tag:blogger.com,1999:blog-6769183920316093900.post4967166572871801361..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 947కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-27545515115189515322015-07-02T09:01:08.174+05:302015-07-02T09:01:08.174+05:30మేడమిద్దెలనెప్డు మెఱుగనక
కోడి కూసెడు వేళకు పడి లేచ...మేడమిద్దెలనెప్డు మెఱుగనక
కోడి కూసెడు వేళకు పడి లేచి
పాడి పంటల శ్రద్ధఁ బండించుచున్
పాడుకొనుచునుంద్రు పనులయందు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21261985588855517262015-07-02T07:42:34.687+05:302015-07-02T07:42:34.687+05:30పోచిరాజు సుబ్బారావు గారు,
మీ పద్యం బాగుంది. అభినం...పోచిరాజు సుబ్బారావు గారు,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

కే. ఈశ్వరప్ప గారు,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

గందూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37751541271167247542015-07-01T19:35:10.615+05:302015-07-01T19:35:10.615+05:30అచ్చపు తెలుగు దనముతో
ముచ్చటించుచు బొలమున ముదితలనేక...అచ్చపు తెలుగు దనముతో
ముచ్చటించుచు బొలమున ముదితలనేకుల్
పచ్చని వరి నాటుట కడు
ముచ్చట గొలుపు గనగను ముదముప్పొంగున్గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29859247302745905432015-07-01T19:04:00.881+05:302015-07-01T19:04:00.881+05:30ఆ.వె:పంట చేల యందు పడతులెల్లరు జేరి
పనులు చేయు...ఆ.వె:పంట చేల యందు పడతులెల్లరు జేరి
పనులు చేయు చుండ పండు భువిని
కలుపు తీత పాట కమనీయమౌనుగా
ఆట పాట గాంచి అవని మురిసె.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24364267355939830672015-07-01T17:46:48.946+05:302015-07-01T17:46:48.946+05:30రంగుల చీరెలఁ దీరిచి
కొంగునడుముఁ జుట్టి మడినిఁ గూడగ...రంగుల చీరెలఁ దీరిచి
కొంగునడుముఁ జుట్టి మడినిఁ గూడగ శ్రమణల్
వంగడమేదైనన్ వరి
బంగారమె పండు వారి పనితనమునకున్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56943058091806338512015-07-01T15:56:59.380+05:302015-07-01T15:56:59.380+05:30కూలిజనములేక కుదురదు యేపని
జాలిమనసు నందె జగతి పనులు...కూలిజనములేక కుదురదు యేపని
జాలిమనసు నందె జగతి పనులు
నారుమళ్ళువిడువ కారులు బండునా?
కారు పంట కెవరుకర్త?”కూలి”
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34506019373404813372015-07-01T15:19:41.341+05:302015-07-01T15:19:41.341+05:30వరిమళ్ల నాటుచు వడ్లను బండించు
------బ్రహ్మ సృష్టిక...వరిమళ్ల నాటుచు వడ్లను బండించు
------బ్రహ్మ సృష్టికి మూల పడతులిచట|
జనపద సాహిత్య మననము బంచగ
----కూలీలె వాణియు కూర్పు లిచట|
జీవరాసుల తిండి- భావన లందించు
-----శక్తి నాసక్తుల యుక్తు లిచట|
కష్టించి పనిజేయు నిష్టత నందించు
-----పుష్టికి మూలమౌ యుహలిచట|
లక్ష్మి లక్ష్యాలు జేకూర్చు లాభమిచట|
పండజేయగ కూలీలనిండు మనసె
పంట రూపాన యింటికి ,వంటకొచ్చు|
కూలిలేకున్న? పంటలే తాలుయగును|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78601391121932719672015-07-01T13:56:14.359+05:302015-07-01T13:56:14.359+05:30వనిత లచ్చట పొలములో వరుస గాను
పాదు చుండిరి వరినా...వనిత లచ్చట పొలములో వరుస గాను
పాదు చుండిరి వరినాట్లు పొదుపు గాను
బాడు కొనుచును జక్కగా పాట లెన్నొ
కాయ కష్టము వారిదే , కంటి రి గద !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23785823656848607232015-07-01T11:36:22.088+05:302015-07-01T11:36:22.088+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో అశ్లీలార్థం స్ఫురించే ప్రమాదం ఉంది. ‘చేతినిండుగ పని గల్గె చేడియలకు’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29027139933987141602015-07-01T10:57:57.821+05:302015-07-01T10:57:57.821+05:30పోడిగా వర్షములు పడ పొలములందు
మొదలు పెట్టిరి వరినాట...పోడిగా వర్షములు పడ పొలములందు
మొదలు పెట్టిరి వరినాట్లు ముదముతోడ
చేతినిండుగ పని గల్గె నాతులకును
పల్లె లన్నియు పచ్చగా పరిఢవిల్లA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42454560183137383552015-07-01T06:53:44.926+05:302015-07-01T06:53:44.926+05:30ముందు "విహగముల వలెన్ " అనివ్రాసి మళ్ళీ ఎ...ముందు "విహగముల వలెన్ " అనివ్రాసి మళ్ళీ ఎందుకో చెరిపేసాను .ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29877891299674442642015-07-01T05:07:16.219+05:302015-07-01T05:07:16.219+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘విహంగములై’ అన్నచోట గణభంగం. ‘విహగముల వలెన్’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16173353033756969462015-07-01T01:02:05.480+05:302015-07-01T01:02:05.480+05:30కనువిందు నూడ్పు లందున
వనితల సౌరులను గాంచ వరిమడు ల...కనువిందు నూడ్పు లందున
వనితల సౌరులను గాంచ వరిమడు లందున్
వినసొంపు పాట లందుకు
వినువీ ధులతేలు చుంద్రు విహంగ ములై
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com