tag:blogger.com,1999:blog-6769183920316093900.post4853040389024476795..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3601కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-44824188936286737012021-01-14T21:43:26.055+05:302021-01-14T21:43:26.055+05:30సార్, నమస్తే, నేను కొన్ని పూరణ పద్యాలు వ్రాశాను..క...సార్, నమస్తే, నేను కొన్ని పూరణ పద్యాలు వ్రాశాను..కానీ అవి యిక్కడ లేవు..దయచేసి బ్లాగులో పెట్టగలరు...
పి.ఎల్.నాగేశ్వరరావు, హైదరాబాదు Anonymoushttps://www.blogger.com/profile/14007769353760084392noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81775963011058848002021-01-13T04:38:14.193+05:302021-01-13T04:38:14.193+05:30శౌర్యము చూపనెంచుచును సాగగ రాముడు వార్ధికట్టగన్
ధైర...శౌర్యము చూపనెంచుచును సాగగ రాముడు వార్ధికట్టగన్
ధైర్యముతోడవానరులు దాటగ నెంచుచు సంద్ర రాజమున్
కార్యము పట్ల దీక్షనట గాంచుచు సాయము చేయు దల్చుచున్
సూర్యుడు చందమామ వలె శోభిలె శీతక రుండుగా దివిన్ డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88162536739538138932021-01-12T19:05:38.941+05:302021-01-12T19:05:38.941+05:30వర్యుఁడటంచు మేలుగ వివాహము జేసిన గాని మీదటన్
కార్యప...వర్యుఁడటంచు మేలుగ వివాహము జేసిన గాని మీదటన్
కార్యపు మూర్తమున్నరయ కాల విలంబము గాగ తాపమున్
భార్యను జేరి యుల్లసిలు వానికి వేసవి యైన శీతమౌ
సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9716123611120427562021-01-12T18:37:13.026+05:302021-01-12T18:37:13.026+05:30సూర్యుడుచందమామవలెశోభిలుశీతకరుండుగాదివిన్
సూర్యునిక...సూర్యుడుచందమామవలెశోభిలుశీతకరుండుగాదివిన్
సూర్యునికాంతిపుంజములుసోకగదేహమువేడియౌగదా
సూర్యునివోలెకాక హరిచుక్కలఱేడయి శీతలత్వమున్
శర్యములందునన్నిడును జల్లనివెన్నెలనద్భుతంబుగాన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44070918011090375352021-01-12T18:36:55.171+05:302021-01-12T18:36:55.171+05:30వార్యముగానిరీతిరఘురాముడుదానవసంహరుండునై
ఆర్యులమానసం...వార్యముగానిరీతిరఘురాముడుదానవసంహరుండునై
ఆర్యులమానసంబునకునారనితేజమునిచ్చుసూర్యుడై
కార్యపుసాధనంబుననుకాంతనుచేగోనిశాంతినిచ్చెగా
సూర్యుడుచందమామవలెశోభిలుశీతకరుండుగాదివిన్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64127577020131706082021-01-12T18:34:42.207+05:302021-01-12T18:34:42.207+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14906057046052751612021-01-12T18:18:59.109+05:302021-01-12T18:18:59.109+05:30అందమైన కందముగా మార్చి వ్రాసిన పూరణ బాగున్నది
అభినం...అందమైన కందముగా మార్చి వ్రాసిన పూరణ బాగున్నది
అభినందనలండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56771152099333717212021-01-12T13:54:33.885+05:302021-01-12T13:54:33.885+05:30ఉ:
భార్యను గూడి శంకరులు పావన తీర్థము లెల్ల గాంచ...ఉ:

భార్యను గూడి శంకరులు పావన తీర్థము లెల్ల గాంచుచున్
పర్యటనందు క్షేత్ర సమ భావము నొప్పెడి పూరణమ్ములన్
కుర్యగ జేయుచున్ సభలు గ్రోలెడు వెల్తురు పాఱజల్లు నా
సూర్యుడు చందమామవలె శోభిలు శీతకరుండు గా దివిన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18798436809926674422021-01-12T12:01:28.631+05:302021-01-12T12:01:28.631+05:30విరహ చిత్తుల కిద్ధర వేదన నిడు
రాత్రిమణి దినమణి భంగ...విరహ చిత్తుల కిద్ధర వేదన నిడు
రాత్రిమణి దినమణి భంగిఁ జిత్రముగను
స్నేహ మలరఁగఁ బద్మ సమూహమునకు
దినమణియె శీతకరుఁడు చంద్రుని తెఱఁగున

