tag:blogger.com,1999:blog-6769183920316093900.post4929923219442226326..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2300 (స్త్రీలకు మ్రొక్కిన ధనమును...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger83125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-39234463970524373302018-11-22T21:13:23.075+05:302018-11-22T21:13:23.075+05:30కాలరు నెత్తుచున్ తిరిగి కన్నెలు బ్యాంకుల మోయుచుండి...కాలరు నెత్తుచున్ తిరిగి కన్నెలు బ్యాంకుల మోయుచుండిరే
డాలరు లెన్నియో పడసి ట్రంపును కాల్చుకు తించునుండిరే
పాలన జేయుచున్ మురిసి వంగిన కాంగ్రెసు నేలుచుండిరే...
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68434256738800261882017-03-05T22:40:35.200+05:302017-03-05T22:40:35.200+05:30డా.పిట్టానుండి,ఆర్యా, కృతజ్ఞతలు.డా.పిట్టానుండి,ఆర్యా, కృతజ్ఞతలు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22593464946352405142017-03-05T21:47:22.337+05:302017-03-05T21:47:22.337+05:30నిజమే! ఒక లఘువు ఎక్కువైనది. "నన్నీ కాలపు = నన...నిజమే! ఒక లఘువు ఎక్కువైనది. "నన్నీ కాలపు = నన్ + ఈ కాలపు". నా భావము ఈ కాలపు పురోహితుల వైభవము ఎనలేనిది అని. పాపాలు ఎక్కువైతే పూజలకు డిమాండు కూడా!

__/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61980766447457920122017-03-05T21:40:56.414+05:302017-03-05T21:40:56.414+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినం...తిమ్మాజీ రావు గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29275002768925910392017-03-05T21:39:51.562+05:302017-03-05T21:39:51.562+05:30శైలజ గారూ,
మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందన...శైలజ గారూ,
మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40067786481776563222017-03-05T21:38:46.210+05:302017-03-05T21:38:46.210+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83073538445111834302017-03-05T21:37:37.525+05:302017-03-05T21:37:37.525+05:30మంచి పద్యం. వారి ఆత్మకు శాంతి చేకూరుగాక!మంచి పద్యం. వారి ఆత్మకు శాంతి చేకూరుగాక!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42022003308361517932017-03-05T21:36:36.711+05:302017-03-05T21:36:36.711+05:30అన్నపరెడ్డి వారూ,
మేస్త్రీలు, దేవతా స్త్రీలు ప్రస...అన్నపరెడ్డి వారూ,
మేస్త్రీలు, దేవతా స్త్రీలు ప్రస్తావింపబడిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83028345312216572282017-03-05T21:34:50.700+05:302017-03-05T21:34:50.700+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పద్యం భావం బోధపడలేదు. రె...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పద్యం భావం బోధపడలేదు. రెండవ పాదంలో ఒక లఘువు ఎక్కువయింది. 'అన్నీ' అనడం వ్యావహారికం. 'అన్నియు' అనడం గ్రాంధికం. గమనించగలరు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30147048667333033212017-03-05T21:30:29.709+05:302017-03-05T21:30:29.709+05:30గురుదేవులకు నమస్కారము! జనార్దనరావుగారి విషయం నాకు ...గురుదేవులకు నమస్కారము! జనార్దనరావుగారి విషయం నాకు తెలియదు!
నేను జి. పి. శాస్త్రి గారి సోదరిని!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84943796159589896092017-03-05T21:26:53.282+05:302017-03-05T21:26:53.282+05:30గురుదేవులకు ధన్యవాదములు!🙏🙏🙏🙏గురుదేవులకు ధన్యవాదములు!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28074747287723045192017-03-05T21:24:22.449+05:302017-03-05T21:24:22.449+05:30పూజ్యులుశంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
మొదట...పూజ్యులుశంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
మొదటి పూరణ నారికేళ పాకమన్నారు కనుక నా భావమును దెలియ పరచుట భావ్యమని తలచి వ్రాయు చున్నాను. కృతకృత్యుడ నైతినో లేదో తెలుప గోర్తాను.

సందర్భానుసారముగా రాజ సమూహమును, పెద్దలను, దయామయులైన దేవతా బృందమును, యోగ్యము పరంధాముని భార్య యైన భూదేవిని పూజించిన శుభములు కల్గును.

