tag:blogger.com,1999:blog-6769183920316093900.post4996302514494329713..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1553 (పిల్లన్ గ్రీకంటఁ గనుచు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7624236595051968362018-05-05T18:20:39.523+05:302018-05-05T18:20:39.523+05:30అల్లరి కొడుకుల శతమును
జిల్లుగ నోర్చుచు భరించి, చీ...అల్లరి కొడుకుల శతమును
జిల్లుగ నోర్చుచు భరించి, చీకటి గదిలో
చల్లగ గాంధారి కనిన
పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్!

(కళ్ళకు గంతలు కట్టిన గాంధారికి గదులన్నియు చీకటివే)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79343625699938941632014-11-25T20:48:35.892+05:302014-11-25T20:48:35.892+05:30చెల్లెలు దుస్సల తోడుత
యుల్లసమున నూరుగురు సహోదరులం...చెల్లెలు దుస్సల తోడుత
యుల్లసమున నూరుగురు సహోదరులంతా
అల్లరి జేయుచు నాడగ
పిల్లను గ్రీకంట గనుచు భీష్ముడు మురిసెన్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8781914931908472572014-11-25T03:05:38.402+05:302014-11-25T03:05:38.402+05:30శంకరార్యా !
చక్కని పూరణతో మమ్మల్నలరించినందుల కభినం...శంకరార్యా !
చక్కని పూరణతో మమ్మల్నలరించినందుల కభినందనలు - ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54336857528623872462014-11-24T21:43:01.918+05:302014-11-24T21:43:01.918+05:30మాస్టారి పూరణ చక్కగా యున్నది . మాస్టారి పూరణ చక్కగా యున్నది . చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18913384734336954752014-11-24T21:05:46.299+05:302014-11-24T21:05:46.299+05:30శ్రీగురుభ్యోనమ:
ఉల్లము రంజిల్లంగా
నల్లన మనువాడ నె...శ్రీగురుభ్యోనమ:

ఉల్లము రంజిల్లంగా
నల్లన మనువాడ నెంచె యాతుర తోడన్
మల్లెల మాటున శంతను
పిల్లన్ గ్రీకంటఁ గనుచు, భీష్ముఁడు మురిసెన్
శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32026411166620193812014-11-24T20:50:12.832+05:302014-11-24T20:50:12.832+05:30
అల్లన నూర్గుర గలవక
గిల్లాలాటాడ తాత ! కేలందుమనన్ ...
అల్లన నూర్గుర గలవక
గిల్లాలాటాడ తాత ! కేలందుమనన్
అల్లరి జేసెడు దుస్సల
పిల్లను గ్రీకంట గనుచు భీష్ముడు మురిసెన్.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5702648608042636752014-11-24T19:06:08.626+05:302014-11-24T19:06:08.626+05:30మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి....మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60488503342988449362014-11-24T19:04:26.399+05:302014-11-24T19:04:26.399+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో ‘చెల్లెలు గోరగ కౌరవు| లెల్లరి...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66588543597957855282014-11-24T19:04:10.256+05:302014-11-24T19:04:10.256+05:30ఉల్లము సోదరులకు వే
పిల్లల దెచ్చియును పెండ్లి వేడుక...ఉల్లము సోదరులకు వే
పిల్లల దెచ్చియును పెండ్లి వేడుక జేయన్
నల్లన కాశీ తనయుల,
పిల్లను గ్రీకంట గనుచు భీష్ముడు మురిసెన్

అల్లన కోరగ శంతను
డుల్లము సత్యవతిని వెస నోరిమి భీష్ముం
డల్లన,నామెను తల్లగు
పిల్లను గ్రీకంట గనుచు భీష్ముడు మురిసెన్

ఉల్లము నందున నాత్మను
నల్లన గని తపము సేయు,నా శివు గొలువన్
నెల్లెడ తననే గొలిచెడు
పిల్లను గ్రీకంట గనుచు భీష్ముడు మురిసెన్

