tag:blogger.com,1999:blog-6769183920316093900.post5012129799910388650..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3217 (దాత యనఁబడు దాత...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger68125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-66365705533775228802019-12-11T23:13:28.452+05:302019-12-11T23:13:28.452+05:30సరదాగా 😃😃
ఆకలి యనిన జనులకు నన్న మొసగి
నుల్లి పా...సరదాగా 😃😃

ఆకలి యనిన జనులకు నన్న మొసగి
నుల్లి పాయల దానము నొసగు వాడు
ఆశగ నిట ప్రతిఫలము యడుగు వాడు
దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు

కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి
🌸🙏🌸🙏🌸🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81981408348342949612019-12-11T16:40:25.756+05:302019-12-11T16:40:25.756+05:30నిచ్చు చేయూత భగవత్ ర్పణమని,దాత
రాత మార్చగ , ని...నిచ్చు చేయూత భగవత్ ర్పణమని,దాత
రాత మార్చగ , నిలుచు తెర వెనుక తను,
కూసె కోతలు మ్రోగించి గొప్ప చెప్పి
రాతిపై రాత. రాయించిసొంత పేరు
దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు
లలిత సుందరి కల్లూరిhttps://www.blogger.com/profile/04220991880697588620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91225854592858697562019-12-11T14:47:07.868+05:302019-12-11T14:47:07.868+05:30ఉ:
చూతము గాగ నాటలన చోద్యము మీరగ గెల్చు వారకున్
చ...ఉ:

చూతము గాగ నాటలన చోద్యము మీరగ గెల్చు వారకున్
చేతుల నంద జేతురట చిత్తము ఝల్లన పారితోషికం
గోతలు కోయు చుందురట కొందరు దాతగ విర్రవీగుచున్
దాతగ బిల్వగా బడెడు దాత నిజంబుగ దాత గాడు పో

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76838424340602985192019-12-11T14:33:36.887+05:302019-12-11T14:33:36.887+05:30పాతరబెట్టి పాతనిక ,పాలనగొప్పగజేతుమంటిరే
చేతల శూన్య...పాతరబెట్టి పాతనిక ,పాలనగొప్పగజేతుమంటిరే
చేతల శూన్యమాయెగద,చేతనలేదిక నేతలందునన్
రాతలు చెత్తగామిగిలె ,రాష్ట్రమునందునగొప్పజెప్పునీ
దాతగబిల్వగాబడెడి ,దాతనిజంబుగ దాతగాదెపో

రావెలపురుషోత్తమరావు
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14096995440764763572019-12-11T14:24:53.974+05:302019-12-11T14:24:53.974+05:30చూతముగొప్పపాలనని ,చూరునుబట్టుచునుండిపోవగా
రాతలు రా...చూతముగొప్పపాలనని ,చూరునుబట్టుచునుండిపోవగా
రాతలు రాతగామిగిలె, రాజ్యమునందున బీదవారికిన్
శ్రోతలుమెచ్చరెన్నటికి ,శోభనుగూర్చని వీరి జూడగా
దాతగబిల్వగాబడెడి ,దాతనిజంబుగ దాతగాదెపో

రావెలపురుషోత్తమరావు

purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1578274812738012272019-12-11T14:13:52.053+05:302019-12-11T14:13:52.053+05:30దాతగనేనుగొప్పయని ,ధాత్రినజేసిన వాక్కులన్నియున్
నేత...దాతగనేనుగొప్పయని ,ధాత్రినజేసిన వాక్కులన్నియున్
నేతలమేతకే సరిగనేర్పెనువారికి, పాలనమ్ముమాం
ధాతగ మంచి వాడెయని,ధాత్రినిజంబుగరుజ్వుజేయనీ
దాతగబిల్వగాబడెడి ,దాతనిజంబుగ దాతగాదెపో

రావెలపురుషోత్తమరావు
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92180064039838560422019-12-11T13:26:01.305+05:302019-12-11T13:26:01.305+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
"దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ
దాత గాఁడు పో"

