tag:blogger.com,1999:blog-6769183920316093900.post4646869965793234026..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3245 (పూరణమన్న సత్కవులు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger55125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-81340411239282012952020-01-09T00:02:12.954+05:302020-01-09T00:02:12.954+05:30మీరు చూడడం నా అదృష్టం ..
నాకు చాలా సంతోషకరమైన రోజు...మీరు చూడడం నా అదృష్టం ..
నాకు చాలా సంతోషకరమైన రోజు ఈరోజు .. జిలేబి గారితో ఈ సరదా పూరణ రణములు
🙏🙏🙏🙏🙏🙏 కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1419271157788735152020-01-08T23:01:23.498+05:302020-01-08T23:01:23.498+05:30పూరణ లెన్నొ వచ్చెనుగ! పొందెను మోదము విట్టుబాబు! తా...పూరణ లెన్నొ వచ్చెనుగ! పొందెను మోదము విట్టుబాబు! తా
పూరణ చేయకున్న తన భోగములందు మునింగి, సత్కవుల్
పూరణ చేయగా నిటను పోఁడిమిగా తన కైపదమ్ముకున్
"పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్"విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17602755571234559222020-01-08T22:52:21.741+05:302020-01-08T22:52:21.741+05:30భలే! భలే!!
చంధోభాషణము, పూరణములలో...
😀🙏🙏భలే! భలే!!
చంధోభాషణము, పూరణములలో...
😀🙏🙏విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48313966515924335832020-01-08T21:36:36.590+05:302020-01-08T21:36:36.590+05:30ఆరసి చూడనక్షరములైనను చక్కగ పల్కలేడు, గం..
భీరగళమ్మ...ఆరసి చూడనక్షరములైనను చక్కగ పల్కలేడు, గం..
భీరగళమ్ము లేదు., రసవిద్వదభావము మెండు., ఛందమున్
నేరిచియుండలే.., దయిన నేనవధానమునందు జేసెదన్
పూరణ"మన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్.!!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73025895919206852612020-01-08T16:01:18.288+05:302020-01-08T16:01:18.288+05:30పూరణమనగానదియె మ
హారణమని తెలియనైతి హా! పరమాత్మా!
వ...పూరణమనగానదియె మ
హారణమని తెలియనైతి హా! పరమాత్మా!
వారణ నెరుగక సరగున
పారిరి గద పూరణమన వరకవులెల్లన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74347236177830512612020-01-08T15:26:41.340+05:302020-01-08T15:26:41.340+05:30మీకు నా నమస్సుమాంజలి 🙏🙏
బేరము లేమియు లేవిక
నేర...మీకు నా నమస్సుమాంజలి 🙏🙏

బేరము లేమియు లేవిక
నేరుగ మీ చెంత చేరి నేర్వగ పదముల్
బూరెలు సారెలు దీసుకు
*పారిరి గద పూరణమన వరకవులెల్లన్*

🙏🙏🙏😀🙏🙏🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78851419535081798322020-01-08T15:09:45.412+05:302020-01-08T15:09:45.412+05:30ఉత్పలమాల
సూరుని కంటె ముందుగనె సొంపగు మేటి సమస్యనీయ...ఉత్పలమాల
సూరుని కంటె ముందుగనె సొంపగు మేటి సమస్యనీయగన్
వారల దారిలో విరుపొ,ప్రశ్నయొ,సక్రమమైనదౌ యలం
కారమొ, తత్సమర్థనమొ కమ్మగఁ జప్పెడు మూర్తులుండ నే
పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49190015842596257892020-01-08T15:03:21.295+05:302020-01-08T15:03:21.295+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38285763743446343642020-01-08T14:56:12.504+05:302020-01-08T14:56:12.504+05:30చేరగ తన సంఘమునను
సారించుచు ఛందములను శంకరవర్యుల్
తీ...చేరగ తన సంఘమునను
సారించుచు ఛందములను శంకరవర్యుల్
తీరిక తోనేర్పగ, నే
పారిరి గద పూరణమన వరకవులెల్లన్Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71286629390164811482020-01-08T14:33:06.115+05:302020-01-08T14:33:06.115+05:30
సెబాసో !
ప్రేరణ లేకయు జీవిత
సారము లేకయు యుసూరు...

