tag:blogger.com,1999:blog-6769183920316093900.post4758448522645784832..comments2024-03-28T22:17:36.298+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 172కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-90530528860832241742012-11-27T16:45:08.618+05:302012-11-27T16:45:08.618+05:30నేమాని పండితార్యా మీ ప్రశంస చాలా ఆనందాన్ని కల్గించ...నేమాని పండితార్యా మీ ప్రశంస చాలా ఆనందాన్ని కల్గించింది.
గురువుగారూ ధన్యవాదాలు.
రవీందర్ గారూ ధన్యవాదాలు. మీ పూరణలు చాలా బాగుంటున్నాయి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17037180978869068032012-11-27T01:00:57.526+05:302012-11-27T01:00:57.526+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

మిస్సన్న మహాశయుల స్ఫూర్తితో :

మొద్దులను ముద్దు లొలుకునట్లు దిద్దిన ముద్దు కృష్ణుడు :

01)

మొద్దు వంచును నిను దిద్ద - ముద్దరాలు
ముద్దు ముద్దుగ నిను రుద్ద - నద్దె రోట
మద్ది చెట్లను గుద్దిన - ముద్దు కృష్ణ
మొద్దులను దిద్దినావదె - ముద్దు లొలుక !
_______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18675251494187159482012-11-26T22:11:34.606+05:302012-11-26T22:11:34.606+05:30నాగరాజు రవీందర్ గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు...నాగరాజు రవీందర్ గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35403220436058306912012-11-26T21:39:25.091+05:302012-11-26T21:39:25.091+05:30శబ్దాలంకారముల నుపయోగించి ఒక మంచి పద్యమును వ్రాసిన ...శబ్దాలంకారముల నుపయోగించి ఒక మంచి పద్యమును వ్రాసిన మిస్సన్న గారికి అభినందనలు. Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33675613410133398252012-11-26T20:42:45.057+05:302012-11-26T20:42:45.057+05:30రోట గట్టి నంత రోయకుండ నతడు
పరుగు నేగు దెంచె తరుల ...రోట గట్టి నంత రోయకుండ నతడు
పరుగు నేగు దెంచె తరుల నడుమ
ముక్తి నొంది వారు పొంది రసలు రూపు
వెన్ను నకును మ్రొక్కి సన్ను తించె !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34246403081014511572012-11-26T20:05:09.177+05:302012-11-26T20:05:09.177+05:30భక్త భవబంధముల ద్రెంచు బాలకృష్ణ !
ఎవరు నిన్ను రోకట...భక్త భవబంధముల ద్రెంచు బాలకృష్ణ !
ఎవరు నిన్ను రోకటికి బంధించగలరు !?
మద్ది చెట్లను పడగొట్ట నెద్ది లీల ?
దివ్య పురుషులై నిలచిరి దీప్తితోడ Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58855367321093100542012-11-26T16:07:56.297+05:302012-11-26T16:07:56.297+05:30పండిత నేమాని వారూ,
మనోహరంగా ఉంది మీ పద్యం. అభినంద...పండిత నేమాని వారూ,
మనోహరంగా ఉంది మీ పద్యం. అభినందనలు.

