tag:blogger.com,1999:blog-6769183920316093900.post4866932077079803385..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3121 (మకరినిఁ జంపి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger73125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-2154587899842731202019-09-04T21:45:24.000+05:302019-09-04T21:45:24.000+05:30సతము మోమును జూచుచు సమ్ముఖమున
కొలువు తీరెడి వరమును...సతము మోమును జూచుచు సమ్ముఖమున
కొలువు తీరెడి వరమును కోరినంత
కరుణతో నుమాపతి గాచె కరివరేణ్యు
భక్త వత్సలు డన్న నా పరమ శివుడె.

మరొక పూరణ
కారడవి యందు బాలుడు కావుమనగ
కరుణతో నుమాపతి గాచె ,కరివరేణ్యు
డార్తితోమొరలిడినంత నాలకించి
మకరి పట్టును విడిపించె మాధవుడు.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87896745462495117532019-09-03T21:48:43.975+05:302019-09-03T21:48:43.975+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90639561502137213162019-09-03T21:48:02.995+05:302019-09-03T21:48:02.995+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పద్మినీశయుడు...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పద్మినీశయుడు'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28820085350953365062019-09-03T21:47:11.600+05:302019-09-03T21:47:11.600+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43705895422551562862019-09-03T21:46:21.588+05:302019-09-03T21:46:21.588+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84228266444539742602019-09-03T21:45:41.500+05:302019-09-03T21:45:41.500+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదం భావం అస్ప...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదం భావం అస్పష్టంగా ఉంది. 'ప్రతి క్షణ' మన్నపుడు 'తి' గురువై గణదోషం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5225615062983335682019-09-03T21:44:03.742+05:302019-09-03T21:44:03.742+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83304396189794874842019-09-03T21:43:21.349+05:302019-09-03T21:43:21.349+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33342042851446023942019-09-03T21:42:57.232+05:302019-09-03T21:42:57.232+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77458792041964939482019-09-03T20:58:26.672+05:302019-09-03T20:58:26.672+05:30సకల మెఱంగునట్టి సిరిసామియె రక్షకుడంచు నమ్మి యా
వి...సకల మెఱంగునట్టి సిరిసామియె రక్షకుడంచు నమ్మి యా
వికసిత పద్మనేత్రుని పవిత్రుని బ్రోవమటంచు నార్తిగా
వికల మనస్కుడై న కరి పిల్చిన వెంటనె వేగ జేరుచున్
మకరినిఁ జంపి సత్కృపను మాపతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65018733060370256802019-09-03T18:31:15.762+05:302019-09-03T18:31:15.762+05:30తన శరీర శిరసులకు ధన్యమీయ
గోరినంత గజాసుర గోర్కె తీర...తన శరీర శిరసులకు ధన్యమీయ
గోరినంత గజాసుర గోర్కె తీర్చె
కరుణతో నుమాపతి ; గాచెఁ గరివరేణ్యు
బద్మినీశయుడు మకరి బారి నుండిSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58140335008836191462019-09-03T16:52:13.074+05:302019-09-03T16:52:13.074+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90845278883866099342019-09-03T16:06:18.014+05:302019-09-03T16:06:18.014+05:30చెక చెక లాడుచున్ మడుగు చేరి చెలంగుచు నుండ, చిక్కిత...చెక చెక లాడుచున్ మడుగు చేరి చెలంగుచు నుండ, చిక్కితా
మకరము నోట, వెల్వడెడి మార్గము కానక, వేడె శ్రీ హరిన్
లుకలుక లాడ మానసము, క్రూరపు దంష్ట్రము నుండి కావగన్
