tag:blogger.com,1999:blog-6769183920316093900.post4716532223187701506..comments2024-03-28T22:06:24.262+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణము - 1699 (కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25979778480233823102019-11-05T13:05:08.511+05:302019-11-05T13:05:08.511+05:30రాముని రాజ్యము నిలుపుచు
భూమిని పాలింపగోరి పూజితుల...రాముని రాజ్యము నిలుపుచు
భూమిని పాలింపగోరి పూజితులవుటన్
సోముని పోలెడు వోటుల
కాముకులు పవిత్రులనుట కల్ల యెటులగున్?

సోముడు = చంద్రశేఖర రావుG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39663489123157983552018-06-23T16:32:22.134+05:302018-06-23T16:32:22.134+05:30
రాముని నామ జపమ్మును
నీమము తప్పక సలుపుచు నిండుగ మ...

రాముని నామ జపమ్మును
నీమము తప్పక సలుపుచు నిండుగ మనసా
త్వామనురజామి యయ్యెడి
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71085316044917888792018-06-23T16:08:46.650+05:302018-06-23T16:08:46.650+05:30ప్రేమను లక్ష్మికి పూజలు
గోముగ జేయించి నోర్లు కొట్...ప్రేమను లక్ష్మికి పూజలు
గోముగ జేయించి నోర్లు కొట్టని వారై
కోమటి శ్రేష్ఠులు లాభపు
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28962918037672136932015-06-11T07:02:08.304+05:302015-06-11T07:02:08.304+05:30ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి.

భాగవ...ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి.

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ క్రొత్త పూరణలు రెండూ బాగున్నవి. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27251479781010484602015-06-11T06:04:50.614+05:302015-06-11T06:04:50.614+05:30కాముడుగాకను మోక్షపు
కాముండవ్వడనుమాట కరము నిజమ్మే
వ...కాముడుగాకను మోక్షపు
కాముండవ్వడనుమాట కరము నిజమ్మే
వేమనఁ బోలు పరమపద
కామికులు పవిత్రులనుట కల్లయెటులగున్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48101732754187707172015-06-10T22:18:19.730+05:302015-06-10T22:18:19.730+05:30నేమము తోడన్ లోకపు
సేమము కొఱకై, నిరతము సృజియించు పర...నేమము తోడన్ లోకపు
సేమము కొఱకై, నిరతము సృజియించు పరం
ధాముని నమ్మెడు మంగళ
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69711917489915980882015-06-10T22:02:50.216+05:302015-06-10T22:02:50.216+05:30తామటు లెల్లర కెందున
సేమము గోరుచు,జనులకు,చేసియు మేల...తామటు లెల్లర కెందున
సేమము గోరుచు,జనులకు,చేసియు మేలున్
భూమికి శుభంబునిడు నా
కాముకులు పవిత్రులనుట కల్లయెటులగున్?

భూమిని శాంతియె వెలుగగ
తామటు లెపుడును తలచుచు,దైవమునెందున్
వేమరు కోరెడి,మోక్షపు
కాముకులు పవిత్రులనుట కల్లయెటులగున్?

భూమిని సంసారము గొని
తామటు సంతానము గన,ధార్మిక రీతిన్
భామను గూడెడి,వెసనా
కాముకులు పవిత్రులనుట,కల్లయెటులగున్?

కోమల మతులై ఋషులటు
తామసమును వీడి దివిజ తత్వము నెరిగే
నేమపు వర్తులగు యశ:
కాముకులు పవిత్రులనుట కల్లయెటులగున్?Anonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16557346077944916322015-06-10T20:37:14.810+05:302015-06-10T20:37:14.810+05:30భామల(కామపు) దాసులు గాకను
ప్రేమనుపంచుచు ప్రజలకు వివ...భామల(కామపు) దాసులు గాకను
ప్రేమనుపంచుచు ప్రజలకు వివిధ గమములన్
రాముని భజించు మోక్షపు
కామికులు పవిత్రులనుట కల్లయెటులగున్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24850778736878921092015-06-10T20:32:50.504+05:302015-06-10T20:32:50.504+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
కాముకుడగు దేవేం...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

కాముకుడగు దేవేంద్రుడు
కాముకుడై నట్టి శశియు గారె పవిత్రుల్
యేమని వారి నుతింతురు
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?

కాముకుడై యొకవిప్రుడు
కాముకుడై కౌశికుండు గాంచగ మోక్షం
బామాధవు దర్శనమున
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?

