tag:blogger.com,1999:blog-6769183920316093900.post4814853037679431702..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 1871 (తండ్రి చావు సుతునకు...) కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-21458321459888084162015-12-01T22:07:44.724+05:302015-12-01T22:07:44.724+05:30దేహమెంతయొ శుష్కించి దెల్వనగుచు
పనికిరాదని ధరియింప ...దేహమెంతయొ శుష్కించి దెల్వనగుచు
పనికిరాదని ధరియింప బయనమయ్యి
పుణ్య లోకాల జేరుచు పూతుడవగ
తండ్రి చావు సుతునకు సంతస మొసంగెshashima.with.ekalamuhttps://www.blogger.com/profile/07979589592031955698noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73933462580904193502015-12-01T22:04:00.895+05:302015-12-01T22:04:00.895+05:30దేహమెంతయొ శుష్కించి దెల్వనగుచు
పనికిరాదని ధరియింప ...దేహమెంతయొ శుష్కించి దెల్వనగుచు
పనికిరాదని ధరియింప బయనమయ్యి
పుణ్య లోకాల జేరుచు పూతుడవగ
తండ్రి చావు సుతునకు సంతస మొసంగెshashima.with.ekalamuhttps://www.blogger.com/profile/07979589592031955698noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83546997574439705612015-12-01T21:59:46.471+05:302015-12-01T21:59:46.471+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.shashima.with.ekalamuhttps://www.blogger.com/profile/07979589592031955698noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78589566263447981862015-12-01T21:58:09.090+05:302015-12-01T21:58:09.090+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.shashima.with.ekalamuhttps://www.blogger.com/profile/07979589592031955698noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91403038368328860282015-12-01T21:27:06.124+05:302015-12-01T21:27:06.124+05:30గురువు గారికి ప్రణామములు
నిన్నటి పూరణము
కొమ్మ మ...గురువు గారికి ప్రణామములు
నిన్నటి పూరణము

కొమ్మ మీద జేరి కోకిలమ్మలు పూప
మావిచిగురు దినెను, మధుకరమ్ము
మధువు గ్రోల దలచి మందారములజేరె
నామణి ప్రకృ తెంతొ యంద మొప్పు

విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87238406558230378222015-12-01T21:15:35.234+05:302015-12-01T21:15:35.234+05:30గురువు గారికి నమస్కారములు.
ఈరోజు గ్రామాంతరము వెళ్ళ...గురువు గారికి నమస్కారములు.
ఈరోజు గ్రామాంతరము వెళ్ళడము వలన బ్లాగును ఇప్పటివరకు సందర్శించే అవకాశము చిక్కనందున ఆలస్యమైందండి

ప్రహ్లాదుని వృత్తాంతముగా......

హరిని కొలుచుటె నేరమ్ము యనుచు పలికి
తనదు నామమొకటె సదా తలవ మనెడి
మూర్ఖుడైనట్టి వాడికి మోక్ష మొసగ
శిష్ఠ రక్షకుడగు హరి చేతులందు
తండ్రి చావు సుతునకు సంతస మొసగెవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57779321688644317872015-12-01T20:57:13.648+05:302015-12-01T20:57:13.648+05:30ఎంత డబ్బున్న నాశకు నంతులేదు
తాను కూడబెట్టిన సొమ్మ...ఎంత డబ్బున్న నాశకు నంతులేదు
తాను కూడబెట్టిన సొమ్ము తరగకున్న
నాస్తి పెంచు దురాశయ మడగక తన
తండ్రి చావు సుతునకు సంతస మొసంగె.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55699187106016885902015-12-01T20:30:26.202+05:302015-12-01T20:30:26.202+05:30వైద్యశాలయందున చాల బాధ పడిన
కన్నతండ్రి కోలుకొనగ కల...వైద్యశాలయందున చాల బాధ పడిన
కన్నతండ్రి కోలుకొనగ కలత పడిన
ప్రముఖ కార్తీక సోమవారమ్ము నాటి
తండ్రి చావు సుతునకు సంతసమొసంగెగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81124431511589224472015-12-01T18:32:57.511+05:302015-12-01T18:32:57.511+05:30విరిసి దిరిసెన రూపమై, వెలిగి శశిగ,
మసలి మృదువుగ ...విరిసి దిరిసెన రూపమై, వెలిగి శశిగ,
మసలి మృదువుగ నల పరమాత్మ జేర ,
ఋజను భరియించ వివశుడౌ రీతి గడుపు
తండ్రి చావు , సుతునకు సంతస మొసంగె. Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77596609346911855082015-12-01T13:44:52.799+05:302015-12-01T13:44:52.799+05:30వ్యసనమందున మునిగియు-పసనుబాసి
రోగబాధల నంటగ వేగలేక
న...వ్యసనమందున మునిగియు-పసనుబాసి
రోగబాధల నంటగ వేగలేక
నరక మనుభవంబునుగని-నలుగుచున్న
తండ్రి చావు సుతునకు సంతస మొసంగె.
2.మధ్యపానము సేవించి మానవతయె
మరచి భార్య పిల్లలగొట్టు-మనసులేని
మమతవీడిన మనిషియే –మట్టిగాన
తండ్రి చావు-సుతునకుసంతస మొసంగె.
3.ఇంటిపెద్దకు యిల్లాలు యిమడ దనుచు
సంతు సాకక- వెలయాల సరసనుండి
అప్పు లంటించి గొప్పగా తిప్పలుంచ?
తండ్రి చావు సుతునకు సంతస మొసంగె.