మకరినిఁ జంపి సత్కృపను మాపతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23473850807778049712019-09-03T14:59:57.427+05:302019-09-03T14:59:57.427+05:30అల మృకండు సుతుడు వేడ, యముని నుండి
కరుణతో నుమాపతి గ...అల మృకండు సుతుడు వేడ, యముని నుండి
కరుణతో నుమాపతి గాచెఁ, గరివరేణ్యు
మకరినిఁ దునిమి రక్షించె మాధవుండు
మడుగులో చిక్కి బెదరు సమయము నందు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39083236291326812512019-09-03T14:49:33.595+05:302019-09-03T14:49:33.595+05:30
సకల జగత్తు నా హరియె చల్లగ గాచును తండ్రి వోలె నే

సకల జగత్తు నా హరియె చల్లగ గాచును తండ్రి వోలె నే
డిక నిది వింత యేమి నిను హీన గజాసురు నుండి బ్రోచుటల్
వికల మనస్కుడై శరణు వేడగ నాడు హరీ యటంచు నా
మకరినిఁ జంపి సత్కృప, నుమాపతి! గాచెఁ గరీంద్రు ప్రాణమున్.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90772493673388331542019-09-03T14:30:51.321+05:302019-09-03T14:30:51.321+05:30తాను మెసలు ప్రతి క్షణము తనదు పాటు
తోడు నుండ దీవించ...తాను మెసలు ప్రతి క్షణము తనదు పాటు
తోడు నుండ దీవించెను తొడిమ వోలె
కరుణతోను మాపతి గాచె గరివరేణ్యు
భక్తు కోరిక దీరెను బ్రాపు తోడRam Kidambihttps://www.blogger.com/profile/04648508198874553819noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45151405041306551152019-09-03T14:09:51.316+05:302019-09-03T14:09:51.316+05:30మొదటి పద్యం చివరి పాదములో ఉమాసతి (టైపాటు) బదులు ఉమ...మొదటి పద్యం చివరి పాదములో ఉమాసతి (టైపాటు) బదులు ఉమాపతిగా చదువుకొన మనవిగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33558236193774170382019-09-03T14:09:03.680+05:302019-09-03T14:09:03.680+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16032359479056568632019-09-03T14:02:03.289+05:302019-09-03T14:02:03.289+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80638578576199184742019-09-03T12:54:44.337+05:302019-09-03T12:54:44.337+05:30తరుణమునకు జేరి మృకండు తనయు నంత
కరుణతో నుమాపతి గాచె...తరుణమునకు జేరి మృకండు తనయు నంత
కరుణతో నుమాపతి గాచెఁ; గరివరేణ్యు
మొరను విని రమాపతి రయమున పరువిడి
శరణ మొసగె; సరిగ భక్తి శ్రద్ధ తోడ
మనెడి వారి కెపుడు దైవమౌను తోడు Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39895366902440216142019-09-03T12:50:18.646+05:302019-09-03T12:50:18.646+05:30అసురుడాతఁడు శివునిపైనమితభక్తి
కుక్షిలోనుంచె తా నిట...అసురుడాతఁడు శివునిపైనమితభక్తి
కుక్షిలోనుంచె తా నిటలాక్షు, నతని
శిరము లోకపూజ్యమ్ముగ జేసి తుదకు
కరుణతో నుమాపతి గాచెఁ గరివరేణ్యుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62237078448360780312019-09-03T12:26:57.190+05:302019-09-03T12:26:57.190+05:30శ్రీ గురుభ్యోన్నమః🙏
సరి జేసికొందును.
మాపతిఁ నుమాప...శ్రీ గురుభ్యోన్నమః🙏
సరి జేసికొందును.
మాపతిఁ నుమాపతి యొకడె మనకు నెపుడు
గర్వ మణగిన వాడెగా ఘనుడు భువిని..
ద్యుతి నెరిగిన నింద్రద్యుమ్ను ధూర్త మణగ
కరుణతోను, మాపతి గాచెఁ గరివరేణ్యు!Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10339415233884735022019-09-03T12:11:38.346+05:302019-09-03T12:11:38.346+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15803236269561536602019-09-03T12:10:23.019+05:302019-09-03T12:10:23.019+05:30కఠిన తపమొనరించిన శఠునికోర్కె
కడుపులోన వసింపగ,నొడుప...కఠిన తపమొనరించిన శఠునికోర్కె
కడుపులోన వసింపగ,నొడుపుగాను
హరియె రప్పింప బయటకు,వరమునిడుచు
శిరసు నతికించి సుతునకు జీవమిచ్చి
కరుణతో నుమాపతి గాచె గరివరేణ్యు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18645509418067802112019-09-03T12:03:03.425+05:302019-09-03T12:03:03.425+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com