tag:blogger.com,1999:blog-6769183920316093900.post4771865011215445018..comments2024-03-29T03:48:01.663+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3799కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger69125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-2840946610705231832021-08-02T11:53:27.974+05:302021-08-02T11:53:27.974+05:30చిలుకను బోలు వాక్కులను చెన్నగు రూపముతోడ మించు నీ
చ...చిలుకను బోలు వాక్కులను చెన్నగు రూపముతోడ మించు నీ
చెలువము చూడ గానె మదిఁ జేరును మన్మథ బాణముల్ వెసన్
నిలువగలేరు నిన్నువిడి నీవగు చూపులు సోక శూరులున్
పొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52164406898068016492021-08-01T18:34:51.566+05:302021-08-01T18:34:51.566+05:30కలుషితమైన దేహమును గావగ మంత్రమువేయ యత్తఱిన్
పొలతి!...కలుషితమైన దేహమును గావగ మంత్రమువేయ యత్తఱిన్
పొలతి!నిజంబిదేగరికపోచయె చాలును,గట్టనేనుగున్
బలమగు గొల్సుచేత ,నికవంతలు బెట్టక లొంగియుండుగా
గలనున సైతమున్ బసిరిగడ్డిని జుల్కనజేయ యొప్పునేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72640983625905325052021-08-01T15:29:58.109+05:302021-08-01T15:29:58.109+05:30అలతిగనెంచి యెవ్వరి ననాదరణంబున జూడబోకు వ్యా
కులత మి...అలతిగనెంచి యెవ్వరి ననాదరణంబున జూడబోకు వ్యా
కులత మిగుల్చు సత్యమిది గూడి పిపీలికముల్ భుజంగమున్
కలవరబెట్టునొక్కటయి గాంచగ నొద్దికయున్న చాలునో
పొలతి నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82098698536943482282021-08-01T14:11:48.076+05:302021-08-01T14:11:48.076+05:30అది సంబోధన...ఓ పొలతి!
ధన్యవాదములార్యా 🙏అది సంబోధన...ఓ పొలతి!
ధన్యవాదములార్యా 🙏KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91466501800783790292021-08-01T11:51:00.275+05:302021-08-01T11:51:00.275+05:30మూర్ఖు నొప్పింప శక్యంబె పుడమి లోన
వేగ వార్నిధి జల...మూర్ఖు నొప్పింప శక్యంబె పుడమి లోన
వేగ వార్నిధి జలమెల్లఁ ద్రాగ వచ్చుఁ
గేళిఁ దారల నెల్ల లెక్కింప వచ్చు
గరికపోచతో నేన్గును గట్టవచ్చు

