tag:blogger.com,1999:blog-6769183920316093900.post4807862579259833447..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3473కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35969734734170678282020-09-01T21:48:51.569+05:302020-09-01T21:48:51.569+05:30శంకరాభరణం
31, ఆగస్టు 2020, సోమవారం
సమస్య - 3473
క...శంకరాభరణం
31, ఆగస్టు 2020, సోమవారం
సమస్య - 3473
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్"
(లేదా...)
"బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ శూలికిన్"

నా ప్రయత్నం :

కందం
ఆంగ్లేయులు స్వేచ్ఛ నిడఁగ
బంగ్లా దేశమ్ము వీడె భారతి ప్రేమన్
బంగ్లాలోగల హిందూ
బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్!

శార్దూలవిక్రీడితము
ఆంగ్లేయుల్ భరతావనిన్ విడువనైక్యమ్మెంచ లేకుండగన్
బంగ్లాదేశము తూర్పునందువిడెనే పాకుత్తూతరంబెంచఁగన్
బంగ్లాదేశపు హిందువుల్మతమునిర్బంధమ్ముగా మారగన్
బంగ్లాదేశ మహమ్మదీయు ల! వురా భక్తాగ్రణుల్ శూలికిన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85205026612485760312020-08-31T22:46:40.861+05:302020-08-31T22:46:40.861+05:30ఆంగ్లంబందున దిట్టలు
బంగ్లాదేశీయు; లెల్ల భర్గుని భక...ఆంగ్లంబందున దిట్టలు
బంగ్లాదేశీయు; లెల్ల భర్గుని భక్తుల్,
ఇంగ్లాండు కేగు దెంచిన,
బంగ్లాలో శివుని గొల్చి భాగ్యము బడసెన్!

Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73100071220881136912020-08-31T22:35:38.562+05:302020-08-31T22:35:38.562+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42408818800731958822020-08-31T20:40:19.831+05:302020-08-31T20:40:19.831+05:30కం:
బంగ్లా పశ్చిమ వాసులు
బంగ్లా తూరుపు జనులకు భక...కం:

బంగ్లా పశ్చిమ వాసులు
బంగ్లా తూరుపు జనులకు భక్తిని గూర్చన్
మంగ్లీ తెలుపెను నదిగని
బంగ్లా దేశీయులెల్లఁ భర్గుని భక్తుల్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21970892640133591292020-08-31T17:15:06.104+05:302020-08-31T17:15:06.104+05:30బంగ్లాదేశములోమహమ్మదునకున్భక్తిన్సలాంజేయరే
బంగ్లాదే...బంగ్లాదేశములోమహమ్మదునకున్భక్తిన్సలాంజేయరే
బంగ్లాదేశమహమ్మదీయులవురా,భక్తాగ్రణుల్శూలికిన్
బంగ్లాలోవసియించుహైందవులుసంపన్నుల్సదాచారులున్
బంగ్లాశైవమతానుయాయులనిశంబాసాంబునర్చింపరేశంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4240676384859395572020-08-31T14:46:58.770+05:302020-08-31T14:46:58.770+05:30ఆంగ్లమ్మన్ననునిచ్చగించెదరువారాహార్యమందున్ విరా
మం ...ఆంగ్లమ్మన్ననునిచ్చగించెదరువారాహార్యమందున్ విరా
మం గ్లానిన్ సమదృష్టిజూసెదరు నైర్మల్యంపు చిత్తంబుతో
బంగ్లాదేశ మహమ్మదీయులవురా, భక్తాగ్రణుల్ శూలికిన్
బంగ్లాదేశమునందుహైందవులు సంభావింత్రు దైవంబుగా.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36832003823773422472020-08-31T13:24:19.870+05:302020-08-31T13:24:19.870+05:30బంగ్లా తూరుపు వోలెను
బంగ్లా పశ్చిమము గలదు! భార...బంగ్లా తూరుపు వోలెను
బంగ్లా పశ్చిమము గలదు! భారత నారీ
మంగ్లీ, వినుమిది, పశ్చిమ
బంగ్లా దేశీయు లెల్ల భర్గుని భక్తుల్
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67533636685922356462020-08-31T13:12:13.588+05:302020-08-31T13:12:13.588+05:30నం గ్లీతక వచనమ్మున
నాంగ్లము పలుకక కడింది యలరించఁ ...నం గ్లీతక వచనమ్మున
నాంగ్లము పలుకక కడింది యలరించఁ గదే
సంగ్లానపు భాషణ మిది
బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్

