tag:blogger.com,1999:blog-6769183920316093900.post4662611387748369559..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -406 (భృత్యుని మోదగ హరీశు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-86680289294314692652019-05-10T15:49:15.067+05:302019-05-10T15:49:15.067+05:30
సత్యమ్మవునా కాదా?
ముత్యపు నగరమ్ము మాది ముండా కొడ...
సత్యమ్మవునా కాదా?
ముత్యపు నగరమ్ము మాది ముండా కొడకా!
గత్యంతరమ్ము లేదని
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్!

G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6477602578747578882011-07-27T05:38:31.620+05:302011-07-27T05:38:31.620+05:30కవిమిత్రులు మన్నించాలి.
రాత్రి పూరణ పోస్ట్ చేసి పడ...కవిమిత్రులు మన్నించాలి.
రాత్రి పూరణ పోస్ట్ చేసి పడుకోవాలనే తొందరలో తప్పుదొర్లింది. ‘విలసత్ + ఉద్యములు’ అన్నప్పుడు ‘విలసదుద్యములు’ అవుతుంది. మిత్రులు ‘గురువుగారు తప్పు చేయరు’ అన్న నమ్మకంతో దానిని గమనించలేదో లేక గమనించినా నా మీద గౌరవంతో వ్యాఖ్యానించలేదో!
సవరించిన నా పూరణ ...

అత్యుగ్రరణములో మా
రుత్యాది కపిగణములు నిరూఢిన్ బోరన్
ప్రత్యుద్గతుఁడై రావణ
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్.
(హరి + ఈశుఁడు = వానరరాజు, సుగ్రీవుఁడు)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13248882339750587732011-07-27T05:05:11.366+05:302011-07-27T05:05:11.366+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య ...
గురువు గ...గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య ...

గురువు గారూ , మీ పూరణ అత్యుత్తమముగా ఉంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2807443581618583012011-07-27T01:41:52.471+05:302011-07-27T01:41:52.471+05:30శంకరార్యా ! ధన్యవాదములు !
చక్కని పూరణకు అభినందనలు ...శంకరార్యా ! ధన్యవాదములు !
చక్కని పూరణకు అభినందనలు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3748702947823072882011-07-26T23:52:51.663+05:302011-07-26T23:52:51.663+05:30గురువుగారూ,
అత్యద్భుతమైన పూరణ. నమస్సులు.గురువుగారూ,

అత్యద్భుతమైన పూరణ. నమస్సులు.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47634673830909942562011-07-26T23:15:44.275+05:302011-07-26T23:15:44.275+05:30గురువుగారు ధన్యవాదములు. రామాయణపరముగా మీరు చేసిన పూ...గురువుగారు ధన్యవాదములు. రామాయణపరముగా మీరు చేసిన పూరణ చాలాబాగున్నది.శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41460750309569753362011-07-26T23:15:11.554+05:302011-07-26T23:15:11.554+05:30శంకరార్యా ! సవరణకు ధన్యవాదములు.
హరీశునకు ఊహించని అ...శంకరార్యా ! సవరణకు ధన్యవాదములు.
హరీశునకు ఊహించని అర్థముతో చక్కని పూరణ మాకందించి నండులకు ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46114704922877091972011-07-26T22:08:39.480+05:302011-07-26T22:08:39.480+05:30నా పూరణ ....
అత్యుగ్రరణములో విల
సత్యుద్యములైన కపు...నా పూరణ ....

అత్యుగ్రరణములో విల
సత్యుద్యములైన కపులు శౌర్యముఁ జూపన్
ప్రత్యుద్గతుఁడై రావణ
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్.
(హరి + ఈశుఁడు = వానరరాజు, సుగ్రీవుఁడు)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87384817606576481862011-07-26T21:57:57.518+05:302011-07-26T21:57:57.518+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభిన...గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69212077289589478962011-07-26T21:55:46.218+05:302011-07-26T21:55:46.218+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘కేలును + ఎత్తెన్’ ఇలా విసంధిగా వ్రాయరాదు కదా. ‘కేలెత్తెఁ గదా’ అందాం.

చంద్రశేఖర్ (మన తెలుగు) గారూ,
చక్కని పూరణ. అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
సవరించిన పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
ఆలోచన ఎలా ఉన్నా మీ పూరణ బాగుంది. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ పూరణ ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.

