tag:blogger.com,1999:blog-6769183920316093900.post4723352042366733863..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 269 (పువ్వుఁబోడుల తల లెల్ల)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-60396979558435105952011-03-29T22:21:14.971+05:302011-03-29T22:21:14.971+05:30గురువుగారూ మీ అత్తమ్మ గార్కి సద్గతులను కల్గించాలని...గురువుగారూ మీ అత్తమ్మ గార్కి సద్గతులను కల్గించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48577628119459822652011-03-29T21:10:47.389+05:302011-03-29T21:10:47.389+05:30శంకరార్యా!
మీ కుటుంబానికి నా సానుభూతి!
మీ అత్తమ్మ ...శంకరార్యా!
మీ కుటుంబానికి నా సానుభూతి!
మీ అత్తమ్మ గారి ఆత్మకు శాంతి
కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44358484427774558972011-03-29T16:09:00.253+05:302011-03-29T16:09:00.253+05:30శంకరార్యా!మీ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్...శంకరార్యా!మీ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. మీ అత్తమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11316508988327209982011-03-29T07:38:27.644+05:302011-03-29T07:38:27.644+05:30మూర్తిగారు,
ధన్యవాదాలు.
గురువుగారు,
ఈ సమయంలో మీ కు...మూర్తిగారు,
ధన్యవాదాలు.
గురువుగారు,
ఈ సమయంలో మీ కుటుంబసభ్యులకు భగవంతుడు దుఃఖాన్ని తట్టుకునే మనస్థైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానులక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31770424205556829362011-03-29T06:57:52.806+05:302011-03-29T06:57:52.806+05:30గురువుగారూ,శాంతమ్మ గారూ చాలా విచారకరమైన వార్త. మీక...గురువుగారూ,శాంతమ్మ గారూ చాలా విచారకరమైన వార్త. మీకు మీ కుటుంబ సభ్యులకు మా సానుభూతి. శాంతమ్మ గారూ మీ మాతృమూర్తులకు ఉత్తమ లోక సంప్రాప్తి కలుగాలని భగవంతునకు మా ప్రార్ధనలు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72763383574746872982011-03-29T05:58:08.074+05:302011-03-29T05:58:08.074+05:30కవి మిత్రులకు వందనాలు.
మా అత్తమ్మ దివంగతురాలయింది....కవి మిత్రులకు వందనాలు.
మా అత్తమ్మ దివంగతురాలయింది. రాత్రి ఫోన్ వచ్చింది. నేను వరంగల్ వెళ్తున్నాను.
అందువల్ల అందరి పూరణలను విడివిడిగా వ్యాఖ్యానించలేక పోతున్నాను. అందరి పూరణలు బాగున్నాయి.
వెళ్ళేది వరంగల్‌కు దూరంగా పల్లెటూరు కనుక ఈ రోజు కూడ నేను బ్లాగుకు అందుబాటులో ఉండను.
కావున మీరే పరస్పరం మిత్రుల పూరణల గుణదోషాలను సమీక్షించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77711850114534977242011-03-29T05:25:49.079+05:302011-03-29T05:25:49.079+05:30హనుమచ్చాస్త్రి గారు,వసంత కిశోర్ గారు తిరుపతిని శంక...హనుమచ్చాస్త్రి గారు,వసంత కిశోర్ గారు తిరుపతిని శంకరాభరణము లోనికి తీసుకొని వచ్చారు.శ్రీ పీతాంబరుల వారు సునామి కష్టాల ప్రస్తావన తెచ్చారు. మందాకిని గారూ మీరు అనుస్వరము పెట్టినపుడు సరళాదేశ సంధి వచ్చి ఆ పైన ఉండే పరుషములు సరళము లవుతాయి.( క చ ట త ప లు - గ జ డ ద బ లవుతాయి.) మీ పద్యాలు మధురంగా ఉంటున్నాయి.

అయ్యా, జిగురు సత్యన్నారాయణ గారూ ఫొటోలో మీ జుట్టు చూసి కేశ వర్ధిని వాడాలనుకొంటున్నానే ! వద్దంటారు,మీరు, కిశోర్ గారూ కలిసి! భలే చిక్కు (జుట్టుకి కాదు,నాకు ) వచ్చిందే !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6722914318792432052011-03-29T04:58:44.807+05:302011-03-29T04:58:44.807+05:30ప్రేమాభిమానాలతో కష్టసుఖాలు పాలు పంచుకోవడము సహజమే క...ప్రేమాభిమానాలతో కష్టసుఖాలు పాలు పంచుకోవడము సహజమే కదా !