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71132740226041276882017-03-05T21:07:04.646+05:302017-03-05T21:07:04.646+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
పుణ్యస్త్రీలన...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
పుణ్యస్త్రీలను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుణ్యస్త్రీ.. పునిస్త్రీ అని రూపాంతరంగా చెప్పినా అది సాధువు కాదు. బ్రౌణ్యం, శ్రీహరి నిఘంటువుల్లో ఉన్నా అది కేవలం వ్యావహారికం అని గమనించండి. 'బేల కడు భక్తి పుణ్య।స్త్రీలకు...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33271788643172262202017-03-05T21:00:42.353+05:302017-03-05T21:00:42.353+05:30సీతాదేవి గారూ,
వైవిధ్యంగా పూరించాలన్న మీ ఉత్సాహం ...సీతాదేవి గారూ,
వైవిధ్యంగా పూరించాలన్న మీ ఉత్సాహం ప్రశంసింపదగినది. పద్యం వరకు నిర్దోషంగా బాగున్నది. కాని 'శాస్త్రి'కి బహువచనం 'శాస్త్రులు' అవుతుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9877060878979247252017-03-05T20:58:50.446+05:302017-03-05T20:58:50.446+05:30క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ మూడు పూరణలు బా...క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ప్రేపు...? దానికి ఉషఃకాల మని నిఘంటువు చెప్తున్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69555851542669273532017-03-05T20:54:35.648+05:302017-03-05T20:54:35.648+05:30సోదరీ.. డా. బల్లూరి ఉమాదేవీ!
రెండు మూడు రోజులుగా ఒ...సోదరీ.. డా. బల్లూరి ఉమాదేవీ!
రెండు మూడు రోజులుగా ఒకటే ఆలోచన... ఈ సోదరుని మీద అలిగారా అని! ఈమధ్య తరచుగా బ్లాగులో పద్యాలు వ్రాయడం లేదు. ఆమధ్య మీరు రాత్రి పొద్దు పోయిన తర్వాత మీ పూరణలను పోస్ట్ చేయడం, అప్పటికే నేను నిద్రపోవడం, మరునాడు గతదినం పోస్ట్ చూడక పోవడం ఎక్కువసార్లు జరిగింది. మిమ్మల్ని బాధపెట్టి ఉంటే మన్నించండి.
ఈనాటి మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'మ్రొక్కంగా' అంటే వ్యావహారికం. 'మ్రొక్కంగన్' అనండి. మూడవ పాదంలో ఒక లఘువు ఎక్కువయింది. '..యొసగు కలిమిని (లేదా) ..యొసగును కలిమి' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62590170858908583702017-03-05T20:49:08.950+05:302017-03-05T20:49:08.950+05:30సహదేవుడు గారూ,
ముత్తైదువలతో మీ పూరణ చాలా బాగున్నద...సహదేవుడు గారూ,
ముత్తైదువలతో మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57819060360021610952017-03-05T20:48:14.503+05:302017-03-05T20:48:14.503+05:30ప్రసాద రావు గారూ,
అద్భుతమైన పూరణ. అభినందనలు.ప్రసాద రావు గారూ,
అద్భుతమైన పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81813657955309194292017-03-05T20:47:23.524+05:302017-03-05T20:47:23.524+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మేస్త్రీలపై మీ పూరణ వైవిధ్...గురుమూర్తి ఆచారి గారూ,
మేస్త్రీలపై మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44926196356717233942017-03-05T20:46:02.073+05:302017-03-05T20:46:02.073+05:30సీతాదేవి గారూ,
మీ పూరణలోని 'లాజిక్కు' బాగ...సీతాదేవి గారూ,
మీ పూరణలోని 'లాజిక్కు' బాగున్నది. మంచి పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26666762097209252152017-03-05T20:45:10.204+05:302017-03-05T20:45:10.204+05:30విరించి గారూ,
దేవీత్రయాన్ని గురించిన మీ రెండు పూర...విరించి గారూ,
దేవీత్రయాన్ని గురించిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'లలిత+ఏ' అన్నపుడు యడాగమం వస్తుంది. సంధి లేదు. 'శ్రీలలితాంబయే జనుల...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61340268578355742622017-03-05T20:42:19.238+05:302017-03-05T20:42:19.238+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48588410942184277202017-03-05T20:40:23.290+05:302017-03-05T20:40:23.290+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
ముగ్గురు స్త్రీమూర్తుల గ...భాగవతుల కృష్ణారావు గారూ,
ముగ్గురు స్త్రీమూర్తుల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83403357730089679852017-03-05T20:39:18.105+05:302017-03-05T20:39:18.105+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
ముగురమ్మలను గురించిన ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
ముగురమ్మలను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14063771358574397122017-03-05T20:38:24.810+05:302017-03-05T20:38:24.810+05:30గుఱ్ఱం సీతాదేవి గారూ,
మీ రెండు పూరణలు (రెండవది వై...గుఱ్ఱం సీతాదేవి గారూ,
మీ రెండు పూరణలు (రెండవది వైవిధ్యంగా ఉంది) బాగున్నవి. అభినందనలు.
అన్నట్టు... ఈమధ్య గుఱ్ఱం జనార్దన రావు గారు బ్లాగులో కనిపించడం లేదు. కారణం?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com