tag:blogger.com,1999:blog-6769183920316093900.post4875874625656891097..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 163కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger54125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-76425220239829724322019-10-30T17:41:44.657+05:302019-10-30T17:41:44.657+05:30పది గుఱ్ఱంబుల శక్తి వచ్చు హరి! నీ పాదమ్ములన్ బట్ట....పది గుఱ్ఱంబుల శక్తి వచ్చు హరి! నీ పాదమ్ములన్ బట్ట., నెం..
తది యైనన్ మదిలోనీ మైల వరపుణ్యంబౌను ., భాగ్యాలకున్
కొదువేముండును? కోటికోటి యఘముల్ గుండాలలో దగ్ధమౌ !
పదిలమ్మీవిక యేలరావెలమితో పగ్గంబులన్ బట్టుమా !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36680719747974613982019-10-30T16:19:38.047+05:302019-10-30T16:19:38.047+05:30కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునితో:
కదన రంగా...కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునితో:

కదన రంగాన గుండాల మదమడంచ
తాకదయ్య మైల, వరపుత్ర!భయము విడి
రథములును,గుఱ్ఱముల నతిరథుల గూడు
యనిని హరికుమారా వెలయంగ వలయు! Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62612740690295550502019-10-30T15:54:54.038+05:302019-10-30T15:54:54.038+05:30ఔర యనంగుం డాతడు
లేరా వెలరారు నకులు రీతిని సములే
గు...ఔర యనంగుం డాతడు
లేరా వెలరారు నకులు రీతిని సములే
గుర్రంబుల వీలెరిగిన
పారగు డే మైల వరపు బడయని జోదేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60034646499027947872019-10-30T13:29:57.257+05:302019-10-30T13:29:57.257+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
దత్తపది
*"గుఱ్ఱం - మైలవరపు - గుండా - రావెల"*
పై పదాలతో భారతార్థంలో పద్యం

సందర్భము: "రాముడు రావణుని సంహరించిన తరువాత సీత అగ్ని పరీక్ష జరిగింది. ఆ సాధ్వికి కళంక మనేదే లే దని అగ్ని దేవుడు ప్రత్యక్షమై చెప్పి సీత నప్పగించినాడు.
రాముడు సతీ సోదర వానర సమేతంగా హంసలతో కూడిన పుష్పక విమాన మెక్కి అయోధ్యకు బయలుదేరాడు. ప్రయాణంలో గత సంఘటనలను చెప్పుకున్నారు. దూరంగా అయోధ్యాపురి కనిపించింది. పుష్పకం నేలకు దిగింది.
శ్రవణా నక్షత్రంలో రామునికి పట్టాభిషేకం జరిగింది. పుష్పకాన్ని కుబేరునికడకు వెళ్ళిపొ మ్మన్నాడు రాముడు."
అని ధర్మరాజుకు మార్కండేయుడు రామునిగూర్చి చెప్పాడు.
బభౌ తేన విమానేన
హంస యుక్తేన భాస్వతా..
అని అధ్యాత్మ రామాయణము యు.కాండం స.13 శ్లో.59
అబ్రవీత్ పుష్పకం దేవో
గచ్ఛ వైశ్రవణం వహ..
అని అధ్యాత్మ రామాయణం యుద్ధకాండం స.14 శ్లో.99
వాహనమా! కుబేరుని కడకు పొమ్ము.. అన్నాడు రాముడు. కిష్కింధను సుగ్రీవునికి, లంకను విభీషణునికి ఎట్లా అప్పగించాడో పుష్పకాన్ని కూడా కుబేరుని కప్పగించాడు.

"గుఱ్ఱంబులా కావు.. కొమరారు హంసలన్
పుష్పక మొప్ప రాముండును త ది
తరు లెక్కి.. " 'రెది మైల? వరపుత్రి యీ సీత..'
యని యగ్ని రామున కప్పగించె..
వానరేశ్వర! శాస్త్ర పారగుండా! వింటె!"
యని గత కథఁ జెప్పికొనుచుఁ జనిరి..
వేగ మయోధ్య రా వెలలేని సౌధాలు
కనిపించె.. దిగె పుష్పకమ్ము భువికిఁ..
జెలగి రాముని పట్టాభిషేక మాయె
శ్రవణమందు.. రాముండు వైశ్రవణు కడకు
నా విమానమున్ బొ మ్మనె" ననుచుఁ జెప్పె
ధర్మజునకు మార్కండేయ తాపసుండు..