సెబాసో !

ప్రేరణ లేకయు జీవిత
సారము లేకయు యుసూరు సాగెడు పదమం
జీరములిడ మనసొప్పక
పారిరి గద పూరణమన వరకవులెల్లన్!

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44478501852467542802020-01-08T14:26:29.284+05:302020-01-08T14:26:29.284+05:30ఏపారు = విజృంభించుఏపారు = విజృంభించుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23851652362104874452020-01-08T14:24:39.740+05:302020-01-08T14:24:39.740+05:30
అబ్బే ! మేమొప్పు కోమండి :)
సకృత్ప్రజపు డింభకము...

అబ్బే ! మేమొప్పు కోమండి :)

సకృత్ప్రజపు డింభకము సకృత్ప్రజమునకు పూసకజ్జము :)

సారంబొప్పెడు రీతిని
తీరుగ నే జేయ పూర్తి దీనినికన్ మిం
చారంగ చేయ లేమని
పారిరి గద పూరణమన వరకవులెల్లన్!

సెల్ఫుడబ్బా కొట్టుకోవాలె కార్పొరేటు వరల్డ్ లోనైన కంది వారి సభలో నైన సుదతీ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68913892880716286102020-01-08T14:17:00.678+05:302020-01-08T14:17:00.678+05:30కందం
సూరుని కంటెను ముందుగఁ
బేరుచఁగ గురులు సమస్యఁ ...కందం
సూరుని కంటెను ముందుగఁ
బేరుచఁగ గురులు సమస్యఁ బృచ్ఛకులగుచున్
దీరగు భావమ్ముల నే
పారిరి గద పూరణమన వరకవులెల్లన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13155060664779185032020-01-08T14:14:10.644+05:302020-01-08T14:14:10.644+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66468402607699649482020-01-08T13:54:36.131+05:302020-01-08T13:54:36.131+05:30మిత్రులందఱకు నమస్సులు!
నేరుగ రాజమండ్రికిని నేర్పు...మిత్రులందఱకు నమస్సులు!

నేరుగ రాజమండ్రికిని నేర్పునఁ బోవుచు శంకరార్యులే
వారక యీయ దుష్కరపుఁ బ్రాస సమస్యను; కాంచి, లేకయున్
బ్రేరణ; శంకరాభరణ బృందమునందునఁ జేయునట్టి యా
పూరణమన్న, సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23158013469067971112020-01-08T13:39:50.401+05:302020-01-08T13:39:50.401+05:30అందరికీ నమస్సులు 🙏🙏
నా మరో పూరణ (self-declaratio...అందరికీ నమస్సులు 🙏🙏
నా మరో పూరణ (self-declaration) 😀😀

*కం ||*

సారము లేనివి కొన్నియు
పూరణ నే జేతు ననుచు వూదర గొట్టన్
కారణ మిది గాదా మరి
*పారిరి గద పూరణమన వరకవులెల్లన్*

*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏😀🙏😀🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16906365757095655552020-01-08T13:35:16.944+05:302020-01-08T13:35:16.944+05:30ఉ:
సారముగూడి పద్యముల సాధన జేయుమటంచు కోరగన్
నీరసమా...ఉ:

సారముగూడి పద్యముల సాధన జేయుమటంచు కోరగన్
నీరసమావహించుటయు నిక్కము గూర్చ గణాలు యెప్పగన్
భారము దించుకొందుమన పట్టున గాదని చెప్ప నెందరో
పూరణ మన్న సత్కవులు భూరి భయమ్మున బారి రంతటన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40187155642191123292020-01-08T13:21:36.763+05:302020-01-08T13:21:36.763+05:30సరదా పూరణ, తప్పులున్న మన్నించవలెను..🙏🙏🙇♂
మారె...సరదా పూరణ, తప్పులున్న మన్నించవలెను..🙏🙏🙇♂

