tag:blogger.com,1999:blog-6769183920316093900.post4891980784541269491..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -442 (చెఱకువిలుకాఁడు చెలికాఁడు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-29091534942687258652011-08-30T07:53:19.980+05:302011-08-30T07:53:19.980+05:30గురువుగారూ ధన్వ్యవాదాలు.
మీ పూరణ మనోహరంగా ఉంది.
మూ...గురువుగారూ ధన్వ్యవాదాలు.
మీ పూరణ మనోహరంగా ఉంది.
మూర్తి మిత్రమా ధన్యవాదాలు.
వసంత మహోదయా అదిరింది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90365973816915261682011-08-30T07:50:27.485+05:302011-08-30T07:50:27.485+05:30శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17183834324441176712011-08-30T06:44:57.740+05:302011-08-30T06:44:57.740+05:30సవరణకి ధన్య వాదములు తమ్ముడూ !సవరణకి ధన్య వాదములు తమ్ముడూ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-995915907874134342011-08-30T06:10:52.314+05:302011-08-30T06:10:52.314+05:30మిస్సన్న గారూ,
విష్ణువు చుట్టరికాలను చక్కగా వివరిం...మిస్సన్న గారూ,
విష్ణువు చుట్టరికాలను చక్కగా వివరించింది మీ అద్భుతమైన పూరణ. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మూడు పద్యాలతో ‘ఒక’ పూరణ చేసిన ఘనులు మీరు. బాగుంది. అభినందనలు.
‘హితవరి + అనిన’ అన్నచో సంధి లేదు. ‘హితవరి యన’ అంటే సరి!

రాజేశ్వరక్కయ్యా,
మనోహరమైన పూరణ. అభినందనలు.
కాకుంటే ‘దేవుడు’ అనకుండా ‘దేముడు’ గ్రామ్యపదాన్ని ప్రయోగించారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89483046418775292162011-08-30T05:35:26.530+05:302011-08-30T05:35:26.530+05:30మోహ పరవశుడాయెను మోహిని గని
దేముడై యుండి మాయను త...మోహ పరవశుడాయెను మోహిని గని
దేముడై యుండి మాయను తెలిసి కొనక
సంత సించెను హరుడెంతొ వింత చెలిమి
చెఱకు విలుకాఁడు చెలికాఁడు శివుని కెపుడు !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72366029346283995172011-08-30T05:33:23.852+05:302011-08-30T05:33:23.852+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38944242739402577492011-08-30T03:29:10.408+05:302011-08-30T03:29:10.408+05:30మూర్తీజీ ! ధన్యవాదములు !మూర్తీజీ ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18094081630915228722011-08-30T03:13:22.974+05:302011-08-30T03:13:22.974+05:30కిశోర్ జీ శభాష్ !కిశోర్ జీ శభాష్ !murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33185569395216322682011-08-30T02:59:30.218+05:302011-08-30T02:59:30.218+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

01)

తనువు త్యాగ మొనర్చిన - ధన్యజీవి
దనుజు దండింప నెంచిన - దగ్ధకాయు
తారకాసుర సంహార - కారకుండు
స్కందు జన్మకు మూలమీ - స్కంద నాశి
చెఱకు విలుకాడు యెట్లౌను - శివుని వైరి ?

పెళ్ళి చేసిన వాడెగా - పెద్ద యనిన
మేలు గోరెడి వాడెపో - మిత్రు డనిన
హితము గోరెడి వాడెయౌ - హితవ రనిన
లోక కల్యాణ కాముడు - లుప్త మూర్తి
చెఱకు విలుకాడు యెట్లౌను - శివుని వైరి ?