మిస్సన్న గారూ,
వృత్యనుప్రాసతో మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
అన్ని విధాల మీ పద్యం ప్రశంసార్హమై శోభిస్తున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87430667018273346212012-11-26T14:49:46.203+05:302012-11-26T14:49:46.203+05:30శ్రీగురుభ్యోనమః
గురువుగారికి మరియు కవిమిత్రులు శ్ర...శ్రీగురుభ్యోనమః
గురువుగారికి మరియు కవిమిత్రులు శ్రీగోలి వారికి ధన్యవాదములు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21228921082928405212012-11-26T12:45:22.858+05:302012-11-26T12:45:22.858+05:30మిత్రులారా!
ఈనాటి చిత్రములోని శాప విముక్తులైన ఇద్ద...మిత్రులారా!
ఈనాటి చిత్రములోని శాప విముక్తులైన ఇద్దరు గుహ్యకులునూ (1) నలకూబరుడు మరియు (2) మణిగ్రీవుడు అను నామముల గల వారు - వారు కుబేరుని పుత్రులు. నారద మహర్షి శాపమున వారు మద్ది చెట్లుగా మారిపోయిరి. పిదప శ్రీ కృష్ణుని కృపచేత వారు శాపవిముక్తులైరి. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39051083744523267612012-11-26T10:42:44.878+05:302012-11-26T10:42:44.878+05:30కరుణన్ మమ్ములగావవచ్చితివి, నిక్కంబౌమహాత్ముండవే!
వర...కరుణన్ మమ్ములగావవచ్చితివి, నిక్కంబౌమహాత్ముండవే!
వరమై శాపము- దర్శనంబొసగితే! పాలింప మమ్మిచ్చటన్
చిఱు బాలుండుగ, ఱోటినిన్ జనని శిక్షింపంగ బంధంబునున్
భరియింపంగ దయాళువై నిలిచితే! పంకేరుహాక్షా!హరీ! లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59973477131645160252012-11-26T10:41:44.564+05:302012-11-26T10:41:44.564+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39698300800313472682012-11-26T10:39:47.466+05:302012-11-26T10:39:47.466+05:30ఎట్టెట్టూ! శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
మీరు ...ఎట్టెట్టూ! శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
మీరు ఒక గట్టి పట్టు బట్టి గట్టిగ దట్టించేరు శబ్దాలంకారమును. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11983028193608077872012-11-26T10:39:32.370+05:302012-11-26T10:39:32.370+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47011457598437483582012-11-26T10:23:23.718+05:302012-11-26T10:23:23.718+05:30చిట్టి బాలుని గోపమ్మ కట్టె రోట!
గట్టి వాడాతడేగి ఢ...చిట్టి బాలుని గోపమ్మ కట్టె రోట!
గట్టి వాడాతడేగి ఢీ కొట్టె చెట్ల
నిట్టె! కట్టుక జేతుల నెట్ట యెదుట
పట్టికిని మ్రొక్క యక్షు లప్పట్టున గన.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56552100045738363832012-11-26T08:49:10.193+05:302012-11-26T08:49:10.193+05:30
మాస్టరు గారూ! ధన్యవాదములు. నిజమే ..తొందరలో గమనించ...
మాస్టరు గారూ! ధన్యవాదములు. నిజమే ..తొందరలో గమనించలేదు....
సహదేవుడు గారి పూరణ లలితముగా చిన్ని కృష్ణుని నడకలా ఉన్నది
శ్రీ నేమాని వారి పద్యపు నడక కన్నయ్య రోటిని త్వరగా దొర్లించుచున్న భావన కల్గించినది.

మీరు చేసిన సవరణతో..

రోట గట్ట తల్లి రోదించ నేలేదు
మద్ది చెట్ల జేరి మధ్య లాగె
చెట్టు రూపు పోయి చేయెత్తి మ్రొక్కిరి
శాప మంత తొలగి శౌరి కపుడు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22627144640624391082012-11-26T08:29:00.430+05:302012-11-26T08:29:00.430+05:30పట్టగరాని దుందుడుకు బాలుని యాగడముల్ సహింపకే
కట్టె ...పట్టగరాని దుందుడుకు బాలుని యాగడముల్ సహింపకే
కట్టె యశోద త్రాడు గొని గట్టిగ రోటికి బాలకృష్ణు నా
పట్టియు నవ్వు చిందుచును పర్విడి యేగెను మద్ది చెట్టులై
నట్టి విషణ్ణ చిత్తులకు నంతట శాపము బాపె సత్కృపన్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63891040718816695212012-11-26T08:07:56.860+05:302012-11-26T08:07:56.860+05:30సహదేవుడు గారూ,
అద్భుతమైన పద్యం వ్రాసారు. అభినందనలు...సహదేవుడు గారూ,
అద్భుతమైన పద్యం వ్రాసారు. అభినందనలు.
పదాల మధ్య ఎడం (space) ఉండేట్టు చూడండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70318312908516472412012-11-26T07:55:56.832+05:302012-11-26T07:55:56.832+05:30పాలుత్రాగగపూతనప్రాణమెగిరె!
కాలితోడనెకాళీయుగర్వమడచె...పాలుత్రాగగపూతనప్రాణమెగిరె!
కాలితోడనెకాళీయుగర్వమడచె!
రోలులాగగమ్రాకులరూపుమారె!
చిన్నికృష్ణయ్యలీలలనెన్నతరమె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70292518394547715992012-11-26T07:46:11.916+05:302012-11-26T07:46:11.916+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వేగంగా స్పందించి చక్కని ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వేగంగా స్పందించి చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
‘లేదతడు’ అన్నప్పుడు గణదోషం. ‘రోదించనేలేదు’ అందాం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69176292892903590272012-11-26T07:42:09.763+05:302012-11-26T07:42:09.763+05:30రోట గట్ట తల్లి రోదించ లేదతడు
మద్ది చెట్ల జేరి ...రోట గట్ట తల్లి రోదించ లేదతడు
మద్ది చెట్ల జేరి మధ్య లాగె
చెట్టు రూపు పోయి చేయెత్తి మ్రొక్కిరి
శాప మంత తొలగి శౌరి కపుడు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com