వీర్య విహీన నిత్య ఘన భీర జనాలికి దూది యెంచఁగా
వార్యమ యౌను ప్రస్తర నిభమ్ముగ మోయ నశక్యమై ధరం
గార్యము లందు మగ్ను లగు కార్య రతాత్మ నరాలి కెంచఁగన్
సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-413269703191489782021-01-12T11:35:52.904+05:302021-01-12T11:35:52.904+05:30జగమునకువెలుగు నునిచ్చు ఖగమునుండి
దినమణీయె,శీతకరుడు...జగమునకువెలుగు నునిచ్చు ఖగమునుండి
దినమణీయె,శీతకరుడుచంద్రునితెఱగున
భరణియంతయునుండిన ప్రజలుపొలుపు
జీవనంబును సాగింత్రు సిరులతోడsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21954413925592533002021-01-12T09:26:27.811+05:302021-01-12T09:26:27.811+05:30ఆర్యులు ధ్యానయోగ సమయంబున శాంతులు దాంతులై సదా
కార్య...ఆర్యులు ధ్యానయోగ సమయంబున శాంతులు దాంతులై సదా
కార్యము లాచరింతురట కాగల క్షేమము యోగ భూతికై
వీర్యు లమేయ శ్రేయమిడు వేల్పులు తేజమునందు యోగియే
*సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్”*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17776138721002007152021-01-12T09:02:41.717+05:302021-01-12T09:02:41.717+05:30తీర్థ యార్థల గల్గెను దివ్యదీప్తి
కోరికలుదీర బ్రతుక...తీర్థ యార్థల గల్గెను దివ్యదీప్తి
కోరికలుదీర బ్రతుకాయె కోమలమ్ము
ఫలము దక్కగ దోచెను భాగ్యసీమ
దినమణియె శీతకరుఁడు చంద్రుని తెఱఁగున

ఉదయ భాస్కర్https://www.blogger.com/profile/17026420044594166858noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69338333442608871392021-01-12T07:53:13.521+05:302021-01-12T07:53:13.521+05:30సూర్యమయూఖమందునొకసుంతయు నూష్మములేక మంచుతో
శౌర్యముకో...సూర్యమయూఖమందునొకసుంతయు నూష్మములేక మంచుతో
శౌర్యముకోలుపోబడిన సైనికు చందము బిక్కు బిక్కుగన్
కార్యవిమూఢుడై దివిని గ్రాలుచునుండగ దోచెనంతటన్
సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52504531860050957532021-01-12T07:29:16.738+05:302021-01-12T07:29:16.738+05:30అంబరమునతుషారపు యవనిక రవి
బింబమునుకప్పి దీప్తుల బెర...అంబరమునతుషారపు యవనిక రవి
బింబమునుకప్పి దీప్తుల బెరికి జేయ
నరుణతాపము భువియందు నణగి తోచె
దినమణియె శీతకరుఁడు చంద్రుని తెఱఁగున
(బెరికి=కొఱత, తక్కువ *ఆంధ్రభారతి)ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58012265295540394452021-01-12T06:04:21.278+05:302021-01-12T06:04:21.278+05:30భార్యకు బాధ పిల్లలకు బాధర తల్లికి బాధ తండ్రికి
న్...భార్యకు బాధ పిల్లలకు బాధర తల్లికి బాధ తండ్రికి

న్నార్యుకనార్యుకున్దనకునందరి మంచిని కోరు వారికి

న్ధార్యముజేసి బాధలను ; తాగుచు వీధిన పొర్లు ధూర్తుకున్

సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్”

...భారతీనాథ్ చెన్నంశెట్టి...Haranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33460773900709332812021-01-12T05:43:56.198+05:302021-01-12T05:43:56.198+05:30
చకలన్నది లేదందు! చ
వక! సూర్యుఁడు చందమామ వలె శోభి...

