tag:blogger.com,1999:blog-6769183920316093900.post493368677052908698..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 126కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34604438313723298702010-10-19T15:15:20.177+05:302010-10-19T15:15:20.177+05:30ప్రతిభ ఎంత గలదొ పౌరాణికము లందు
పదిలొ కెళ్ళి డీ...ప్రతిభ ఎంత గలదొ పౌరాణికము లందు

పదిలొ కెళ్ళి డీవొ ప్రశ్న లడుగ

చెప్పు వారి గనక చెప్పెను పంతులే

పంచ పాండ వులన పదుగురు కదా !

( పది లొ =పదవ తరగతి ,డీవొ = D E O

నిన్న నే వ్రాసి పోస్ట్ చేసాను ఎందు వల్లనో పోస్ట్ కాలేదు

సరదాగా వ్రాసినది ఎవరినీ నొప్పించాలని కాదు

విద్యార్ధులకు ఉపాధ్యాయులకు క్షమాపణలతో}మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79185290938807100172010-10-19T07:15:21.717+05:302010-10-19T07:15:21.717+05:30మిస్సన్న గారూ,
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మంద పీ...మిస్సన్న గారూ,
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మంద పీతాంబర్ గారూ,
నేదునూరి రాజేవరి గారూ,
అందరి పూరణలు ఒకరిని మించి ఒకరివి బాగున్నాయి. అందరికీ అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75206981338426632232010-10-19T06:46:41.170+05:302010-10-19T06:46:41.170+05:30యెంచి చూచి నంత యెంతైన వింతయిది .
పంచ మనగ కోళ్ళు పద...యెంచి చూచి నంత యెంతైన వింతయిది .
పంచ మనగ కోళ్ళు పదులు గావు
మూడు వ్రేళ్ళు తీయ రెండుమ్రింగ గనొకటి
పంచ పాండవులన పదుగురు కదరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81160145230315342662010-10-18T16:01:50.070+05:302010-10-18T16:01:50.070+05:30ప్రతిభ ఎంత గలదొ పౌరాణి కములందు
పదిలొ కెళ్ళి డీవొ ప...ప్రతిభ ఎంత గలదొ పౌరాణి కములందు
పదిలొ కెళ్ళి డీవొ ప్రశ్న లడిగె
చెప్పు వారి గనక చెప్పెను పంతులే
పంచ పాండ వులన పదుగురు కద !మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32790447187198099252010-10-18T10:43:31.412+05:302010-10-18T10:43:31.412+05:30ధర్మ రాజు గలిగె తమ్ముల నలుగుర
గాలి కొడుకునకును గలర...ధర్మ రాజు గలిగె తమ్ముల నలుగుర
గాలి కొడుకునకును గలరు మువురు
నరుని కిరువురు మరి నకులుని కొక్కరే
పంచ పాండ వులన పదుగురు కద !మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40533552255498625412010-10-18T10:42:55.751+05:302010-10-18T10:42:55.751+05:30భీష్ముడు దుర్యోధనుడుతో:
ఎంచ నొకటి రెండు యేపారి వా...భీష్ముడు దుర్యోధనుడుతో:

ఎంచ నొకటి రెండు యేపారి వారుండ
మించగలము ననుట వంచనేను
పొంచియున్న బులుల బుడకతో గెలకంగ
పంచ పాండవులనఁ బదుగురు కదగన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63888774835387468942010-10-18T09:18:10.558+05:302010-10-18T09:18:10.558+05:30ఐదుగురకు చాలు నైదు గ్రామములని
పంచ పాండవులన, బదుగుర...ఐదుగురకు చాలు నైదు గ్రామములని
పంచ పాండవులన, బదుగురు కద-
నమును కోరు చుండ్రి నా తమ్ము లిప్పుడు
కల్ల సంధి యనెను కౌరవుండుమిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.com