tag:blogger.com,1999:blog-6769183920316093900.post490451249080297073..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3618కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger78125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-54121745822586824242021-01-30T21:54:17.417+05:302021-01-30T21:54:17.417+05:30ఇలలో కుత్సిత మతితో
చెలిమిని స్వార్థమ్ముకొరకు చేయుచ...ఇలలో కుత్సిత మతితో
చెలిమిని స్వార్థమ్ముకొరకు చేయుచు నుండున్
కలిమిని దోచగ నెంచుచు
వలయు నను ఖలుడు,సుజనుడు వలదను నెపుడున్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35758886593735247372021-01-30T06:45:26.314+05:302021-01-30T06:45:26.314+05:30కలలను తేలుచున్ సతము కాంక్షలు మానసమందు మించగా
విలువ...కలలను తేలుచున్ సతము కాంక్షలు మానసమందు మించగా
విలువలు వీడి వర్తిలుచు పృథ్విని నిత్యము ముల్లెకోసమై
సలుపుచు నీచకార్యము లసత్యములాడుచు ద్రవ్యమెప్డు కా
వలయు ననంగ దుష్టుఁడగు వద్దనువాఁడగు సజ్జనుండిలన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12583472666036039042021-01-29T22:03:26.967+05:302021-01-29T22:03:26.967+05:30ధన్యోస్మి గురువర్యా!!ధన్యోస్మి గురువర్యా!!సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67425454226695112882021-01-29T17:48:55.600+05:302021-01-29T17:48:55.600+05:30కలహము వద్దనంగ విన కారణమేమియు లేకనుండెనే
విలయము సృష...కలహము వద్దనంగ విన కారణమేమియు లేకనుండెనే
విలయము సృష్టి జేసి మును ప్రేమను త్రుంచగ బూనినాడహో
మలుపులు తిర్గినట్టి దది మారణహోమము జేయ టన్న కా
వలయు ననంగ దుష్టుడగు,వద్దను వాడగు సజ్జనుండిలన్!!

యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60780946304886181982021-01-29T15:04:00.728+05:302021-01-29T15:04:00.728+05:30కలిబొలిమాటలాడుచునుగాంతలబొందునుగోరువాడెకా
వలయుననంగద...కలిబొలిమాటలాడుచునుగాంతలబొందునుగోరువాడెకా
వలయుననంగదుష్టుడగువద్దనువాడగుసజ్జనుండిలన్
కలియుగధర్మమేమొయిదికానిచొనిట్లుగసాహసింతురే?
వలపులజోలికిన్జనకబంధుగణంబులపేర్మినొందుమాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30660474010161253202021-01-29T12:36:36.986+05:302021-01-29T12:36:36.986+05:30మరొక ప్రయత్నము:
చం:
కలగన రాదటంచు నొక కన్యక వేడు...మరొక ప్రయత్నము:

చం:

కలగన రాదటంచు నొక కన్యక వేడు కొనంగ దుఃఖమున్
బలువిడి మొండిపట్టు గొని బాధ్యతలెంచని మోసగాడు నా
కలికిని వెంబడించ నట కానగ పోలిసుపార ద్రోల గా
వలయు ననంగ దుష్టుడగు వద్దను వాడగు సజ్జనుండిలన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18042678045284783582021-01-29T12:13:12.909+05:302021-01-29T12:13:12.909+05:30వలపులుమీరగరతికా
వలయుననుఖలుడు,సుజనుడువలదనునెపుడున్ ...వలపులుమీరగరతికా
వలయుననుఖలుడు,సుజనుడువలదనునెపుడున్
కలిబొలిమాటలువినడము
పలుకులుసత్యంబులుగనెబలుకగగోరున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48863847058330811102021-01-29T12:07:12.175+05:302021-01-29T12:07:12.175+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66166200383456891512021-01-29T11:55:30.441+05:302021-01-29T11:55:30.441+05:30వలపుల కవధినిఁ గనరు జ
నులు పెరుగు నవి యలవడినను ధర య...వలపుల కవధినిఁ గనరు జ
నులు పెరుగు నవి యలవడినను ధర యొసఁగినన్
వలసినవి దనియ కధికము
వలయు నను ఖలుఁడు సుజనుఁడు వలదను నెపుడున్