మంచినే గోరి కడతేరె - మదన మూర్తి
చెంత జేర్చగ చండిని - శివుని దరిని
చెఱకు విలుకాడు యెట్లౌను - శివుని వైరి ?
కాడు కాలేడు కాబోడు - కానివాడు
చెఱకువిలుకాఁడు చెలికాఁడు - శివున కెపుడు !
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23144290870666849062011-08-29T23:07:12.011+05:302011-08-29T23:07:12.011+05:30గురువుగారూ ధన్యవాదములు. పద్యపాదం మధ్యలో అచ్చుకు బద...గురువుగారూ ధన్యవాదములు. పద్యపాదం మధ్యలో అచ్చుకు బదులు హల్లు వేసినాను. నేను మన్మథుడు శివునకు పరమభక్తుడని, ఇంద్రుడు మన్మథుని వరమడిగినాడని భావించినాను. కనుక మీ అనుమతితో "యి" బదులు "ఇ" గా సవరిస్తున్నాను.శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4156683359626832902011-08-29T23:05:49.188+05:302011-08-29T23:05:49.188+05:30గురువుగారూ మీ పూరణ అద్భుతముగా ఉంది. మిస్సన్న గారూ ...గురువుగారూ మీ పూరణ అద్భుతముగా ఉంది. మిస్సన్న గారూ మీ పూరణ అదిరింది.murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70036890062216214352011-08-29T22:23:51.102+05:302011-08-29T22:23:51.102+05:30పాన్పు చూడంగ హారికి పాప రేడు!
భార్య జగముల నేలు సౌ...పాన్పు చూడంగ హారికి పాప రేడు!
భార్య జగముల నేలు సౌభాగ్య లక్ష్మి!
పుత్రి పాపఘ్ని గంగమ్మ! పుత్రుడగును
చెఱకువిలుకాఁడు! చెలికాఁడు శివున కెపుడు!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39500921009336477112011-08-29T21:26:51.256+05:302011-08-29T21:26:51.256+05:30శంకరార్యా ! చక్కని సవరణ చేసినందులకు ధన్యవాదములు.
ఈ...శంకరార్యా ! చక్కని సవరణ చేసినందులకు ధన్యవాదములు.
ఈ రోజు ఎవరూ చేయని క్రమాలంకార పూరణ చక్కగా చేసి చూపారు.

మీ సూచన ప్రకారము సవరణ తో ...

‘చెలి యను పదము చూడగా స్త్రీకె తగును’
చెలి భవానియె భవునికి చెప్పగాను,
చిచ్చు కంటను గని మసిజేసి నట్టి
చెఱకువిలుకాఁడు చెలి, కాఁడు శివున కెపుడు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19936497558753880072011-08-29T20:41:16.351+05:302011-08-29T20:41:16.351+05:30నా పూరణ ...
ప్రణయభావమ్ముఁ దెచ్చు దైవ మ్మెవండొ?
యగ...నా పూరణ ...

ప్రణయభావమ్ముఁ దెచ్చు దైవ మ్మెవండొ?
యగ్నిదేవుఁడు గాలి కేమగును? రావ
ణుండు పూజలు సేయుచునుండు నెట్లు?
చెఱకు విలుకాఁడు; చెలికాఁడు; శివున కెపుడు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23879517415785076292011-08-29T20:20:03.383+05:302011-08-29T20:20:03.383+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణలోని చమత్కారం ప్ర...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణలోని చమత్కారం ప్రశంసనీయం. అభినందనలు.
‘చెలి యనన్నచొ చూడగా స్త్రీయె యగును ’ పాదాన్ని ‘చెలి యను పదము చూడగా స్త్రీకె తగును’ అంటే ఎలా ఉంటుంది?

మందాకిని గారూ,
పూరణ ద్వారా మీ ‘సమర్థన’ బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మేలు చేసిన వాడి చెలికాడే కదా! మంచి భావన. పూరణ బాగుంది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

వరప్రసాద్ గారూ,
ధన్యవాదాలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
‘భక్తుఁడు + ఇంద్రుఁడు’ అన్నపుడు యడాగమం రాదు. ‘భక్తుఁడై యింద్రుఁడు’ అంటే సరి!

మంద పీతాంబర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

చింతా రామకృష్ణారావు గారూ,
ఉత్తమమైన పూరణ. అభినందనలు.

రాజారావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6463704454603845482011-08-29T12:12:54.551+05:302011-08-29T12:12:54.551+05:30వచ్చె నామని విచ్చె పూ మచ్చె కంటి
యచ్చరలును వసంతు...వచ్చె నామని విచ్చె పూ మచ్చె కంటి
యచ్చరలును వసంతుండు మెచ్చ వచ్చె
చెఱకు విలుకాడు చెలికాడు - శివునకెపుడు
ఘన తపో ముద్ర దాల్చు నేకాగ్ర దీక్షరాజారావుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54776460750740159732011-08-29T12:02:18.378+05:302011-08-29T12:02:18.378+05:30తాను భర్తయు తన జీవితాన రతికి
చెఱకువిలుకాఁడు చెలికా...తాను భర్తయు తన జీవితాన రతికి
చెఱకువిలుకాఁడు చెలికాఁడు. శివున కెపుడు
కోర్కె రగిలించి గిరిజను కోరునటుల
చేయ బాణంబులను వేసె చేడియెనపుడె.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13914932347792658502011-08-29T11:28:13.719+05:302011-08-29T11:28:13.719+05:30లోకపావని పార్వతి శోక మణచ
రాగ దేహుండు భస్మాంగ రాయ ...లోకపావని పార్వతి శోక మణచ
రాగ దేహుండు భస్మాంగ రాయ కంటి
మంటలో భస్మమాయె పూవింటి తోడ
చెఱకువిలుకాఁడుచెలి కాఁడు శివున కెపుడు.మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35503346787871703862011-08-29T11:25:05.952+05:302011-08-29T11:25:05.952+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54302127449753151952011-08-29T09:51:07.343+05:302011-08-29T09:51:07.343+05:30శ్రీగురుభ్యోనమ:
మదన మోహనరూపుడు,మగువ రతికి
చెరకువి...శ్రీగురుభ్యోనమ:

