tag:blogger.com,1999:blog-6769183920316093900.post4691572906007237604..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3566కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger74125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-83056631074950667812020-12-08T11:59:28.449+05:302020-12-08T11:59:28.449+05:30గురువు గారి సూచనలతో సవరింవిన పాఠం
మురిసెను భాగ్యశ...గురువు గారి సూచనలతో సవరింవిన పాఠం

మురిసెను భాగ్యశాలి గడు మోదము నొందగ బంధుమిత్రులున్
దొరికెను లంకెబిందెలని; దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే
పెరపెరలాడినన్ దనకు పెంకులు మాత్రమె దక్కెనక్కటా
ఎరుగ వశంబె యేరికిని యెవ్వరి కెయ్యది ప్రాప్తమీ భువిన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48060331277195019462020-12-07T18:47:25.862+05:302020-12-07T18:47:25.862+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15209110314496464842020-12-07T15:41:01.156+05:302020-12-07T15:41:01.156+05:30కరుణయొకింతలేకవిధి కష్టములందునకృంగదీయనా
తరుణమునందున...కరుణయొకింతలేకవిధి కష్టములందునకృంగదీయనా
తరుణమునందునమ్మెతనతాతలనాటి గృహంబు కొన్నవా
డరమరికేమిలేకతనయాప్తునిగాతలబోసిచెప్పగా
దొరికెను లంకెబిందెలని, దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడేఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4299516086631129692020-12-07T12:00:53.144+05:302020-12-07T12:00:53.144+05:30దొరువును త్రవ్వగా పొలము తూరుపుదిక్కున నీటికోసమై
స్...దొరువును త్రవ్వగా పొలము తూరుపుదిక్కున నీటికోసమై
స్థిరమగు నిచ్చతోడుతను చేయగ సేద్యము పూర్తికాలమున్
హరుసము కల్గెకుండలు బయల్పడ, పూర్వపు రాగినాణెముల్
దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81892487706156742402020-12-07T11:56:03.976+05:302020-12-07T11:56:03.976+05:30వెరవునదీయగోతినట వేమరుగొల్పెడులంకెబిందెలున్
బరువుగగ...వెరవునదీయగోతినట వేమరుగొల్పెడులంకెబిందెలున్
బరువుగగన్పడయ్యెడనుబారులుదీర్చుచురాగలోకులున్
సరగునరాజసేవకులుసాయుధులెైగొనిపోవబిందెలన్
దొరికెనులంకెబిందెలనిదుఃఖపడెన్ మిగులన్దరిద్రుడేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83407860008365896132020-12-07T11:55:09.709+05:302020-12-07T11:55:09.709+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61434677138781633342020-12-07T11:47:49.649+05:302020-12-07T11:47:49.649+05:30మీసద్యస్స్ఫూర్తి పూరణ మమోఘము డా. సీతా దేవి గారు. మీసద్యస్స్ఫూర్తి పూరణ మమోఘము డా. సీతా దేవి గారు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57927745295408115382020-12-07T11:41:20.585+05:302020-12-07T11:41:20.585+05:30నమ్మకముగా (న్) గా లో ద్రుత లోపము గాన ప్లుతముగాఁ బ...నమ్మకముగా (న్) గా లో ద్రుత లోపము గాన ప్లుతముగాఁ బరిగణించ లేమని నా యభిప్రాయ మండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76964939451811302872020-12-07T11:36:17.018+05:302020-12-07T11:36:17.018+05:30నిత్య దుఃఖితున కకట సత్య మెంచ
సుఖమునకుఁ జిత్తమం దిం...నిత్య దుఃఖితున కకట సత్య మెంచ
సుఖమునకుఁ జిత్తమం దింత చోటు కలదె
దాఁచ నెవ్విధి నగు నంచుఁ దోఁచకుండ
దొరికె లంకెబిందె లటంచు దుఃఖపడెను