మందాకిని గారూ,
భేషనిపించుకొనే పూరణ మీది. ప్రశ్నోత్తరరూపంలో చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7671942976742353902011-07-26T21:32:03.754+05:302011-07-26T21:32:03.754+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ...
హనుమచ్ఛాస్త్...గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ...

హనుమచ్ఛాస్త్రి గారూ చక్కని పూరణ చేసారు.

నిత్యపు జర రుజ బాధలు
మృత్యువుఁ దాఁ దప్పకుండె మేలుగఁ బుట్టన్ !
సత్యము నెఱుగరె ! ప్రభువై
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్ !కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74074786472428030812011-07-26T21:24:35.557+05:302011-07-26T21:24:35.557+05:30శ్రీగురుభ్యోనమ:
సంపత్ గారు ధన్యవాదములు. పద్యమే మార...శ్రీగురుభ్యోనమ:
సంపత్ గారు ధన్యవాదములు. పద్యమే మార్పు చేస్తున్నాను.

దైత్యులవలె దాష్ఠీకము
నిత్యము చేయించు వారె నేతలుకాగా
సత్యము దెలిసియు భయమున
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75064816583101546672011-07-26T14:35:26.032+05:302011-07-26T14:35:26.032+05:30ముత్యము లెట్లు చెదిరినవి?
నిత్యము సంధి -హరి,కీశుని...ముత్యము లెట్లు చెదిరినవి?
నిత్యము సంధి -హరి,కీశునికి నెటులగునన్-
సత్యము నా పద్యము విని
భృత్యుని మోదగ ; హరీశు ; భేషనిరి జనుల్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74760821275664942602011-07-26T14:07:55.787+05:302011-07-26T14:07:55.787+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

01)

ప్రత్యవరుడు గావుననే
భత్యముకై వృత్తి జేయు - బంటును గొట్టెన్ !
సత్యము నెరుగని వారలె
భృత్యుని మోదగ హరీశు - భేషనిరి జనుల్!

ప్రత్యవరుడు = అధముడువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88503313861329306402011-07-26T11:18:00.239+05:302011-07-26T11:18:00.239+05:30శ్రీపతి శాస్త్రి గారు,
మీ పద్యములోని రెండవ పాదముల...శ్రీపతి శాస్త్రి గారు,
మీ పద్యములోని రెండవ పాదములో యతి భంగమైనదనుకుంటాను.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47069563719753725372011-07-26T11:15:24.738+05:302011-07-26T11:15:24.738+05:30సత్యాసత్యములెరిగి,య
సత్యము వచియించె నేత సానిధ్యము...సత్యాసత్యములెరిగి,య
సత్యము వచియించె నేత సానిధ్యమునన్,
అత్యాశకు లొంగిన యా
భృత్యుని మోదగ హరీశు, భేషనిరి జనుల్.

గురువు గారూ, సమస్యను సమర్థించడానికి భృత్యుణ్ణి చెడ్డవాడుగా చిత్రీకరించినాను. యదార్థ సంఘటనను చెపితే "భేషనిరి జనుల్" అను దానిని సమర్థించలేము కదా. ఇది నా ఆలోచన మాత్రమే.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65987729615171852012011-07-26T09:41:57.696+05:302011-07-26T09:41:57.696+05:30శ్రీదురుభ్యోనమ:
నిత్యము జరిగెడు కృత్యమె
భృత్యులపై...శ్రీదురుభ్యోనమ:

నిత్యము జరిగెడు కృత్యమె
భృత్యులపై చిన్నచూపు బోములు జగతిన్
సత్యము దైవంబెరుగును
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్

బోము = బలాత్కారముశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79012762725117457442011-07-26T09:29:51.575+05:302011-07-26T09:29:51.575+05:30చంద్రశేఖర్ పూరణ:
నిత్యము చూచెడి దృశ్యము
సత్యము వెర...చంద్రశేఖర్ పూరణ:
నిత్యము చూచెడి దృశ్యము
సత్యము వెర్రికి శిరములు శతమెట్లన్నన్
అత్యావేశమున నెగసి
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్!మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30043994666180100562011-07-26T07:09:15.719+05:302011-07-26T07:09:15.719+05:30పైత్యము పెరిగెను చూడగ
కృత్యా కృత్యము మరచెను, కేలున...పైత్యము పెరిగెను చూడగ
కృత్యా కృత్యము మరచెను, కేలును ఎత్తెన్!
సత్యము జూడరు జనులయొ!
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com