tag:blogger.com,1999:blog-6769183920316093900.post4936637793894206231..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3012 (కుంజర యూధంబు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger71125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-88445864647368524612019-05-10T06:22:56.682+05:302019-05-10T06:22:56.682+05:30ధన్యవాదాలు ధన్యవాదాలు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69621057585686220432019-05-09T23:01:06.476+05:302019-05-09T23:01:06.476+05:30మంజుల "జూ" లో దిరుగుచు
రంజుగ "నెల...మంజుల "జూ" లో దిరుగుచు
రంజుగ "నెల్ఫెంట్సు గ్రూపు" రయమున రాగా
గుంజెను "సెల్‌ఫోన్ ఫోటో"
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11420393534648154922019-05-09T20:47:58.440+05:302019-05-09T20:47:58.440+05:30డా.పిట్టా నుండి
ఆర్యా,మూడవ పాదంలో "యె"టై...డా.పిట్టా నుండి
ఆర్యా,మూడవ పాదంలో "యె"టైపాటు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21087644835893086452019-05-09T07:55:05.936+05:302019-05-09T07:55:05.936+05:30మిత్రులందఱకు నమస్సులు!
[కాశీపట్టణమును నివాస మొనర్...మిత్రులందఱకు నమస్సులు!

[కాశీపట్టణమును నివాస మొనర్చుకొనుటకై తగు పరిస్థితులఁ గల్పించుటకు రవి నలినజ ప్రమథజన విఘ్నేశాదులఁ బంపఁగా, నట వారలకు నవకాశము లభింపమి, శివుఁడు విష్ణువును సపరివారముగఁ బంపెను. ఇందఱు దేవతలు ఆ చిన్న కాశీపట్టణములో ప్రవేశించుట, దోమ గొంతున నేనుఁగుల గుంపు ప్రవేశించినట్లున్నదనుట]

కంజభవున్ రవిన్ బ్రమథగణ్యుల విఘ్నవినాయకాదులన్
భంజన సేయఁ గాశికనుపంగను వారలు మిన్నకుంటచే
రంజనతోడఁ బంపె హరి లక్ష్మి ఖగేంద్రులఁ! బోల్చి చూడఁగన్
గుంజర యూధ మొక్కటిగఁ గూడియుఁ జొచ్చెను దోమ కుత్తుకన్!!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33710832294331542842019-05-09T05:47:13.569+05:302019-05-09T05:47:13.569+05:30డా.పిట్టా సత్యనారాయణ
పంజరమట్టి రాష్ట్రముల బాగును గ...డా.పిట్టా సత్యనారాయణ
పంజరమట్టి రాష్ట్రముల బాగును గోరెడు కేంద్ర పాలనా
రంజన మానియున్ తెలుగు రాష్ట్రమునందున గూడి కూటమిన్
పుంజుకొనంగనాయె "విధిని బోలిన సత్తువ "యేది యెంచగన్?
కుంజర యూధ మొక్కటిగ గూడియు జొచ్చెను దోమ కుత్తుకన్!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-924563662949875542019-05-09T05:37:43.409+05:302019-05-09T05:37:43.409+05:30డా.పిట్టా సత్యనారాయణ
అంజన!స్వచ్ఛ సుభారతి
రంజిల వేవ...డా.పిట్టా సత్యనారాయణ
అంజన!స్వచ్ఛ సుభారతి
రంజిల వేవేల జనులు రాల్చిరి చెత్తన్
భంజనులై మశకమునకు
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81875126219828724632019-05-08T23:53:00.439+05:302019-05-08T23:53:00.439+05:30ధన్యవాదాలండీ !ధన్యవాదాలండీ !డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1772657429005918502019-05-08T21:54:18.080+05:302019-05-08T21:54:18.080+05:30రంజనమైన పాలన కలాధరుడిచ్చునటంచు తల్చగా
నంజుకొనెన్ ప...రంజనమైన పాలన కలాధరుడిచ్చునటంచు తల్చగా
నంజుకొనెన్ ప్రజా ధనము నంజుడుదిండిగ మారిచెచ్చెరన్
సంజయ! కాంగెరీసుకు స్వశక్తియడంగగ వాని చేరెనే
కుంజర యూధ మొక్కటిగఁ గూడియుఁ జొచ్చెను దోమ కుత్తుకన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82568426855331264522019-05-08T20:38:51.625+05:302019-05-08T20:38:51.625+05:30గెల్వ నెన్నికన్ గెల్వ నెన్నికన్ seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75237096302392798912019-05-08T20:37:28.303+05:302019-05-08T20:37:28.303+05:30అంజలి గూర్చునెల్లపుడు హాసమువీడరు మోమునందునన్
రంజు...అంజలి గూర్చునెల్లపుడు హాసమువీడరు మోమునందునన్
రంజుగ పాదముల్ గడుగు రాగముమీరగ కర్మచారులన్
గంజినిద్రాగగా వెరపుగాంచరు క్షౌరముజేయగా మరిన్
సంజయ!నాయకాగణమ సాధ్యమునెంచరు గెల్యనెన్నికన్
కుంజరయూధ మొక్కటిగ గూడియు జొచ్చెను దోమకుత్తుకన్ seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79851854022315700332019-05-08T20:09:01.383+05:302019-05-08T20:09:01.383+05:30కంజారుని తీక్షణకర
సంజాతపువహ్నిసోకి సంకటపడచున్
రంజన...కంజారుని తీక్షణకర
సంజాతపువహ్నిసోకి సంకటపడచున్
రంజనికుటమునదాగెను
కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్
ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40411655637554395462019-05-08T20:04:14.279+05:302019-05-08T20:04:14.279+05:30కం. రంజింపకామధేనువు
గుంజినకౌశికునిమనసు, గోవున...కం. రంజింపకామధేనువు
గుంజినకౌశికునిమనసు, గోవునులాగన్
వింజగ సేనంతమయెను
కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్ .

