tag:blogger.com,1999:blog-6769183920316093900.post4807444189167033483..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -390 (అడవిఁ గాచిన వెన్నెల)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-20835718061431482842011-07-22T00:39:50.346+05:302011-07-22T00:39:50.346+05:30ఆకులో ఆకునై - అని పాడుకునే ముందు కధానాయిక
తనకు నే...ఆకులో ఆకునై - అని పాడుకునే ముందు కధానాయిక

తనకు నేకాంతము, పరకాంతయును దప్ప
పనికి రాను నేను, యగుట భావకవియె
విన్నపములు జేసినిటకు వెంటరావ
అడవి గాచిన వెన్నెల - హాయి నొసగెఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19145036338610962532011-07-13T09:04:27.628+05:302011-07-13T09:04:27.628+05:30కవిమిత్రుల వైవిధ్యమైన పూరణలు చాలా ఆనందం కలిగించాయి...కవిమిత్రుల వైవిధ్యమైన పూరణలు చాలా ఆనందం కలిగించాయి. తెలుగులో మనకి కొన్ని జాతీయాలు వున్నాయి, జాతీయం అనేది ఒక ప్రత్యేక అర్థంలో, ప్రత్యేక సందర్భంలో ప్రయోగింప బడుతుంది. ఇవి చాలా మటుకు మనం నిత్య సంభాషణలో వాడతాము. మీకందరికీ తెలిసిందే. ఇక, "అడవిగాచిన వెన్నెల" లాగానే, "దున్నపోతు మీద వర్షం", "చెవిటివాడి చెవిలో శంఖం వూదటం" అలాంటివే. కొందరు యువకులకు ఈ రోజుల్లో ఈ జాతీయాలు తెలియటం లేదు. భాషలోని సొగసులు పోయి, కట్టే-కొట్టే-తెచ్చే- అనే వాడకం ఎక్కువవుతోంది.
ఇంగ్లీషులో కూడా అదే పరిస్థితి అని బ్రిటిషు ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళు అమెరికన్ ఇంగ్లీషు గురించి వాపోతూ వుంటారు. మార్పు సహజమే అయినా ఉధృతం ఎక్కువయింది. ఏం చేస్తాం, కుర్రాళ్ళల్లో కుర్రాళ్ళుగా వుండవలసినదే.చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-427993696425893122011-07-13T08:49:45.058+05:302011-07-13T08:49:45.058+05:30డా.మూర్తి మిత్రమా, మీరు నారసింహులు. జూలు విదిలిస్త...డా.మూర్తి మిత్రమా, మీరు నారసింహులు. జూలు విదిలిస్తే తప్పుతుందా మరి. విషమైనా దిగమింగుకుంటాడీ గరళకంఠుడు-చంద్రశేఖరుడు. మాష్టారు చెప్పినట్లు అరణ్య చంద్రికా న్యాయం సంగతి మాట అటుంచి, మీ పద్యంలో తార-చంద్రులను పట్టుకొచ్చారుగా. మూర్తి గారి ముద్ర అదేమరి (నవ్వుతూ).చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53320627332154214052011-07-13T07:50:49.655+05:302011-07-13T07:50:49.655+05:30గురువుగారు, మిత్రులు మన్నించాలి.
శంకలను దీర్చి, మ...గురువుగారు, మిత్రులు మన్నించాలి.

శంకలను దీర్చి, మిత్రుల చక్క దిద్ది,
కైతలను వ్రాయు నేర్పును కట్ట బెట్ట
భావ్యమే యన శంకరా భరణ మడవి
కాస్త యోచించ వేడెద కరుణ నార్య!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53798984904529786882011-07-13T07:32:49.955+05:302011-07-13T07:32:49.955+05:30మూర్తీజీ ! ధన్యవాదములు !మూర్తీజీ ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43701852889401218582011-07-13T07:06:08.347+05:302011-07-13T07:06:08.347+05:30మందాకిని గారూ ఝరులు,ఝంకృతులు,భృంగములు,వెన్నెల మనోహ...మందాకిని గారూ ఝరులు,ఝంకృతులు,భృంగములు,వెన్నెల మనోహరముగా వర్ణించారు. గురువు గారూ మీ పూరణ చాలా బాగుంది. రాజా రావుగారి కవిత్వము మనోజ్ఞము. మిస్సన్న గారూ వసంత కిశోర్ గారు చాలా చక్కని పూరణలు చేసారు.
అరణ్య చంద్రికా న్యాయము గురించి చంద్రశేఖరుల వారిపై వ్యాఖ్య వ్యంగముగా చేసినదే. ఆయన తిరిగి ఎప్పుడో నాకు వడ్డించేస్తారు. మా యిద్దఱికీ అలవాటే యిది.narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57161070034660955172011-07-13T06:47:39.949+05:302011-07-13T06:47:39.949+05:30శంకరార్యా ! చక్కని సవరణ ! ధన్యవాదములు !శంకరార్యా ! చక్కని సవరణ ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46121247994726190872011-07-13T06:45:20.249+05:302011-07-13T06:45:20.249+05:3003)

పంచ వర్షం...03)

పంచ వర్షంబుల వరకు - పదవు లుండు
ప్రభుత ప్రకటించు ప్రజలకు - పథకములవె
అడవి గాచిన వెన్నెల !- హాయి నొసగె
మంత్రి గణములకును వారి - మాతలులకు !

