tag:blogger.com,1999:blog-6769183920316093900.post49865136875098425..comments2024-03-28T21:17:14.949+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 992 (అనిరుద్ధుఁడు నెమలి నెక్కి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-57489350132024982972013-03-12T23:33:02.280+05:302013-03-12T23:33:02.280+05:30
జనకుని యానతి మేరకు
వెనువెంటనె బయలుద...

జనకుని యానతి మేరకు
వెనువెంటనె బయలుదేరె విశ్వము జుట్టన్
ఘనుడా స్కందుడు,షణ్ముఖు
డనిరుద్ధుడు నెమలినెక్కి యంబుధి దాటెన్.

కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86012734932682112972013-03-12T23:32:43.712+05:302013-03-12T23:32:43.712+05:30
జనకుని యానతి మేరకు
వెనువెంటనె బయలుదేర...

జనకుని యానతి మేరకు
వెనువెంటనె బయలుదేరె విశ్వము జుట్టన్
ఘనుడా స్కందుడు,షణ్ముఖు
డనిరుద్ధుడు నెమలినెక్కి యంబుధి దాటెన్.

కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84524541852126570622013-03-12T20:48:15.764+05:302013-03-12T20:48:15.764+05:30రాజేశ్వరి అక్కయ్య గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనల...రాజేశ్వరి అక్కయ్య గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "షణ్ముఖు/ డనిరుద్ధుడు..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70394559878113341302013-03-12T20:36:26.766+05:302013-03-12T20:36:26.766+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
క్రమాలంకార పద్ధతిలో మీ ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.

పండిత నేమాని వారూ,
ఈ సమస్యకు క్రమాలంకారం తప్ప పూరణకు గత్యంతరం లేదని భావించాను. నా ఆలోచనను తలక్రిందులు చేస్తూ అద్భుతమైన పూరణ చెప్పి అభ్యాస కవులకు మార్గదర్శకులయ్యారు. ధన్యవాదాలు.

తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీరూ నేమాని వారి బాటలోనే చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
ఐనా అనిరుద్ధుడు తనకు తానుగా ఉష దగ్గరికి రాలేదు కదా. ఆమె చెలికత్తె చిత్రరేఖ తీసుకువచ్చింది.
"మాయ కప్పిన కథ" అన్నారుగదా... అటువంటి కథలో ఏదైనా సాధ్యమే.

సుబ్బారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మూడవ పాదంలో ’బ్ర’ గురువై గణదోషం కలుగుతున్నది. "తేజోయుతుడు" అనాలనుకుంటాను. నా సవరణ....
అనిరుద్ధు డంబికాసుతు
డనుపమ తేజోయుతుండు నా స్కంధుడెగా.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
"కృష్ణునకున్ అనిరుద్ధుడు" అని విసంధిగా వ్రాయరాదు కదా. "శ్రీకృష్ణున/ కనిరుద్ధుడు..." అందాం.

సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
రెండవ పాదం ప్రారంభంలో యడాగమం రాదు. "తారకాసురు/ ననుపమ తేజమున" అందాం. అలాగే "స్కంధుం/ డనిరుద్ధుడు..." అంటే బాగుంటుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56309702011260000482013-03-12T20:30:49.166+05:302013-03-12T20:30:49.166+05:30ఘనముగ తానే గెలువగ
గణ నాయక పదవి నొంది గణుతింపంగా !...ఘనముగ తానే గెలువగ
గణ నాయక పదవి నొంది గణుతింపంగా !
అనుపమ భక్తిని షణ్ముఖు డ
య్యని రుద్ధుఁడు నెమలి నెక్కి యంబుధి దాఁటెన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81805187222153710012013-03-12T20:22:16.897+05:302013-03-12T20:22:16.897+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25784692168543961462013-03-12T20:02:25.739+05:302013-03-12T20:02:25.739+05:30ఒక అజ్ఞాత కవి పూరణ (వావిళ్ళవారి ’తెలుగు సమస్యలు’ గ...ఒక అజ్ఞాత కవి పూరణ (వావిళ్ళవారి ’తెలుగు సమస్యలు’ గ్రంథం నుండి).....

