tag:blogger.com,1999:blog-6769183920316093900.post4837700712604017089..comments2024-03-28T23:07:12.382+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2757 (పఙ్క్తిముఖునిఁ గాంచి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger98125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-19158588647330724262018-09-20T22:21:12.552+05:302018-09-20T22:21:12.552+05:30పఙ్క్తిని భోజనమ్మునను పట్టపు రాముడు చూచుచుండగా
పఙ...పఙ్క్తిని భోజనమ్మునను పట్టపు రాముడు చూచుచుండగా

పఙ్క్తిని వానరేశ్వరులు పండుగ జేయగ కోతిచేష్టలన్...

పఙ్క్తికి మధ్యమందునను ఫక్కున నవ్వుచు ప్రేతరూపుడౌ

పఙ్క్తిముఖుం గనుంగొని యపారభయమ్మును బొందె రాముఁడే :)
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90635282585650304442018-09-20T22:20:34.646+05:302018-09-20T22:20:34.646+05:30ఙ్క్తిని భోజనమందున
పాఙ్క్తేయుల నడుమ జూచి పట్టపు ...ఙ్క్తిని భోజనమందున

పాఙ్క్తేయుల నడుమ జూచి పట్టపు భుక్తిన్

పఙ్క్తిని కనుగొని భూతపు

పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70744872620804076462018-08-10T13:52:09.068+05:302018-08-10T13:52:09.068+05:30...............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
"పంక్తి ముఖుం గనుంగొని యపార
భయమ్మును బొందె రాముఁడే"

సందర్భము: పావని అశోక వనంలో
సీతతో సంభాషించటం..
పంక్తి రథుడు=దశరథుడు
2 వ పా.. పంక్తి ముఖుడు=విష్ణువు
3 వ పా.. పంక్తి ముఖుడు=అగ్రేసరుడు

"పంక్తి రథుండు తా మురిసి
పండుగ జేసె" నటంచు.. "పుత్రుడై
పంక్తి ముఖుండె రాముడుగ
వచ్చె" నటం.. చని, రామ భక్తులన్
పంక్తి ముఖుండు సీత ననె
పావని "యె ప్డనబోకు మిట్టు.. లా
పంక్తి ముఖుం గనుంగొని య
పార భయమ్మును బొందె రాముఁడే!"

మరొక పూరణము..

..................🤷🏻♂సమస్య🤷♀....................
పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్

సందర్భము: పఙ్క్తిముఖ సఖు డనగా విష్ణువు యొక్క మిత్రుడు శివుడు.. అతని భక్తుని..
పఙ్క్తినిగమ వేదిన్ అనగా వరుసగా వేదములను చదివినవానిని... మరియు బ్రాహ్మణుని... గనన్ (చూచినంతనే)...
పఙ్క్తిరథ సుతు డనగా దశరథ సుతుడైన రామభద్రుడు ఒకించుక (పఙ్క్తిముఖునిఁ గాంచి) అడలెన్.. అంటే కలవరపడ్డాడు.
రావణుడు శివ భక్తుడు వేద విదుడు పైగా బ్రాహ్మణుడు... ఇన్ని లక్షణా లుండడం ఎవరికైనా కలవరపాటు కలిగిస్తుంది కదా!

పఙ్క్తిముఖ సఖుని భక్తుని..
పఙ్క్తినిగమ వేదిని మరి
బ్రాహ్మణుని గనన్..
పఙ్క్తిరథ సుతు డొకించుక..
పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్

✒~ డా. వెలుదండ సత్య నారాయణ
9-8-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81175864273405794432018-08-09T23:10:10.375+05:302018-08-09T23:10:10.375+05:30సరిదిద్దడానికి మీరుంటే పూరణలు తక్కువ ఎలా వస్తాయి గ...సరిదిద్దడానికి మీరుంటే పూరణలు తక్కువ ఎలా వస్తాయి గురువర్యాసంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74045346649144167502018-08-09T21:49:34.383+05:302018-08-09T21:49:34.383+05:30దాటనిదాటనిశ్రీకర్https://www.blogger.com/profile/10085312353235950117noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40760549375817915582018-08-09T21:48:50.031+05:302018-08-09T21:48:50.031+05:30శంకారాభరణ చింతామణి శంకరయ్య గారు!
ఎమొనండి ప్రయత్నిం...శంకారాభరణ చింతామణి శంకరయ్య గారు!
ఎమొనండి ప్రయత్నించాలి...
మీరు నన్ను "గారు" అనకన్డి ఇంకా రెండు పదులు కుడా డాటని వాడిని :)
ధన్యున్నిశ్రీకర్https://www.blogger.com/profile/10085312353235950117noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85533152585117195302018-08-09T19:15:04.065+05:302018-08-09T19:15:04.065+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. చీన దైశ్య పద ద్వ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. చీన దైశ్య పద ద్వయముతో నద్భుత మైన పూరణము.
చీన దేశ భాష పలుకుటకే కాక వ్రాయుట కూడా దుష్కరమే.

రుఙ్క్తింగ్ + చాంగ్ = రుఙ్క్తింగ్చాంగ్ / రుఙ్క్తింగ్చాఙ్గ్ ; ముఙ్క్తింగ్ +టామ్= ముఙ్క్తింగ్టామ్

రుఙ్క్తింగ్, ముంక్తింగ్ లలో పరుషములకు న మ లు పరము కాలేదు కదా తదనునాసి కాదేశమునకు! మీ రనునాసి కాగమము చేశారు.

ముఙ్క్తింగ్టామ్ + అనెడి = ముఙ్క్తింగ్టామ్మనెడి.

