tag:blogger.com,1999:blog-6769183920316093900.post5051649504045741883..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 544కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-31578074711316130072014-03-24T20:47:00.723+05:302014-03-24T20:47:00.723+05:30కంది శంకరయ్య గారికి ధన్యవాదాలు. నేను పద్యం వ్రాయడం...కంది శంకరయ్య గారికి ధన్యవాదాలు. నేను పద్యం వ్రాయడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మీసూచనలు పాటిస్తాను.panugantihttps://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40878089223840599412014-03-24T07:58:33.945+05:302014-03-24T07:58:33.945+05:30నేమాని పండితార్యా మీ సూచనలు సదా మాకు అభిలషణీయము, ఆ...నేమాని పండితార్యా మీ సూచనలు సదా మాకు అభిలషణీయము, ఆచరణీయమును. ఆపార్థాలకు తావులేనివియును కూడా. ధన్యవాదములు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69527882624020744212014-03-24T04:12:01.786+05:302014-03-24T04:12:01.786+05:30ఆర్యా! మిస్సన్నగారూ!
ధన్యవాదములు.
ఆర్యా! మిస్సన్నగారూ!
ధన్యవాదములు.
vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8592398621074553482014-03-23T22:59:58.567+05:302014-03-23T22:59:58.567+05:30మిత్రులకు శుభాశీస్సులు.
నేను సమాదర భావముతోనే అందరి...మిత్రులకు శుభాశీస్సులు.
నేను సమాదర భావముతోనే అందరి కొరకు చిన్న చిన్న సూచనలు చేసేను. అందరు జాగ్రత్తగా పాటించుతారనే నమ్మకముతో. ఏ ఒక్కరిని విమర్శించాలనే భావన లేదు. శ్రీ నాగరాజు గారు కానీ శ్రీ మిస్సన్న గారు కానీ అన్యథా భావించ వలదు. శ్రీ నాగరాజు గారు వాడిన సమాసము బాగుగనే యున్నది. శ్రీ మిస్సన్న గారు లలనకి బదులు వనిత అనుట సమంజసమే. ముఖే ముఖే సరస్వతి అని ఆర్యోక్తి. ఆ పలుకుల తల్లి ఎవ్వరి చేత ఏలాగున పలికించునో కదా. ఒక దృశ్యమును చూచునప్పుడు అందరికీ ఒకే విధమైన ఆలోచన రాదు కదా. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39979419734901684452014-03-23T22:39:10.868+05:302014-03-23T22:39:10.868+05:30నాగరాజు రవీందర్ గారూ,
‘కౌస్తుభవక్షోభవు సతి’ అన్నా...నాగరాజు రవీందర్ గారూ,
‘కౌస్తుభవక్షోభవు సతి’ అన్నా రతి, సరస్వతి ఇద్దరికీ వర్తిస్తుంది.

పానుగంటి వారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మీరు పద్యంలో అచ్చులు ఎక్కువగా ఉపయొగించారు. గ్రాంధికభాషలో వాక్యం లేదా పద్యం మధ్య అచ్చులను వ్రాయడం మన సంప్రదాయం కాదు. మీ పద్యాన్ని ఇలా వ్రాయవచ్చు.
పడతి పఠన శక్తి పరిమళముజగతి
ననుసరించ వలయు నతివలెల్ల
నడుగు వేయవచ్చు నభ్యుదయముతోడ
జాతి గౌరవించు జయము గలుగు.