[నను + క్లీతక = నం గ్లీతక; క్లీతకము = మధురము; సంగ్లానము = మిక్కిలి బడలిక]

పుం గ్లౌ తాదృశ నిర్మ లానన కృపా పూర్ణాత్మ వీరాలి గాం
చం గ్లీబాల్ప మనంగ నేరికి నిటన్ శక్యంబె వే భీకరం
పుం గ్లానిం దగఁ జేయగాఁ బరులకుం బో నిత్య సన్నద్ధులై
బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ శూలికిన్

[శూలి = శూలము ధరించిన వాఁడు, ఇక్కడ సైనికుఁడు; పుం = పురుష; గ్లౌ = చంద్రుఁడు]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56387172246690481252020-08-31T12:51:37.216+05:302020-08-31T12:51:37.216+05:30జంగ్లీజాన్వరులందువ?
బంగ్లాదేశస్థులాప్తబాంధవులెపుడు...జంగ్లీజాన్వరులందువ?
బంగ్లాదేశస్థులాప్తబాంధవులెపుడున్
బంగ్లాలోలేకున్నను
బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84766150853749452722020-08-31T12:17:31.371+05:302020-08-31T12:17:31.371+05:30బంగ్లాదేశమహమ్మదీయులవురాభాక్తాగ్రణుల్ శూలికిన్
మంగ...బంగ్లాదేశమహమ్మదీయులవురాభాక్తాగ్రణుల్ శూలికిన్
మంగ్లీ!వింటివెయార్యుమాటలుభళీమైనార్టిదేశమ్మునై
బంగ్లాదేశపువారలందఱుగడున్ భక్తాగ్రణుల్ కాలుకున్
బంగ్లాదేశమునందుకాకమనెభూభాండమందంతటన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34194383936135686812020-08-31T11:38:15.457+05:302020-08-31T11:38:15.457+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16008536329793562072020-08-31T10:43:45.067+05:302020-08-31T10:43:45.067+05:30ఆంగ్లేయుల్ దగ క్రీస్తు భక్తులటులే యల్లాకు సద్భక్తు...ఆంగ్లేయుల్ దగ క్రీస్తు భక్తులటులే యల్లాకు సద్భక్తులా
బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ శూలికిన్
బంగ్లా రాష్ట్రమునందు హిందువులు, సంభావింప గాన్పించునే
బంగ్లా యైనను నాంగ్లమైన నొకడే బ్రహ్మంబనేకంబుగాSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37127108225456694072020-08-31T10:37:15.711+05:302020-08-31T10:37:15.711+05:30కె.వి.యస్. లక్ష్మి:
ఆంగ్లము నేర్చిరి పశ్చిమ
బంగ...కె.వి.యస్. లక్ష్మి:

ఆంగ్లము నేర్చిరి పశ్చిమ
బంగ్లాదేశీయులెల్ల; భర్గుని భక్తుల్
ఆంగ్లేయులు నింగ్లండున
ఆంగ్లమున నమకమె వ్రాసె రాశ్చర్యముగన్.
Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75498364840817623432020-08-31T09:55:58.974+05:302020-08-31T09:55:58.974+05:30బంగ్లాదేశపువారలు
జంగ్లీలుగనుండికూడసతతముశివునే
గంగ్...బంగ్లాదేశపువారలు
జంగ్లీలుగనుండికూడసతతముశివునే
గంగ్లీలునుబూజించగ
బంగ్లాదేశీయులెల్లభర్గునిభక్తుల్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52003061750906434562020-08-31T09:19:50.443+05:302020-08-31T09:19:50.443+05:30బంగ్లా దష్కర ప్రాసగ
బంగ్లా పునరుక్తమాయె భవధీయుడనై
...బంగ్లా దష్కర ప్రాసగ
బంగ్లా పునరుక్తమాయె భవధీయుడనై
బంగ్లా యననిదె పశ్చిమ
బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్!!

యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61715212464392148072020-08-31T09:10:09.498+05:302020-08-31T09:10:09.498+05:30బంగ్లాపై జేరిరి గన
బంగ్లాదేశీయు లెల్ల, భర్గుని భక్...బంగ్లాపై జేరిరి గన
బంగ్లాదేశీయు లెల్ల, భర్గుని భక్తుల్
బంగ్లా దేశమున మరొక
బంగ్లాలో నచ్చెరువుగ భజనలు సేయన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61911510450549702782020-08-31T08:32:16.571+05:302020-08-31T08:32:16.571+05:30జంగ్లీలై తనరారకుండక ఘనమౌ జాతీయమౌ భాషలన్
ఆంగ్లంమందు...జంగ్లీలై తనరారకుండక ఘనమౌ జాతీయమౌ భాషలన్
ఆంగ్లంమందున నేర్పు నొంది ననువున్నచ్చమ్మునౌ తీరునన్
ఇంగ్లీషున్ పలుకంగ నుండి సతమున్ యేపారు ప్రత్యక్కునౌ
బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ సూలికిన్ Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13991059943468436962020-08-31T08:22:55.413+05:302020-08-31T08:22:55.413+05:30ఇంగ్లండునుండి వచ్చిన
యాంగ్లేయులనెల్ల దరిమినట్టి వజ...ఇంగ్లండునుండి వచ్చిన
యాంగ్లేయులనెల్ల దరిమినట్టి వజీరుల్,
ఇంగ్లపు కణికలు గారే
బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్!

వజీరులు-పరాక్రములు
ఇంగ్లము-నిప్పుYajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50558304309115990242020-08-31T08:19:01.971+05:302020-08-31T08:19:01.971+05:30బంగ్లాఖాతము పొంగగన్ మునుగగా
భవ్యంపు సౌధమ్ములే
బంగ్...బంగ్లాఖాతము పొంగగన్ మునుగగా
భవ్యంపు సౌధమ్ములే
బంగ్లాలన్నియు ఖాళిజేసి దరలెన్
భార్యా సమేతమ్ముగా
బంగ్లాదేశ మహమ్మదీయు; లవురా!
భక్తాగ్రణుల్ శూలికిన్
బంగ్లాలందునె నిత్యపూజగొనుచున్
ప్రార్ధించగా బట్టిరే! seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88236617100532587112020-08-31T08:16:27.424+05:302020-08-31T08:16:27.424+05:30ధన్యవాదములు గురుదేవా! నమోనమః! 🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! నమోనమః! 🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58669494404515745822020-08-31T08:15:12.047+05:302020-08-31T08:15:12.047+05:30ఈ గ్లానిన్ హరియింతమన్చు నిరతంబీగతిన్ కరోనాంతమున్
ఇ...ఈ గ్లానిన్ హరియింతమన్చు నిరతంబీగతిన్ కరోనాంతమున్
ఇంగ్లీషౌషధ వేద్యులున్ సకల దేశేశుల్ వడిన్ వేడగన్
ఇంగ్లాండాదిగ దేశదేశములుసర్వేశాంఘ్రినిన్ జేర నీ
బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ శూలికిన్శశిభూషణ సిద్ధాంతి నంద్యాల శ్రీ కొలను భారతి పంచాంగ కర్తhttps://www.blogger.com/profile/14467256418907432950noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39565379309491928062020-08-31T07:43:51.261+05:302020-08-31T07:43:51.261+05:30ఇంగ్లాండు నందు చదివియు
నాంగ్లేయుల పొత్తు కలిగ...ఇంగ్లాండు నందు చదివియు
నాంగ్లేయుల పొత్తు కలిగి యలరిన గానీ
జంగ్లీ లయినను పశ్చిమ
బంగ్లా దేశీయ లెల్ల భర్గుని భక్తుల్ కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70019682323635476232020-08-31T07:34:42.214+05:302020-08-31T07:34:42.214+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56998154147641950172020-08-31T07:34:30.971+05:302020-08-31T07:34:30.971+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87899390651135818472020-08-31T07:33:57.654+05:302020-08-31T07:33:57.654+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com