tag:blogger.com,1999:blog-6769183920316093900.post5003406759266961202..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3796కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger57125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-63170883110501299072021-07-29T16:15:29.132+05:302021-07-29T16:15:29.132+05:30
రేయి బవళ్ళలో ను పలు రీతుల కాచెద నంచు వోటుకై
తీయన...
రేయి బవళ్ళలో ను పలు రీతుల కాచెద నంచు వోటుకై
తీయని మాటలన్ బలికి దీటుగ నెగ్గి యదృశ్యమైన యా
నాయకు నెందు గానని జనమ్ముల కళ్ళను గాచినట్టి వౌ
కాయలు కాయలై మిగులు గావు ఫలమ్ము లటన్న సత్యమే !Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45925925001145378132021-07-29T14:11:02.137+05:302021-07-29T14:11:02.137+05:30రాయని జేసిరాంధ్రజనులా ఘనునభ్యుదయమ్ము గోరిర
న్యాయము...రాయని జేసిరాంధ్రజనులా ఘనునభ్యుదయమ్ము గోరిర
న్యాయములంతరించునను నాశల దేలుచు గానెరుంగకన్
మాయను జిక్కిరప్పనపు మాటలె దక్కెను వేచు గన్నులన్
కాయలు గాయలై మిగులుఁ గావు ఫలంబు లటన్న సత్యమేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75933216337333166062021-07-29T13:38:11.471+05:302021-07-29T13:38:11.471+05:30కాయలు జూడగాబహుర కంబులు బృధ్వినిగాననౌ,నా
కాయల యందుశ...కాయలు జూడగాబహుర కంబులు బృధ్వినిగాననౌ,నా
కాయల యందుశ్రేష్ఠములుగాపరికింతురుకొబ్బరిన్ భువిన్
మాయను జెప్పెదన్ వినుము మాలతి!యయ్యవి యెంతగా గనన్
కాాయలు గాయలై మిగులు గావుఫలంబులటన్న సత్యమేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13324681130727489592021-07-29T13:36:16.107+05:302021-07-29T13:36:16.107+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19655914774350225612021-07-29T12:38:34.034+05:302021-07-29T12:38:34.034+05:30తీయటి యుదకము కలిగెడు
కాయలు టెంకాయలవియె కనుముర శర్మ...తీయటి యుదకము కలిగెడు
కాయలు టెంకాయలవియె కనుముర శర్మా!
మాయను జెప్పుదు,నెప్పుడు
కాయలు గాయలుగనుండు గావుఫలంబుల్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12858122797342429422021-07-29T12:17:38.500+05:302021-07-29T12:17:38.500+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17643631712601747502021-07-29T12:05:43.332+05:302021-07-29T12:05:43.332+05:30వే యణఁగిన నణఁగ నగును
గాయ మగును దీయ నెంచఁ గరవాలమున...వే యణఁగిన నణఁగ నగును
గాయ మగును దీయ నెంచఁ గరవాలమునన్
నీ యఱికాలివి యానియ
కాయలు గాయలుగ నుండుఁ గావు ఫలంబుల్

నా యెదు రెవ్వ రుందు రని నా సరి యౌ బలవంతుఁ డుండునే
యే యెడ కేఁగి చూచిన మహీతల మందని విఱ్ఱవీఁగుచుం
జేయఁగఁ బాప కాయములు శీఘ్రమ పండక యుండునే యిలం
గాయలు గాయలై మిగులుఁ గావు ఫలంబు లటన్న సత్యమే

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33131953943114550512021-07-29T10:46:10.550+05:302021-07-29T10:46:10.550+05:30ప్రాయమశాశ్వతమెరుగక
రేయింబవళులు మలగుచు లిప్సావృత్తి...ప్రాయమశాశ్వతమెరుగక
రేయింబవళులు మలగుచు లిప్సావృత్తిన్
మాయాధీనంబగు తల
కాయలు గాయలుగ నుండుఁ గావు ఫలంబుల్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45841647597234274562021-07-29T10:06:02.871+05:302021-07-29T10:06:02.871+05:30సాయము చేయ నధ్వపతి చక్కని వృద్ధిని పొంది వృక్షముల్
...సాయము చేయ నధ్వపతి చక్కని వృద్ధిని పొంది వృక్షముల్
కాయలు కాచి రశ్మి గొని కమ్మని పండ్లనొసంగు నెప్పుడున్
కాయక యాతపమ్ము కసుగాయలవన్ని కృశింప నట్టివౌ
కాయలు గాయలై మిగులుఁ గావు ఫలంబు లటన్న సత్యమే
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7698076495643661192021-07-29T09:02:09.330+05:302021-07-29T09:02:09.330+05:30ధన్యాస్మి గురువర్యా!నమోనమః!🙏🙏🙏ధన్యాస్మి గురువర్యా!నమోనమః!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16573654337218374812021-07-29T08:45:58.200+05:302021-07-29T08:45:58.200+05:30ధన్యోస్మిధన్యోస్మిKATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6618666385753386872021-07-29T07:28:00.472+05:302021-07-29T07:28:00.472+05:30న్యాయమె ప్రకృతి నందున:
తోయంబెంతైనవైచు, తూగవు తరువు...న్యాయమె ప్రకృతి నందున:
తోయంబెంతైనవైచు, తూగవు తరువుల్
ఖాయమిదెప్పుడు, చిక్కుడు
కాయలు గాయలుగ నుండుఁ గావు ఫలంబుల్Learning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51453758853064054642021-07-29T07:22:24.635+05:302021-07-29T07:22:24.635+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75756326085519262782021-07-29T05:27:32.525+05:302021-07-29T05:27:32.525+05:30🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63734887571197239632021-07-29T05:19:19.895+05:302021-07-29T05:19:19.895+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రకృతి+అందున&...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రకృతి+అందున' అన్నపుడు సంధి లేదు. మొదటి పాదంలో గణభంగం కూడా ఉంది. "ప్రకృతిలోనన్" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76019025434241831402021-07-29T05:17:20.572+05:302021-07-29T05:17:20.572+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1662143761567736372021-07-29T05:16:47.917+05:302021-07-29T05:16:47.917+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42351619485155038622021-07-29T05:16:30.881+05:302021-07-29T05:16:30.881+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84358560796689783482021-07-29T05:16:09.898+05:302021-07-29T05:16:09.898+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25541092589282940072021-07-29T05:15:51.068+05:302021-07-29T05:15:51.068+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30087965280237339172021-07-29T05:15:39.388+05:302021-07-29T05:15:39.388+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68353448624490356342021-07-29T05:15:14.530+05:302021-07-29T05:15:14.530+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17172791593858320362021-07-29T05:14:46.492+05:302021-07-29T05:14:46.492+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7318331443460744152021-07-29T05:14:19.479+05:302021-07-29T05:14:19.479+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59524624478268734552021-07-29T05:13:58.635+05:302021-07-29T05:13:58.635+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com