tag:blogger.com,1999:blog-6769183920316093900.post4743530368572189819..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 2008కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-67431744154623533332018-09-26T03:35:31.936+05:302018-09-26T03:35:31.936+05:30వేళయు పాళయు లేదుర!
వేళాకోళమ్ము కాదు...వీధిని విడు...వేళయు పాళయు లేదుర!
వేళాకోళమ్ము కాదు...వీధిని విడుచున్
కళ్ళు చెదరించెడి పనుల
నిళ్ళల్లో చేయుడు నిక...యింపుగ నుండున్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28029582509509073472016-04-28T22:07:44.648+05:302016-04-28T22:07:44.648+05:30నమస్సులు....వర్ణన అద్భుతంగానున్నదండీనమస్సులు....వర్ణన అద్భుతంగానున్నదండీSistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72488478399371507422016-04-28T22:02:38.211+05:302016-04-28T22:02:38.211+05:30నమస్సులు....వర్ణన అద్భుతంగానున్నదండీనమస్సులు....వర్ణన అద్భుతంగానున్నదండీSistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6806537122381296972016-04-28T20:00:18.441+05:302016-04-28T20:00:18.441+05:30నమస్కారము శర్మ గారు. మీకు నచ్చినందులకు చాలా సంతోషమ...నమస్కారము శర్మ గారు. మీకు నచ్చినందులకు చాలా సంతోషము. ధన్యవాదములు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39196910970168725402016-04-28T19:55:07.892+05:302016-04-28T19:55:07.892+05:30అవునండి...తొందరలో గమనించలేదు..ధన్యవాదములు....మధురక...అవునండి...తొందరలో గమనించలేదు..ధన్యవాదములు....మధురకవీ!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36968014037762775242016-04-28T19:53:36.151+05:302016-04-28T19:53:36.151+05:30అవునండి...తొందరలో గమనించలేదు..ధన్యవాదములు....మధురక...అవునండి...తొందరలో గమనించలేదు..ధన్యవాదములు....మధురకవీ!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14484745547973680182016-04-28T19:35:06.865+05:302016-04-28T19:35:06.865+05:30కృతజ్ఞతలండి.కృతజ్ఞతలండి.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12343131348346189152016-04-28T19:29:15.242+05:302016-04-28T19:29:15.242+05:30కృతజ్ఞతలండి.కృతజ్ఞతలండి.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32435143617508639572016-04-28T18:42:33.119+05:302016-04-28T18:42:33.119+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31968639670803345532016-04-28T18:42:13.319+05:302016-04-28T18:42:13.319+05:30పోచిరాజు కామేశ్వర రావుగారూ!నమస్తే. చాల మనోహరమైన ప...పోచిరాజు కామేశ్వర రావుగారూ!నమస్తే. చాల మనోహరమైన పద్యాన్ని వెలయించారు.మిక్కిలి అభినందనలు.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54490698499661087172016-04-28T17:26:28.915+05:302016-04-28T17:26:28.915+05:30అమలిన శృంగారమునకు
నెమలులె సరిజోడటంద్రు నిక్కము జూ...అమలిన శృంగారమునకు
నెమలులె సరిజోడటంద్రు నిక్కము జూడన్!
కమలాక్షుడు మెచ్చెనదియె
ప్రముఖమ్ముగ శిరముఁ దాల్చె బర్హము నెపుడున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76940419364637838162016-04-28T17:13:14.389+05:302016-04-28T17:13:14.389+05:30మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ఆకృతి+అందు’ అన్నపుడు...మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ఆకృతి+అందు’ అన్నపుడు సంధి లేదు. ‘రచనాకృతుల్ గనన్’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68547318716905199682016-04-28T17:10:53.556+05:302016-04-28T17:10:53.556+05:30మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58143822357113454322016-04-28T15:40:08.289+05:302016-04-28T15:40:08.289+05:30మిత్రులు శిష్ట్లా వారూ మీ పద్యము మనోహరముగ నున్నది....మిత్రులు శిష్ట్లా వారూ మీ పద్యము మనోహరముగ నున్నది. నాలుగవ పాదంలో గణభంగమైనది.

డెంద మలరు దృశ్య మిట నటించెడి విధమున్!

