tag:blogger.com,1999:blog-6769183920316093900.post4729149249090801332..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2794 (చీమ తుమ్మఁగా...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger87125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-45932002841562805452019-03-13T13:04:24.323+05:302019-03-13T13:04:24.323+05:30Long Live Democracy!
స్తోమత యన్న నిద్దియెగ! సోమర...Long Live Democracy!

స్తోమత యన్న నిద్దియెగ! సోమరి పోతుడు వోటు వేయగా
భామకు, రంగు నచ్చెనని, భారత మాతయె తెల్లబోవగా
రోమను గాంధి వచ్చుచును రొప్పుచు డింపులు కప్పగించెనే :👇
"చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45969943200185249222018-09-21T21:19:53.880+05:302018-09-21T21:19:53.880+05:30భీకరాకారుడైనట్టి పిరికివాడు
ముష్కరులను గని బెదిరి ...భీకరాకారుడైనట్టి పిరికివాడు
ముష్కరులను గని బెదిరి ముక్కుచీద
భయపడిరి వారు వెనుకకు పరుగు దీసి
చీమ తుమ్మగ దిక్కరుల్ సెదరి పారె

హంసగీతి
20.9.18Anonymoushttps://www.blogger.com/profile/05255702153015111858noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49224704122113118762018-09-21T18:33:33.147+05:302018-09-21T18:33:33.147+05:30రాముని దూతగా వెడలి లంకకు సీతను జూచి రక్కసుల్
సామున...రాముని దూతగా వెడలి లంకకు సీతను జూచి రక్కసుల్
సామున నెంత శూరులను సత్యము నెంచఁగ
ధ్వంసమెంచుచున్
భీమబలంబునన్ హనుమ వీరుల గూల్చఁగ పిల్లకోతిగన్
జీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85619249373315421822018-09-21T14:46:07.771+05:302018-09-21T14:46:07.771+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె

సందర్భము: షిరిడీ సాయిబాబా ఒకనా డొక భక్తుని పిలిచి "రేపు ఉదయాన్నే ఈ ఊరి పొలిమేరల్లోకి వెళ్లు రెండూళ్ల వాళ్లు పోట్లాడటానికి సిద్ధంగా ఉంటారు. నీవు తగినటువంటి మాటలు చెప్పి సమాధాన పరచు" అంటాడు.
"స్వామీ! నేను మాటలు నేర్వని వాడిని. లౌకికుణ్ణి కాదు. వాళ్ళ కిది కొత్తకాదు. వాళ్లంతా మారణాయుధాలు ధరించి ఆవేశ కావేశాలతో ఒకరి మీద ఒకరు విరుచుకు పడుతుంటారు. నే నొక చిన్న చీమలాంటి వాణ్ణి. వాళ్ళేమో మద మెక్కిన దిగ్గజాలలాంటి వాళ్ళు. వారి మధ్యలోకి వెళ్లి ఎలా పరిష్కారం చేయగలను తండ్రీ!" అన్నాడు ఆ అమాయకుడు.
"నీకు తోచిందేదో మాటాడు. నేనంతా చూసుకుంటాను కదా! నమ్మకం నా మీద వదిలేయి" అన్నాడు బాబా.
చేసేది లేక అతడు ప్రాణా లరచేతిలో పెట్టుకొని మరుసటి రోజు ఉదయాన్నే ఊరి పొలిమేరల్లోకి వెళ్లినాడు. వాళ్లు కత్తులు కటార్లతో దాడి చేసుకోవడానికి సిద్ధమైనారు. వాదోపవాదాలు నడుస్తున్నవి తీవ్రస్థాయిలో.
ఈ భక్తుడు ఒకింత సేపు ఆగ మని చెప్పి బాబాను స్మరించి తనకు తోచిన మాటలేవో చెప్పినాడు. అత డేం చెప్పినాడో వా ళ్లేం విన్నారో గానీ ఇరు వర్గాల వారు చిత్రంగా సమాధానపడి ఆనందంగా.. "బాగుంది బాగుంది" అంటూ పోట్లాట మాని వెనుదిరిగి వెళ్ళిపోయినారు.
తన మాటలకు తానే నవ్వుకుంటూ "దైవం పలికించే మాట లిలా వుంటాయి కదా!.. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్.. అన్న గీతా వాక్యాని కిది ప్రత్యక్ష నిదర్శనం కదా! ఒక చీమ తుమ్మితే దిగ్గజాలు సైతం పారిపోతా యంటే యిదేనేమో!" అని భావించాడు భక్తుడు.

