tag:blogger.com,1999:blog-6769183920316093900.post4922159205304700583..comments2024-03-28T21:54:33.496+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణము - 1703 (గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-77240700574325872082019-11-05T14:16:36.827+05:302019-11-05T14:16:36.827+05:30వరుడగు నిక్సను ప్రభువును
నిరుపేదగు హోచి మిన్ను నె...వరుడగు నిక్సను ప్రభువును
నిరుపేదగు హోచి మిన్ను నెగ్గుచు నవ్వెన్
నరుడా! ఇది యెట్లన్నన్
గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22107728361524989432018-06-24T04:42:07.519+05:302018-06-24T04:42:07.519+05:30
అరయగ నహింస యేగొ
ప్ప,రణము వలదిక తిననిక పాముల ననుచ...

అరయగ నహింస యేగొ
ప్ప,రణము వలదిక తిననిక పాముల ననుచున్
పరితాపముతో చిక్కిన
గరుడుని, నొక వానపాము గ్రక్కున మ్రింగెన్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66208042966600582552018-06-23T22:16:03.879+05:302018-06-23T22:16:03.879+05:30అరె! బక్క నరుడు గాంధీ
మెరిసెడి సామ్రాజ్యమునహ! మ్ర...అరె! బక్క నరుడు గాంధీ
మెరిసెడి సామ్రాజ్యమునహ! మ్రింగుచు మురిసెన్;
సరిసరి యిది యెట్లన్నన్:
గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44879569852287093482015-06-14T22:03:03.722+05:302015-06-14T22:03:03.722+05:30మాస్టరు గారూ ! సహదేవుడు గారూ ! ధన్యవాదములు...మాస్టరు గారూ ! సహదేవుడు గారూ ! ధన్యవాదములు...గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56408187272200615322015-06-14T21:52:37.395+05:302015-06-14T21:52:37.395+05:30సమకాలీనపూరణతో గోలివారు అదరగొట్టేశారు.
అభినందనలు.సమకాలీనపూరణతో గోలివారు అదరగొట్టేశారు.
అభినందనలు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5178182059442196952015-06-14T19:57:59.683+05:302015-06-14T19:57:59.683+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
క్షమించండి......అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
క్షమించండి... మీ పూరణ నా దృష్టికి రాలేదు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.

రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55261742142159118912015-06-14T19:09:17.919+05:302015-06-14T19:09:17.919+05:30Guruvu garu please see my poorana also.Guruvu garu please see my poorana also.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47595869927790676802015-06-14T19:08:36.447+05:302015-06-14T19:08:36.447+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48996689307064490842015-06-14T18:47:37.700+05:302015-06-14T18:47:37.700+05:30క్షమాపణ లతో నిన్నటి సమస్యకు పూరణ
బ్రహ్మ మెరుగ గోర...క్షమాపణ లతో నిన్నటి సమస్యకు పూరణ

బ్రహ్మ మెరుగ గోరి, భ్రాంతియె జగమంచు
దెలిసి , సత్య తత్వ తెరగు నరయు
మోక్ష సాధకునకు మోహమ్ము దొలగగ
ఇంటికంటె మఠము హితమొసంగుయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16240377798621256892015-06-14T18:32:50.286+05:302015-06-14T18:32:50.286+05:30గరగరితల నెగతాళికి
సరగున నొక కోడెగాడు సరసములాడన్
పర...గరగరితల నెగతాళికి
సరగున నొక కోడెగాడు సరసములాడన్
పరుగున భటులను పిలువగ
"గరుడునినొక వానపాము గ్రక్కున మ్రింగెన్"

సరి బలవంతుని బొడువగ
తరుణమునకు వేచియుండి దాడికిదిగ నే
మరుపాటున వేటు పడగ
"గరుడునినొక వానపాము గ్రక్కున మ్రింగెన్"Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50485695947004680952015-06-14T18:05:02.652+05:302015-06-14T18:05:02.652+05:30సరిగా పద్మవ్యూహము
చొరబడు వేళకు పవనజు చొరబడనీకన్
ఉర...సరిగా పద్మవ్యూహము
చొరబడు వేళకు పవనజు చొరబడనీకన్
ఉరవడి సైందవుడడ్డెను
గరుడునినొక వానపాము గ్రక్కున మ్రింగెన్

ఉరవడి యొక,వానదిరుగు
నురగము నొక గ్రద్దపిల్ల నొడుపుగ బట్టెన్
వెరగున జూడగ నందరు
గరుడునినొక వానపాము గ్రక్కున మ్రింగెన్

గరుడునిచే భయమాగగ
పరమేశ్వరు తానుకొలిచి భయమును వీడన్
వరమున నొకచో వింతగ
గరుడునినొక వానపాము గ్రక్కున మ్రింగెన్

తరుగని బలమది యున్నను
వెరవెరుగక లేకయున్న వీడును జయమున్
వెరవంది యున్నయప్పుడు
గరుడునినొక వానపాము గ్రక్కున మ్రింగెన్Anonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5846497761017431612015-06-14T17:09:29.368+05:302015-06-14T17:09:29.368+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

సహదేవుడు గారూ,
నిజమే... వివరణకు సంతోషం!

