tag:blogger.com,1999:blog-6769183920316093900.post4912128381666711148..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1168కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-11067451166953229982016-02-11T22:37:15.241+05:302016-02-11T22:37:15.241+05:30నమస్కారములు
ఒకకదాని తర్వాత మరొకటి .చాలా బాధగా ఉంద...నమస్కారములు
ఒకకదాని తర్వాత మరొకటి .చాలా బాధగా ఉంది .ధైర్యంగా ఉండండి .
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24178366166346148292016-02-11T21:30:56.116+05:302016-02-11T21:30:56.116+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62654109430706477422016-02-11T21:30:38.581+05:302016-02-11T21:30:38.581+05:30దశలు మారుచు మనుజులు యశము వీడి
చావు పుట్టుక లనెడియీ...దశలు మారుచు మనుజులు యశము వీడి
చావు పుట్టుక లనెడియీ చక్ర మందు
నడుమ మోహము లందున నలిగి తుదకు
ప్రేత భూమిని జేరును ప్రీతి లేక

ధన్య వాదములు కామేశ్వర రావు గారు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17998257907232753912016-02-11T19:53:56.360+05:302016-02-11T19:53:56.360+05:30మూర్తి గారు నమస్కారములు. మీ పద్యాలు రెండు బాగున్నవ...మూర్తి గారు నమస్కారములు. మీ పద్యాలు రెండు బాగున్నవి.
మొదటి పద్యపుమొదటి పాదములో యతిభంగమున్నట్లున్నది.
రెండవ పద్యములోను మొదటి పాదములో యతి భంగము. నాల్గవ పాదములో ప్రాస యతి లో ప్రాస పూర్వ పదమొకటి దీర్ఘమయితే రొండోది కూడా దీర్ఘమవ్వాలి గదా. ఇక్కడ రెండూ గురువులయ్యాయి కానీ దీర్ఘాలు కాలేదు. పరిశీలించండి.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3644729888372647962016-02-11T19:02:27.191+05:302016-02-11T19:02:27.191+05:30పుట్టిన వారలు గిట్టుట
నట్టులె యాత్మ మరుజన్మ నందుట...పుట్టిన వారలు గిట్టుట
నట్టులె యాత్మ మరుజన్మ నందుట, నడుమన్
తట్టములమయంపు బ్రతుకు
చిట్టచివరి వరకు సాగి చెల్లుట నిజమే!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52803635078468540672016-02-11T17:23:50.386+05:302016-02-11T17:23:50.386+05:30పుట్టినది మొదలు తనువు గిట్టువరకు
కలుగు కష్టసుఖమ్ము...పుట్టినది మొదలు తనువు గిట్టువరకు
కలుగు కష్టసుఖమ్ములు కావడి గల
కుండ లటుల మనుజులకు కువలయమున ,
మంచి బుద్ధితో పయనించు డంచితముగ
పొంద శాశ్విత యశస్సు పుడమిపైన A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73824474877513233482016-02-11T17:22:59.362+05:302016-02-11T17:22:59.362+05:30పుట్టు చున్న దెల్ల గిట్టుచు నుండును
గిట్టు చున్న ద...పుట్టు చున్న దెల్ల గిట్టుచు నుండును
గిట్టు చున్న దెల్ల బుట్టు చుండు
పుట్టి గిట్టు లోని పోకడ లేమిటో
ఎరుక గలుగు వారు ధరను గలరె?!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19769720522934779862016-02-11T17:20:38.913+05:302016-02-11T17:20:38.913+05:30జీవియు జీవమున్ నొదల?జీవియుజీవము బొంది గర్భమం
దావల ...జీవియు జీవమున్ నొదల?జీవియుజీవము బొంది గర్భమం
దావల బాల,యవ్వన విధానము లందున వృద్దుడయ్యు|ఆ
జీవికి కష్టనష్టముల చింతల కానుక లంద జేసి|సం
భావన భాగ్య సంతతికి బంచునుతొమ్మిది రూపముల్ సుమా|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80682012961017816012016-02-11T16:12:28.707+05:302016-02-11T16:12:28.707+05:30ఆట పాటల గడచెను బాల్య మంత
చదువు సంద్యల కాలంబు సమసి...ఆట పాటల గడచెను బాల్య మంత
చదువు సంద్యల కాలంబు సమసి పోయె
మోహపాశాల యౌవనం మోక రిల్లె
రోగబాధల వార్థకం రోత గలిగె.

అల్పమైనది పరికించ మనిషి బ్రతుకు
జనన మరణముల నెరుగు జనుడు లేడు
పుట్టినందుకు సాధించు పూనిక గొని
శాశ్వతమగును నీపేరు విశ్వమందు.
Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79705930084330085792016-02-11T15:32:52.681+05:302016-02-11T15:32:52.681+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85263622369681860952016-02-11T15:32:45.743+05:302016-02-11T15:32:45.743+05:30జనన మరణములవి చక్రభ్రమణముల
ని యెరుగంగ లేక నెలవుకొర...జనన మరణములవి చక్రభ్రమణముల
ని యెరుగంగ లేక నెలవుకొరకు
పోరు సల్పు చుంద్రు;పుట్టి పెరిగి పెద్దై
కడకు చేరు వల్లకాడు కాదె.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79305569303021800432016-02-11T14:32:55.314+05:302016-02-11T14:32:55.314+05:30మానవుని పుట్టు గతులే
కానంబడు చిత్రమందు గమనించంగా
త...మానవుని పుట్టు గతులే
కానంబడు చిత్రమందు గమనించంగా
తానవవిధ నవతారం
బేనిల, గర్భంబు నందు పెరుగుట జరుగున్|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77360828138546898112016-02-11T11:38:00.987+05:302016-02-11T11:38:00.987+05:30విరించి గారు మీ పద్యము బాగుంది. అభినందనలు. “పుడమిన...విరించి గారు మీ పద్యము బాగుంది. అభినందనలు. “పుడమినందు” అనాలేమో చూడండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20387075099755399772016-02-11T11:33:39.952+05:302016-02-11T11:33:39.952+05:30“నలిగి తుదకు” అంటే బాగుంటుందేమో?“నలిగి తుదకు” అంటే బాగుంటుందేమో?కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89481843706958177332016-02-11T11:29:24.806+05:302016-02-11T11:29:24.806+05:30రాజేశ్వరి అక్కయ్య గారు నమస్కారములు. మీపద్యము చక్కన...రాజేశ్వరి అక్కయ్య గారు నమస్కారములు. మీపద్యము చక్కని భావముతో బాగుంది. మూడవ పాదము లో యతి తప్పినట్లుంది. చూడండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34050871361093659082016-02-11T11:14:43.531+05:302016-02-11T11:14:43.531+05:30పుట్టు మనుజుడు తప్పక గిట్టు కతన
బ్రతికి యున్నంత కా...పుట్టు మనుజుడు తప్పక గిట్టు కతన
బ్రతికి యున్నంత కాలము భవునిసేవ
జేసి కొనుముర తప్పక జేరుదువిక
శివుని చెంతకు నిజమునే జెప్పు చుంటిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57326498032519497282016-02-11T10:47:08.152+05:302016-02-11T10:47:08.152+05:30జీవన చక్ర గమన ధా
రావాహిక నాపగల నరవరులు గలరే
భావింప...జీవన చక్ర గమన ధా
రావాహిక నాపగల నరవరులు గలరే
భావింప జనన మరణము
లీవిధి ననివార్య విష్ణు లీలలు సుమ్మీ
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71986931831557225922016-02-11T10:05:23.891+05:302016-02-11T10:05:23.891+05:30శంకరయ్య గారికి నమస్కారములు.దెబ్బమీద దెబ్బ.
వారి య...శంకరయ్య గారికి నమస్కారములు.దెబ్బమీద దెబ్బ.
వారి యా త్మలకు శాంతి కలుగుగాక!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50241579829916594862016-02-11T09:34:44.473+05:302016-02-11T09:34:44.473+05:30పడతి గర్భమందు ప్రభవించునీరూపు
పుడమి యందు జేరి పూర్...పడతి గర్భమందు ప్రభవించునీరూపు
పుడమి యందు జేరి పూర్తియగును
బాల్య యౌవనములు వార్థక్యమనునవి
దశలవియును మృత్యు దరికి జేర్చువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53704641376814079272016-02-11T08:04:21.517+05:302016-02-11T08:04:21.517+05:30వారి ఆత్మకు శాంతి కలుగుగాక... వారి ఆత్మకు శాంతి కలుగుగాక... గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18717032507459832002016-02-11T07:01:32.336+05:302016-02-11T07:01:32.336+05:30ఈ తెల్లవారు జామున మా పెద్ద బావమరది మార్గం కొమురయ్య...ఈ తెల్లవారు జామున మా పెద్ద బావమరది మార్గం కొమురయ్య మరణించాడు. కరీంనగర్ వెళ్తున్నాను. ఈరోజు కూడా మీ పద్యాలను సమీక్షించలేను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4002548752213779962016-02-11T04:04:54.761+05:302016-02-11T04:04:54.761+05:30
సుడుగాడుర మన లెల్లరి
బడుగు బతుకు మనకు గుర్తు బరువ...
సుడుగాడుర మన లెల్లరి
బడుగు బతుకు మనకు గుర్తు బరువుగ నిచ్చున్
ఒదుగుగ బుట్టి పెరిగి యిల
ఒడిలో గిట్టి పుటుక యన ఒజ్జగ గరపున్ Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82928600910430642902016-02-11T03:59:02.113+05:302016-02-11T03:59:02.113+05:30దశలు మారుచు మనుజులు యశము వీడి
చావు పుట్టుక లనెడియ...దశలు మారుచు మనుజులు యశము వీడి
చావు పుట్టుక లనెడియీ చక్ర మందు
నడుమ మోహము లందున మునిగి తుదకు
ప్రేత భూమిని జేరును ప్రీతి లేక
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46220985542875562542016-02-11T03:53:40.429+05:302016-02-11T03:53:40.429+05:30
గిట్టుట యునిజము మరలను
పుట్టుట నిక్కము వలదన పునరప...
గిట్టుట యునిజము మరలను
పుట్టుట నిక్కము వలదన పునరపి జననమ్
పట్టుగ నీశుని కొలువుము
గిట్టును మోక్షము మనలకు గిరిపుర వాశా Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com