tag:blogger.com,1999:blog-6769183920316093900.post4772694016095649361..comments2024-03-28T11:41:35.727+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 543 (తెలుఁగేలా ? యాంగ్ల భాష)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-47425354689478225882019-06-09T04:56:43.829+05:302019-06-09T04:56:43.829+05:30మిలమిల లాడెడు కైతలు
చిలుకగ మన పోతనయ్య శ్రీనాథునిత...మిలమిల లాడెడు కైతలు
చిలుకగ మన పోతనయ్య శ్రీనాథునితో
చెలియా! అనబోకిట్టుల:
"తెలుఁగేలా ? యాంగ్ల భాష తియ్యగ నుండన్"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60899700522438765992019-06-09T04:04:13.385+05:302019-06-09T04:04:13.385+05:30చిలవలు పలవల యతులును
బలుపౌ ప్రాసలను కూడి బాధాకరమై ...చిలవలు పలవల యతులును
బలుపౌ ప్రాసలను కూడి బాధాకరమై
గిలగిల తన్నుకు చచ్చెడు
తెలుఁగేలా ? యాంగ్ల భాష తియ్యగ నుండన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19676377822953356782017-06-14T18:01:54.344+05:302017-06-14T18:01:54.344+05:30శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35656818043479704502017-06-14T17:53:02.195+05:302017-06-14T17:53:02.195+05:30తలనొప్పి వచ్చినప్పుడు
విలపింతును తలను బట్టి విలవి...తలనొప్పి వచ్చినప్పుడు
విలపింతును తలను బట్టి విలవిల మనుచున్
తెలుగున "అమ్మా" యనినే:
"తెలుఁగేలా ? యాంగ్ల భాష తియ్యగ నుండన్!"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76043599645182579522011-12-01T08:02:59.981+05:302011-12-01T08:02:59.981+05:30మూర్తి మిత్రమా నేమాని పండితార్యుల ఆశీస్సుల నందుకొన...మూర్తి మిత్రమా నేమాని పండితార్యుల ఆశీస్సుల నందుకొన్న మీకు అభినందనలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11338437620485378742011-11-30T20:23:41.845+05:302011-11-30T20:23:41.845+05:30మా బండి చాలా లేటు
పలుకుట సహజమ్మాంగ్లే-
యులు తమదే...మా బండి చాలా లేటు

పలుకుట సహజమ్మాంగ్లే-
యులు తమదే మంచి భాష యుర్వి నటంచున్
కలిమాయ తెలుగు వారన
తెలుగేలా యాంగ్ల భాష తీయగ నుండన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55499028819722116202011-11-30T07:29:24.954+05:302011-11-30T07:29:24.954+05:30నేమాని వారూ ! ధన్యవాదములు.
రాజశేఖర శర్మ గారూ ! ధన్...నేమాని వారూ ! ధన్యవాదములు.
రాజశేఖర శర్మ గారూ ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85618229149393749732011-11-29T22:53:15.591+05:302011-11-29T22:53:15.591+05:30గురువుగారూ ధన్యవాదములుగురువుగారూ ధన్యవాదములుశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2709035445153134312011-11-29T21:46:28.708+05:302011-11-29T21:46:28.708+05:30నమస్కారములు.
పండితులు , అవధాన సరస్వతులు , గురువుల...నమస్కారములు.
పండితులు , అవధాన సరస్వతులు , గురువులు , నా పద్యం బాగుందని అంటే నా జన్మ ధన్య మైనది. శిరసాభి వందనములు. లక్క రాజు గారు ధన్య వాదములు . సోదరులకు అభినందనములు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75358646412389298552011-11-29T21:40:03.363+05:302011-11-29T21:40:03.363+05:30సులువుగ శాస్త్రముల జదువ
నలవి యగును గాదె ఆంగ్ల మ...సులువుగ శాస్త్రముల జదువ
నలవి యగును గాదె ఆంగ్ల మందే యనుచున్
బలుకగ జక్కగ మరచిరి
తెలుగేలా యాంగ్ల భాష తీయగ నుండన్.
--------------కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74986960810232427022011-11-29T21:13:28.123+05:302011-11-29T21:13:28.123+05:30@రాజేశ్వరి గారూ
"వెలయాలి వలపు వెంబడి" ప...@రాజేశ్వరి గారూ
"వెలయాలి వలపు వెంబడి" పూరణ బాగుంది.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1458794792972022992011-11-29T21:11:51.776+05:302011-11-29T21:11:51.776+05:30శ్రీమతి రాజేశ్వరి గారి పూరణ మరియు శ్రీ శ్రీపతి శాస...శ్రీమతి రాజేశ్వరి గారి పూరణ మరియు శ్రీ శ్రీపతి శాస్త్రి గారి పూరణలు కూడా బాగుగనే ఉన్నవి. అభినందనలు. స్వస్తి.pandita nemani (google)noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77647035611857332792011-11-29T21:08:43.232+05:302011-11-29T21:08:43.232+05:30మిత్రులారా! అభినందనలు.
మరి కొందరి పూరణలు కూడా చూచే...మిత్రులారా! అభినందనలు.
మరి కొందరి పూరణలు కూడా చూచేను. మన వారి ఆవేదనలు, వ్యంగ్యోక్తులు, ఉదాసీనత అన్నీ వ్యక్తము అయ్యేయి. శ్రీ వరప్రసాద్ గారు తెలుగునకు బట్టిన తెగులు గురించి బాధను తెలిపేరు. ఊకదంపుడు గారు మరొక విధముగా ఉదాహరణలను చూపేరు. శ్రీ సంపత్ కుమార్ గారు వ్యంగ్యంగానే ఆంగ్లముపై మోజును వర్ణించేరు. శ్రీ శంకరయ్య గారు భ్రష్టుల పరిస్థితిని వేలెత్తి చూపేరు. శ్రీ శ్యామల రావుగారు కొలువులలో ఆంగ్లం ఆవశ్యకత వలన తెలుగుకి కలిగిన చిన్న చూపును చెప్పేరు. శ్రీ రాజారావుగారు తెలుగు సాహిత్యమునకు ఎనలేని సేవ చేసిన బ్రౌను దొరగారికి నివాళి అర్పించేరు.

