tag:blogger.com,1999:blog-6769183920316093900.post469415766806518204..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3281 (కనుపించని కీటకమ్ము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger72125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-23693576465072380922020-02-17T20:37:26.765+05:302020-02-17T20:37:26.765+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34679100842314533312020-02-16T07:37:08.974+05:302020-02-16T07:37:08.974+05:30కనిపించిన ప్రతి జీవిని
తిని చైనా వాసులిలకు తెచ్చిర...కనిపించిన ప్రతి జీవిని
తిని చైనా వాసులిలకు తెచ్చిరి ముప్పున్
మునిగిరి కరోన దెబ్బకు
కనుపించని కీటకమ్ము గాలుని మించెన్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62964352623424740142020-02-16T07:26:56.611+05:302020-02-16T07:26:56.611+05:30ధన్యవాదాలండీ మూర్తిగారూ!ధన్యవాదాలండీ మూర్తిగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69358455304113421042020-02-15T18:30:47.948+05:302020-02-15T18:30:47.948+05:30*వామనావతారం తో చిరు ప్రయత్నం*
*కం||*
హ, నరుడుగ చ...*వామనావతారం తో చిరు ప్రయత్నం*

*కం||*

హ, నరుడుగ చేరి యా వా
మనుడొక మూడడుగులనెను మహిలో తనకున్
కనుగొనె, పాదము మోపగ
*కనిపించని కీటకమ్ము కాలుని మించెన్*!!

🙏🌷🙏🌷🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39558001024538140052020-02-15T18:26:50.970+05:302020-02-15T18:26:50.970+05:30చంపకమాల
మనలను దోచవచ్చిరని మార్కొని తెల్లల వెల్లగొట...చంపకమాల
మనలను దోచవచ్చిరని మార్కొని తెల్లల వెల్లగొట్టుచున్
గొని గణతంత్ర రాజ్యమును గూర్చిన మేటి స్వతంత్ర్య పాలనన్
గనబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో
వినిమయమైన సంపదలుఁ బేదలఁ జేరవు డెబ్బదేళ్లుగన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47301803297859524062020-02-15T18:00:13.709+05:302020-02-15T18:00:13.709+05:30చాలా బాగుంది మధురకవి గారు. చాలా బాగుంది మధురకవి గారు. యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78694683338042087842020-02-15T16:34:32.433+05:302020-02-15T16:34:32.433+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34990927799839107762020-02-15T16:23:58.238+05:302020-02-15T16:23:58.238+05:30ధనమదె కాదె మానవుడు దానవుడై చరియింప మూలమై
మనమున జొ...ధనమదె కాదె మానవుడు దానవుడై చరియింప మూలమై
మనమున జొచ్చినంత నది మాన్యుల నైనను జేయు హీనులన్
జనగణమందు మానవతఁ జంపెడు స్వార్థమనే తలంపదే
కనబడనట్టి కీటకము కాలుని మించెనదేమి చిత్రమో!విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91471242654152536382020-02-15T16:04:34.924+05:302020-02-15T16:04:34.924+05:30
నెనరుల్స్ పంపించినాము :)
జిలేబి

