tag:blogger.com,1999:blog-6769183920316093900.post4899015605886373867..comments2024-03-28T22:06:24.262+05:30Comments on శంకరాభరణం: ‘శ్రీమదధ్యాత్మరామాయణము’ రచన - ఒక తపస్సు - 2కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-48302766457025243132012-07-24T00:05:38.030+05:302012-07-24T00:05:38.030+05:30నమస్కారములు
అసలు నేను ఎప్పుడు , పురాణ గ్రంధములు ...నమస్కారములు <br />అసలు నేను ఎప్పుడు , పురాణ గ్రంధములు అంతగా చదవలేదు. కానీ పండితుల వారి నుంచి వారి రామాయణ గ్రంధమును పొందిన ప్పటి నుంచీ చదువుతూనే ఉన్నాను. సులభ శైలిలో చదివించ గలిగిన ఈ గ్రంధం నేను పొంద గలగడం నా జన్మ సుకృతం . వారి దంపతులకు పాదాభి వందనములురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52432906257432397332012-07-22T05:08:46.833+05:302012-07-22T05:08:46.833+05:30కీర్తి శేషు లైన మా నాన్నగారు వాల్మీకి రామాయణమును...కీర్తి శేషు లైన మా నాన్నగారు వాల్మీకి రామాయణమును ముప్పది పర్యాయముల పైన పారాయణ చేసారు. మా పితామహులు కూడా వాల్మీకి రామాయణమును పెక్కు పర్యాయములు పారాయణ చేసారు. ఆ వంశాచారమును కోనసాగించ లేక పోయినా శ్రీ పండిత నేమాని వారి ఆధ్యాత్మ రామాయణమును ఓ రెండు పర్యాయములు చదివిన అదృష్టమునకు నోచుకొన్నాను . శ్రీమదాధ్యాత్మ రామాయణమును చక్కని శైలిలో అద్భుతముగా రచించగలగడము ఆయన పూర్వజన్మ సుకృతమే . ఆ ఆధ్యాత్మ రామాయణమును పఠించ గలగడము మన పూర్వజన్మ సుకృతము . చక్కని గ్రంధ రచన చేసిన శ్రీ పండిత రామజోగి సన్యాసి రావు అన్నయ్యగారికి పాదాభివందనములు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82593352069977423052012-07-21T21:43:18.130+05:302012-07-21T21:43:18.130+05:30గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య....
నేమాని మహాశయా,
‘న...గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య....<br /><br />నేమాని మహాశయా,<br />‘నానృషిః కురుతే కావ్యమ్’ అన్నమాట మీ విషయంలో అక్షరసత్యం అనిపిస్తుంది. మీ రామాయణాన్ని చదువుతున్నపుడు పదపదంలో ఆ వాస్తవాన్ని చూడగలుగుతున్నాను. నిజంగా మీది తపస్సే విశ్వశ్శ్రేయస్సు కోసం! ధన్యవాదములు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com