ఇలా ఎన్నెన్నో విధముల పూరణలతో ఈనాటి సమస్యాపూరణ కార్యక్రమము అందరిని ఆకట్టుకున్నది. స్వస్తి.pandita nemaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34284604986982420162011-11-29T20:52:10.902+05:302011-11-29T20:52:10.902+05:30శ్రీగురుభ్యోనమ:
అలుపెరుగక నాంగ్లేయులు
పలుదేశములన్...శ్రీగురుభ్యోనమ:

అలుపెరుగక నాంగ్లేయులు
పలుదేశములన్ గెలచిరి వంచనతోడన్
బల గర్వమునన్ బలికిరి
తెలుఁగేలా? యాంగ్ల భాష తియ్యగ నుండన్శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48023614005389888182011-11-29T20:48:12.250+05:302011-11-29T20:48:12.250+05:30వెలయాలి వలపు వెంబడి
కులుకుచు పరుగిడిన భంగి కూరిమి...వెలయాలి వలపు వెంబడి
కులుకుచు పరుగిడిన భంగి కూరిమి తోడన్ !
తెలుగున విభవము తెలియక
తెలుఁగేలా ? యాంగ్ల భాష తియ్యగ నుండన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67433767001755622482011-11-29T17:48:55.128+05:302011-11-29T17:48:55.128+05:30కలదట పిలుపది దారకు
తలపకనిడనెవడొ 'పంచదార'ను...కలదట పిలుపది దారకు
తలపకనిడనెవడొ 'పంచదార'ను పేరన్,
దెలియుట, స్వార్ధమనెఁ బిలువ
తెలుగేలా ?యాంగ్ల భాష తియ్యగ నుండన్.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8974970595196621622011-11-29T16:47:40.093+05:302011-11-29T16:47:40.093+05:30తుల లేని భాష తెలుగని
పలికెను మురిపెమున బ్రౌను పండ...తుల లేని భాష తెలుగని
పలికెను మురిపెమున బ్రౌను పండితు- డైనన్
తల లేని వారి తలపున
తెలుగేలా ?యాంగ్ల భాష తియ్యగ నుండన్

సుజన-సృజనరాజారావుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91271245286718724272011-11-29T15:45:15.229+05:302011-11-29T15:45:15.229+05:30కొంచెం మార్పుతో:
ఉలుకేల యున్న మాటకు
కొలువులచదువుల...కొంచెం మార్పుతో:

ఉలుకేల యున్న మాటకు
కొలువులచదువులకు తెలుగు కూడనిదై హూ
ణుల భాష మెచ్చువారికి
తెలుగేలా? ఆంగ్లభాష, తీయగనుండన్.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83806657156629651302011-11-29T15:14:37.906+05:302011-11-29T15:14:37.906+05:30ఉలుకేల యున్న మాటకు
కొలువులచదువులకు తెలుగు కూడనిదై ...ఉలుకేల యున్న మాటకు
కొలువులచదువులకు తెలుగు కూడనిదై హూ
ణులభాష గద్దెకెక్కెను
తెలుగేలా? ఆంగ్లభాష, తీయగనుండన్.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55767669679502343212011-11-29T14:22:07.405+05:302011-11-29T14:22:07.405+05:30నా పూరణ .....
తలిదండ్రుల ’మమ్మీ డా
డి’లుగా గుర్తి...నా పూరణ .....