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79636071699859155392015-06-14T17:06:36.574+05:302015-06-14T17:06:36.574+05:30
కురిసెను వానలు మెండుగ
అరకున దున్నెను పొలమ్ము హలి...
కురిసెను వానలు మెండుగ
అరకున దున్నెను పొలమ్ము హలికుడు నచ్చో
బురదను మడిసిన కుళ్ళిన
గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56722742262028155112015-06-14T17:05:50.350+05:302015-06-14T17:05:50.350+05:30గురుదేవులకు ధన్యవాదములు.
తనకలి = కష్టముగురుదేవులకు ధన్యవాదములు.
తనకలి = కష్టముగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49543656978999561432015-06-14T17:04:11.199+05:302015-06-14T17:04:11.199+05:30భరత జనుల కారాధ్యగ
మెరసిన యిందిర నొకండు మించెన్ గాద...భరత జనుల కారాధ్యగ
మెరసిన యిందిర నొకండు మించెన్ గాదా
మెరుగుగ నెన్నికలందున
గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20452454760205515942015-06-14T17:00:38.709+05:302015-06-14T17:00:38.709+05:30నిన్న మధ్యాహ్నం నుండి ప్రయాణంలో ఉండి మీ పూరణలపై వె...నిన్న మధ్యాహ్నం నుండి ప్రయాణంలో ఉండి మీ పూరణలపై వెంట వెంట స్పందించలేకపోయాను. మన్నించండి.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘భూతలరయమున్’...?

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
(సత్యనారాయణ మూర్తి గారూ, నాన్నగారి పేరు ముందు మీరు గౌరవసూచకమైన ‘శ్రీ’ చేర్చడంలో నాకు అభ్యంతరం లేదు. కన్నవారిని గౌరవించడం మన ధర్మం!)

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తన కలిబడుచున్’...?

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77503162122749292682015-06-14T16:10:06.653+05:302015-06-14T16:10:06.653+05:30గరళము గలిగిన ' నూడిల్స్ " (మ్యాగీ )
సరి ...గరళము గలిగిన ' నూడిల్స్ " (మ్యాగీ )
సరి దెలియక గరుడ బాబు చక్కగ దెచ్చెన్
మరిమరి తిని మరణించెను
" గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్ "గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53171270010156801332015-06-14T14:43:05.833+05:302015-06-14T14:43:05.833+05:30
గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్
పూరణ:అరుద...
గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్
పూరణ:అరుదుగ మన గోల్కొండను
మిరియమ్ములు తాటి కాయ మెరకు నెదిగెన్!?.
సరి, భీమునిపట్నంబున
గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్ !!? Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-677114681134436262015-06-14T13:14:46.300+05:302015-06-14T13:14:46.300+05:30మరువని సంఘటనమ్మది
గరుడుని ఒక వానపాము గ్రక్కున మ్రి...మరువని సంఘటనమ్మది
గరుడుని ఒక వానపాము గ్రక్కున మ్రింగెన్
వరమట|విఠ లాచార్యుని
పరదాఫై చిత్ర మాయె|వైవిద్యముగా.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18194465326412097182015-06-14T13:04:56.191+05:302015-06-14T13:04:56.191+05:30కం: శరవేగముతో సాగెడి
గరుడుని గని వానపాము గ్రక్...కం: శరవేగముతో సాగెడి
గరుడుని గని వానపాము గ్రక్కున మ్రింగన్ !
అరెరే వింత యటంచ
చ్చెరువున గనిరి జనములు చిత్తము లదరన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72591344708852792712015-06-14T13:04:44.412+05:302015-06-14T13:04:44.412+05:30కం: శరవేగముతో సాగెడి
గరుడుని గని వానపాము గ్రక్...కం: శరవేగముతో సాగెడి
గరుడుని గని వానపాము గ్రక్కున మ్రింగన్ !
అరెరే వింత యటంచ
చ్చెరువున గనిరి జనములు చిత్తము లదరన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60554628593964992242015-06-14T12:52:16.174+05:302015-06-14T12:52:16.174+05:30
ధరలో నాయువు తీరగ
మరణమునొందిన గరుడుడు మట్టిన గలువన...
ధరలో నాయువు తీరగ
మరణమునొందిన గరుడుడు మట్టిన గలువన్
చిరు రేణువులుగ మారిన
గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్!
బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56719250156815479042015-06-14T12:27:17.342+05:302015-06-14T12:27:17.342+05:30 తరుణీ ! వింటివె దీనిని
గరుడుని నొక వానపామ... తరుణీ ! వింటివె దీనిని
గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్
ధరణిని నెచట ను జరిగినె ?
పరువము నుందీ య సబబె ! వ్రాయుచు నిటులన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65403199707274270922015-06-14T11:55:06.575+05:302015-06-14T11:55:06.575+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15715191579314089522015-06-14T11:31:01.795+05:302015-06-14T11:31:01.795+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.com