మారెను మాటలు చప్పున
పూరణ జేయఁగ దొరుకవు వూరికె నిచటన్
బూరెలు లేవని చెప్పిన
పారిరి గద పూరణమన వరకవులెల్లన్కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87767730634052251272020-01-08T13:16:32.164+05:302020-01-08T13:16:32.164+05:30పూరణకై సమస్యనిడి పూరముఁ జేయ నిమేషమందు "ని
ర్...పూరణకై సమస్యనిడి పూరముఁ జేయ నిమేషమందు "ని
ర్ధారితవేళ నైన నెడఁ దప్పక నిత్తుసహస్రరూప్యముల్
పూరణ పూర్తిఁ జేయని కవుల్ ద్విగుణమ్మునొసంగు" డన్న నా
బూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27091533674462482382020-01-08T12:21:19.775+05:302020-01-08T12:21:19.775+05:30తూఱిరి కొందరు గృహముల
దూఱుచు ధాతను గరమ్ము తోచక బుద్...తూఱిరి కొందరు గృహముల
దూఱుచు ధాతను గరమ్ము తోచక బుద్ధిన్
మీఱఁగ దుష్టపుఁ బ్రాసయె
పాఱిరి గద పూరణ మన వరకవు లెల్లన్

దారుణ మైన వార్త నవదాన్య ధరేశు నెఱింగి రంత రాఁ
గోరఁగఁ జక్రవర్తిఁ దమ గోరిక లింపుగ నౌర లే విలన్
మేరలు రాజశాసనము మీఱఁగ శక్యమె విత్త పేటికా
పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బాఱి రంతటన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7322423281701689652020-01-08T10:58:27.765+05:302020-01-08T10:58:27.765+05:30
అబ్బే కుదరదండీ ఫ్రీగా యిస్తారంటే పారి వస్తాము రయ...

అబ్బే కుదరదండీ ఫ్రీగా యిస్తారంటే పారి వస్తాము రయ్యన పుచ్చుకోవడానికి :)

చీరలు సతులకు మీకున్
బూరెలు తప్పక నుచితము పూరింపగ రం
డీ రయమనగా చట్టని
పారిరి గద పూరణమన వరకవులెల్లన్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32584419471526355502020-01-08T10:41:54.401+05:302020-01-08T10:41:54.401+05:30అందరికీ నమస్సులు 🙏🙏
నా *సరదా పూరణ*, *రెండవ* పూర...అందరికీ నమస్సులు 🙏🙏

నా *సరదా పూరణ*, *రెండవ* పూరణ

*కం||* 🌹🌹

చీరలు సారెలు సతులకు
పూరణ జేసిన గలవిట పూనుకొమనినన్
భారము తోడుగ వలదని
*పారిరి గద పూరణమన వరకవులెల్లన్*

*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌹🙏🌹🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58411589012187840632020-01-08T10:37:19.392+05:302020-01-08T10:37:19.392+05:30🙏🙏😀😀🙏🙏😀😀కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89759451289885532192020-01-08T10:21:05.896+05:302020-01-08T10:21:05.896+05:30
వారెవరో కలరో మరి
లేరో యని రాన్ తృటిని జిలేబీయముల...

వారెవరో కలరో మరి
లేరో యని రాన్ తృటిని జిలేబీయములే
పారగ వణుకుచు బెదురుచు
పారిరి గద పూరణమన వరకవులెల్లన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77268120203179160912020-01-08T10:11:57.214+05:302020-01-08T10:11:57.214+05:30కూరిమి ఛందమున్ దెలిసి గూర్చి గణమ్ములు ప్రాసలున్ యత...కూరిమి ఛందమున్ దెలిసి గూర్చి గణమ్ములు ప్రాసలున్ యతుల్
తీరుగ పద్యముల్ నుడువ దివ్యవకాశముగా దలంతురే
పూరణమన్న సత్కవులు; భూరిభయమ్మునఁ బారిరంతటన్
పేరును గోరి జేరి యట బీరములాడిన వారలందరున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.com