జలనిధి సప్త వేష్టిత విశాల ధరాతల సాద్రి వృక్షముల్
వెలసిన నైనఁ దూఁపఁగను విష్ణుని సాధ్యము కాక యున్ననుం
దులసి దళమ్ముతో హరినిఁ దూచెనె రుక్మిణి భక్తి మీఱినం
బొలఁతి! నిజం బిదే గరిక పోచయె చాలును గట్ట నేనుఁగున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55695653798489578672021-08-01T11:25:49.850+05:302021-08-01T11:25:49.850+05:30ముసలమ్మమరణముయదార్ధగాధగప్రచారములోనున్నది. దువ్వూరివ...ముసలమ్మమరణముయదార్ధగాధగప్రచారములోనున్నది. దువ్వూరివారినవ్యభావములలమేళనముప్రశంసనీయముBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65912783788232271292021-08-01T11:02:07.342+05:302021-08-01T11:02:07.342+05:30నిలకడ లేని చిత్తమున నిక్కము
గా బలు తీర్థ యాత్రలున...నిలకడ లేని చిత్తమున నిక్కము
గా బలు తీర్థ యాత్రలున్
బలుమరు తిర్గి వచ్చినను బాప
ము దూరముగాదు నమ్ముమీ
సలలిత రామనామమును
సన్మతితో భజియించు మేలగున్
పొలతి నిజంబిదే గరిక పోచయె
చాలును గట్ట నేనుగున్గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78749417252025685482021-08-01T09:33:21.784+05:302021-08-01T09:33:21.784+05:30ధన్యోస్మి గురువుగారు.ధన్యోస్మి గురువుగారు.Anonymoushttps://www.blogger.com/profile/03494663096303095753noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23757248011197782962021-08-01T08:33:48.585+05:302021-08-01T08:33:48.585+05:30గురువర్యులకు నమస్సులు, రెండవ పాదమును "సులువుగ...గురువర్యులకు నమస్సులు, రెండవ పాదమును "సులువుగ వెన్కకున్ గొనగ సొమ్ములు, బంగరు చాలనంతటన్" గా సవరించడమైనది.
-మాచవోలు శ్రీధరరావుSreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53732108510230858182021-08-01T08:27:56.029+05:302021-08-01T08:27:56.029+05:30గెలువగ సత్య ప్రేమమును కృష్ణుని మౌనికి దానమిచ్చియున...గెలువగ సత్య ప్రేమమును కృష్ణుని మౌనికి దానమిచ్చియున్
సులువుగ బొంద నాతనిని సొమ్ములు, బంగరు చాలనంతటన్
వెలనిడె గాదె రుక్మిణియె వేడుకగా తులసీ దళమ్ముతో!
పొలతి! నిజంబిదే గరిక పోచయె చాలును గట్ట నేనుగున్!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76014998813324529002021-08-01T08:13:31.009+05:302021-08-01T08:13:31.009+05:30మాలినితో వలలుఁడు:
తేటగీతి
వెంటపడె కీచకుండని కంటనీ...మాలినితో వలలుఁడు:

తేటగీతి
వెంటపడె కీచకుండని కంటనీరె?
చెలియ! నర్తనశాలకు 'చిరునగవు' నఁ
బిలువరమ్మనఁ దావచ్చు పిండిఁజేతు
' గరికపోచ' తో నేన్గును గట్టవచ్చు!

చంపకమాల
కలఁగక కీచకుండు నిను కాముక దృష్టిని జూచెనందువే!
చెలియ! సరోరుహాక్షి 'నును సిగ్గు' ను నర్తన శాలఁ జేర్చుమా!
వలలుఁడ పిండిఁజేతు నొకవాటున నీచునిఁ, జింతనమ్మునన్
బొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్!!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85198725350887483112021-08-01T08:02:58.226+05:302021-08-01T08:02:58.226+05:30ధన్యవాదములు, సరి చేస్తాను ధన్యవాదములు, సరి చేస్తాను chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61557173557766195802021-08-01T07:55:57.009+05:302021-08-01T07:55:57.009+05:30ధన్యాస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏ధన్యాస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60709733813890649812021-08-01T07:32:36.728+05:302021-08-01T07:32:36.728+05:30సూచించిన సవరణతో...
ప్రాణికోట్లకుమనసిడుపాటవంబు
తను...సూచించిన సవరణతో...

ప్రాణికోట్లకుమనసిడుపాటవంబు
తనువునదుపునబెట్టునుమనసు సతము
కట్టబడినతలపు మదిగలిగెనేని
గరికపోచతో నేన్గును గట్టవచ్చు
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3242593457725691012021-08-01T07:17:41.541+05:302021-08-01T07:17:41.541+05:30గరిక పోచతో నేన్గును గట్ట వచ్చు
దెలివి తేటలు గల్గుచ...గరిక పోచతో నేన్గును గట్ట వచ్చు
దెలివి తేటలు గల్గుచో దేనినైన
జేయ వచ్చును ,మృగరాజు సింహమరయ
చంపబడెనుగా గుందేలు చర్య వలనsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74514466383435526192021-08-01T06:52:10.001+05:302021-08-01T06:52:10.001+05:30కృతజ్ఞతలు పూజ్యశ్రీ
కృతజ్ఞతలు పూజ్యశ్రీ
Anonymoushttps://www.blogger.com/profile/16880174428198884025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19599314100273170252021-08-01T06:09:30.774+05:302021-08-01T06:09:30.774+05:30సులభముయోగమార్గమనసుందరదృశ్యముకన్నులన్బడన్,
బలమనియెం...సులభముయోగమార్గమనసుందరదృశ్యముకన్నులన్బడన్,
బలమనియెంచిరావణుడుపావనిసీతనుబాధబెట్టగా
స్థలమునచేతబట్టనొకసన్ననిపొచయెమంత్రదండమై
పొలతి నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్