మాతలులు = సారధులు =యంత్రాంగమువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61378461435408667092011-07-13T06:42:29.150+05:302011-07-13T06:42:29.150+05:30వసంత కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి...వసంత కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
రెండవ పూరణలో ‘నిరుపయోగం’ అని వ్యవహార రూపాన్ని వేసారు. ‘నిరుపయోగ / మగును; రాముని జేరుట ....’ అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70114487809140905862011-07-13T06:26:32.758+05:302011-07-13T06:26:32.758+05:30రావణుడు సీతతో :
02)
_____________________________...రావణుడు సీతతో :

02)

నీవు జేసెడి ప్రార్థన - నిరుప యోగం
నిన్ను రాముడు జేరుట - యన్నుమిన్న
ఇల నసాధ్యము ! తీరదు - కలలొ నైన !
నన్ను జేరుము ! సుఖపడు - నళిన నేత్రి !
చేయకుము నీదు వయసును - చెలువములను
అడవి గాచిన వెన్నెల ! - హాయి నొసగె
నిర్మలంబైన నీరూపు - నీల వేణి !
___________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9385157444250796892011-07-13T06:06:58.376+05:302011-07-13T06:06:58.376+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

కీచకుడు సైరంధ్రితో :

01)

అంబు జాక్షిరొ ! నీవంటి - యతివ లేదు !
ఏల దయమాలి జేసెద - వీవు , సొగసు
అడవి గాచిన వెన్నెల ?- హాయి నొసగె
నీదు రూపము , గనినంత - నాదు మదికి !
___________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70163860560617942862011-07-13T05:20:08.437+05:302011-07-13T05:20:08.437+05:30వరప్రసాద్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘ఆషాఢ ...వరప్రసాద్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘ఆషాఢ కోరికలను’ వైరిసమాసం అవుతున్నది కదా. ఆషాఢమే ఎందుకు? ‘క్రొత్త దంపతు లలరుచు కోరి కోరి’ అందాం.

శ్రీపతి శాస్త్రి గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
‘హాయి నొసగె వేళ ..’ మీ ఉద్దేశంలో అది ఒసగెడి వేళ.
‘హాయి నొసగె / నెపుడొ’ అందాం.

నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

మిస్సన్న గారూ,
మీ మూడు పూరణలూ ముచ్చటగా శోభాయమానంగా ఉన్నాయి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22925320232478175082011-07-12T21:44:09.422+05:302011-07-12T21:44:09.422+05:30సింహ బలుడన్న శృంగార సింహ బలుడె!
రమ్ము పాంచాలి! చేయ...సింహ బలుడన్న శృంగార సింహ బలుడె!
రమ్ము పాంచాలి! చేయగ రాదు వన్నె
లడవిఁ గాచిన వెన్నెల! హాయి నొసగె
నీదు యందము నారాణి నీవె సుమ్ము.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72102725980590232752011-07-12T21:30:22.290+05:302011-07-12T21:30:22.290+05:30సుందరాంగి! నీకు నరుడు శోభ నీడు
రావణుని వరియించిన ర...సుందరాంగి! నీకు నరుడు శోభ నీడు
రావణుని వరియించిన రాణి వౌదు
వేల నీ యందమును చేయ నిట్లు చూడ
అడవిఁ గాచిన వెన్నెల? హాయి నొసఁగె?మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69411867951143924732011-07-12T21:18:18.457+05:302011-07-12T21:18:18.457+05:30నిండు పున్నమి! వెన్నెల పండె రేయి!
యమున తటి నొంటినై...నిండు పున్నమి! వెన్నెల పండె రేయి!
యమున తటి నొంటినై యుంటి యదు కులేశ!
రాధ విరహము తీర్చగా రాద? నీకు
అడవిఁ గాచిన వెన్నెల హాయి నొసఁగె?మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35823374576013811442011-07-12T20:50:49.968+05:302011-07-12T20:50:49.968+05:30శంకరార్యా ! మా చిత్రపద్య ప్రమిద పంక్తులను ఓపికగా ...శంకరార్యా ! మా చిత్రపద్య ప్రమిద పంక్తులను ఓపికగా ప్రోత్సాహమనే నూనె పోసి వెలుగొంద జేయు చున్నందులకు ధన్యవాదములు.
.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74438327226788387282011-07-12T17:29:17.669+05:302011-07-12T17:29:17.669+05:30"చేను వద్ద కాపల యుండు" మనిన నేను
మంచె న..."చేను వద్ద కాపల యుండు" మనిన నేను
మంచె నెక్కితి నొడిసెల నుంచి చేత ;
నిష్ప్రయోజన మందురు నిజము గాదు !
"అడవి గాచిన వెన్నెల" హాయి నొసగె !