నెనరుల్స్ పంపించినాము :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85821535893295048542020-02-15T15:59:33.643+05:302020-02-15T15:59:33.643+05:30అనుమానం వలదయ్యా
పెనుభూతము పొంచియుండె పీనుగు సేయన్
...అనుమానం వలదయ్యా
పెనుభూతము పొంచియుండె పీనుగు సేయన్
నీ నా భేదము లేకను
కనుపించని కీటకమ్ము కాలుని మించెన్BULUSU V S MURTYhttps://www.blogger.com/profile/01187816561156808397noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5265701199111999692020-02-15T13:43:05.513+05:302020-02-15T13:43:05.513+05:30*కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో* *కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో* కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28295728583562445012020-02-15T13:35:15.184+05:302020-02-15T13:35:15.184+05:30కనివిని నెరుగని జబ్బులు
ననవరతము ప్రజకు సోకి నడచగ,...కనివిని నెరుగని జబ్బులు
ననవరతము ప్రజకు సోకి నడచగ, నకటా
పెను వైరసు ప్రబలి ధరను
కనిపించని కీటకమ్ము కాలును మించెన్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26403459544240814082020-02-15T13:29:22.727+05:302020-02-15T13:29:22.727+05:30జనులు భయ భ్రాంతి గొనిరి ,
వినగ కరోనా తెవులతి విం...జనులు భయ భ్రాంతి గొనిరి ,
వినగ కరోనా తెవులతి వింత విధముగన్|
మనుజుల హరించు నకటా !
*కనిపించని కీటకమ్ము కాలుని మించెన్*కుసుమ ఉప్పలపాటిhttps://www.blogger.com/profile/10600514770770423535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49323164238620550772020-02-15T12:35:02.375+05:302020-02-15T12:35:02.375+05:30వినుముకరోననాబడుచువీసముమాదిరియుండునట్టిదే
కనబడనట్టి...వినుముకరోననాబడుచువీసముమాదిరియుండునట్టిదే
కనబడనట్టికీచకముగాలునిమించెనిదేమిచిత్రమో
కనబడకుండయయ్యదిలగాలునివోలెనుభీకరంబునై
మనుజులబ్రాణహానినిలమాటలతోడనుజెప్పలేముగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10067126860283768412020-02-15T11:44:40.705+05:302020-02-15T11:44:40.705+05:30వినువీధి పయన మాపెను
జనుదెంచె జనించి తూర్పుసామ్రాజ...వినువీధి పయన మాపెను
జనుదెంచె జనించి తూర్పుసామ్రాజ్యమునన్
వినిపించని నవ్వుల నీ
కనుపించని కీటకమ్ము గాలుని మించెన్

ఘన నరుఁ డాక్రమించెను సుఖమ్ముగ నుర్విని స్వార్థ చిత్తుఁడై
మన మిట నుండ రాదె మఱి మాకిల నుండదె తీపి ప్రాణమం
దని మది నెంచి రోషమున నంతము సేయఁగ మానవాళినే
కనఁబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36694719615948288812020-02-15T11:30:41.624+05:302020-02-15T11:30:41.624+05:30వినుమా పరదేశమ్మున
జనాళినతిభీకరముగ చంపగ వచ్చెన్
కను...వినుమా పరదేశమ్మున
జనాళినతిభీకరముగ చంపగ వచ్చెన్
కనుకనితోనుండవలయు
కనుపించని కీటకమ్ము కాలుని మించెన్.

కనుకని=జాగ్రత్తగా
మరొక పూరణ;

మనమును సతతము తొలచుచు
కునుకును రానీక మదికి, కూల్చెను మమతల్
వినుమా నిక్కం బిదియే
*కనిపించని కీటకమ్మె కాలుని మించెన్.*

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66539405244304056642020-02-15T10:41:09.939+05:302020-02-15T10:41:09.939+05:30శంకరాభరణము నేటి సమస్య
కనుపించని కీటకమ్ము గాలున...శంకరాభరణము నేటి సమస్య

కనుపించని కీటకమ్ము గాలుని మించెన్"

