tag:blogger.com,1999:blog-6769183920316093900.post4748629091277785666..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1006 (కలహములే సకలసౌఖ్య)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-2520144085774656512019-08-26T13:08:37.763+05:302019-08-26T13:08:37.763+05:30కలలో కానని రీతిని
కలతలలో నోడిపోవ గలభాలందున్
బలుప...కలలో కానని రీతిని
కలతలలో నోడిపోవ గలభాలందున్
బలుపుగ రిపువర్గమునన్
కలహములే సకలసౌఖ్య కారణము లగున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38912613128532233062017-08-15T18:23:56.740+05:302017-08-15T18:23:56.740+05:30ఫలహారము కావలెనని
కలహించిన సతికి దోసె కమ్మగ నిడినా...ఫలహారము కావలెనని
కలహించిన సతికి దోసె కమ్మగ నిడినా
కలకంఠి చుంబనములకు
కలహములే సకలసౌఖ్య కారణము లగున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86418040825799954212013-03-27T18:48:06.975+05:302013-03-27T18:48:06.975+05:30గురువుగారూ ! జలరేకల పూరణ మీకు అంతగా నచ్చినందుకు ధన...గురువుగారూ ! జలరేకల పూరణ మీకు అంతగా నచ్చినందుకు ధన్యవాదాలు.
మూర్తి మిత్రమా! ధన్యవాదాలు.
అయితే ఆ విషయంలో వసంత మహోదయులకే అగ్ర తాంబూల మివ్వ వలసి ఉంటుంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68302888816212741272013-03-27T08:52:26.261+05:302013-03-27T08:52:26.261+05:30మిస్సన్న గారూ,
మీ ‘జలరేకల’ పూరణ వైవిధ్యంగా ప్రత్యే...మిస్సన్న గారూ,
మీ ‘జలరేకల’ పూరణ వైవిధ్యంగా ప్రత్యేక ప్రశంసార్హంగా ఉంది.

మేలు భళి యంచు మెచ్చగ
జాలిన పూరణము జెప్పి సంతోషము మా
కీలీల గలుగ జేసితి
వౌ లే చాతుర్యశాలి వట మిస్సన్నా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79284387992293306822013-03-27T08:41:51.721+05:302013-03-27T08:41:51.721+05:30పియెస్సార్ మూర్తి గారూ,
‘శంకరాభరణం’ బ్లాగు మీకు స...పియెస్సార్ మూర్తి గారూ,
‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘కలహింతురు + ఆలుమగలు’ అన్నప్పుడు సంధి జరుగుతుంది.
నా సవరణలతో మీ పద్యం.....

కలహింతు రాలుమగ లా
కలతలు నలుకలు సహజము కాపురమందున్
బలమగు బంధ మ్ముండిన
కలహములే సకల సౌఖ్య కారణములగున్. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74512265359380618042013-03-27T08:05:15.100+05:302013-03-27T08:05:15.100+05:30సౌఖ్యకారణాలైన కలహాల సమస్యపై చక్కని పూరణ లందించిన క...సౌఖ్యకారణాలైన కలహాల సమస్యపై చక్కని పూరణ లందించిన కవిమిత్రులు.....
పండిత నేమాని వారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
పియెస్సార్ మూర్తి గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
సహదేవుడు గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
మిస్సన్న గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
అభినందనలు, ధన్యవాదములు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89492658341694861682013-03-27T00:28:20.732+05:302013-03-27T00:28:20.732+05:30శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
వలచిన చినదాని...శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
వలచిన చినదాని మనము
గెలువగ వడివడి చదువుచు గెలువగ పదవిన్
చిలుకలకొలికి పలికె “మన
కలహములే” సకలసౌఖ్య కారణము లగున్.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8417403220436521812013-03-26T23:22:33.873+05:302013-03-26T23:22:33.873+05:30బళా! మిస్సన్న మహాశయా ! జలరేకలు చక్కనైన పదమును తెలి...బళా! మిస్సన్న మహాశయా ! జలరేకలు చక్కనైన పదమును తెలియ జేసారు. వసంత కిశోర్ గారు సాధారణంగా క్రొత్త మాటలు చెబుతారు. మీరు కూడా మాకు క్రొత్త పదాలు నేర్పిస్తున్నారు. మీ పూరణ అద్భుతము.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28260625208176909282013-03-26T21:43:41.181+05:302013-03-26T21:43:41.181+05:30విలసిల్ల నింద్ర చాప
మ్మిల దానిని జూడ వచ్చె నినుడద...విలసిల్ల నింద్ర చాప
మ్మిల దానిని జూడ వచ్చె నినుడదె హృదయ-
మ్ముల దోచును గన జలరే-
కలహములే సకల సౌఖ్య కారణములగున్.