భీష్ముడు = భీషణ తపస్సు చేయు శివుడు.
Anonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87410155094718600482014-11-24T18:57:12.386+05:302014-11-24T18:57:12.386+05:30
కె ఈశ్వరప్ప గారి పూరణలు
1.ఎల్లరు కృష్ణుని గట్ట...
కె ఈశ్వరప్ప గారి పూరణలు

1.ఎల్లరు కృష్ణుని గట్టగ
చెల్లున తా విశ్వరూప చిత్రము చేతన్
కల్లను గని మురహరి,కో
పిల్లన్ గ్రీకంట గనుచు భీష్ముడు మురిసెన్
2.చెల్లెలుగోరగ కురువీ
రెల్లరి తలపాగ ముక్క లేర్పడి కోయన్
మెల్లగ నుత్తరు గని సొం
పిల్లన్ గ్రీకంట గనుచు భీష్ముడు మురిసెన్Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81851824717362381492014-11-24T18:56:28.930+05:302014-11-24T18:56:28.930+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

తాడిగడప శ్యామలరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
ఇక్కడ ‘క్రిగంటిచూపు’ అనే అర్థంలోనే వాడబడిందని గమనించవలసిందిగా మనవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44940732289935524102014-11-24T16:17:22.720+05:302014-11-24T16:17:22.720+05:30అర్జునుని విజృంభణ జూసి భీష్మునికి ఆనందం కలిగింది...అర్జునుని విజృంభణ జూసి భీష్మునికి ఆనందం కలిగింది. కానీ పూర్తి ఆనందాన్ని కౌరవులముందు ప్రదర్శింప లేడు. కనుక క్రీ(లోపల) కంట ముదమును పొందాడు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11276061092957027272014-11-24T13:40:57.024+05:302014-11-24T13:40:57.024+05:30"క్రీగంటి చూపు" ఇక్కడి పద్యాలలోఅదే అర్ధం..."క్రీగంటి చూపు" ఇక్కడి పద్యాలలోఅదే అర్ధంలో వాడబడిందా అని నాకు సందేహంగా ఉంది. పెద్దలు వివరిస్తే బాగుణ్ణు.Anonymoushttps://www.blogger.com/profile/10185647789161698183noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72165814529451642532014-11-24T13:20:38.188+05:302014-11-24T13:20:38.188+05:30ప్రల్లదముల చైద్యునిపై
ఫుల్లాజ్జాక్షుండు చక్రమును ...ప్రల్లదముల చైద్యునిపై
ఫుల్లాజ్జాక్షుండు చక్రమును పంపింపన్
గొల్లున వా డార్చుచు దుర
పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37139004252527491312014-11-24T12:15:12.431+05:302014-11-24T12:15:12.431+05:30భిల్లుని రూపము నందున
విల్లందుకు నరుని గావ వెడలిన త...భిల్లుని రూపము నందున
విల్లందుకు నరుని గావ వెడలిన తనతో
మెల్లగ నడు యుమఁ గోయల
పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్!
నరుడు = అర్జునుడు
భీష్ముఁడు = ఈశ్వరుఁడుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46720533935742264842014-11-24T12:06:48.616+05:302014-11-24T12:06:48.616+05:30పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
తల్...పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