అసురలతో కొన్ని వేల సంవత్సరములు యుధ్ధము చేసి శ్రీహరి అలసి పొయి తన తలను ధనువు పైన పెట్టి నిదురించ సాగాడు. అతను అనేక సంవత్సరములు నిదుర పోవుచుండ భూలోకములొ యాగ ఫలమును స్వీకరించు వారు లేరు అప్పుడు బ్రహ్మాది దేవతలు శివుని తో కలసి చూస్తె విష్ణుమూర్తి గాడ నిద్రలో ఉంటాడు. అది చూసి శివుడు బ్రహ్మతో గాఢ నిద్రలో ఉన్న వారిని లేపుట మహా పాపము. దీనికి ఒక పరిష్కారము కలదు. నువ్వు సృష్టించిన వాటిలొ వింటి నారిని కొరుకు ఒక క్రిమి ఉన్నది ఆ క్రిమి ఈవింటి నారిని కొరుకగా అది తెగిపొవును అప్పుడు గలుగు ఆ శబ్దమునకు శ్రీహరి నిదుర లేచును అని తెలుపుతాడు. ఆ క్రిమి కొరికిన పిదప ఆ వింటి నారి తెగి భూమి ఆకాశములు దద్దరిల్లు భయంకరమైన శబ్దములు కలుగుతాయి. జగము మొత్తము వణికి పోతుంది.. ఆ సమయములోనె ఆ వింటి నారి వల్ల శ్రీహరి తల తెగి పడిపోతుంది ఈహటాత్పరిణామమునకు అందరు నివ్వ్వెర పొయి ఆది శక్తిని ప్రార్థించగా ఆమె హయ గ్రీవుడు అనే పేరు గల రాక్షసుని సంహరించడానికి స్వామి హయగ్రీవ అవతారము ఎత్తాలి కాబట్టి ఒక హయము(గుర్రము) తలను నరికి స్వామికి అతికించి ప్రాణముపొయమని ఆది శక్తి తెలుపు తుంది. అది శంకరుడు బ్రహ్మతో తెలుపు సందర్భము.

శిరమును బెట్టి యా శ్రీహరి నిలబడె
పంచారపు కొనల పైన, నిదుర

బోయెగా నలసిన కాయము విశ్రాంతి
కోరగ, జగమున కొరవడె హవ

న ఫలపు స్వీకర్త నారాయణుండు సౌ
ఖ్యమ్ముగ నిదురించ, కంబు పాణి

శయన భంగము చేయ సంకల్పమున నొక
క్రిమిని సృష్టించి గాంగేయ గర్భు

డు తెలిపె వింటి తాడును కొరకమని, కీ
టకము కొరికి నంత ఢమఢమ మను

శబ్దము లనిడుచు సారంగ శింజిని
విచ్చిన్న మవగ నా విష్ణువు తల

తెగిపడి పోయెగా, దిగ్భ్రాంతి నొందిన
బ్రహ్మ తోడ కపర్ధి పలికె “సాత్వి

క కనుపించని కీటకమ్ము గాలుని మించె
నెటులని తలచగ నేమి ఫలిత

ము గలుగును,దేవి తెల్పెగా. ముద్గ భుజము
శిరము నొక్కటి ఖండించి హరి శరీర
మునకు నతికించి నాతని తనువు కాయు
వు నిడుగ వలయు ననుచు శివుండు బల్కె

పంచారము సారంగము = ధనస్సు శింజిని = వింటి త్రాడు
ముద్గభుజము = గుర్రము , గాంగేయ గర్బుడు ,సాత్వికుడు
pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51587588724024310702020-02-15T10:27:38.942+05:302020-02-15T10:27:38.942+05:30
ఈ వారపు ఆకాశవాణి విశేషములు తెలియ చేయగలరు
జిల...

ఈ వారపు ఆకాశవాణి విశేషములు తెలియ చేయగలరు

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6569215809397622582020-02-15T10:07:14.610+05:302020-02-15T10:07:14.610+05:30
ఆకాశవాణి వారి సమస్య ...
కనిపించని కీటకమ్ము కాలున...

ఆకాశవాణి వారి సమస్య ...
కనిపించని కీటకమ్ము కాలుని మించెన్
కందపద్యము

మనుజులప్రాణంబులగై
కొన వైరసు కరొన వచ్చె కడుచోద్యముగా
వినుమా! జాగ్రత!కనులకు
కనిపించని కీటకమ్ము కాలుని మించెన్