Note: వసిష్ఠుని కామధేనువాపహరింప కౌశికు పరాభవం ఇతివృత్తం గా వ్రాసిన పద్యం పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47191458623257652592019-05-08T19:53:52.317+05:302019-05-08T19:53:52.317+05:30ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83949875402823946632019-05-08T19:18:47.165+05:302019-05-08T19:18:47.165+05:30మంజుల భాషిణి సీతను
అంజన పుత్రుడు వెదకుచు నబ్దిని ద...మంజుల భాషిణి సీతను
అంజన పుత్రుడు వెదకుచు నబ్దిని దాటన్
భంజన జేయగ నసురుల
కుంజర యూధమ్ము దోమ కుత్తుకఁ జొచ్చెన్
యజ్ఞమూర్తి ద్వారకా నాథ్https://www.blogger.com/profile/15621066443037328155noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11027609358161513042019-05-08T17:32:00.659+05:302019-05-08T17:32:00.659+05:30మంజీర నాదము వినగను
రంజిల్లు మదిని మురియుచు లౌల్యమ...మంజీర నాదము వినగను
రంజిల్లు మదిని మురియుచు లౌల్యము తోడన్
భంజన జేయగ వనితలు
కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30564437212056462302019-05-08T17:29:24.296+05:302019-05-08T17:29:24.296+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3596990276629369472019-05-08T16:31:01.217+05:302019-05-08T16:31:01.217+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64670007921713788862019-05-08T15:49:45.007+05:302019-05-08T15:49:45.007+05:30అంజనవింటివేయిదియయార్యులుసెప్పిరినిశ్చయంబుగ
న్గుంజర...అంజనవింటివేయిదియయార్యులుసెప్పిరినిశ్చయంబుగ
న్గుంజరయూధమొక్కటిగగూడియుజొచ్చెనుదోమకుత్తుక
న్గుంజరయూధమా?యకటకూరిమిదూరుటదోమకుత్తుక
న్రంజిలజేయునేవినగరాగలభావితరంబులన్దగన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17388095654692484392019-05-08T15:42:59.805+05:302019-05-08T15:42:59.805+05:30రంజింపజేయుసినిమా
పింజంబున దోమగాగ!విఠలాచార్యుం
డంజన...రంజింపజేయుసినిమా
పింజంబున దోమగాగ!విఠలాచార్యుం
డంజనమున మార్పులతో
కుంజరయూధంబు దోమకుత్తుకజోచ్చెన్ (మాయజాలపు తంత్రాలతో)eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80400395977516399812019-05-08T15:29:35.502+05:302019-05-08T15:29:35.502+05:30అంజలి! శ్రీత్రయంబు యతి యత్రి సతీమణి దీక్షనే యికన్ ...అంజలి! శ్రీత్రయంబు యతి యత్రి సతీమణి దీక్షనే యికన్
భంజన మందజేయమని భర్తల గోరుచు బంపగా భువిన్
రంజిలు శోభలన్ విడి పరాత్పరులే యన సూయఁ జేరగా
కుంజర యూధమొక్కటిక గూడియుఁ జొచ్చెను దోమకుత్తుకన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6757744885862967712019-05-08T15:28:15.383+05:302019-05-08T15:28:15.383+05:30తంజాపురి నగర జనులఁ
రంజింపగ వచ్చె ఘనులు రాగములొలుకన...తంజాపురి నగర జనులఁ
రంజింపగ వచ్చె ఘనులు రాగములొలుకన్
కంజారముఁ జూడఁ దలచె
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్చాగంటి చరణ్https://www.blogger.com/profile/16585140586597687745noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14136322864658837262019-05-08T15:24:19.142+05:302019-05-08T15:24:19.142+05:30కంజదళాక్షీవినుమిక
ఝంజాటమ్మేలనాకు జనహితమొదవన్
రంజిల...కంజదళాక్షీవినుమిక
ఝంజాటమ్మేలనాకు జనహితమొదవన్
రంజిల పూరణరాదయె
కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్!!
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48537869624397533162019-05-08T14:24:15.926+05:302019-05-08T14:24:15.926+05:30ఉత్పలమాల
రంజిలి యెన్నికన్ గెలిచి రాష్ట్రము నేలెడు ...ఉత్పలమాల
రంజిలి యెన్నికన్ గెలిచి రాష్ట్రము నేలెడు నాశ చావగన్
పుంజుకొనంగ వ్యూహమున మొగ్గుచు చేరి కుమార సామినిన్
సంజకు గద్దెనెక్కగను సాగెను కాంగ్రెసు నిల్ప భాజపాన్
కుంజర యూధ మొక్కటిగఁ గూడియుఁ జొచ్చెను దోమ కుత్తుకన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50065350241460144802019-05-08T13:15:37.230+05:302019-05-08T13:15:37.230+05:30కందం
పుంజుకొనెడు వ్యూహమ్మున
సంజకు కాంగ్రెసు కుమార ...కందం
పుంజుకొనెడు వ్యూహమ్మున
సంజకు కాంగ్రెసు కుమార సామిని జేరెన్
రంజిల కర్నాటకమున
కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68955170129681658912019-05-08T12:48:33.370+05:302019-05-08T12:48:33.370+05:30అనుసరించుచుగురువర!యదనుజూచి
కొల్లగొట్టెనుమీఫోనుగుజన...అనుసరించుచుగురువర!యదనుజూచి
కొల్లగొట్టెనుమీఫోనుగుజనుడొకడ
యేమిలాభమోవానికినేమొకాని
మనకుకష్టముపేర్లనుమరలవ్రాయ

subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com