tag:blogger.com,1999:blog-6769183920316093900.post4621427071536827644..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 970కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35846693783332483542015-07-24T21:54:30.821+05:302015-07-24T21:54:30.821+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66960261472459504542015-07-24T17:28:41.586+05:302015-07-24T17:28:41.586+05:30అంటు కొందురు తరచుగా నతివ లార్య !
తనర కుంకుడు రసము...అంటు కొందురు తరచుగా నతివ లార్య !
తనర కుంకుడు రసముతో తమత లలిల
చూడ ముచ్చట గానుండె చూడు కాయ
బంతి వోలెను గుండ్రపు త్వక్కు కలిగి subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22074691387539442402015-07-24T16:33:39.880+05:302015-07-24T16:33:39.880+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలన్నీ బాగున్నవి. అభినం...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14262667652216007742015-07-24T15:34:23.354+05:302015-07-24T15:34:23.354+05:30ముందుగ జూచి తర్జునుని మోజునగోరగ పార్థ సారదై
యుందున...ముందుగ జూచి తర్జునుని మోజునగోరగ పార్థ సారదై
యుందును.యుద్దమందు తన యూహల రీతిగశౌర్య వంతమున్
బొందినసైనికుల్ నిడుదు పూర్తిగ నీకడ రాజరాజ|యే
మందువు?సంతసంబెగద?మంగళ మౌనిక కృష్ణ వాక్యముల్|
శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు వందనాలతోవిన్నపము
నిన్నటిరోజు పద్యరచన ఈరోజు పంపుచున్నాను కొన్ని
అవాంతరాలుగలుగుటచే క్షమించండి.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50204057533155529612015-07-24T15:24:10.909+05:302015-07-24T15:24:10.909+05:30నురగలు గక్కెడి కుంకుడు
నరుదుగ నగుపించుటాయె|నత్యద్బ...నురగలు గక్కెడి కుంకుడు
నరుదుగ నగుపించుటాయె|నత్యద్బుతమౌ
కురులను బెంచెడి వరమును
నరులకు సాయంబుజేయ?నవ్వుదురిలలో|
2కురులవరంబుగా నగునుకుంకుడు కాయరసమ్మువాడగా
పరువము నిల్పగా పడతి పట్టునుబెంచు తలంటు నందునన్
మరువక నాటి మేటి పరమావదిగా దలపోయ|నేడిలన్
అరువులు జేసినైన కొనియాడెడి షాంపునువాడ?వింతయే|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37466420623328896032015-07-24T14:37:08.544+05:302015-07-24T14:37:08.544+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75588497186762151012015-07-24T13:42:35.518+05:302015-07-24T13:42:35.518+05:30చుండ్రు బాధతో సతతము స్రుక్కు చున్న
కుంకుడు రసము తప...చుండ్రు బాధతో సతతము స్రుక్కు చున్న
కుంకుడు రసము తప్పక కూర్చు సుఖము
జుట్టు యందము కాపాడి పట్టులాగ
చేయు సాధనమేయిది చేడియలకుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6746449984752833112015-07-24T13:32:46.279+05:302015-07-24T13:32:46.279+05:30చిక్కని కుంకుడు రసమును
చక్కగ తలపైన రుద్ది జలకములాడ...చిక్కని కుంకుడు రసమును
చక్కగ తలపైన రుద్ది జలకములాడన్
మిక్కిలి మేలగు జుట్టుకు
నిక్కముగా చుండ్రు పోవు నెఱవదు తలయే!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70533815523521054622015-07-24T11:39:21.642+05:302015-07-24T11:39:21.642+05:30ఆ.వె:రుగ్మతలను బాపు రుద్దుకొనంగ కుం
కుళ్ళ ర...ఆ.వె:రుగ్మతలను బాపు రుద్దుకొనంగ కుం
కుళ్ళ రసము తోడ ;కురుల సొబగు
హెచ్చు ననగ తడవు యేల త్వర పడుడు
కాంతలార మేని కాంతు లీన.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46928188764477639402015-07-24T08:50:40.235+05:302015-07-24T08:50:40.235+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినం...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41643857815612371182015-07-24T08:33:13.592+05:302015-07-24T08:33:13.592+05:30మాస్టౌగారూ... బాగుంది...నేనూ మీబాటలోనే..
భళ్ళున త...మాస్టౌగారూ... బాగుంది...నేనూ మీబాటలోనే..

భళ్ళున తెల్లారగ కుం
కుళ్ళను వేణ్ణీళ్ళ బిసికి కోరుచు తలపై
నీళ్ళను స్నానము సలుపగ
త్రెళ్ళెడు పార్శ్వంపు నొప్పి తీరుగ పోవున్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71974611346229046622015-07-24T06:13:26.488+05:302015-07-24T06:13:26.488+05:30వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యాలు బాగున్నవి...వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘ఆళిపక్షములవొలె’ అన్నచోట గణభంగం. ‘ఆళిపక్షము లన’ అనండి.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82462618438050154892015-07-24T06:08:31.729+05:302015-07-24T06:08:31.729+05:30నెఱయఁ గుంకుడుపండ్లు వేన్నీళ్లఁ బిసికి,
వాని నురుఁ...నెఱయఁ గుంకుడుపండ్లు వేన్నీళ్లఁ బిసికి,
వాని నురుఁగెల్లఁ దల నంటి వరుస మునుఁగఁ,
బాయు నీగతిఁ ద్రిదినముల్ పరఁగఁజేయ,
నొంటితలయేరు మఱి చేరకుండు నెపుడు. (ఒంటితలయేరు = పార్శ్వపు తలనొప్పి)
(చికిత్స.... సూర్యరాయాంధ్ర నిఘంటువు నుండి). కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67920467787765372642015-07-24T05:57:29.363+05:302015-07-24T05:57:29.363+05:30దంపుడు కుంకుడు కాయలు
జంపుగ మీకురులఁ బెంచు స్నానముఁ...దంపుడు కుంకుడు కాయలు
జంపుగ మీకురులఁ బెంచు స్నానముఁ జేయన్
కంపరమీ దంపుడనుచు
షాంపూ మీ కురులకంట సగమై మిగులున్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8899129694468434342015-07-24T01:33:43.512+05:302015-07-24T01:33:43.512+05:30క.
తాకుచుండవలె, నితంబములనెపుడు
కారునలుపు తోడ కలిక...క.
తాకుచుండవలె, నితంబములనెపుడు
కారునలుపు తోడ కలికి వేణి
కులుకు లీను చున్న కుంకుడు కాయలే
రక్షజేయ గలవు రమణి కురుల

చ.
ఆమె కురులు జూడ అళిపక్షములవొలె
నాగ సర్పమువలె నాణ్యము గను
మెరియు చున్న దనిన
సరియగు పోషణ
కదియె మేలు కుంకు డనెడు కాయ.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com