కలవర మందు చుందుదురు కాపురుషుల్ మది దానమిం డనన్
సలలిత మిత్తు రుత్తములు చక్కగ విత్తము లార్త కోటికిన్
బిలబిల సాగుచుం బరుల వీటికిఁ గూటికి నర్థికోటి పో
వలయు ననంగ దుష్టుఁ డగు వద్దను వాఁడగు సజ్జనుం డిలన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12094738140307290482021-01-29T10:58:56.656+05:302021-01-29T10:58:56.656+05:30లలనలపొందు గోరుట విలాసపు జీవనమందు వాంఛయున్
పలలమునంద...లలనలపొందు గోరుట విలాసపు జీవనమందు వాంఛయున్
పలలమునందు మక్కువయు పందెము లందున నిచ్చ జూపుటల్
కలహము కోరి దెచ్చుటయు కాలము వ్యర్థమొనర్చు పోకడల్
వలయు ననంగ దుష్టుఁడగు వద్దనువాఁడగు సజ్జనుం డిలన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14166579693144608622021-01-29T10:39:02.370+05:302021-01-29T10:39:02.370+05:30చం
తలపక నీశ్వరున్ దుదకు తామె మహోన్నతుగా నెరింగి య
...చం
తలపక నీశ్వరున్ దుదకు తామె మహోన్నతుగా నెరింగి య
న్యుల ధన, మాన, ప్రాణముల నూరికె తీయు మహాను భావులౌ
నలఘుల రీతి వర్తన సమస్త మహీతలమందు జేయగా
*వలయు ననంగ దుష్టుఁడగు, వద్దనువాఁడగు సజ్జనుం డిలన్*Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-145751764181362142021-01-29T08:47:44.530+05:302021-01-29T08:47:44.530+05:30వలువలు జారగ దూలుచు
వలకాకను రేప బూని వల పన్నుచునా
వ...వలువలు జారగ దూలుచు
వలకాకను రేప బూని వల పన్నుచునా
వెలయాలిడ మధుపాత్రను
వలయు నను ఖలుఁడు సుజనుఁడు వలదను నెపుడున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63450242800718618692021-01-29T08:07:02.222+05:302021-01-29T08:07:02.222+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12688062793746464352021-01-29T08:06:36.287+05:302021-01-29T08:06:36.287+05:30నా కందపద్యానికి వృత్తరూపం...
ఖలులగు వారితోఁ జెలిమ...నా కందపద్యానికి వృత్తరూపం...

ఖలులగు వారితోఁ జెలిమి గల్గుట, రొక్కము గోరు వేశ్యలౌ
వెలఁదులతోడి పొందు మఱి వేషము లేసెడి రాజకీయ నే
తల సహవాసమున్, సభల తా బిరుదుల్ గొని మోదమందఁగా
వలయు ననంగ దుష్టుఁడగు వద్దనువాఁడగు సజ్జనుం డిలన్కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52440188834539303602021-01-29T07:43:17.589+05:302021-01-29T07:43:17.589+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34449583349583241882021-01-29T07:30:28.042+05:302021-01-29T07:30:28.042+05:30ధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏🙏ధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76384119991080279612021-01-29T07:27:53.615+05:302021-01-29T07:27:53.615+05:30Dhanyavaadaalu guruvaryaa Dhanyavaadaalu guruvaryaa purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7101008676644636602021-01-29T07:27:37.470+05:302021-01-29T07:27:37.470+05:30Dhanyavaadaalu guruvaryaa Dhanyavaadaalu guruvaryaa purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55073426622070300052021-01-29T07:27:09.188+05:302021-01-29T07:27:09.188+05:30కలిమియులేములన్ననవి, కావడికుండలతుల్యమేయనిన్
తలపునగు...కలిమియులేములన్ననవి, కావడికుండలతుల్యమేయనిన్
తలపునగుర్తుబెట్టనిక,ధన్యతజెందును మానవాళియే
సులువుగమోక్ష మార్గమని,చుక్కలజేర్చెడు మార్గమే వినన్
వలయుననంగ దుష్టుడగు,వద్దనువాడగుసజ్జనుండిలన్

రావెల పురుషోత్తమరావుpurushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63768527743973844372021-01-29T07:25:26.022+05:302021-01-29T07:25:26.022+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17654007459773491792021-01-29T07:11:46.220+05:302021-01-29T07:11:46.220+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13792813434824618422021-01-29T07:10:10.292+05:302021-01-29T07:10:10.292+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30667983330181498372021-01-29T07:09:55.473+05:302021-01-29T07:09:55.473+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34228333615378398682021-01-29T07:09:34.371+05:302021-01-29T07:09:34.371+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45234964060961295682021-01-29T07:09:25.107+05:302021-01-29T07:09:25.107+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com