పరు వది యున్నవానికి నపారము పట్టు గలట్టి వానికిన్
నరగణ సేవి తాగ్రతమ నాయక ముఖ్యున కున్నయట్టి తో
ట రయుతు దున్నుచుండగను డబ్బులు మిన్నఁగ నున్నవానికే
దొరికెను లంకెబిందె లని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3455154059771060992020-12-07T10:17:10.843+05:302020-12-07T10:17:10.843+05:30సంతసంబొందెనుమిగుల సరితతనకు
దొరికెలంకెబిందెలటంచు, ద...సంతసంబొందెనుమిగుల సరితతనకు
దొరికెలంకెబిందెలటంచు, దుఃఖపడెను
బిందెలన్నియు దెఱువగనందుకనగ
రాళ్ళురప్పలెయుండుటకళ్ళుచెదిరి
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28917117743208359402020-12-07T09:03:52.883+05:302020-12-07T09:03:52.883+05:30త్రవ్వు చుండగ యిల్లు సంతసమునందె
దొరికె లంకె బిందె ...త్రవ్వు చుండగ యిల్లు సంతసమునందె
దొరికె లంకె బిందె లటంచు, దుఃఖపడెను
పంచ వలసొచ్చె దీనిని భ్రాతలకును
తానె పొందంగ వీలుకా దయ్యెననుచుBULUSU V S MURTYhttps://www.blogger.com/profile/01187816561156808397noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20296412097907499462020-12-07T08:45:24.253+05:302020-12-07T08:45:24.253+05:30🙏🙏యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51744948828576342112020-12-07T08:37:59.465+05:302020-12-07T08:37:59.465+05:30ఆహా! సంబోధనలు కూడా పద్యము వ్రాయుటకు స్ఫూర్తినిచ్చు...ఆహా! సంబోధనలు కూడా పద్యము వ్రాయుటకు స్ఫూర్తినిచ్చునని అవగతమైంది. ధన్యవాదములు. 🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23927530758171485432020-12-07T08:17:20.349+05:302020-12-07T08:17:20.349+05:30మైలవరపు వారి పూరణ
భరమగుచుండె జీవనము., భార్యయు గర...మైలవరపు వారి పూరణ

భరమగుచుండె జీవనము., భార్యయు గర్భిణి., పొట్టకూటికే
సరిపడదాయెఁ గూలి యని శ్రామికుడొక్కడు చింతనుండగా
నిరువురునాడపిల్లలుదయించిరటంచునెరింగినంతనే
దొరికెను లంకెబిందెలని దు:ఖపడెన్ మిగులన్ దరిద్రుడే!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67641187910097620042020-12-07T08:07:49.455+05:302020-12-07T08:07:49.455+05:30🙏😊🙏😊G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75682052541926993082020-12-07T08:06:55.986+05:302020-12-07T08:06:55.986+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60837093146434057862020-12-07T08:06:30.984+05:302020-12-07T08:06:30.984+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72016352485698666002020-12-07T07:05:38.167+05:302020-12-07T07:05:38.167+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28575988059275317042020-12-07T06:58:23.236+05:302020-12-07T06:58:23.236+05:30మురిపెము మూడు నాళ్ళు నయి ముచ్చట దీరె విమోహమడంగె, న...మురిపెము మూడు నాళ్ళు నయి ముచ్చట దీరె విమోహమడంగె, నామెతో
పరిణయమైన నేమి మురిపమ్మది వమ్మె పరాయివానితో
మురిసితి పోదు నంచనుచు మ్రొక్క నిరుత్తరుడయ్యె నక్కటా!
దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే.

