tag:blogger.com,1999:blog-6769183920316093900.post4919284290713906425..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1038 (గొడ్రాలికి కొడుకొకండు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-52030534618272046102017-08-19T12:13:17.873+05:302017-08-19T12:13:17.873+05:30రుడ్రాభిషేకములతో
చిడ్రూపము వలన లొసుగు ఛేడింపంగా
...రుడ్రాభిషేకములతో
చిడ్రూపము వలన లొసుగు ఛేడింపంగా
భడ్రాడ్రిరాము డయతో
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5700844712207314712013-04-30T15:27:47.087+05:302013-04-30T15:27:47.087+05:30గొడ్రాలి పైన పూరణ
వాడ్రా వీడ్రా యటంచు వదరగ మెచ్చె...గొడ్రాలి పైన పూరణ
వాడ్రా వీడ్రా యటంచు వదరగ మెచ్చెన్
ఏడ్రా వేరొక గురువు-
న్నాడ్రా శంకరుల సాటి నాకున్ జెపుమా.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29795255225781438402013-04-29T23:44:54.634+05:302013-04-29T23:44:54.634+05:30ఈనాటి సమస్య వైవిధ్యభరితమైన చక్కని పూరణలకు అవకాశం ఇ...ఈనాటి సమస్య వైవిధ్యభరితమైన చక్కని పూరణలకు అవకాశం ఇచ్చింది. సంతోషం!
కాకుంటే కొందరు మిత్రులు వ్యావహారిక పదాలను, ఆంగ్ల పదాలను ఆశ్రయించారు. దుష్కర ప్రాస అయినందున తప్పదు మరి!

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘హైడ్రా’ అన్నది డాక్టర్ గారి పేరా? ఆ డాక్టర్ ఇచ్చిన మందు పేరా? ఆ శబ్దానికి ‘గ్రీకు పురాణాలలో అనేక తలలున్న కాలసర్పం’ అనే అర్థం ఉంది.

పండిత నేమాని వారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
ధన్యవాదాలు. నేను చూసిన అవధాన విద్య పుస్తకంలో అది అవధాన సారము గ్రంధములోనికి అని మాత్రమే ఇచ్చారు. వివరాలు లేవు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

చంద్రశేఖర్ గారూ,
రావూరి వారికి అవార్డ్ వచ్చిన మరునాడే బ్లాగులో మిత్రులు అభినందనల వ్యాఖ్యలు వ్రాసారు. వారి గురించి పత్రికలూ, మీడియా, బ్లాగులు బాగానే వ్రాసాయి.

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘చెప్పను + ఒక = చెప్పెనొక’ అవుతుంది. ‘ చెప్పెర యొక కథ / చెప్పిన దొక కథ’ అందాం.

మిస్సన్న గారూ,
చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మిస్సన్నా! మీ ప్రజ్ఞను
లెస్సనుచును చెప్పువాడె లేడు గదన్నా!
లెస్సగ పూరణ లన్నియు
మిస్సవకుండ లిఖియించు మేధావివిలే!

తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
ఆంగ్ల పదాల సహాయం లేకుండా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

మంద పీతాంబర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

కమనీయం గారూ,
మంచి పూరణ చెప్పారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11002682927657802942013-04-29T23:11:39.896+05:302013-04-29T23:11:39.896+05:30రండ్రా పరుగున ఇచటన్
విడ్రా అయినట్టు ఏటియం నుంచి డబ...రండ్రా పరుగున ఇచటన్
విడ్రా అయినట్టు ఏటియం నుంచి డబ్బు
చూడ్రా వైద్యుల ఘనతన్
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్. Kishor Kumarhttps://www.blogger.com/profile/02538000261644113051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43521761868588411752013-04-29T20:52:17.451+05:302013-04-29T20:52:17.451+05:30
చూడ్రా,నవీన వైద్యం
బో డ్రామాలాగు నున...

