tag:blogger.com,1999:blog-6769183920316093900.post4682230308426422881..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3716కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger63125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-38520786087269994262021-05-08T19:46:41.948+05:302021-05-08T19:46:41.948+05:30మీ పూరణ బాగున్నది. అబినందనలు.మీ పూరణ బాగున్నది. అబినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65990401891782020952021-05-08T19:46:22.778+05:302021-05-08T19:46:22.778+05:30మీ పూరణ బాగున్నది. అబినందనలు.మీ పూరణ బాగున్నది. అబినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34642677969804819492021-05-08T19:46:06.672+05:302021-05-08T19:46:06.672+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44069642088787229822021-05-08T19:45:40.113+05:302021-05-08T19:45:40.113+05:30మీ పూరణ బాగున్నది. అబినందనలు.మీ పూరణ బాగున్నది. అబినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60214926474054925452021-05-08T19:45:15.309+05:302021-05-08T19:45:15.309+05:30మీ పూరణ బాగున్నది. అబినందనలు.మీ పూరణ బాగున్నది. అబినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59290464889855545772021-05-08T19:44:39.717+05:302021-05-08T19:44:39.717+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14320792544035998012021-05-08T15:14:34.269+05:302021-05-08T15:14:34.269+05:30భక్త సులభునర్చించుటె
ముక్తికిఁ గారణము; విషయభుక్తియ...భక్త సులభునర్చించుటె
ముక్తికిఁ గారణము; విషయభుక్తియె తలఁపన్
రిక్తమొనర్చు వివేకమ
సక్తుల గావించు మోక్షసాధనమందున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60423881202790428592021-05-08T13:27:30.484+05:302021-05-08T13:27:30.484+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారు!ధన్యవాదాలండీ శంకరయ్యగారు!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33942479168605794932021-05-08T12:55:44.103+05:302021-05-08T12:55:44.103+05:30
భక్తుల తత్త్వము వీడక
శక్తి కొలది గాను సతము శౌరిని...
భక్తుల తత్త్వము వీడక
శక్తి కొలది గాను సతము శౌరినిమదిలో
యుక్తిగ కొలిచిన నదియే
ముక్తికికారణము విషయభుక్తియె తెలుపన్

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68075953961230476442021-05-08T11:43:06.463+05:302021-05-08T11:43:06.463+05:30భక్తి యగుఁ గారణం బిల
ముక్తిఁ బడయ మానవులకుఁ బుణ్యా...భక్తి యగుఁ గారణం బిల
ముక్తిఁ బడయ మానవులకుఁ బుణ్యాత్ములకున్
సూక్తిఁ బలికితి శరీరపు
ముక్తికిఁ గారణము విషయ భుక్తియె తలఁపన్

ఉక్తము ముక్త సంగు లిల నొందుట యుత్తమ విష్ణు ధామమున్
రిక్తము కాదు భక్తి సుపరిశ్రమ ముండగ నిత్య కామ సం
సక్త మనో వికార గత మానవు లిద్ధర దూర మౌటకున్
ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92152997980555587632021-05-08T11:29:18.076+05:302021-05-08T11:29:18.076+05:30భక్తిని నెల్లవేళలను భవ్యునిబూజనుజేయుచుండుచో
ముక్తి...భక్తిని నెల్లవేళలను భవ్యునిబూజనుజేయుచుండుచో
ముక్తికి మూలకారణముపో,విషయాదుల భుక్తినిచ్చలున్
శక్తివిహీనుజేయునిల సర్వమునాశనమొందజేయుటన్
రక్తిని మానకుండగను రాముని ధ్యానము జేయగావలెన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86292452608276599052021-05-08T10:32:30.354+05:302021-05-08T10:32:30.354+05:30గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35853593173788843122021-05-08T10:13:47.247+05:302021-05-08T10:13:47.247+05:30భక్తిని బూజించుటయే
ముక్తికి కారణము,విషయభుక్తియె తల...భక్తిని బూజించుటయే
ముక్తికి కారణము,విషయభుక్తియె తలపన్
శక్తిని నశింప జేయును
రక్తిని బూజింప మేలు రాముని పదముల్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72551774617756299852021-05-08T10:13:43.469+05:302021-05-08T10:13:43.469+05:30🙏 ధన్యోస్మి గురుదేవా🙏🙏 ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38163667260404368152021-05-08T10:12:52.838+05:302021-05-08T10:12:52.838+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7743428554933222652021-05-08T09:24:56.725+05:302021-05-08T09:24:56.725+05:30ధన్యవాదములు; సవరిస్తానుధన్యవాదములు; సవరిస్తానుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21712619495469382332021-05-08T09:21:28.033+05:302021-05-08T09:21:28.033+05:30ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43924055819066839122021-05-08T09:03:09.752+05:302021-05-08T09:03:09.752+05:30శక్తియె నిత్యమున్వెలుగు
సాధన జీవ మనంత విశ్వమున్
వ్...శక్తియె నిత్యమున్వెలుగు
సాధన జీవ మనంత విశ్వమున్
వ్యక్తము జేయ జీవన ప్ర
భావ వికాసము నందు తేజ మా
సక్తిని ధర్మమార్గమను
సంపదగోరి చరించు జీవికన్
ముక్తికి మూలకారణము
పో విషయాదుల భుక్తి నిచ్చలున్!
Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73955135897721689942021-05-08T08:47:42.175+05:302021-05-08T08:47:42.175+05:30మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82534235759602556592021-05-08T08:47:10.530+05:302021-05-08T08:47:10.530+05:30మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. ...మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1755551463192401292021-05-08T08:46:30.882+05:302021-05-08T08:46:30.882+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆకళింపునను+ఉన్న...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆకళింపునను+ఉన్నతమైన' అన్నపుడు యడాగమం రాదు. "ఆకళింపు గని యున్నత..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47742705556862665442021-05-08T08:45:14.288+05:302021-05-08T08:45:14.288+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91486892937951334272021-05-08T08:44:36.695+05:302021-05-08T08:44:36.695+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణభంగం....మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణభంగం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63352101251042558442021-05-08T08:44:01.476+05:302021-05-08T08:44:01.476+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58325817124901040742021-05-08T08:43:01.651+05:302021-05-08T08:43:01.651+05:30చక్కని పూరణ. అభినందనలు.చక్కని పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com