tag:blogger.com,1999:blog-6769183920316093900.post4715399204857217022..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 1004 (గాలిమేడలు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-44263990524440625272015-09-10T22:52:58.267+05:302015-09-10T22:52:58.267+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినం...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వచ్చు’ను ‘ఒచ్చు’ అన్నారు. ‘లక్ష లబ్బు ననుచు లాటరీలను గొన’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80794350979846096792015-09-10T22:00:31.887+05:302015-09-10T22:00:31.887+05:30లక్షలొచ్చు నంచు లాటరీలనుగొన
ఆస్తు లెల్ల పోగ నప్పు ...లక్షలొచ్చు నంచు లాటరీలనుగొన
ఆస్తు లెల్ల పోగ నప్పు మిగిలె
గాలియందు మేడ గట్టిన నిలుచినా
పనులు చేసి బ్రతుకు ఫలము దక్కు
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87942064021055538472015-09-10T21:54:37.091+05:302015-09-10T21:54:37.091+05:30గురువు గారికి కృతజ్ఞతలుగురువు గారికి కృతజ్ఞతలువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80492297002666599242015-09-10T21:08:39.742+05:302015-09-10T21:08:39.742+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.

పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80823498939823542932015-09-10T17:25:54.884+05:302015-09-10T17:25:54.884+05:30అతి దంభంబున దానధర్మముల దా నత్యంత వేగంబునన్
మతి జేయ...అతి దంభంబున దానధర్మముల దా నత్యంత వేగంబునన్
మతి జేయంగ దలంచి వేసెనొక బ్రహ్మాండంబనిందల్చుచుం
బ్రతిపాద్యంబుఁ బ్రణాలికం ఘనుడు సౌభాగ్యోద్ధరీయంచికం
బ్రతికూలంబవ నాటి యూహనకటా ప్రత్యాశ యయ్యెంగదా!
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44414073702781459532015-09-10T16:39:46.210+05:302015-09-10T16:39:46.210+05:30ఏ పునాదులు లేకుండు నైపుణమున
తేలి యాశలఁ గట్టిన గాలి...ఏ పునాదులు లేకుండు నైపుణమున
తేలి యాశలఁ గట్టిన గాలిమేడ
కలిసి వచ్చిన నాడౌను గట్టి మేడ
కష్ట పడిన జీవితమున కలిసివచ్చు
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71244204761498707412015-09-10T15:52:38.787+05:302015-09-10T15:52:38.787+05:30అతి దంభంబున దానధర్మముల దా నత్యంత వేగంబునన్
మతి జేయ...అతి దంభంబున దానధర్మముల దా నత్యంత వేగంబునన్
మతి జేయంగ దలంచి వేసెనొక బ్రహ్మాండంబనిందల్చుచున్
ప్రతిపాద్యంబుఁ బ్రణాలికం ఘనుడు సౌభాగ్యోద్ధరీయంచికం
బ్రతికూలంబవ నాటి యూహనకటా ప్రత్యాశ యయ్యెంగదా!
[ దాన కర్ణుడవాలని , గొప్ప ధనవంతుడవ్వాలని, పెద్ద వ్యూహారచయతవ్వాలని గాలి మేడలు.]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61578609596784521172015-09-10T15:21:40.429+05:302015-09-10T15:21:40.429+05:30ఊపు నుయ్యాలలో నూగెడి పాపాయి
-----దేలులే నిదురలో గా...ఊపు నుయ్యాలలో నూగెడి పాపాయి
-----దేలులే నిదురలో గాలిమేడ
విద్యార్థి దశలందు విలువైన విద్యచే
----కళల కలనుగట్టు గాలిమేడ
యవ్వనమందున నవ్వెడి పువ్వులా
----గంధ బంధమునందు గాలిమేడ
వృద్దాప్య దశలందు సిద్దుడుగామారి
----మేలుజరుగు నను గాలిమేడ
గాలిమేడను గట్టని కర్మజీవి
తిండిలేకున్నగుండెతోడుండువాడె|
ఆశ నత్యాశగామార ?అవనియందు
బ్రతుక సాధ్యముగాదులే బ్రమల చెంత|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46777719999357039652015-09-10T13:16:41.495+05:302015-09-10T13:16:41.495+05:30అంత రిక్షాన విహరించు ఆశలున్న
కాలు కదలదు పడకింటి గడ...అంత రిక్షాన విహరించు ఆశలున్న
కాలు కదలదు పడకింటి గడప దాటి
విత్త మార్జింప పెడదారి వెదకు వాడు
కట్టు గాలిమే డలుఁ గూలు కాలగతినవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48706441756651416392015-09-10T12:28:29.196+05:302015-09-10T12:28:29.196+05:30ఊహలెప్పుడు చదలుపై కురుకు చుండ
కాలునిలునదా మనిషికి ...ఊహలెప్పుడు చదలుపై కురుకు చుండ
కాలునిలునదా మనిషికి నెలపైన
గాలిమేడలు రయమునఁగూలిపోవు
కష్టపడినచో ఫలితముఁగాంచ వచ్చుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4783508006454985482015-09-10T12:03:23.077+05:302015-09-10T12:03:23.077+05:30గాలి లోన మేడ లన్ని గడియ కూడ నిలువవే!
కూలి పోవు గాద...గాలి లోన మేడ లన్ని గడియ కూడ నిలువవే!
కూలి పోవు గాదె కట్టి కుములు టేల జెప్పుమా!
నేల విడిచి సాము చేయ నేర్చు కోకు నేస్తమా!
మూలములను మరచి పోవ ముప్పు తప్ప దెప్పుడున్!!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77303190470172035682015-09-10T11:50:45.137+05:302015-09-10T11:50:45.137+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57064373898899774982015-09-10T11:21:07.029+05:302015-09-10T11:21:07.029+05:30కవిమిత్రులకు నమస్కారములతో
గురుమూర్తి ఆచారి
గాలి ...కవిమిత్రులకు నమస్కారములతో
గురుమూర్తి ఆచారి

గాలి మాటలతో ప్రొద్దుగడుపు చీవు
గాలికి వదలి భాధ్యతల్-కష్టపడక
గాలిమేడలు కట్టిన కూలిపోవె?
చాలు నీ యతి తెలివిక కాలిపోనుgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21173820001266359432015-09-10T09:07:21.163+05:302015-09-10T09:07:21.163+05:30ఉన్న దానితో దృప్తిని నొందు చుండి
జీవ నంబును సాగిం...ఉన్న దానితో దృప్తిని నొందు చుండి
జీవ నంబును సాగించు నెవరు నైన
సుఖము శాంతుల తోడన శోభి లుదురు
కాక యూహను గాలిలో కట్టు నట్టి
మేడ లన్నియు గూలును మిగలదేది
కాన గాలిమే డల నిక కట్ట కెపుడు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55879438765378579972015-09-10T02:54:29.058+05:302015-09-10T02:54:29.058+05:30నీలి నీడల దిరుగుచు నిష్ట లేక
వలపు వాకిళ్ళ ముంగిట ...నీలి నీడల దిరుగుచు నిష్ట లేక
వలపు వాకిళ్ళ ముంగిట ప్రాక టముగ
గాలి మేడలు గట్టిన కూలి పోవ
నేటి యువతకు పరిపాటి నిజము నమ్ము రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com