గలిగె.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73808339063015620372015-12-28T14:30:52.780+05:302015-12-28T14:30:52.780+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మారీచు’ అని డుప్రత్యయం లేకుండా వ్రాశారు. ‘మఖము నాశనంబు మారీచుడే చేయ’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37826488230748112922015-12-28T14:29:02.583+05:302015-12-28T14:29:02.583+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69475380758509379142015-12-28T14:22:50.043+05:302015-12-28T14:22:50.043+05:30సమస్య చింతలేక చంద్రశేఖరు డెంచెను
యాగమన్న కడుభయమ్మ...సమస్య చింతలేక చంద్రశేఖరు డెంచెను
యాగమన్న కడుభయమ్ముగలిగె
ననకమనసుజెప్ప| యాగము సాగించె
ముఖ్య మంత్రి మనకుముఖ్య మనుచు.
2.యజ్ఞ యాగమన్న ,నధిక తపసుజేయ?
ఇంద్రునిమదియందు యిమిడియుండు
యాగమనిన కడుభయమ్ము గలిగెనట
పదవి వీడుటన్న సదరుదలచి
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85420452585811680172015-12-28T14:13:09.641+05:302015-12-28T14:13:09.641+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39579132511208211862015-12-28T14:12:22.285+05:302015-12-28T14:12:22.285+05:30నాటు సారాయి త్రాగుచు నీటుగాను
జరుపుకొనుచుంటి పండు...నాటు సారాయి త్రాగుచు నీటుగాను
జరుపుకొనుచుంటి పండుగల్ కరము తృప్తి
కడురసాయనముల్ చేర్చు కతన చక్ర
యాగమన్న కడుభయమ్ముగలిగె A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31401730406823931252015-12-28T14:12:05.753+05:302015-12-28T14:12:05.753+05:30మఖము నాశ నంబు మారీచుచేయగ
తెలిసి నాదు మనసు తెలివివో...మఖము నాశ నంబు మారీచుచేయగ
తెలిసి నాదు మనసు తెలివివోయి
యాగ మనగ గడుభ యమ్శు కలిగెనార్య!
ప్రజల మేలు కొరకు వలయు చేయsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88189060242432228722015-12-28T14:07:58.727+05:302015-12-28T14:07:58.727+05:30క్రతువుఖర్చు,శ్రమయు ప్రజలు భరించంగ
యాగకర్త మంత్రి ...క్రతువుఖర్చు,శ్రమయు ప్రజలు భరించంగ
యాగకర్త మంత్రి యతని సతీయు
సొమ్ములొకరి వైన సోకు సేయు నొకడు
యాగమనిన కడు భయమ్ము గలిగె Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53812855765859979842015-12-28T13:47:56.022+05:302015-12-28T13:47:56.022+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48551316694989884652015-12-28T13:47:08.262+05:302015-12-28T13:47:08.262+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81110855228044706852015-12-28T13:46:26.299+05:302015-12-28T13:46:26.299+05:30ధన్యవాదాలు శర్మ గారూ!ధన్యవాదాలు శర్మ గారూ!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com