కాముని దగ్ధ మొనర్చిన
కామారియు కాముకుండె కాదన గలమా !
కాముకుడై సతిని జేరె
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20435766974175382352015-06-10T20:15:42.344+05:302015-06-10T20:15:42.344+05:30బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17559839082949519322015-06-10T19:52:16.353+05:302015-06-10T19:52:16.353+05:30తామిస్రమందు మ్రగ్గెడు
సామాన్యుల బాగుగోరి జ్ఞానామృత...తామిస్రమందు మ్రగ్గెడు
సామాన్యుల బాగుగోరి జ్ఞానామృతమున్
ప్రేమగ బంచెడు స్వేచ్ఛా
కాముకులు పవిత్రులనుట కల్ల యెటులగున్?బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36015028121899213452015-06-10T19:17:29.012+05:302015-06-10T19:17:29.012+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినం...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నా ఒక పొరపాటు చేశారు. సమస్య గురువుతో ప్రారంభమైతే మీరు మిగిలిన పాదాలను లఘువుతో ప్రారంభించారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39137117105699570572015-06-10T18:55:14.106+05:302015-06-10T18:55:14.106+05:30సమతను కోరుచు సతతము
సుమధుర వాక్కులనుపల్కుచు, పరుల క...సమతను కోరుచు సతతము
సుమధుర వాక్కులనుపల్కుచు, పరుల కెపుడున్
మమతలఁబంచెడు శమనపు
కామికులు పవిత్రులనుట కల్లయెటులగున్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39130565196143565952015-06-10T18:29:00.659+05:302015-06-10T18:29:00.659+05:30“ప్రేమలు మార్చుచుసతతము
కాముకులు పవిత్రు లనుటకల్ల”య...“ప్రేమలు మార్చుచుసతతము
కాముకులు పవిత్రు లనుటకల్ల”యెటులగున్?
క్షేమంబొసగక,నీతిని
యేమాత్రము లెక్క లేక యిమడకఫలమా?
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66494508597348165362015-06-10T17:48:10.029+05:302015-06-10T17:48:10.029+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదం చివర ఒక గురువు తప్పిపోయింది. బహుశా టైపాటు కావచ్చు. ‘ప్రవచించెడి యా’ అని ఉండాలనుకుంటాను.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53563943718134595152015-06-10T17:39:48.625+05:302015-06-10T17:39:48.625+05:30కె. ఈశ్వరప్ప గారూ,
సవరించిన మీ పూరణ బాగుంది. అభిన...కె. ఈశ్వరప్ప గారూ,
సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76603748097369512112015-06-10T16:15:32.729+05:302015-06-10T16:15:32.729+05:30స్వాములు భార్యా పిల్లల
కాముకులై?తుదతపమునకై “వనమందు...స్వాములు భార్యా పిల్లల
కాముకులై?తుదతపమునకై “వనమందున్
క్షేమపు దీక్షల మోక్షపు
కాముకులు” పవిత్రు లనుట ?కల్లయెటులగున్.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5253632644193754092015-06-10T15:54:13.572+05:302015-06-10T15:54:13.572+05:30
2.కామన జనసేవే యను
కాముకులు పవిత్రులనుట కల్ల యెటు...
2.కామన జనసేవే యను
కాముకులు పవిత్రులనుట కల్ల యెటులగున్?
సోముడు సూర్యుండింద్రుడు
కాముకులై ప్రకృతిమాత కావగ రారే Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73648438620575837142015-06-10T15:44:37.615+05:302015-06-10T15:44:37.615+05:30
భామల చెరచిన దానవ
కాముకులు పవిత్రులనుట కల్ల. యెటుల...
భామల చెరచిన దానవ
కాముకులు పవిత్రులనుట కల్ల. యెటులగున్
మామిడి జెట్టున బదనిక
వెముగ నర్చింప బడున? వివరించంగన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59131729710206533752015-06-10T14:52:54.461+05:302015-06-10T14:52:54.461+05:30సోమరులకు శ్రమ విలువలు
పామరులకు జ్ఞాన మహిమ ప్రవచించ...సోమరులకు శ్రమ విలువలు
పామరులకు జ్ఞాన మహిమ ప్రవచించెడి
సామాన్య నీతి మానవ
కాముకులు, పవిత్రు లనుట కల్ల యెటు లగున్?గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1043096611333183352015-06-10T14:38:34.813+05:302015-06-10T14:38:34.813+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తపముకై’ అనరాదు, ‘తపమునకై’ అనాలి. అక్కడ ‘తుద తపమునకై వనమందున్’ అనండి. ‘మోక్షాకాముకులు’ అంటే ‘మోక్ష+అకాముకులు’ అన్న అర్థం వస్తుంది. ‘మోక్షపు కాముకులై’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50903942624973487782015-06-10T13:34:40.505+05:302015-06-10T13:34:40.505+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60852548836525392662015-06-10T13:22:37.407+05:302015-06-10T13:22:37.407+05:30వేమరు దేశము కొరకై
సేమంబును కోరుచుండి చిత్రపు గతిలో...వేమరు దేశము కొరకై
సేమంబును కోరుచుండి చిత్రపు గతిలో
తాముగ వచ్చెడు స్వేచ్ఛా
కాముకులు పవిత్రులనుట కల్లయెటులగున్?Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26775468296488494162015-06-10T12:41:59.459+05:302015-06-10T12:41:59.459+05:30సామాన్యునిగా బుట్టియు
వ్యోమమ్మున దిరుగునట్టి యున్న...సామాన్యునిగా బుట్టియు
వ్యోమమ్మున దిరుగునట్టి యున్నతుడయ్యెన్!
సోమాది గ్రహ యానపు
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24750070604624956432015-06-10T12:35:21.153+05:302015-06-10T12:35:21.153+05:30భీముని సందియ మిదియే
కాముకులు పవిత్రు లనుట కల్ల య...భీముని సందియ మిదియే
కాముకులు పవిత్రు లనుట కల్ల యె టులగున్ ?
కామము గలిగిన వారలె
యీ మాదిరి తలతు రెపుడు నీయది నిజమేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com