సందర్భము:
*స చ సర్వ గుణోపేతః..* అతడు (రాముడు) సర్వ సద్గుణ సమన్వితుడు. (బా.కాం)
సుగ్రీవునికి (వాలి భయం తొలగించడమే గాక) వానర రాజ్య మిచ్చినాడు.
విభీషణునికి (రావణ భయం తొలగించి) లంకా రాజ్య మిచ్చినాడు.
రావణుని మించిన వాలిని వధించినాడు రాముడు. కిష్కింధ స్వాధీన మయింది. ముగ్గురు తమ్ము ళ్ళున్నారు. ఎవరో ఒకరు పాలించుకోవచ్చు ననుకోలేదు రాముడు. ఒట్టి పుణ్యానికి సుగ్రీవునికి కట్టబెట్టినాడు వానర రాజ్యాన్ని. ఎంత పిచ్చి పని?
అట్లే స్వర్ణమయమైన లంకా రాజ్యాన్ని కూడ. లక్ష్మణ మూర్ఛ మున్నగు భీకరమైన ఘట్టాల్లో ప్రాణాలను పణంగా పెట్టి రావణుని ఎదిరించి చివరకు సంహరించగలిగాడు. అప్పుడూ అంతే! విభీషణుని కప్పగించి చేతులు దులుపుకున్నాడు. ఇదేమైనా మంచి పద్ధతా! ఈనాటి రాజకీయుల నడుగాలి.
స్వీట్ హౌజులోని మధుర పదార్థాలు దాన్ని నడిపే యజమాని తింటూ కూర్చుంటాడా! అవి కొనుక్కునే వాళ్ళ కోసం కదా! రాముని స్వీట్ హౌజులో రాజ్యా లనే మధుర పదార్థాలు లభిస్తాయి. భక్తి విశ్వాసాలను చెల్లించి ఎవరైనా పొందవచ్చు.
పరుల రాజ్యాలను కబళించడమే గాని జయించిన రాజ్యాలను సైతం దానం చేసినవాళ్ళు లేరు కదా!
కేవలం గొప్ప నేత మాత్రమే కాదు.
దాత కూడ రాముడు.
ఈ దృష్టితో చూస్తే ఈనాడు దాతగా పిలువబడే వాడు నిజానికి దాత కాడు.
తొగసూడు బిడ్డ = సూర్య నందనుడు..
(సుగ్రీవుడు)

ఆ తొగసూడు బిడ్డ మురి
యన్ గపి రాజ్యము నిచ్చినాడు.. సం
ప్రీతిగ న వ్విభీషణుడె
మే లని లంక నొసంగినా డహో!
నేతయె కాదు, దాత యన
నేర్తును రామునిఁ.. గాన నే డిలన్
దాతగఁ బిల్వఁగాఁ బడెడి
దాత నిజంబుగ దాత గాఁడు పో!

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
11.12.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75156387330756138512019-12-11T13:21:26.279+05:302019-12-11T13:21:26.279+05:30త్రాతను నేను నా ప్రభుత దానము చేయును వేల రూప్యముల్...త్రాతను నేను నా ప్రభుత దానము చేయును వేల రూప్యముల్
ప్రీతిని మీకు నే బనుల వెంటను బోకుడు లేమి యింక నే
లా తిని పండు డంచు బ్రజ లందరు కట్టెడి పన్ను బంచుచున్
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37596370642653719032019-12-11T12:51:02.634+05:302019-12-11T12:51:02.634+05:30దాతగబిల్వగాబడెడిదాత నిజంబుగదాతగాడుబో
దాతలుదాముగానన...దాతగబిల్వగాబడెడిదాత నిజంబుగదాతగాడుబో
దాతలుదాముగాననరుదాతలుమేమని నెట్టివేళలన్
జేతులనిండుగాదనరజేసిననైనను నెంతమాత్రమున్
జేతనమందుదామననజేయరుదాతగజింతజేయగా subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68485546846075475672019-12-11T12:49:26.227+05:302019-12-11T12:49:26.227+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55617402432090635272019-12-11T12:07:35.000+05:302019-12-11T12:07:35.000+05:30నేతగ పేరు మోసె నవినీతిపరుండగు నాయకుండెగా
మేతయె దప్...నేతగ పేరు మోసె నవినీతిపరుండగు నాయకుండెగా
మేతయె దప్ప పేదలకు మేలొనరించుట మాయ యేనుగా
కోతల రాయుడై యిటుల కోటి వరమ్ముల గుమ్మరించినన్
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పోSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80274388687725421742019-12-11T12:00:03.939+05:302019-12-11T12:00:03.939+05:30గుప్త దానము ధరలోన గొప్ప సుమ్ము
దాని నెంచి వాఁ డెంచ...గుప్త దానము ధరలోన గొప్ప సుమ్ము
దాని నెంచి వాఁ డెంచెను వీని నిజము
నా కెఱుక యా ధనము నిచ్చె నాకుఁ దాను
దాత యనఁబడు దాత తా దాత గాఁడు

[తాను + తాత యనఁబడు = తాను దాత యనఁబడు]

“తాన్ దాత”: తాను నేను పదంబుల ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు కనుక న కారపు పొల్లు విసర్జించి “తా దాత” గా గ్రహించితిని.