(ఒక నిఘంటువులో జలరేకలు అంటే ' పలుచని మబ్బు అడ్డమువచ్చి చారలుగా క్రిందికి దిగు సూర్యుని వెలుతురు ' అని అర్థము చూశాను.
సరదాగా ఈ పూరణ చేశాను.)
జలరేకలు + అహములు(పగళ్ళు) అని నా భావము.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75489494895349638222013-03-26T21:39:36.067+05:302013-03-26T21:39:36.067+05:30శ్రీ శ్యామల రావు గార్! Subhaaseessulu.
మీ దర్శనము ...శ్రీ శ్యామల రావు గార్! Subhaaseessulu.
మీ దర్శనము చాల కాలము తరువాత కనుక ఆనందము గూర్చినది. మీ పద్యములు బ్లాగులో ఈ రోజు కనుబడుట లేదే. మాకు ఆ విందును కూడా కలిగించండి. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13051478584567446182013-03-26T21:18:26.796+05:302013-03-26T21:18:26.796+05:30కలహించి పత్ని వీడగ
నిల జేరెను శ్రీనివాసు డిరవుగ న...కలహించి పత్ని వీడగ
నిల జేరెను శ్రీనివాసు డిరవుగ నీ మ
ర్త్యులదరి నిలవేల్పుల చిరు
కలహములే సకల సౌఖ్య కారణములగున్
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15132060204004994222013-03-26T20:12:22.718+05:302013-03-26T20:12:22.718+05:30Shri Sahadevgaaru! Thanks for pointing out mistake...Shri Sahadevgaaru! Thanks for pointing out mistakes. Rectifying them I rewrite the poem.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32971057265975929352013-03-26T20:10:01.579+05:302013-03-26T20:10:01.579+05:30పలు దు:ఖములకు మూలము
కలహములే; సకలసౌఖ్య కారణము లగు...పలు దు:ఖములకు మూలము
కలహములే; సకలసౌఖ్య కారణము లగున్
అలరారు ప్రణయ బంధము
చలియించని సద్వివేక సంయమ గుణముల్. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70632023223207103362013-03-26T20:06:53.427+05:302013-03-26T20:06:53.427+05:30విలయమునకు కతనంబులు
కలహములే ; సకల సౌఖ్య కారణములగున్...విలయమునకు కతనంబులు
కలహములే ; సకల సౌఖ్య కారణములగున్
తొలగిన నిల నలజడులే
కలహములే లేని చోట కలుగును సుఖముల్ Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31058385611759206292013-03-26T18:32:46.003+05:302013-03-26T18:32:46.003+05:30అలివేణి యలుక దీర్చగ
నలరిం చెను మదిని మురిసి యానం...అలివేణి యలుక దీర్చగ
నలరిం చెను మదిని మురిసి యానం దింపన్ !
చిలిపిగ గెలువగ చెలి
కలహములే సకల సౌఖ్య కారణము లగున్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-892989661561114962013-03-26T16:02:07.544+05:302013-03-26T16:02:07.544+05:30శ్రీ లక్ష్మీ నారాయణ గారు మీ పద్యము బాగన్నది. పొరపా...శ్రీ లక్ష్మీ నారాయణ గారు మీ పద్యము బాగన్నది. పొరపాటుగ మూడు నాల్గు పాదముల ముందు వేసిన గురువుల బదులు లఘువులతో సవరించండిగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14459372607946405532013-03-26T15:37:36.492+05:302013-03-26T15:37:36.492+05:30విలువలు గలిగిన నాయక
బలమున్నట్టి ప్రతిపక్ష వర్గము(ప...విలువలు గలిగిన నాయక
బలమున్నట్టి ప్రతిపక్ష వర్గము(పార్టీ) జనులన్
దలచుచు సభలో రేపెడు
కలహములే సకల సౌఖ్య కారణములగున్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10166081660544065092013-03-26T15:35:21.935+05:302013-03-26T15:35:21.935+05:30పలు దు:ఖములకు మూలము
కలహములే; సకలసౌఖ్య కారణము లగు...పలు దు:ఖములకు మూలము
కలహములే; సకలసౌఖ్య కారణము లగున్
మేలిమి ప్రేమా బంధము,
జాలియు, సదసద్వివేక సంయమ గుణముల్. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28894394480781880392013-03-26T14:01:46.479+05:302013-03-26T14:01:46.479+05:30కలహింతురు నాలుమగలు
కలతలు అలుకలు సహజము కాపురమందున్
...కలహింతురు నాలుమగలు
కలతలు అలుకలు సహజము కాపురమందున్
బలమగు బంధము నుండిన
కలహములే సకల సౌఖ్య కారణములగున్
Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69303082890043119682013-03-26T11:30:53.261+05:302013-03-26T11:30:53.261+05:30చిలిపిదనపుమాటలతో
కలికి చిరుయలుకనుఁ జూపి గారాబముగా
...చిలిపిదనపుమాటలతో
కలికి చిరుయలుకనుఁ జూపి గారాబముగా
చెలికాని మనము గెలిచిన
కలహములే సకలసౌఖ్య కారణము లగున్.