తలిదండ్రుల ’మమ్మీ డా
డి’లుగా గుర్తించి త్రాగి డిస్కో లనుచున్
మెలఁగెడు భ్రష్టాత్మకులకు
తెలుగేలా? యాంగ్లభాష తియ్యగ నుండన్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74561473835310537052011-11-29T13:49:06.755+05:302011-11-29T13:49:06.755+05:30పలుకే పలుకని మూకకు,
పలుదేశంబుల సహాయపడుభాషిదియే,
...పలుకే పలుకని మూకకు,
పలుదేశంబుల సహాయపడుభాషిదియే,
తెలుగేలపలుకవలయును,
తెలుగేలా? ఆంగ్లభాష, తీయగనుండన్.

ఏవిధంగా పూరించినా కూడా ఆంగ్లభాష తీపి అని చెప్పల్సి వస్తుంది కదా అని, క్రమాలంకారములో పూరించాను గురువుగారూ.సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-930977754683937452011-11-29T13:04:11.343+05:302011-11-29T13:04:11.343+05:30వెలుగేలా యిరులుండన్?
కలగని సుధలేలమనకు కల్లే యుండన్...వెలుగేలా యిరులుండన్?
కలగని సుధలేలమనకు కల్లే యుండన్?
నెలవేలవీధులుండగ,
తెలుగేలా? యాంగ్ల భాష తియ్యగ నుండన్.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67033457132617270372011-11-29T12:59:18.518+05:302011-11-29T12:59:18.518+05:30స్వామియె శరణం
గురువు గారికి ధన్యవాదములు
----------...స్వామియె శరణం
గురువు గారికి ధన్యవాదములు

ఫలితము లేదని ముదుసలి
బలుకును పరభాష నేడు బలువురితోడన్
తెలుగునకు దెగులు బట్టగ
"తెలుగేలా? యాంగ్ల భాష తీయగనుండన్,"వరప్రసాదుhttp://www.varaprasad.gokulam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84291607925509543422011-11-29T12:35:35.320+05:302011-11-29T12:35:35.320+05:30మిత్రులకు అభినందనలు. ఇప్పటి వరకు వచ్చిన పూరణలు వై...మిత్రులకు అభినందనలు. ఇప్పటి వరకు వచ్చిన పూరణలు వైవిధ్యముతో నున్నవి.

తమ్ముడు చి. డా. నరసింహమూర్తి 2 విధాలుగా మంచి భావములను వ్యక్తము చేసెను. మలినపు పలుకులు వద్దని మాతృ భాషా భక్తిని చూపెను మొదటి పద్యములో; 2వ పద్యములో వెలయాలి విలాపము అనే సరసోక్తిని చెప్పెను.

శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు లవరు, బాయ్ అనే పదాలు చెప్పుతూనే మాతృ భాషను విడువ వద్దని సలహా చెప్పేరు.

శ్రీమతి మందాకిని గారు పరదేశీయులకి తెలుగు వినిపించి వారిని తెలుగుతో పరవశింప జేసేరు.

శ్రీ ఆదిభట్ల వారు శ్రీ కృష్ణదేవరాయనికి నివాళి పట్టేరు. దేశ భాషలందు తెలుగు లెస్స.

శ్రీ రాజారావు గారు తెలుగు అనే పనస తొనల రుచిని చూపేరు.

శ్రీ సుబ్బా రావు గారు పరదేశపు తులువల మాటలుగా అభివర్ణించేరు.

అందరి పద్యరచనలు మంచి భావములతో, ధార శుద్ధితో బాగుగా నున్నవి.
స్వస్తి.pandita nemani (google)noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42576303952378227182011-11-29T10:27:36.627+05:302011-11-29T10:27:36.627+05:30శాస్త్రి గారు తెలుగు భాష గురించి చక్కగా చెప్పారుశాస్త్రి గారు తెలుగు భాష గురించి చక్కగా చెప్పారుRajasekhara Sarmahttps://www.blogger.com/profile/07261240470178791530noreply@blogger.com