అంటే ఎలా ఉంటుంది?మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81487286567847783262016-04-28T15:25:10.002+05:302016-04-28T15:25:10.002+05:30సుమముల వంటి ఈకలను సుందర మౌ రచనా కృతందునా
నెమలి మనో...సుమముల వంటి ఈకలను సుందర మౌ రచనా కృతందునా
నెమలి మనోజ్ఞ భావనలు నేర్పుగ, కూర్పుగ గంతు లేయగా?
సమతల మైన సంతసము సర్వ విధాలుగ సాయమివ్వగా
అమరిన జంట కంటబడ నాశ నిరాశను దూర ముంచుగా|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57424420526735559232016-04-28T15:14:51.473+05:302016-04-28T15:14:51.473+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ వివరణతో సందేహ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ వివరణతో సందేహము తీరినది. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18580852823400980632016-04-28T15:10:19.483+05:302016-04-28T15:10:19.483+05:30కంటి ద్రవము ద్రావి గార్హస్థ్యధర్మమున్
పాటి సేయునట్...కంటి ద్రవము ద్రావి గార్హస్థ్యధర్మమున్
పాటి సేయునట్టి పన్నగారి
తనదు నాథుజేరి తాదాత్మ్యముంబొంది
మదనరాజ్యమేలె మమతలొలుక.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23301932877404007062016-04-28T15:08:20.988+05:302016-04-28T15:08:20.988+05:30మొదటి పాదంలో.....సవరణ..
కంటి నీరు....మొదటి పాదంలో.....సవరణ..
కంటి నీరు....P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11308660972826438312016-04-28T14:43:27.498+05:302016-04-28T14:43:27.498+05:30కంటి ద్రవము ద్రావి గార్హస్థ్యధర్మమున్
పాటి సేయునట్...కంటి ద్రవము ద్రావి గార్హస్థ్యధర్మమున్
పాటి సేయునట్టి పన్నగారి
తనదు నాథుజేరి తాదాత్మ్యముంబొంది
మదనరాజ్యమేలె మమతలొలుక.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73761808791520771052016-04-28T14:26:06.241+05:302016-04-28T14:26:06.241+05:30నేలనొక్క కేకి నింగిని వేఱొండు
పూలతోటచెంత పురినివిప...నేలనొక్క కేకి నింగిని వేఱొండు
పూలతోటచెంత పురినివిప్పి
మధురమధుర గరిమ మమతలు రేగంగ
నయన మోహనముగ నాట్యమాడె.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30949041988441523022016-04-28T13:55:27.049+05:302016-04-28T13:55:27.049+05:30‘సఖీ నెఱిచూపులు’ అంటే దుష్టసమాసం. అక్కడ సఖి తెలుగు...‘సఖీ నెఱిచూపులు’ అంటే దుష్టసమాసం. అక్కడ సఖి తెలుగుపదం అయిపోయింది. సీత మగడు (సంస్కృతంలో సీతాపతి) వలె ‘సఖి నెఱిచూపులు’లో దోషం లేదని నా అభిప్రాయం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18582601133285348592016-04-28T13:50:01.439+05:302016-04-28T13:50:01.439+05:30అవునండి. నాకు కూడా గుర్తుకువచ్చింది యాపాట. చలనచిత్...అవునండి. నాకు కూడా గుర్తుకువచ్చింది యాపాట. చలనచిత్ర సాహిత్యానికి పరవా లేదేమో కానీ "సఖినెఱిచూపుల" దుష్ట సమాసమేమోయని నా యనుమానము.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35236183676575050062016-04-28T13:35:32.935+05:302016-04-28T13:35:32.935+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17470513056900702122016-04-28T12:44:21.467+05:302016-04-28T12:44:21.467+05:30ప్రీతిన్ రసానందాన్ని పొందజేసే మీ పద్యం మనోజ్ఞంగా ఉ...ప్రీతిన్ రసానందాన్ని పొందజేసే మీ పద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18029344589049640542016-04-28T12:42:44.693+05:302016-04-28T12:42:44.693+05:30మీ ఈ పద్యంకూడా బాగున్నది. అభినందనలు. మీ ఈ పద్యంకూడా బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com