మదన మోహనరూపుడు,మగువ రతికి
చెరకువిలుకాడు చెలికాడు, శివునకెపుడు
పరమ భక్తుడు,యింద్రుడు వరము గోర
తనువు నర్పించె జగతికై త్యాగధనుడుశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2667688785536787042011-08-29T09:43:04.426+05:302011-08-29T09:43:04.426+05:30గురువు గారు క్షమించాలి,
"గురువుగారికి ఒక పద్...గురువు గారు క్షమించాలి,
"గురువుగారికి ఒక పద్యపత్రమును సమర్పించవలెననిపించినది"
త్వరగా పూర్తి చేయాలని పై విధముగా వ్రాసితిని. మన్నించప్రార్థనవరప్రసాద్http://www.varaprasad.gokulam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26717743211356230292011-08-29T09:38:25.810+05:302011-08-29T09:38:25.810+05:30గురువు గారి ప్రోద్భలంతో నేను ఇంతటివాడనైతిని.ఈ రోజు...గురువు గారి ప్రోద్భలంతో నేను ఇంతటివాడనైతిని.ఈ రోజు
గురువుగారికి ఇక పద్యపత్రమును సమర్పించవలెననిపించినది
" శంకరయ్యగారి శంకరాభరణము
సప్తఖండములకు సప్త, దత్త
పదులనివ్వ, తెలుగు పదముల మాలలు
గట్టి, వేయనాశ కవులకెల్ల "
ఇది మాఅందరి ఆశ , కలకాలము ఇలా సాగిపోవలని
ఆ భగవంతుని ప్రార్థిస్తూ|
మీ శిష్యుడు
వరప్రసాద్వరప్రసాద్http://www.varaprasad.gokulam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52231642549684986202011-08-29T09:08:33.770+05:302011-08-29T09:08:33.770+05:30లగ్గ మొనరింప వచ్చిన సిగ్గు పడక
అగ్గి కన్నుతో తనువు...లగ్గ మొనరింప వచ్చిన సిగ్గు పడక
అగ్గి కన్నుతో తనువును బుగ్గిఁ జేసె
చెఱకువిలుకాఁడు పగవాడు శివున కెపుడు!
చెఱకువిలుకాఁడు చెలికాఁడు శివున కెపుడు?జిగురు సత్యనారాయణnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8448790555529692932011-08-29T08:13:42.951+05:302011-08-29T08:13:42.951+05:30కోల లవ్వియు దామర పూలు గాదె
సింగిణీ గన దీయని చెఱకు ...కోల లవ్వియు దామర పూలు గాదె
సింగిణీ గన దీయని చెఱకు తుండు
బాణ మేయగ నర్ధమ్ము భాగ మొదవె
చెఱకు విలుకాఁడు చెలికాఁడు శివుని కెపుడు !gannavarapu narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92192361980212288272011-08-29T07:24:19.528+05:302011-08-29T07:24:19.528+05:30రౌద్ర మద్భుత బీభత్స రసము, వీర
హాస్య శృంగార కరుణ భయ...రౌద్ర మద్భుత బీభత్స రసము, వీర
హాస్య శృంగార కరుణ భయానకములు,
దెలియుడీ, శాంతమ,నుచున దెట్టు లొచ్చి
చేరె,నవరసమ్ములలోన నీరసమ్ము!

గురువుగారూ, బీభత్సము అలా రాయకూడదనుకోలేదు, మన్నించండి.

గురువులందఱి యందున గొప్పగురువు
దక్షిణామూర్తి యై యొప్పు దాను శివుఁడు
లోక కళ్యాణ మొనరింపఁ లుప్తమైన
చెఱకువిలుకాఁడు చెలికాఁడు శివున కెపుడు.

అందరికీ గురువై ధర్మబోధ చేయగలిగిన వానికి చెఱకు విలుకాఁడు చేసిన పని వెనుక ఉద్దేశ్యం తెలియదా, ఆయనకు కోపం లేకపోగా మరింత నచ్చాడు అని భావము.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com