ఏ తరి దాత లుందురు గ్రహీతలు లేక గ్రహించ నింపుగన్
దాతయు మాఱఁగా నగును ధాత్రి గ్రహించెడు వానిగాఁ జుమీ
భూతల మందుఁ బుచ్చుకొను పూరుషు లుందురు సంతతమ్ము నా
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో

[ఆదాత = గ్రహీత ]కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85011970607713232362019-12-11T11:56:48.014+05:302019-12-11T11:56:48.014+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34797206199658009852019-12-11T11:55:07.970+05:302019-12-11T11:55:07.970+05:30అన్నమిక లేదటంచును నార్తి తోడ
పలికి రంతిదేవుండట వద్...అన్నమిక లేదటంచును నార్తి తోడ
పలికి రంతిదేవుండట వద్దనున్న
యంబు వొసగి తా పస్తుండె నట్టి వాడె
దాత యనబడుదాత తాన్ దాతగాడు
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26337957391998331772019-12-11T10:44:39.090+05:302019-12-11T10:44:39.090+05:30పన్ను చెల్లింపు సౌఖ్యము బడయ గోరి
దాన, ధర్మము లొనర...పన్ను చెల్లింపు సౌఖ్యము బడయ గోరి
దాన, ధర్మము లొనరించు దర్పమలర
సొంత లాభమె దయ గాదు సుంత యైన
దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడుకుసుమ ఉప్పలపాటిhttps://www.blogger.com/profile/10600514770770423535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68953099831149464992019-12-11T09:59:47.826+05:302019-12-11T09:59:47.826+05:30
:) క్రిస్సు మస్సు వస్తోందిగా :)
విట్టుబాబు గారేమ...
:) క్రిస్సు మస్సు వస్తోందిగా :)

విట్టుబాబు గారేమన్నా క్రిస్సు మస్సు సందర్భంగా కైపదమిస్తే కొంత ప్రాక్టీసు వుంటుందని .

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87045220796552729702019-12-11T09:52:39.968+05:302019-12-11T09:52:39.968+05:30ప్రతిఫలమ్ముపై యాశనుబడనినతడు
దాతయనబడు,దాతతాన్ దాతగా...ప్రతిఫలమ్ముపై యాశనుబడనినతడు
దాతయనబడు,దాతతాన్ దాతగాడు
తనర'దాదాత' యందునదాతయుండి
నప్పటికినిదా తయనగనొప్పదిలనుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51279835707425232582019-12-11T09:22:20.845+05:302019-12-11T09:22:20.845+05:30పాతకముల్ హరించునను స్వార్థముఁ గోవెలఁ జేరి భూరిగా
ఖ...పాతకముల్ హరించునను స్వార్థముఁ గోవెలఁ జేరి భూరిగా
ఖ్యాతిగడింపనెంచి పలు కానుక లిత్తురు, పేద యాకటన్
జేతులు జాపఁ గీకటులు చిన్నము రాల్చరు కీర్తికోసమై
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పోవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77406150808307367922019-12-11T09:10:44.712+05:302019-12-11T09:10:44.712+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
"దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు"

సందర్భము:
స చ సర్వ గుణోపేతః.. అతడు (రాముడు) సర్వ సద్గుణ సమన్వితుడు. (బా.కాం)
ధనముమీద ఆశయే చాలా పెద్దది..
పేరుమీద ఆశ చాలా చాలా పెద్దది..
ఎంతో కష్టపడి త్యాగ గుణా న్నలవరచుకొని ధనముమీద ఆశను విడనాడి దానధర్మాలు చేసే వాడు ధన్యుడు.
ఐతే అక్కడితో సరిపోదు.
అందుకే ఎంత కోటీశ్వరునికైనా కోట్లు దానం చేసేవానికైనా పేరుమీద ఆశ చావదు. ప్రజ లంతా తనను పొగడాలి.. ఆకాశాని కెత్తాలి.. అనుకుంటాడు. అంత గొప్పవాళ్ళకే అలా వుంటే చిన్నా చితకా వాళ్ల నే మంటాం!
(ఫ్యాన్లు దానంచేసి రెక్కలమీద పేర్లు వ్రాయించుకుంటారు. తిరగేటప్పు డా పేర్లు కనిపిస్తాయా! ఆపి వున్నప్పుడే కదా! పేర్లు కనిపించా లని ఎప్పుడూ ఆపి వుంచితే ఉద్దేశ్యం నెరవేరుతుందా! గుడి గేట్ల గ్రిల్స్ పై పేర్లు చెక్కించుకొని దైవదర్శనంకన్న ముందు తన పేరే కంటబడా లనుకునే వారికి భగవదనుగ్రహం కలిగినట్టేనా!)
ధనాశను జయించి ఇంకా కొంత ఎదిగాక పేరుమీద కూడ ఏవగింపు కలుగుతుంది. పేరుకూడా వస్తే నేం రాకుంటేనేం! జీవితమే శాశ్వతం కానప్పుడు పేరు వచ్చి మాత్రం గొప్పగా ఉద్ధరించే దే ముందిలే! అనుకునే స్థితి వస్తుంది.
ఇక అప్పటినుంచి తన పే రెక్కడా బయటికి పొక్కకుండా గోప్యంగా వుంచి దానం చేస్తుంటాడు. అదే గుప్తదానం.
లోకంలో జయించదగిన పెద్ద ఆశ లీ రెండే! ఆపైన ఏదీ అతణ్ణి బంధించజాలదు.
ధర్మమూర్తి రామచంద్రుని రాజ్యంలో ఎందరో మహానుభావులు ధనంమీదనే కాదు.. పేరుమీదకూడ వుండే ఆశను జయించి గుప్తదానాలు చేస్తూ ఇలా అంటారు.
"దాత అనబడే వాడు దాత కాడు.." (అత డింకా ఎత్తుకు ఎదుగవలసి వుంది.)