మనసిజ నందనుఁ డెవ్వం?
డని షణ్మఖుఁ డెద్ది యెక్కి యరుల జయించెన్?
హనుమంతుఁ డేమి చేసెను?
అనిరుద్ధుఁడు; నెమలి నెక్కి; యంబుధి దాఁటెన్. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2117057681120458292013-03-12T19:50:08.167+05:302013-03-12T19:50:08.167+05:30వరంగల్ శతావధానంలో కోట వేంకటలక్ష్మీనరసింహం గారి పూర...వరంగల్ శతావధానంలో కోట వేంకటలక్ష్మీనరసింహం గారి పూరణ.....
విన కృష్ణుని మనుమఁ డెవఁడు?
చను స్కంధుఁడు దేనిపైని? సామీరి కుజన్
గనఁబోవ నేమి దాటెను?
అనిరుద్ధుఁడు; నెమలి నెక్కి; యంబుధి దాఁటెన్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28548020503547387552013-03-12T18:34:48.914+05:302013-03-12T18:34:48.914+05:30అనిరుధ్ 'పీకాక్ ఏర్ లై
న్స'నెడు విమానమ్ము ...అనిరుధ్ 'పీకాక్ ఏర్ లై
న్స'నెడు విమానమ్ము నెక్కి చైనా వెడలెన్
జను లనుకొన హాస్యమునకు
“అనిరుద్ధుడు నెమలి నెక్కి యంబుధి దాటెన్" Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41849420292350299512013-03-12T18:11:49.346+05:302013-03-12T18:11:49.346+05:30దునుమంగ తారకాసురుఁ
యనుపమ తేజమున సురల యాశీర్వచనం
బు...దునుమంగ తారకాసురుఁ
యనుపమ తేజమున సురల యాశీర్వచనం
బున నింగి లోన స్కంధుడ
ననిరుద్ధుండు నెమలి నెక్కి యంబుధి దాటెన్!(అడ్డగింపబడని వాడను భావంతో)గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68081968443259174662013-03-12T18:04:13.177+05:302013-03-12T18:04:13.177+05:30మనుమ డగును కృష్ణునకున్
అనిరుద్దుడు ; నెమలి నెక్కి...మనుమ డగును కృష్ణునకున్
అనిరుద్దుడు ; నెమలి నెక్కి యంబుధి దాటెన్
మినుసిగ దేవర తనయుడు
ఘనుడగు స్కందు డలనాడు ఖచరులు మెచ్చన్ Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9448167498316485192013-03-12T15:17:40.313+05:302013-03-12T15:17:40.313+05:30వినుమిది చక్కని పాదము
అనిరుద్ధుడు నెమలి నెక్కి ...వినుమిది చక్కని పాదము
అనిరుద్ధుడు నెమలి నెక్కి యంబుధి దాటెన్
అనిరుద్ధ సుబ్రహ్మణ్యు డు ,
అనుపమ తేజ యుతుడు మ ఱి యా స్కంధు డె గా .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73134426818521074832013-03-12T11:43:39.553+05:302013-03-12T11:43:39.553+05:30తననే వలచిన నెచ్చెలి
గన నిదురించు తఱి మాయ కప్పగ నేత...తననే వలచిన నెచ్చెలి
గన నిదురించు తఱి మాయ కప్పగ నేతెం
చిన కథ లో ద్వారక విడి
యనిరుద్ధుఁడు నెమలి నెక్కి యంబుధి దాఁటెన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63282219163660019032013-03-12T11:09:42.226+05:302013-03-12T11:09:42.226+05:30తన జన్మకారణ మెరిగి
చనె తారకుని వధియింప శస్త్రాస్త్...తన జన్మకారణ మెరిగి
చనె తారకుని వధియింప శస్త్రాస్త్రములన్
గొని పార్వతీసుతుడు గుహు
డనిరుద్ధుఁడు నెమలి నెక్కి యంబుధి దాఁటెన్.
( అనిరుద్ధుడు= అడ్డగింపబడనివాడు)
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32762625511108480842013-03-12T11:08:30.449+05:302013-03-12T11:08:30.449+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31668913966064568702013-03-12T10:21:21.214+05:302013-03-12T10:21:21.214+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44940643618716858592013-03-12T08:40:08.143+05:302013-03-12T08:40:08.143+05:30(అనిరుద్ధుడు = నిరోధములు లేనివాడు)
(నెమిలి అనే ప్ర...(అనిరుద్ధుడు = నిరోధములు లేనివాడు)
(నెమిలి అనే ప్రయోగము శబ్దరత్నాకరములో కలదు - అందుచేత నెమిలి అని వాడితిని)

మనమున బూనుచు యత్న
మ్మును ముల్లోకముల దిరుగ బోవుచు గౌరీ
తనయుడు స్కందుండగు న
య్యనిరుద్ధుడు నెమిలినెక్కి యంబుధి దాటెన్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25858322204486042692013-03-12T08:07:11.558+05:302013-03-12T08:07:11.558+05:30విన కృష్ణుని మనుమడెవడు ?
కన నెయ్యది యెక్కి తిరుగు...విన కృష్ణుని మనుమడెవడు ?
కన నెయ్యది యెక్కి తిరుగు గంగా సుతుడే ?
ఘన మారుతేమి దాటెను ?
అనిరుద్ధుఁడు, నెమలి నెక్కి, యంబుధి దాఁటెన్.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com