ఒకనా డనియె నిట్లు యోగీంద్రుడౌ షిర్డి
బాబా యొకానొక భక్తు బిలిచి,
"ఉదయాననే యేగి యూరి శివారులో
రెండూళ్ల ప్రజ మోహరించి యుండ
నీవు పోట్లాట మాన్పించవోయీ!" యన
"బాబ! నేనొక చీమ పాటి గాను..
నలిపివేయుదు రయ్య! నన్ను మన్నింతురే!
వారలు మత్త దిగ్వారణములు..
మాటలే రాని నేనొక మందమతిని"
యనియె భక్తుడు.. బాబ "నీ యండ నుందు,
భయము లే" దన వెడలెను భక్తు డంత..
వాని మాట వినిరి.. పోరు మానుకొనిరి.
"చీమ తుమ్మగా దిక్కరుల్ సెదరి పాఱె.."

✒~డా.వెలుదండ సత్యనారాయణ
20.9.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46731390530347444862018-09-21T04:50:54.543+05:302018-09-21T04:50:54.543+05:30Ok I'll letOk I'll letMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34833745834354910812018-09-21T00:31:57.182+05:302018-09-21T00:31:57.182+05:30విట్టుబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విట్టుబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60801786994486227702018-09-21T00:31:24.785+05:302018-09-21T00:31:24.785+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. వెలుదండ వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3575305054390494102018-09-21T00:30:17.353+05:302018-09-21T00:30:17.353+05:30ప్లేస్టోర్లో కావలసినన్ని ఉన్నవి. నేను లాప్టాప్ల...ప్లేస్టోర్లో కావలసినన్ని ఉన్నవి. నేను లాప్టాప్లో 'ప్రముఖ్" కీబోర్డును, ఫోనులో 'స్విఫ్ట్ కీ' కీబోర్డును వాడుతున్నాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-336065571742359412018-09-20T23:38:25.635+05:302018-09-20T23:38:25.635+05:3020.09.2018, గురువారం
సమస్య - *2794*
*"చీమ తుమ...20.09.2018, గురువారం
సమస్య - *2794*
*"చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె"*
(లేదా...)
*"చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే"*

చిన్న పిల్లలు చీమ యేనుగు చెణుకులు చెప్పుకోవడం వినే ఉంటారు. వాటిల్లో చీమ ఎప్పుడూ తెలివైనదే...

ఉదా:
ప్ర: చీమ యేనుగు బైక్ల మీద వెళుతుంటే ట్రాఫిక్ పోలీసు చీమని వదిలేసి యేనుగును పట్టుకున్నాడు. ఎందుకని?
జ: చీమ హెల్మెట్ పెట్టుకుంది, ఏనుగు పెట్టుకోలేదు....

అలాంటిదే యిది:

తే.గీ.
చీమ యేనుగు కథలవి చిత్రముగను
పిల్ల పాపలు చక్కగ నల్లుకొనిరి
యట్టి కథలను వింతగ నమరె నిటుల
*"చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె"*విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22123168350339120362018-09-20T22:15:46.040+05:302018-09-20T22:15:46.040+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38231840374984223752018-09-20T21:10:45.508+05:302018-09-20T21:10:45.508+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు
లెల్లఁ బాఱెనే