తల్లిగ తనకును,తండ్రికి
నిల్లాలగు దాశకన్య నిర్మల మదితో
కల్లా,కపటములేకను
పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్. Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50859261934865768102014-11-24T11:57:08.743+05:302014-11-24T11:57:08.743+05:30నల్లని వాడగు కృష్ణుడు
చెల్లెను కాపాడ వచ్చి చేలము ...నల్లని వాడగు కృష్ణుడు
చెల్లెను కాపాడ వచ్చి చేలము లొసగన్,
ఉల్లము ఝల్లన ధర కం
పిల్లన్ గ్రీ కంట c గనుచు భీష్ముడు మురిసెన్
కొరుప్రోలు రాధా కృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84801820287044040392014-11-24T07:35:04.742+05:302014-11-24T07:35:04.742+05:30 పూజ్యులు శంకరయ్య గార్కినమస్సులు
విల్లున్ వధించి... పూజ్యులు శంకరయ్య గార్కినమస్సులు
విల్లున్ వధించి శత్రున్
దొల్లుల్ బెట్టయభిమన్యు దూకి రణమ్మున్
మెల్లగ నా వడి సింగపు
పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్.భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8871740404891276462014-11-24T06:50:16.046+05:302014-11-24T06:50:16.046+05:30గొల్లడు విడువగ దూడయె
యల్లన మరి గంతులేసి యాకలి తోడ...గొల్లడు విడువగ దూడయె
యల్లన మరి గంతులేసి యాకలి తోడన్
తల్లిని చేరెడి యాపసి
పిల్లన్ గ్రీగంట గనుచు భీష్ముడు మురిసెన్
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5727191272938697292014-11-24T06:39:16.544+05:302014-11-24T06:39:16.544+05:30జల్లన గుండియలాజిన్
పెల్లున వర్షించు విజయు పెను యమ్...జల్లన గుండియలాజిన్
పెల్లున వర్షించు విజయు పెను యమ్ములకు
న్నుల్లము చెదరిన మొన దుర
పిల్లన్, గ్రీకంట కనుచు భీష్ముడు మురిసెన్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2807075001417851862014-11-24T06:19:50.389+05:302014-11-24T06:19:50.389+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘శరాజు’ అని బేసిగణంగా జగణం వేశారు. ‘మదిలో|నల్లన సత్యవతి యనెడి...’ అనండి.

జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఒల్లని’ ఉంది కాని ‘వల్లని’ శబ్దం లేదు. ‘మీసమ్ముల లా| గొల్లని పనులను...’ అనండి.

వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19480073208708616362014-11-24T06:00:37.819+05:302014-11-24T06:00:37.819+05:30అల్ల కురుక్షేత్రమ్మున
నెల్ల బలమ్ములను గూల్చ యెఱిఁగ...అల్ల కురుక్షేత్రమ్మున
నెల్ల బలమ్ములను గూల్చ యెఱిఁగిన నరుఁడే
కల్లోలహృదయుఁడై దుర
పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73282243580610659082014-11-24T04:36:08.675+05:302014-11-24T04:36:08.675+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

వంశమే అంతరించి పోతున్న దనుకున్న తరుణమున జన్మించిన
ధృతరాష్ట్ర, పాండురాజులలో - చిన్నవానిని గనిన భీష్ముడు :

01)

పిల్లలు కలుగక వంశపు
వెల్లడి యేమౌనొ యనుచు ♦ వేదన బొందన్
కొల్లగ గలిగిన నందొక
పిల్లన్ గ్రీకంటఁ గనుచు ♦ భీష్ముఁడు మురిసెన్ !

వెల్లడి = కీర్తి
కొల్ల = అధికము
పిల్ల = చిన్నవసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15100220575535331762014-11-24T01:39:40.482+05:302014-11-24T01:39:40.482+05:30అల్లరి పిల్లయె దుస్సల
మెల్లగ దరి చేరి తాత మీసము లా...అల్లరి పిల్లయె దుస్సల
మెల్లగ దరి చేరి తాత మీసము లాగున్
వల్లని పనులను జేసెడి
పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25715302771421438152014-11-24T01:39:28.341+05:302014-11-24T01:39:28.341+05:30ఇల్లాలుగ దన తండ్రికి
తల్లిగ మఱి తనకు జేయ దలచియు మద...ఇల్లాలుగ దన తండ్రికి
తల్లిగ మఱి తనకు జేయ దలచియు మదిని
న్నల్లన నా దాసరాజు
పిల్లన్ గ్రీ కంట గ నుచు భీష్ముడు మురిసెన్

subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com