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
30.10.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53992538373792360452019-10-30T13:18:58.173+05:302019-10-30T13:18:58.173+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32211914484594103452019-10-30T12:34:18.813+05:302019-10-30T12:34:18.813+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37406479024793304922019-10-30T12:33:47.907+05:302019-10-30T12:33:47.907+05:30అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29144441968710939742019-10-30T12:32:25.138+05:302019-10-30T12:32:25.138+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17417396708291867942019-10-30T12:31:51.957+05:302019-10-30T12:31:51.957+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19979469743166117572019-10-30T12:30:26.140+05:302019-10-30T12:30:26.140+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
మీ పూరణము నాకు ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
మీ పూరణము నాకు నర్థానందమే గాని సంపూర్ణ తృప్తి నీయ లేదండి.
ఆపద్ధర్మముగా దత్తపది “గుఱ్ఱం” ను గుఱ్ఱము గా సాధురూపము చేసి ప్రయోగించినారు. దత్తపది లోని సున్నను నే యచ్చు తోను సంధి చేయ లేము కదా. దత్త పదిని మార్చి నట్లే యయ్యింది.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74560102324246465132019-10-30T12:22:03.085+05:302019-10-30T12:22:03.085+05:30కోరికయనెడుగుర్రమ్ముకోరునెడల
పొసగనోపమైలవరపుపుత్రివి...కోరికయనెడుగుర్రమ్ముకోరునెడల
పొసగనోపమైలవరపుపుత్రివినుము
వానిగుండాటనాడింతునీనిమిసము
చీరరావెలతాంగికజేరనన్ను
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41194408061939633652019-10-30T12:14:58.567+05:302019-10-30T12:14:58.567+05:30నకులుడు గుర్రపు స్వారీ చేస్తూ కత్తితో వాన చినుకులు...నకులుడు గుర్రపు స్వారీ చేస్తూ కత్తితో వాన చినుకులు ఛేదిస్తూ పోయేవాడనీ, అందగాడని పేరొంఫిన వాడు కదా... గుర్రపు స్వారీ చేస్తూ వానను ఛేదుస్తుండగా ఇరువైపులా వాన లేనట్లుగా ఉందనే ఉద్దేశ్యంతో వ్రాశాను. సరి కాదనిపిస్తే మరల ప్రయత్నిస్తాను. 🙏Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32023990240048052432019-10-30T12:13:22.817+05:302019-10-30T12:13:22.817+05:30వనిఁ బృథ గుఱ్ఱం గన విని
తన కనుమైల వరపు జిగి తగ్గ ...వనిఁ బృథ గుఱ్ఱం గన విని
తన కనుమైల వరపు జిగి తగ్గ నడియఁగాఁ
దన కడుపును బోఁగుం డా
య నెలఁత ముని రా వెలవెల యాయె భృశమ్మున్

[కనుమైలు = మేను కనులు; పోఁగు = రాశి, పిండపు రాశి; నెలఁత =వనిత, గాంధారి; ముని = వ్యాస మహర్షి]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13732055807144828982019-10-30T11:29:06.694+05:302019-10-30T11:29:06.694+05:30గుండాటా?యిది జూదమా? తెలివిగా గొట్టంగ ప్రత్యర్థినిన...గుండాటా?యిది జూదమా? తెలివిగా గొట్టంగ ప్రత్యర్థినిన్,
గుండెల్ తీసినబంట! రావె లయమౌ క్రోధోగ్రతన్ పార్థుడే
చెండన్ నీ దగు సేనలన్, బరచ నీ సేనాపతుల్ గుఱ్ఱమో
బండో చూచుక, పొంద మైలవరపుం బాటున్, సుయోధాగ్రణీ!

మైలు=దేహములు, అవరపుంబాటును=చిన్నతనమునుమిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31698922832070732852019-10-30T11:26:20.432+05:302019-10-30T11:26:20.432+05:30
కీచకుడు సైరంధ్రి తో
రావె లలనామణీ వేగ రాగమధిక
మయ్...
కీచకుడు సైరంధ్రి తో
రావె లలనామణీ వేగ రాగమధిక
మయ్యె కోర్కెలు గుర్రము లయ్యె నాకు
నంట దిట మైల వరపుత్రి యగుట వలన
చేయబోను గుండాగిరి చేరరమ్ము.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82392774432268289522019-10-30T11:23:23.743+05:302019-10-30T11:23:23.743+05:30ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!!ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71475861848044967142019-10-30T11:19:39.993+05:302019-10-30T11:19:39.993+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31998722767665853612019-10-30T11:19:16.270+05:302019-10-30T11:19:16.270+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బాగుండాలి'...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బాగుండాలి' వ్యావహారికం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17912056813082674162019-10-30T11:18:35.520+05:302019-10-30T11:18:35.520+05:30చక్కని పూరణ. అభినందనలు. చక్కని పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-648979947072306762019-10-30T11:18:00.296+05:302019-10-30T11:18:00.296+05:30మీ పూరణ భావం అర్థం కాలేదు. మీ పూరణ భావం అర్థం కాలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84907729893172458742019-10-30T11:16:37.342+05:302019-10-30T11:16:37.342+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72709029612605038662019-10-30T11:16:25.728+05:302019-10-30T11:16:25.728+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42547234929087567722019-10-30T11:16:04.949+05:302019-10-30T11:16:04.949+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32688387640071179002019-10-30T11:15:52.189+05:302019-10-30T11:15:52.189+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9409841262024845332019-10-30T11:15:26.844+05:302019-10-30T11:15:26.844+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com