ఒక్క సారి పరిశీలించండి.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26431734642182144112018-08-09T19:10:31.248+05:302018-08-09T19:10:31.248+05:30పఙ్క్తిరథాత్మజుండకనిఁ బాసటగా నిలువందలంచుచున్
పఙ్క...పఙ్క్తిరథాత్మజుండకనిఁ బాసటగా నిలువందలంచుచున్
పఙ్క్తులు దీరి కోతులట భండన మాడదలంచి వచ్చి యా
పఙ్క్తిముఖుంగనుంగొని యపారభయమ్మును పొందె, రాముడే
పఙ్క్తులుగాశరమ్ములను వాసిగ రాల్చి వధించె రావణున్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45629140319748326662018-08-09T18:26:41.913+05:302018-08-09T18:26:41.913+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29113261543331730552018-08-09T17:31:12.094+05:302018-08-09T17:31:12.094+05:30మీ సూచన మేరకు సవరించిన పద్యం:
పఙ్క్తిముఖుం డనం బర...మీ సూచన మేరకు సవరించిన పద్యం:

పఙ్క్తిముఖుం డనం బరమ భక్తుడు శంభున కెన్న నొక్కటౌ
పఙ్క్తిని గూడ దేవతల పాటి యశమ్మున నట్టి విప్రు నే
పఙ్క్తిగ మున్ను తాళముల భాతి శిరమ్ముల నేయుటా" యిటుల్
పఙ్క్తిముఖుం గనుంగొని యపారభయమ్మును బొందె రాముఁడే.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74464249878405919602018-08-09T17:31:01.507+05:302018-08-09T17:31:01.507+05:30శ్రీ గురుభ్యో నమఃశ్రీ గురుభ్యో నమఃKota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82753773827997221252018-08-09T17:25:50.542+05:302018-08-09T17:25:50.542+05:30దయయుంచి పైవాటిని తొ ల గించం డి దయయుంచి పైవాటిని తొ ల గించం డి కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65434006582065711542018-08-09T17:25:34.831+05:302018-08-09T17:25:34.831+05:30దయయుంచి పైవాటిని తొ ల గించం డి దయయుంచి పైవాటిని తొ ల గించం డి కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21452135469272948062018-08-09T17:23:59.350+05:302018-08-09T17:23:59.350+05:30ప్రొఫైల్ ఏం చు కోవ డం
కరణం రాజేశ్వర రావు ప్రొఫైల్ ఏం చు కోవ డం
కరణం రాజేశ్వర రావు కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49810617735429371212018-08-09T17:17:38.683+05:302018-08-09T17:17:38.683+05:30ప్రొఫైల్ ఏం చు కోవ డం
కరణం రాజేశ్వర రావు ప్రొఫైల్ ఏం చు కోవ డం
కరణం రాజేశ్వర రావు కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52091225080101560792018-08-09T17:14:11.941+05:302018-08-09T17:14:11.941+05:30పంక్తి శరములు వదల గా
పంక్తి ముఖుని గాంచి రామ ...పంక్తి శరములు వదల గా
పంక్తి ముఖుని గాంచి రామ భద్రుoడడ లెన్
పంక్తి ముఖు డ య్యేడల న్కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27446413029217177582018-08-09T17:14:04.692+05:302018-08-09T17:14:04.692+05:30పంక్తి శరములు వదల గా
పంక్తి ముఖుని గాంచి రామ ...పంక్తి శరములు వదల గా
పంక్తి ముఖుని గాంచి రామ భద్రుoడడ లెన్
పంక్తి ముఖు డ య్యేడల న్కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15792836634184177492018-08-09T16:51:34.363+05:302018-08-09T16:51:34.363+05:30పఙ్క్తి జనాలతో నొకడు పందెము గాయుచు మిత్రులెల్లరున్...పఙ్క్తి జనాలతో నొకడు పందెము గాయుచు మిత్రులెల్లరున్
పఙ్క్తిక గొంచబోయినట పంతము గెల్చెడు కోర్కెమీరగా
పఙ్క్తిగ జేరివాడు కడుపారగ మద్యము గ్రోలి వాగెనే
పఙ్క్తిముఖుంగనుంగొని యపారభయమ్మును బొందె రాముడే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9959296200694655772018-08-09T16:48:17.702+05:302018-08-09T16:48:17.702+05:30శ్రీకర్ గారూ,
కొద్దిగా నడక పట్టుబడితే అన్నిటికన్నా...శ్రీకర్ గారూ,
కొద్దిగా నడక పట్టుబడితే అన్నిటికన్నా సులభమయింది కందపద్యమే.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17553195523406473472018-08-09T16:46:59.385+05:302018-08-09T16:46:59.385+05:30సుబ్బారావు గారూ,
కొంత అస్పష్టత ఉన్నా మీ పూరణ బాగున...సుబ్బారావు గారూ,
కొంత అస్పష్టత ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56213615395788958552018-08-09T16:46:05.017+05:302018-08-09T16:46:05.017+05:30అవునండీ... పనుల ఒత్తిడి వల్ల ఎక్కువ పూరణలు రాకుండా...అవునండీ... పనుల ఒత్తిడి వల్ల ఎక్కువ పూరణలు రాకుండా చూడాల్ని దుష్కరప్రాస ఇచ్చాను. అయినా పూరణల సంఖ్య ఎంతమాత్రం తగ్గలేదు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64135155869012411572018-08-09T16:41:34.359+05:302018-08-09T16:41:34.359+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
విరుపుతో మీ పూరణ ప్రశస...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25171318336483440352018-08-09T16:40:09.309+05:302018-08-09T16:40:09.309+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73187070263489874172018-08-09T16:39:39.441+05:302018-08-09T16:39:39.441+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్న...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57505500958700621212018-08-09T16:36:15.025+05:302018-08-09T16:36:15.025+05:30సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com