చకలన్నది లేదందు! చ
వక! సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీ
తకరుండుగా దివిన్ ప
త్రిక దినమణి తమిళమున ప్రతిదినము సుదతీ

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58751531958299784762021-01-12T05:29:14.413+05:302021-01-12T05:29:14.413+05:30భారతావనినందున పగటిపూట
వేడిగాలివీచుచురాత్రివేళయందు
...భారతావనినందున పగటిపూట
వేడిగాలివీచుచురాత్రివేళయందు
పృధ్వి తిరుగాడనమెరికా వెళ్ళిపోగ
దినమణియె శీతకరుఁడు చంద్రుని తెఱఁగునBapatla Venkateswara saihttps://www.blogger.com/profile/08234936640049695429noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8413716035926763302021-01-12T04:52:08.491+05:302021-01-12T04:52:08.491+05:30"దినమణి" తమిళ దినపత్రిక
"దినమణి" తమిళ దినపత్రికZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38768645379745652132021-01-12T04:51:09.691+05:302021-01-12T04:51:09.691+05:30
తయిర్ వడై పత్రిక :) నో మసాలా ఓన్లీ కూల్ న్యూస్ :...

తయిర్ వడై పత్రిక :) నో మసాలా ఓన్లీ కూల్ న్యూస్ :)

ప్రకటమ్ముగ నాణ్యపు వా
ర్తకు కాణాచిగ నిలిచెగద దినమణియె శీ
తకరుఁడు చంద్రుని తెఱఁగున
సకల తమిళ ప్రజలకు దివసముఖమ్ముననే!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75078146570314150572021-01-12T04:28:47.032+05:302021-01-12T04:28:47.032+05:30అర్యముడు వేడి నిడుచుండు నాగక , దన
కార్య విధిగ పగటి...అర్యముడు వేడి నిడుచుండు నాగక , దన
కార్య విధిగ పగటి పూట ; గనబడడుగ
శర్య సమయమందున , దన సడ్డముగియ
దినమణియె శీతకరుఁడు చంద్రుని తెఱఁగున

అర్యముడు = సూర్యుఁడు
శర్య = రాత్రి
సడ్డ = అక్కఱsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5969548364050466112021-01-12T02:01:45.517+05:302021-01-12T02:01:45.517+05:30క్రౌర్యము కోపతాపములు రక్తపు పోటును పెంచునే, సుతుల్...క్రౌర్యము కోపతాపములు రక్తపు పోటును పెంచునే, సుతుల్
భార్యయు భీతి చెంది నిను ప్రబ్బిడి యందురు "మండు ఎర్రనౌ
సూర్యుఁడు"! చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్
చర్యలు చేయునట్లు నువు శాంతియు శర్మము కల్గియుండుమా౹౹
తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80367181627471541332021-01-12T01:46:47.349+05:302021-01-12T01:46:47.349+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7166095220370966982021-01-12T00:07:57.030+05:302021-01-12T00:07:57.030+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13067795172875862162021-01-11T22:54:01.891+05:302021-01-11T22:54:01.891+05:30ఉ:
ఆర్యుడు శంకరుండు నిసు మంతయుజంకక కార్య దీక్షతో
...ఉ:

ఆర్యుడు శంకరుండు నిసు మంతయుజంకక కార్య దీక్షతో
ధైర్యము నెంచి తర్కమున తార్కొనె మండన మిశ్రు తోడుతన్
పర్యవసానమున్నిలిచె ప్రశ్న పరంపర కోర్చి నీలుడౌ
సూర్యుడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39779781172892441222021-01-11T22:48:06.790+05:302021-01-11T22:48:06.790+05:30
ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
ఆర్య...
ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

ఆర్యులు కందిశంకరులు హాయిని జేరుచు నర్సవెల్లినిన్
శౌర్యముజూప సూర్యునకు జంబపు కైపదమీయగా వడిన్
ధైర్యము కోలుపోవుచును దగ్గుచు తుమ్ముచు శైత్యమందునన్
సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com