అసలు కొందరి జీవితా లగును వట్టి
అడవి గాచిన వెన్నెల ! హాయి నొసగె
బ్రతుకు మరికొందరికి( నేల సంతరించు !?
కర్మఫలమె గాక నితర కతన మెద్ది !?నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25772321719698031272011-07-12T14:40:37.521+05:302011-07-12T14:40:37.521+05:30శ్రీగురుభ్యోనమ:
అడవి గాచిన వెన్నెల హాయి నొసగె
వే...శ్రీగురుభ్యోనమ:

అడవి గాచిన వెన్నెల హాయి నొసగె
వేళ, ఆక్రమించిరి కద విపినములను
అక్రమార్జన జేసెడి యాశపరుల
ఆక్రమణలకు జగతిలో నడ్డు లేదుశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23977616198578990572011-07-12T13:15:06.491+05:302011-07-12T13:15:06.491+05:30గురువుగారూ, మీ సవరణలు బాగున్నాయి. ధన్యవాదములు.
మిత...గురువుగారూ, మీ సవరణలు బాగున్నాయి. ధన్యవాదములు.
మిత్రులందరి పూరణలూ చాలా బాగున్నాయి. లక్కాకుల వారి హరుని వర్ణన చాలా బాగుంది.
అన్నిటికన్నా గురువుగారి పద్యం అలరించింది. ఎందుకంటే అందులో మనందరమూ ఉన్నాము. అదీ అందమైన పదబంధములో.మరీ మరీ ధన్యవాదములు గురువుగారూ!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46721231458225772412011-07-12T12:50:34.127+05:302011-07-12T12:50:34.127+05:30గురువు గారికి నమస్కారములు
తే: క్రొత్త దంపతులాషాడ గ...గురువు గారికి నమస్కారములు
తే: క్రొత్త దంపతులాషాడ గోరికలకు
నల్లమల విహారముబోవ, వల్లకాని
త్రోవ యందున జిక్కగా , తొలిత వార్కి
యడవిఁ గాచిన వెన్నెల, హాయి నొసగె!కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65598396985661892282011-07-12T12:05:24.385+05:302011-07-12T12:05:24.385+05:30డా. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ రెండవపూరణ ముగ...డా. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ రెండవపూరణ ముగ్ధమనోహరంగా ఉంది.
కాని చంద్రశేఖర్ గారు చెప్పిన ‘అరణ్య చంద్రికా న్యాయం’ సరిపోలేదు.

లక్కాకుల వెంకట రాజారావు గారూ,
హరజటాజూటాన్ని అడవిని చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84571506496195235652011-07-12T11:45:08.250+05:302011-07-12T11:45:08.250+05:30చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మంద...చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

మందాకిని గారూ,
అడవిని, వెన్నెలను, నెమలినాట్యాన్ని మరచి మానవుడు రాయి అయినట్లు చెపిన మీ రెండవ పూరణ అద్భుతంగా ఉంది.
ఇక మీ మూడవ పూరణలో ప్రకృతి సౌందర్యానికి ప్రాముఖ్యత నిచ్చారు. బాగుంది. అభినందనలు.
అవి ‘ఝరులు’ ఝురులు కాదు. ‘ఝరుల నుఱగలఁ దేలుచు ఝంకృతులను’ ఆందాం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65273450006812230912011-07-12T11:29:12.745+05:302011-07-12T11:29:12.745+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభిన...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘వ్యాహ్యాళి’ అనే పదం లేదు. అది ‘వాహ్యాళి’. అలా అంటేనే అక్కడ గణదోషం రాదు.

డా. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ప్రశ్నోత్తరరూపంగా మీ రెండవ పూరణ ఉత్తమంగా ఉంది.
‘ఏంజేయ’వ్యావహారిక రూపం. ‘వెన్న నేమిచేసిన వచ్చు వేడి నెయ్యి’ అందామా?
ప్రభుత్వపథకాలపై సెటైర్‌గా మీ మూడవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18773610933155978692011-07-12T11:27:03.662+05:302011-07-12T11:27:03.662+05:30పైన శశిరేఖ నడుమ నింపైన గంగ
హరు జటాజూట మరుదైన యడవి...పైన శశిరేఖ నడుమ నింపైన గంగ
హరు జటాజూట మరుదైన యడవి గాగ
మేని సగ పాలు పట్టపు రాణి కమరి
యడవి గాచిన వెన్నెల హాయి నొసగె

--- రాజారావు

--- బ్లాగు :సుజన సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27866556096350908592011-07-12T11:09:44.413+05:302011-07-12T11:09:44.413+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
నవలాపఠనంగా మీ పూరణ చక్కగ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
నవలాపఠనంగా మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
‘రచయిత + ఒకడు = రచయిత యొకడు’ అవుతుంది.
‘వ్రాసినట్టివాఁ డభిమన రచయిత కద’ అంటే ఎలా ఉంటుంది?

మందాకిని గారూ,
జనారణ్యంలో చంద్రుణ్ణి ఎక్కడ చూస్తాం? బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘చందురుండను గానగ’ అన్నచోట ‘చంద్రసౌందర్యము గనగ’ అంటే ఎలా ఉంటుందంటారు?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com