కొరుప్రోలు రాధాకృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7257028032321976122021-08-01T06:03:01.137+05:302021-08-01T06:03:01.137+05:30కలిసియుండిన జనులకు గలుగు సుఖము
ఐకమత్యమె బలమని యండ్...కలిసియుండిన జనులకు గలుగు సుఖము
ఐకమత్యమె బలమని యండ్రు బుధులు
పట్టియొక త్రాటగట్టగా గట్టిగాను
గరికపోచతో నేన్గును గట్టవచ్చుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20262347224766250092021-08-01T06:01:24.021+05:302021-08-01T06:01:24.021+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలింప మ...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలింప మనవి:

1.నేల గూలిన లక్ష్మణునితో రావణుడు:

తేటగీతి
అన్నదమ్ములు మీరలు నైక్యముగను
గూడఁ గూలితి లక్ష్మణా! గుట్టు దెలిసె
పూని పేనఁగ బలమైన మోకగునన
గరికపోచతో, నేన్గును గట్టవచ్చు!

2. సీతా, రామరాజుల సంవాదము:

చంపకమాల
తలపడ లేరు నొక్కరిగ దారుణమెంచెడు తెల్లవారితోఁ
గలవర మయ్యె మావ! యన కాంతను గాంచుచు రామరాజనెన్
గలుగకు మన్యమైక్యముగ క్రమ్మెదఁ! బోచలుఁ సేన మోకగున్
బొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్!!

🖌️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46841645791625075852021-08-01T05:57:30.423+05:302021-08-01T05:57:30.423+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56948884558732211512021-08-01T05:54:25.473+05:302021-08-01T05:54:25.473+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'మోకు+అ...మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'మోకు+అగును, లేరు+ఒక్కరిగ' అన్నపుడు యడాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51026300039184272872021-08-01T05:52:49.512+05:302021-08-01T05:52:49.512+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7573288719075472002021-08-01T05:52:41.973+05:302021-08-01T05:52:41.973+05:301.నేల గూలిన లక్ష్మణునితో రావణుడు:
తేటగీతి
అన్నదమ్...1.నేల గూలిన లక్ష్మణునితో రావణుడు:

తేటగీతి
అన్నదమ్ములు మీరలు నైక్యముగను
గూడఁ గూలితి లక్ష్మణా! గుట్టు దెలిసె
పూని పేనఁగ బలమైన మోకుయగును
గరికపోచతో, నేన్గును గట్టవచ్చు!

2. సీతా, రామరాజుల సంవాదము:

చంపకమాల
తలపడ లేరు యొక్కరిగ దారుణమెంచెడు తెల్లవారితోఁ
గలవర మయ్యె మావ! యన కాంతను గాంచుచు రామరాజనెన్
గలుగకు మన్యమైక్యముగ క్రమ్మెదఁ! బోచలుఁ పేన మోకగున్
బొలతి! నిజంబిదే గరికపోచయె చాలును గట్ట నేనుఁగున్!!

🖌️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78871823908943263942021-08-01T05:51:55.484+05:302021-08-01T05:51:55.484+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"బలిమిని"మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"బలిమిని"కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90248805487517213322021-08-01T05:51:29.423+05:302021-08-01T05:51:29.423+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణభంగం....మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణభంగం. సవరించండి. "వేదన చెందుచు" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com