tag:blogger.com,1999:blog-6769183920316093900.post4656598877893428473..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1040కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-64454854427132937692019-11-17T06:48:24.887+05:302019-11-17T06:48:24.887+05:30వికసించెను ముఖపద్మము
రకరకముల బాధ పడుచు రగిలెడి హృద...వికసించెను ముఖపద్మము
రకరకముల బాధ పడుచు రగిలెడి హృదినిన్
నికొటిన్ కానగ లేకయె
బెకబెక లాడుచును గనగ బీడీ పరకన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55321066312026847422018-08-16T17:52:35.544+05:302018-08-16T17:52:35.544+05:30
మకరందము గ్రోల భళా
రె కంది వరుల సభలోన రివ్వున ...

మకరందము గ్రోల భళా
రె కంది వరుల సభలోన రివ్వున రాగన్
వికసించెను ముఖపద్మము
చకచక యనుచున్ జిలేబి సందడి గానన్ :)

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49059428022146871332018-08-16T16:02:51.811+05:302018-08-16T16:02:51.811+05:30వికసించెను ముఖపద్మము
పకపక లాడెడి హసమును పరికింపంగా...వికసించెను ముఖపద్మము
పకపక లాడెడి హసమును పరికింపంగా...
చకచక చెప్పుము కబురన
టకటక ముగిసినవనెను విడాకులు నేడే :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20960430316180008202018-08-16T16:01:26.275+05:302018-08-16T16:01:26.275+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12966418822216436552015-10-21T22:15:17.150+05:302015-10-21T22:15:17.150+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5692185536952940892015-10-21T21:28:07.113+05:302015-10-21T21:28:07.113+05:30వికసించెను ముఖ పద్మము
ప్రకటించుచు హనుమ రాము భంటుగ ...వికసించెను ముఖ పద్మము
ప్రకటించుచు హనుమ రాము భంటుగ తననే
నికరపు టుంగర మొసగుచు
ముకుళిత హస్తమున మ్రొక్క మురియుచు, కుజకున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24769723330712170462015-10-21T20:38:57.488+05:302015-10-21T20:38:57.488+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15379783918496446542015-10-21T19:12:08.845+05:302015-10-21T19:12:08.845+05:30.తనపుత్రికపరీక్షలోజయమువిని
వికసించెను ముఖపద్మము
ప్....తనపుత్రికపరీక్షలోజయమువిని
వికసించెను ముఖపద్మము
ప్రకటించగ జయముగలుగ ?ప్రతిభను మెచ్చన్
అకళంక మేమిలేదని
సకలురయూహలనుమార సమ్మతిగలుగన్
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78576335505976847682015-10-21T16:57:36.466+05:302015-10-21T16:57:36.466+05:30మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52989041135445247492015-10-21T16:55:58.941+05:302015-10-21T16:55:58.941+05:30పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ పద్యం బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59715681888232097742015-10-21T16:54:49.946+05:302015-10-21T16:54:49.946+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76748995921064270182015-10-21T16:53:42.114+05:302015-10-21T16:53:42.114+05:30పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
మీ పద్యం ...పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
"అయె" సాధువు కాదని పండితుల అభిప్రాయం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56907699896944400782015-10-21T16:51:17.230+05:302015-10-21T16:51:17.230+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. ...ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
"సంతసమున నా" అనండి. "మనసె" కు"మనసే" అని టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67344760410450955952015-10-21T16:46:42.945+05:302015-10-21T16:46:42.945+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనల...గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33662516622133233692015-10-21T16:45:45.104+05:302015-10-21T16:45:45.104+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పద్యాలు బాగున్...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34386145051472918822015-10-21T16:43:10.788+05:302015-10-21T16:43:10.788+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15262156114977673892015-10-21T16:41:28.210+05:302015-10-21T16:41:28.210+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40695744595932073622015-10-21T14:49:43.568+05:302015-10-21T14:49:43.568+05:30వికసించెను ముఖపద్మము
ప్రకటితముగ మాత కవని బడ మహిషుడ...వికసించెను ముఖపద్మము
ప్రకటితముగ మాత కవని బడ మహిషుడదే
ముకుళించె మొగముదామర
లిక తమ కులభానుడుడుగ నింద్రారులకున్. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10633000960271591892015-10-21T13:36:16.530+05:302015-10-21T13:36:16.530+05:30వికసించెను ముఖపద్మము
కకావికలుగ శివచాప ఖండన మవ జా
న...వికసించెను ముఖపద్మము
కకావికలుగ శివచాప ఖండన మవ జా
నకికి నట రామునింగన
సకలగుణ విరాజితుండు సన్నుత వీరున్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22556244768803371252015-10-21T13:30:13.473+05:302015-10-21T13:30:13.473+05:30వికసించెను ముఖ పద్మము
ప్రకటించెను లేడికనులు భావము ...వికసించెను ముఖ పద్మము
ప్రకటించెను లేడికనులు భావము లెన్నో
శకటారిని గనినంతనె
సకలమ్మును మరచి రాధ సన్నుతి జేసెన్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60728986918096584842015-10-21T12:26:21.362+05:302015-10-21T12:26:21.362+05:30కం.వికసించెనుముఖపద్మము
ప్రకటితమయెభావమేప్రభాతక...కం.వికసించెనుముఖపద్మము
ప్రకటితమయెభావమేప్రభాతకిరణమై
ముకుళిత మనసున మర్మము
సకలము విదితముసతతముసామజగమనాపిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7055683853565527772015-10-21T12:26:04.979+05:302015-10-21T12:26:04.979+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76782759883384918962015-10-21T11:42:52.387+05:302015-10-21T11:42:52.387+05:30వికసించెను ముఖ పద్మము
సఖుడే తోడై నడవను సంతసమునయా
...వికసించెను ముఖ పద్మము
సఖుడే తోడై నడవను సంతసమునయా
సుకుమారి మనసే మురియగ
వికచాబ్జానన యనుచును ప్రియుడే పొగిడెన్ విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63790502259753498642015-10-21T10:33:12.087+05:302015-10-21T10:33:12.087+05:30మిత్రులందఱము నమస్సులు!
(రుక్మిణీ కళ్యాణ ఘట్టము ని...మిత్రులందఱము నమస్సులు!

(రుక్మిణీ కళ్యాణ ఘట్టము నిట ననుసంధానించుకొనునది)

వికసించెను ముఖపద్మము
సకుఁడట కేతెంచఁ! బ్రియుని సరసనఁ జేరన్,
సకియం గరమునఁ గొని, యరి
నికరము గెలిచి, హరి రుక్మిణినిఁ బెండ్లాడెన్!!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70771275580145717192015-10-21T09:43:52.208+05:302015-10-21T09:43:52.208+05:30వికసించెను ముఖపద్మము
సకలురకు వరము లొసగెడి శాంభవి క...వికసించెను ముఖపద్మము
సకలురకు వరము లొసగెడి శాంభవి కచటన్
సుకుమారముగా నున్న, త
న కుమా రుని బాల్య క్రీడ నయముగ జూడన్.
2వికసించెను ముఖపద్మము
మకరందము గ్రోలుచున్న మధుపము వోలెన్
సుకుమారముగా పెనిమిటి
సకియ వదనమునతి పరవశంబున గాంచన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.com