సందర్భము: భూమినంతా నేనే యేలా లని రావణుడు దిక్పాలకులపై దండయాత్రకు బయలుదేరాడు నీరామనిలో అనగా వాన కాలంలో.
దిక్పాలకులు సూక్ష్మ రూపధారులై ఎక్కడికైనా పారిపోవా లనుకున్నారు. ఐతే ఎదురుగా వుండే ఆకారాలు పెద్దగా కనిపించసాగినవి. చిన్న చిన్న సవ్వడులు కూడా భయంకరంగా చెవులు చిల్లులు పడేట్టు వినిపించసాగినవి.
ఈలోపల ఒక సింహ గర్జనను పోలిన ధ్వని వినిపించగా దిక్పతి గణం బెదిరిపోయింది.
అదేమంటే దశాస్యుని (రావణాసురుని) ముక్కుమీద పాకుతున్న ఒక చీమ అనుకోకుండా తుమ్మింది. (దానికి కూడ జలుబు (రొంప) అసలే నీరామని కదా!)
అది విని దిక్కరులు (దిక్కులం దుండే ఏనుగులు) పారిపోవడం మొదలుపెట్టాయి.

"ఈ మహి నేనె యేలవలె
నింక" నటంచు దశాస్యు డంత నీ
రామని దండయాత్రకు స
రాసరిఁ బోఁ బరమాణు రూపులై
తా మెటకో జనన్ దలప
ధ్వానము రూపము చిన్నవయ్యు దిక్
సీమల విస్తరించె.. వెఱచెన్
ది గధీశ గణంబు సింహ గ
ర్జా మయ రావమా! యని... ద
శాస్యుని ముక్కునఁ బ్రాకి రొంపతో
చీమ యొకండు దుమ్మగనె
శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే!

✒~డా.వెలుదండ సత్యనారాయణ
20.9.18

శ్రీ సూరం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలతో...వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62094723377467924882018-09-20T20:12:19.376+05:302018-09-20T20:12:19.376+05:30HiHHiHMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59923307313603882872018-09-20T20:05:52.003+05:302018-09-20T20:05:52.003+05:30Telugu keyboard board pleaseTelugu keyboard board pleaseMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21326679782409161602018-09-20T16:44:12.504+05:302018-09-20T16:44:12.504+05:30కవియె తలచిన నేరీతి కవన మల్లు
నింగి నేలకు రప్పించ ...కవియె తలచిన నేరీతి కవన మల్లు
నింగి నేలకు రప్పించ వంగి జూడ
సాగ రమ్మును గగనాన సరస గతిని
చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63714409552495142852018-09-20T16:42:43.644+05:302018-09-20T16:42:43.644+05:30శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" చ...శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ ధిక్కరు లెల్లఁ బాఱెనే "

చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే
దోమకు కుత్తుకం దునను దూరగ నేనుగు వింతయే లనో
మామకు బింబమం దునను మచ్చది కాదని వాదులా డగా
నేమని జెప్పగా నిటుల వింతలు కొల్లలు పొల్లుపో కయున్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52834392382424226002018-09-20T15:47:10.650+05:302018-09-20T15:47:10.650+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58977623066733603862018-09-20T14:19:06.876+05:302018-09-20T14:19:06.876+05:30రవిప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రవిప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58132510928979348082018-09-20T14:02:14.472+05:302018-09-20T14:02:14.472+05:30"చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె"
నను ..."చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె"
నను సమస్యను చూడగా నల్ల నాడు
రామకృష్ణు చే సరసపూరణము గొనిన
దోమ ఏనుగులసమస్య తోచె మరల .Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30031059172715906892018-09-20T13:56:50.674+05:302018-09-20T13:56:50.674+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78162291797045862662018-09-20T13:46:00.891+05:302018-09-20T13:46:00.891+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..గన...శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..గనరె యదిగొ' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14943961651950550712018-09-20T13:45:05.225+05:302018-09-20T13:45:05.225+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84886432369144528382018-09-20T13:44:13.560+05:302018-09-20T13:44:13.560+05:30రామాచార్య గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనల...రామాచార్య గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2968627564729646362018-09-20T13:43:20.110+05:302018-09-20T13:43:20.110+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56806924196734592542018-09-20T13:42:23.040+05:302018-09-20T13:42:23.040+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్న...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6898085751751989302018-09-20T13:41:31.718+05:302018-09-20T13:41:31.718+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com