అక్క కొక్కతె నెరులన్ని యలసి యూడె
హీనమైనటి కాన్సరు హితముఁ జేయ
చెలియ లందఱు క్షురి కీయ తలరి కురులు
పువ్వుబోడుల తలలెల్ల బోడులయ్యె !

తలరు = వగచు ;గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89224590438304575762011-03-29T02:39:00.792+05:302011-03-29T02:39:00.792+05:3003)

దూర దర్శ...03)

దూర దర్శను ప్రకటన - తొందరింప
తరుణు లందరు వాడిన - తైల మొకటి
పెంపు జేయుట మానె ! పో - పెంపొ నర్చ !
పువ్వు బోడుల తలలెల్ల - బోడు లయ్యె !

పెంపు = హెచ్చగు
పెంపు నాశనమువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76495635664351049012011-03-29T02:18:09.278+05:302011-03-29T02:18:09.278+05:3002)

వెంక టేశ...02)

వెంక టేశుని కొలువగ - వెలది వీడు
ఒక్క వాహన మందొచ్చె - ఒరిస నుండి !
మొక్కు లన్నియు దీర్చిరి - ముచ్చటగను !
పువ్వు బోడుల తలలెల్ల - బోడు లయ్యె !

వీడు = గుంపు
ఒరిస = ఒరిస్సావసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11445245168938219142011-03-29T00:44:23.816+05:302011-03-29T00:44:23.816+05:30ఇమ్ముగ నటి యొకతి చాల నమ్మబలక
ప్రకటనల మోజులో కొని వ...ఇమ్ముగ నటి యొకతి చాల నమ్మబలక
ప్రకటనల మోజులో కొని వాడినంత
కేశ వర్ధినీ తైలము కీడు జేయ
పువ్వుఁబోడుల తల లెల్ల బోడు లయ్యె!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17635962063225930032011-03-28T21:21:14.411+05:302011-03-28T21:21:14.411+05:30కవులు బోల్తురు కాంతలఁ కవన మందు
పువ్వు తోడను , తెలి...కవులు బోల్తురు కాంతలఁ కవన మందు
పువ్వు తోడను , తెలిసిన పోల్చి చెపుమ?
పువ్వు బోడుల ! తలలెల్ల బోడులయ్యె
ననఁగఁ తిరుపతి కొండపై; నవ్వ రాదు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14589274768423997812011-03-28T18:12:41.426+05:302011-03-28T18:12:41.426+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !...అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)

వెలది యందము ద్విగుణించు - వేణి వలన
పొడుగు జడయొక్క జాడలే - పోయె నేడు !
పొలుపు గాంచగ నేడిల - పొట్టి జుట్టు
పువ్వు బోడుల తలలెల్ల - బోడు లయ్యె !
___________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46695270941487010872011-03-28T13:23:22.068+05:302011-03-28T13:23:22.068+05:30పీతాంబర్ గారూ! ధన్యవాదములు.పీతాంబర్ గారూ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48893817075529231832011-03-28T12:44:12.546+05:302011-03-28T12:44:12.546+05:30శాస్త్రి గారు మీ పూరణ చక్కగా ఉంది అభినందనలు .
క...శాస్త్రి గారు మీ పూరణ చక్కగా ఉంది అభినందనలు .

కడలి పొంగెను, భూకంప కంపములకు,
ముంచెను జపానును ,సునామి; మునిగి నారు
సతుల పతులు, సుత సుతులు ,సహచరులును,
పువ్వు బోడుల తలలెల్ల బోడు లయ్యె!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78645202154300824932011-03-28T08:41:28.395+05:302011-03-28T08:41:28.395+05:30తల్లి స్వస్థత గోరుచు తనయ లపుడు
నిలువు దోపిడి మ్రొక...తల్లి స్వస్థత గోరుచు తనయ లపుడు
నిలువు దోపిడి మ్రొక్కును నిర్ణయించి
తీర్చ మ్రొక్కులు వెళ్ళిరి తిరుపతిపుడు
పువ్వు బోడుల తలలెల్ల బోడు లయ్యె!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com