చూడ్రా,నవీన వైద్యం
బో డ్రామాలాగు నున్న దొక చిత్రంబౌ
మాడ్రన్ పద్ధతి వలనను
గొడ్రాలికి గొడుకొకండు గొబ్బున బుట్టెన్! కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47960880645547973282013-04-29T20:22:35.782+05:302013-04-29T20:22:35.782+05:30గొడ్రాలని నింద బడిన
గొడ్రాలికి కొడు కొకండు గొబ్బు...గొడ్రాలని నింద బడిన
గొడ్రాలికి కొడు కొకండు గొబ్బునఁ బుట్టెన్ !
ఎడ్రసు తెలియని వైద్యుడు
ఓడ్రము నందుండి దెచ్చె నొక యౌషద మున్ !

ఓడ్రము = ఒరిస్సా దేశమురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46057895131642492812013-04-29T18:39:48.472+05:302013-04-29T18:39:48.472+05:30వాడ్రేవు యింటి కోడలు
షడ్రీతిగ యోగ విద్య సాధన జేయన్...వాడ్రేవు యింటి కోడలు
షడ్రీతిగ యోగ విద్య సాధన జేయన్
లేడ్రా యను నోర్మూయగ
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁబుట్టెన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26589034949856402692013-04-29T16:34:04.302+05:302013-04-29T16:34:04.302+05:30మూడ్రోజులారు పూటలు
షడ్రుచులనుమేళవించి చ్యవనౌషదమున...మూడ్రోజులారు పూటలు
షడ్రుచులనుమేళవించి చ్యవనౌషదమున్
మాడ్రన్ వైద్యుండీయగ
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్!!! మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74250358926002967192013-04-29T11:53:49.470+05:302013-04-29T11:53:49.470+05:30తోపెల్ల వారు చితక్కొట్టేశారు చాలా కాలానికి.తోపెల్ల వారు చితక్కొట్టేశారు చాలా కాలానికి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72370195873180337662013-04-29T11:40:30.754+05:302013-04-29T11:40:30.754+05:30పండిత శ్రీనేమాని గురువులకు బ్లాగు మిత్రులకు
నమస్స...పండిత శ్రీనేమాని గురువులకు బ్లాగు మిత్రులకు
నమస్సులతో
గొడ్రాలని బంధుగులన
గొడ్రాలి పతికి కణములు గూర్పెడు మందుల్
షడ్రీతి వైద్యుడిడగన్
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17402652305176544622013-04-29T11:13:24.884+05:302013-04-29T11:13:24.884+05:30గురువుగారూ అజ్ఞాత కవి గారి పద్యం అద్భుతం.గురువుగారూ అజ్ఞాత కవి గారి పద్యం అద్భుతం.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13529696122622820382013-04-29T10:54:40.624+05:302013-04-29T10:54:40.624+05:30చూడ్రా! మన వాణి కొడుకు
వాడ్రా! మందీయ తనకు వైద్య...చూడ్రా! మన వాణి కొడుకు
వాడ్రా! మందీయ తనకు వైద్యు డొకడు పు-
ట్టేడ్రా! నిజమేరా యిది,
" గొడ్రాలికి కొడు కొకండు గొబ్బునఁ బుట్టెన్."

మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87985409032269090642013-04-29T10:22:16.607+05:302013-04-29T10:22:16.607+05:30గె డ్రా జెప్పెను నొక కధ
గొడ్రాలికి కొడుకొకండు గొ...గె డ్రా జెప్పెను నొక కధ
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బున పుట్టెన్
మెడ్రాసు వైద్య మైనను
గొడ్రాల్ మ ఱి కనగ లేదు కొడుకును బుడమిన్ .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90515854150015186942013-04-29T09:44:21.734+05:302013-04-29T09:44:21.734+05:30సాహితీవేత్తలకూ, కవిమిత్రులకూ ఒక ప్రశ్న - నేను పత్ర...సాహితీవేత్తలకూ, కవిమిత్రులకూ ఒక ప్రశ్న - నేను పత్రికల ద్వారా గమనించిన దానిని బట్టి శ్రీరావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ పురస్కారం లభించటం అంతగా మెచ్చుకొన్నట్లని పించలేదు. వారి జీవితం, సాహితీ పాండిత్యం గురించి అంతర్జాలంలో ఎక్కువగా వివరాలు దొరకలేదు. మనబ్లాగులో విషయం తెలిసినవారి ద్వారా అభిప్రాయం వినాలని కుతూహలం. మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9791179930237527752013-04-29T09:35:42.446+05:302013-04-29T09:35:42.446+05:30షడ్రుచుల మిళిత మౌషధి
నో డ్రాపును పాల యందు నొనరగ గల...షడ్రుచుల మిళిత మౌషధి
నో డ్రాపును పాల యందు నొనరగ గలపన్
గుడ్రా !యనుచును మింగిన
గొడ్రాలికి కొడు కొకండు గొబ్బునఁ బుట్టెన్.
గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13595920646964897432013-04-29T09:14:40.574+05:302013-04-29T09:14:40.574+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14104718080446911392013-04-29T08:47:13.690+05:302013-04-29T08:47:13.690+05:30శంకరయ్య గారికి నమస్సులు
విడ్రాజి యలర దశరథ
రాడ్రత్...శంకరయ్య గారికి నమస్సులు

విడ్రాజి యలర దశరథ
రాడ్రత్నము మఖము చేసె, వ్రతఫలముగ స
మ్రాడ్రీతిని జిరకాలపు
గొడ్రాలికి కొడు కొకండు గొబ్బునఁ బుట్టెన్.

ఈ పూరణ "అవధాన సారము" అను గ్రంథములోనిది.

గ్రంథకర్తలు రాజశేఖర వేంకటశేషకవులు(దుర్భాక రాజశేఖర శతావధాని, గడియారం వేంకట శేషశాస్త్రి)

చాలా క్లిష్టమయిన సమస్య. ధన్యవాదములు
"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మhttps://www.blogger.com/profile/16492851840316250279noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48426098975038612012013-04-29T07:45:47.966+05:302013-04-29T07:45:47.966+05:30ఒక అజ్ఞాత కవి పూరణ....
విడ్రాజి యలర దశరథ
రాడ్రత్నమ...ఒక అజ్ఞాత కవి పూరణ....
విడ్రాజి యలర దశరథ
రాడ్రత్నము మఖము చేసె, వ్రతఫలముగ స
మ్రాడ్రీతిని జిరకాలపు
గొడ్రాలికి కొడు కొకండు గొబ్బునఁ బుట్టెన్.
(విట్ + రాజి = విడ్రాజి = జనసమూహము)
(‘అవధాన విద్య’ గ్రంథమునుండి)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50615084893386859422013-04-29T07:37:01.895+05:302013-04-29T07:37:01.895+05:30(ఇందులో ప్రాస వేయుటే కొంచెము ఇబ్బంది పెట్టును).
గ...(ఇందులో ప్రాస వేయుటే కొంచెము ఇబ్బంది పెట్టును).

గొడ్రాలు పూర్వభవమున
వడ్రంగి కులాన బుట్టి భర్గుని కొలువన్
మెడ్రాసు నగరమున నా
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బున బుట్టెన్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25099967394143765352013-04-29T07:35:06.607+05:302013-04-29T07:35:06.607+05:30గొడ్రాలొక్కతి కనగ వి
రాడ్రూపుని వేడు కొనగ వేవ...గొడ్రాలొక్కతి కనగ వి
రాడ్రూపుని వేడు కొనగ వేవేవిధముల్
' హైడ్రా ' వైద్యుడు మందిడ
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14457027976144524022013-04-29T07:27:16.170+05:302013-04-29T07:27:16.170+05:30గొడ్రాలని జనులనగ వి
రాడ్రూపుని వేడు కొనుచు వేవేవి...గొడ్రాలని జనులనగ వి
రాడ్రూపుని వేడు కొనుచు వేవేవిధముల్
' హైడ్రా ' డాక్టరు మందిడ
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com