గాదిరాజు మధుసూదనరాజు
తాడిపత్రి .అనంతపురంజిల్లాక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29958833223202779002020-02-15T10:05:00.890+05:302020-02-15T10:05:00.890+05:30కందం
జనియించి 'కరోనా' యను
కనిపించని కీటకమ్...కందం
జనియించి 'కరోనా' యను
కనిపించని కీటకమ్ము కాలుని మించెన్
దునుమాడె వందలాదిగ
జనులను రక్షించ రార శౌరీ! రయమే
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54182130871947237892020-02-15T09:32:51.767+05:302020-02-15T09:32:51.767+05:30కనికరమేకరువాయెను
కనుగాననికామమెమదికైపెక్కింపన్
వని...కనికరమేకరువాయెను
కనుగాననికామమెమదికైపెక్కింపన్
వనితలమానముదోచెడు
కనిపించని కీటకమ్ము కాలుని మించెన్ ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45480409540940683392020-02-15T09:32:12.807+05:302020-02-15T09:32:12.807+05:30కనివినియెరుగనిరీతిగ
ననుదినము'కరోన' జనులయసు...కనివినియెరుగనిరీతిగ
ననుదినము'కరోన' జనులయసువులుదీసెన్
కనికరమేమెరుగనియా
కనిపించని కీటకమ్ము కాలుని మించెన్ ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76319124777794227632020-02-15T09:31:50.231+05:302020-02-15T09:31:50.231+05:30కనుముర దిగువ సమస్యను
కనిపించనికీటకమ్ము కాలునిమించె...కనుముర దిగువ సమస్యను
కనిపించనికీటకమ్ము కాలునిమించెన్
కనిపించకయే కాలుని
విను,మించెనుననుటయదియ వెర్రియకాదే!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9582108981452083572020-02-15T08:23:17.298+05:302020-02-15T08:23:17.298+05:30కనుడిక మనుషుల లీలలు
తినుచును పాముల వధించి, తెచ్చిర...కనుడిక మనుషుల లీలలు
తినుచును పాముల వధించి, తెచ్చిరి కరో
న,నెలవయె దేశమందున
కనిపించని కీటకమ్ము కాలునిమించెన్!
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52258379727300218182020-02-15T08:23:00.613+05:302020-02-15T08:23:00.613+05:30ఈ నాటి శంకరా భరణము వారి సమస్య
ప్రేమికుల రోజు పిండ...ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును"

నా పూరణము సీసములో
శ్రీకృష్ణుని రుక్మిణి ప్రేమించి పెళ్ళి చేసుకొన్నది. ఆది రుక్మిణి అన్న అయిన రుక్మికి ఇష్టము లేదు. చేధి రాజు శిశుపాలునికి ఇచ్చి వివాహము జేయ తలపూనుతాడు. అప్పుడు అన్నకు తెలియకుండ శ్రీ కృష్ణునితో గిరిజాంబిక ఆలయం నకు వెళ్ళి అచట నుంచి శ్రీ కృష్ణునితో వెళ్ళిపొతుంది. అది గ్రహైంచి రుక్మి వెంబడించి శ్రీకృష్ణుని నానా మాటలు పలుకుతాడు కృష్ణుడు రుక్మిని చంప బోగా రుక్మిణి అడ్దు పడుతుంది అప్పుడు అతనికి శిరో ముండనము చేయించి ఇది నీకు తగిన శిక్ష అని వదలి వేస్తాడు అవమాన భారముతో కుమిలిపోతు ఉంటాడు వత్సరముగడచిన పిదప భీష్మకుడు వేడుకలను తల బెట్టగా రుక్మి సహించ లేక తండ్రితొ పై మాటలు మాట లాడినాడు అను భావన

చేతు వివాహమ్ము చేడి దేశపురాజు
శిశుపాలు తోడని చెప్పి నాడ,

నా మాటను వినక నమ్మక ద్రోహంబు
చేసి యా రుక్మిణి చేయి కలిపి

గొల్ల వానింటికి కోరివెడలె నాడు
శిరమును గొరిగించి శిక్ష నీకి

దనుచు నాకుంజేసె కినుక తోడ నవమా
నంబు, దురాత్ముడు నంద సుతుడు,

కొడుకు కవమానము కలుగ కొందలమ్ము
లేదు వేడుకలను జేయ మోద మేల
ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును
వీరి కనుచు బల్కె ను రుక్మి వేగిరముగ

కొందలము బాధ
గురువు గారు నమస్కారము ఇది నిన్నటి పూరణ ఒకసరి చూసి సలహా తెల్పండి pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.com