కంజర్ల రామాచార్య
కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61864456420387783792020-12-07T06:56:44.106+05:302020-12-07T06:56:44.106+05:30మురిసెను పేదవాడొకడు, ముచ్చట జెందగ కొన్నభూమిలో
వరిమ...మురిసెను పేదవాడొకడు, ముచ్చట జెందగ కొన్నభూమిలో
వరిమడిజేయగానచట ,వాలుగ త్రవ్వెను నీటికోసమై
పరువునునిల్పగానికను పారకనిచ్చుచు ,బిందెలన్నిటిన్
దొరికెను లంకెబిందెలని,దు:ఖపడెన్ మిగులన్ దరిద్రుడే

రావెల పురుషోత్తమరావుpurushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23892033318744696142020-12-07T06:53:51.935+05:302020-12-07T06:53:51.935+05:30గురువుగారికి నమస్కారములు.
అరయగ తాను శ్రీలునకు నమ...గురువుగారికి నమస్కారములు.

అరయగ తాను శ్రీలునకు నమ్మిన తావున జూడ నిప్పుడున్
సిరులనుగూర్చు విష్ఞుసతి సింధుజ ప్రీతిని జూపినంతటన్
దొరికెను లంకెబిందెలని దు:ఖపడెన్ మిగులన్ దరిద్రుడే
కరిగినవై తనన్ కసగు కాసులరేఖల నెంచి జూచుచున్. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71790074506416109062020-12-07T06:51:46.490+05:302020-12-07T06:51:46.490+05:30[12/7, 06:39] shankargdabbikar: హరినిస్మరించిసన్ని...[12/7, 06:39] shankargdabbikar: హరినిస్మరించిసన్నిధినియాశమదిన్వివరించనించుచున్
వరమిడెనీకుదక్కునిధివైభవమొందుమటంచుస్వప్నమం
దరయగలేచిచూచిననునంతయుశూన్యమెయాదురాశయే
*“దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే”*
[12/7, 06:50] shankargdabbikar: పరువిడుదెంతదాకభువిస్వంతమునౌననిపల్కయాశతో
నరవరునానతిన్యొకడున్యాయమిదేయనిదుష్టబుద్ధితో
బరువిడియూపిరాగిననుబల్కిరిబొమ్మలిఖించినంతయే
*“దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే”*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13273827448215014562020-12-07T06:43:50.897+05:302020-12-07T06:43:50.897+05:30_/\_ధన్యోస్మి గురుదేవా_/\__/\_ధన్యోస్మి గురుదేవా_/\_గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50021855100429533262020-12-07T06:35:51.798+05:302020-12-07T06:35:51.798+05:30ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య
దొరికె లంకె బిందె...ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

దొరికె లంకె బిందెలటంచు దుఃఖ పడియె
(లేదా)
దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుడే

నా పూరణ

తే.గీ.

గుట్టుచప్పుడు లేకుండ గుంభనముగ
లంకె బిందెలఁ ద్రవ్వగా రాత్రిపూట
రవ్వ చడిలేక వచ్చిరి రాజ భటులు
దొరికె లంకె బిందెలటంచు దుఃఖ పడెను

చంపక మాల

వరుసకు బావ యౌటన వివాహముఁ జేసుకొనంగ జాలితో,
తరుణికి నమ్మనాన్నలు గతంబగుటన్ యిరువుండ్రు సోదరీ
వరులనుగూడ బాధ్యతఁ వివాహముఁ జేసుకొనంగ భారమై
దొరికెను లంకె బిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుడే

ఆదిభట్ల సత్యనారాయణఆదిభట్ల సత్యనారాయణhttps://www.blogger.com/profile/08761948885076913662noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51026553651119547402020-12-07T06:33:27.709+05:302020-12-07T06:33:27.709+05:30మురిసెను భాగ్యశాలి గడు మోదము నొందగ బంధుమిత్రులున్
...మురిసెను భాగ్యశాలి గడు మోదము నొందగ బంధుమిత్రులున్
దొరికెను లంకెబిందెలని; దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే
పెరపెరలాడినన్ దనకు పెంకులు మాత్రమె దక్కెనే యనిన్
యెరుగ వశంబె యేరికిని యెవ్వరి కెయ్యది ప్రాప్తమీ భువిన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.com