చంపకమాల ఇచ్చినారు కదా గురువుగారు,

కిలకిల నవ్వుమోములవి గేహము నందముఁ బెంచు, నాలికిన్
చెలిమినిఁ బంచు భర్తలకు; సిగ్గరియౌ జవరాలి యల్కతో
వలపులఁ గాంతు మానసము వన్నెల చిందు మరింత ప్రేమతో
కలహమె సర్వ సౌఖ్యముల కారణమౌను వివేకమున్నచో
లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18775676391324420862013-03-26T10:36:16.617+05:302013-03-26T10:36:16.617+05:30చెలి కోపకారణమునన్
దలిగిన తరుణమునుఁజూచి యరవిందపు పు...చెలి కోపకారణమునన్
దలిగిన తరుణమునుఁజూచి యరవిందపు పు
వ్వుల సలిపెడునాప్రణయపు
కలహములే సకలసౌఖ్య కారణములగున్. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66266431367681922792013-03-26T10:05:06.984+05:302013-03-26T10:05:06.984+05:30ఇల నిడుములకు న్ హేతువు
కలహములే , సకల సౌఖ్య కారణ ...ఇల నిడుములకు న్ హేతువు
కలహములే , సకల సౌఖ్య కారణ ములగున్
కలహములు లేక యుండిన
పలువుర తో బంధ ముంచి బ్ర దుకగ వలయున్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43424315418401472842013-03-26T09:48:50.673+05:302013-03-26T09:48:50.673+05:30నాగరాజు రవీందర్ గారికి, తమ్ముడు డా. నరసింహమూర్తికి...నాగరాజు రవీందర్ గారికి, తమ్ముడు డా. నరసింహమూర్తికి శుభాశీస్సులు.
తమ్ముడు డా. మూర్తి చెప్పినట్లు నా పద్యము మొదటి పాదములో దొరలినది టైపు పొరపాటే.
మీ ఇద్దరికీ ప్రశంసలు. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56782432347055283422013-03-26T09:37:07.933+05:302013-03-26T09:37:07.933+05:30పలువురు దనుజుల గూల్చగ
నలువకు కొమరుండగు మన నారద ము...పలువురు దనుజుల గూల్చగ
నలువకు కొమరుండగు మన నారద మునియే
యిల బాగు కొరకు బెట్టిన
కలహములే సకలసౌఖ్య కారణము లగున్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87178988857512926992013-03-26T09:28:23.974+05:302013-03-26T09:28:23.974+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com