ధనముపై నాశను ఘనముగా విడనాడు
ధన్యులు సులువుగా ధనము నెపుడు
దానమ్ము నొనరింత్రు.. కాని వారికి పేరు
పై నాశ చావదు.. ప్రజలచేత
గొప్పగా పొగడించుకొనగోరి వ్రాయించు
కొనుచుంద్రు తమ పేర్లు కొసరికొసరి..
అట్టి యాశ జయించి యసలు తెల్పరు తమ
నామము లెందరో రామ విభుని
యొక్క రాజ్యమ్మున ధనాశఁ జక్కగా జ
యించి, యామీదఁ బేరుపైఁ బొంచియున్న
యాశఁ గూడ జయించి తా మందు రిటుల..
"దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు"

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
11.12.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89957327565712544912019-12-11T08:44:53.093+05:302019-12-11T08:44:53.093+05:30ధర్మపరుడౌచు దీనుల దయను జూప
దాత యనఁబడు; దాత తాన్ దా...ధర్మపరుడౌచు దీనుల దయను జూప
దాత యనఁబడు; దాత తాన్ దాత గాఁడు
ప్రేమ నటియించి పేరుకై పేద ప్రజల
వంచనల ముంచు పాపిష్ఠి వాడె యైనSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56897963311207681702019-12-11T08:17:48.047+05:302019-12-11T08:17:48.047+05:30కవచ కుండలముల నిచ్హె కర్ణు డనగ
దాన మనినంత నిస్వార్...కవచ కుండలముల నిచ్హె కర్ణు డనగ
దాన మనినంత నిస్వార్ధ త్యాగ మంట
ఫలిత మాసించి చేయుట పాడి గాదు
దాత యనఁబడు దాత తాన్ దాత గాడు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86703668664453689352019-12-11T08:08:21.592+05:302019-12-11T08:08:21.592+05:30ఘాతకుడాప్రసాదుగుడిఁగట్టినదాతగఁబేరుమోసెని
ర్భీతిగవి...ఘాతకుడాప్రసాదుగుడిఁగట్టినదాతగఁబేరుమోసెని
ర్భీతిగవిగ్రహాలుపెకలించెనుగుప్తనిధుల్ హరించె నా
పాతగుడిన్ రహస్యముగపట్టెవిరాళములెన్నొచాటుగన్
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో

గాదిరాజు మధుసూదనరాజుక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71096175406865446652019-12-11T07:55:30.245+05:302019-12-11T07:55:30.245+05:30తిండికై తిరుగాడు శక్తి కరువైన
ముసలి పులిచేత లేదెట్...తిండికై తిరుగాడు శక్తి కరువైన
ముసలి పులిచేత లేదెట్టి పసిడి మురుగు
ఎండు గడ్డిని చూపుచు నెరను వేయు
దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడురాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69759364878483773462019-12-11T07:53:23.995+05:302019-12-11T07:53:23.995+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41044035890484303642019-12-11T07:39:09.080+05:302019-12-11T07:39:09.080+05:30తేటగీతి
రాజకీయంపు రాణింపు మోజు మీర
ఋణము, నీటి సౌకర...తేటగీతి
రాజకీయంపు రాణింపు మోజు మీర
ఋణము, నీటి సౌకర్యములెంచి కూర్చి
యోటులందుచు పదవుల చాటు దోచు
దాత యనఁబడు దాత తాన్ దాత గాఁడు
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com