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15004772607142786652015-12-01T13:44:28.898+05:302015-12-01T13:44:28.898+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభిన...కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56520240975460410802015-12-01T13:40:13.150+05:302015-12-01T13:40:13.150+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48059914994438231592015-12-01T13:39:17.020+05:302015-12-01T13:39:17.020+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74856301156660631792015-12-01T13:38:15.591+05:302015-12-01T13:38:15.591+05:30పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52704973343298719162015-12-01T13:36:39.585+05:302015-12-01T13:36:39.585+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88933853742839702912015-12-01T12:41:09.560+05:302015-12-01T12:41:09.560+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24903679997378346782015-12-01T12:15:29.751+05:302015-12-01T12:15:29.751+05:30మరణ శాసనమ్మున ఆస్తి మనుమలకును
చెందగావలె నని తండ్రి...మరణ శాసనమ్మున ఆస్తి మనుమలకును
చెందగావలె నని తండ్రి పొందు పరచి
నటుల తెలియక వ్యాధితు డైన ముసలి
తండ్రి చావు సుతునకు సంతస మొసంగె Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-681504285582657712015-12-01T11:54:16.034+05:302015-12-01T11:54:16.034+05:30తాత తండ్రుల యాస్తిని తగులబెట్టి
బాధ్యత ల వీడి తనయు...తాత తండ్రుల యాస్తిని తగులబెట్టి
బాధ్యత ల వీడి తనయుని బాధపెట్టి
తల్లిని సతము వేదించి లొల్లిపెట్టు
తండ్రి చావు సుతునకు సంతస మొసంగె
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15641510070277217222015-12-01T11:51:14.257+05:302015-12-01T11:51:14.257+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23393455182491993362015-12-01T11:37:20.297+05:302015-12-01T11:37:20.297+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్న...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81396984516360646472015-12-01T11:34:04.441+05:302015-12-01T11:34:04.441+05:30మేదినీశుల నలరించె మేఘనాధు
తండ్రి చావు, సుతునకు సం...మేదినీశుల నలరించె మేఘనాధు
తండ్రి చావు, సుతునకు సంతస మొసంగె
పరశు రామునకున్ముని వరుడు సాత్య
వతుడు దల్లియునన్నల బ్రతుకు నిలిపి
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25975155009401274892015-12-01T11:19:27.508+05:302015-12-01T11:19:27.508+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67206234223862755282015-12-01T11:09:21.416+05:302015-12-01T11:09:21.416+05:30బాధగలిగించు సరిగదా పైకముడుగు
తండ్రి చావు సుతునకు, ...బాధగలిగించు సరిగదా పైకముడుగు
తండ్రి చావు సుతునకు, సంతసమొసంగె
మరణ మొందిన తండ్రిదా మరల బ్రదికె
ననగ సుతునకు నయ్యెడ నాననమునsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58014115528610493492015-12-01T10:48:21.944+05:302015-12-01T10:48:21.944+05:30* గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,,,,,,,,,,,,... * గు రు మూ ర్తి ఆ చా రి *

పె౦డ్ల మెపుడొ చచ్చెను ,పిల్ల పీచు లేదు ;
బోలె డాస్తిని తనపేర వీలు నామ --
వ్రాసి యు౦చె గడచిన స౦వత్సరమున ;
నెదురు చూడగ వీని చా వెపు డట౦చు --
వచ్చె న౦తలో హాస్పిటల్ వార్త. " పిన్న
త౦డ్రి చావు సుతునకు స౦తస మొస౦గె "
మమత విడి సొమ్ము కాశి౦ప మనుజు డగునె !gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4164056547683369972015-12-01T10:45:40.322+05:302015-12-01T10:45:40.322+05:301.చరమ దశ యందు శయ్యపై జనకు డుండ
కళ్ళ నీరు నిండి...1.చరమ దశ యందు శయ్యపై జనకు డుండ
కళ్ళ నీరు నిండి మనసు కలత బడగ
మంచి మాట లేక వడలి మరణ మొంద
తండ్రి చావు సుతునకు సంతస మొసంగె.

2.తనకు యాతన యొసగిన తండ్రి యచట
మోక్షమందె తాను మొరకు యయ్యు
నరహరి దయ చే యతనిలో నైక్య మయ్యె
తండ్రి చావు సుతునకు సంతసమొసంగె.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.com