మిస్సన్న గారూ,
నా పొగడ్త చిత్రానికి కాదు, అ చిత్రంపై మీ కవిత్వచిత్రణకు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90315966997393387562014-03-23T22:37:49.305+05:302014-03-23T22:37:49.305+05:30హరి గారూ మీ పద్యాలు చిత్రానికి తగిన రీతిలో మనోజ్ఞం...హరి గారూ మీ పద్యాలు చిత్రానికి తగిన రీతిలో మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85188350086875285762014-03-23T22:35:54.930+05:302014-03-23T22:35:54.930+05:30నేమాని పండితార్యా! మీ సూచనను గమనించాను.
నా పద్యం...నేమాని పండితార్యా! మీ సూచనను గమనించాను.
నా పద్యంలో లలన అనే పదం బదులు వనిత అనే పదం వాడవచ్చునేమో అనుకొంటున్నాను. నేను సభ్యత మించిన రీతిలో అంగాంగ వర్ణన చేయ లేదని అనుకొంటున్నాను. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4852221332863635672014-03-23T22:20:47.463+05:302014-03-23T22:20:47.463+05:30గురువుగారూ ధన్యవాదములు. నిజానికి నేను ఆ చిత్రాన్న...గురువుగారూ ధన్యవాదములు. నిజానికి నేను ఆ చిత్రాన్ని 'పూర్ణిమ రేమెళ్ల' గారి ముఖపుస్తకం నుంచి గ్రహించాను. మీ పొగడ్తలో సింహభాగం ఆమెకే దక్కుతుంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37523486681737925012014-03-23T22:03:26.935+05:302014-03-23T22:03:26.935+05:30పడతి పఠన శక్తి పరిమళముజగతి
అనుసరించ వలెను అతివలంత
...పడతి పఠన శక్తి పరిమళముజగతి
అనుసరించ వలెను అతివలంత
అడుగు వేయవచ్చు అభ్యుదయముతోడ
జాతి గౌరవించు జయము గలుగుpanugantihttps://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50233776222349104882014-03-23T21:26:21.183+05:302014-03-23T21:26:21.183+05:30మిత్రులారా! శుభాశీస్సులు.
ఈనాటి చిత్రమునకు సరియైన ...మిత్రులారా! శుభాశీస్సులు.
ఈనాటి చిత్రమునకు సరియైన రీతిలో పద్యరచన కావించిన అందరికి అభినందనలు. అంగాంగ వర్ణన ముఖ్యము కాదు - ఔచిత్యమును కూడా పాటించుట సమంజసము. స్త్రీమూర్తులను గురించి చెప్పునపుడు ఏ వయస్సు వారికి ఎట్టి పదములు వాడవలెనో కూడా చూచుట ఆవశ్యకము. లలన, రమణి, భామ,ముగ్ధ, వెలది మొదలైన పదములను సందర్భోచితముగా మాత్రమే వాడదగును. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76251620854027041852014-03-23T21:18:07.563+05:302014-03-23T21:18:07.563+05:30నాగరాజు రవీందర్ గారూ,
‘బమ్మకైన బుట్టు రిమ్మతెగులు...నాగరాజు రవీందర్ గారూ,
‘బమ్మకైన బుట్టు రిమ్మతెగులు’ అన్నట్టు ఆ చిత్రంలోని అమ్మడిలో ఈ వృద్ధాప్యంలో రతీదేవిని చూశాను. చదువుల తల్లిని చూచి మీ సంస్కారాన్ని తెలియజేశారు. సంతోషం!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13996030474484232832014-03-23T20:44:31.880+05:302014-03-23T20:44:31.880+05:30నాగరాజు రవీందర్ గారూ,
చిత్రంలో సుందరి రతీదేవి వలె...నాగరాజు రవీందర్ గారూ,
చిత్రంలో సుందరి రతీదేవి వలె నున్నదని వ్రాసిన మీ పద్యం బాగుంది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85866798603044969862014-03-23T20:38:50.450+05:302014-03-23T20:38:50.450+05:30పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
గారికి...పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
గారికి వందనములు

తరుణ యౌవన కాంతులు తరగలేదు
బుగ్గలందు సోయగములు ముదుర లేదు
భర్త ప్రేమను పొందిన భాగ్యవతివి
నిండు ముత్తైదువేషమ్ము నెలత నీది
తొలి వలపు దీయ దనములు తలచి నావొ
కనులు వ్రాలెను సిగ్గుతో. ప్రణయలేఖ
పొత్త మందున దొరకెనా పూర్వ స్మృతులు
లేచి రెండవ ప్రాయమ్ము రేపె నేమొ!!!
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75461610252491064632014-03-23T19:35:43.282+05:302014-03-23T19:35:43.282+05:30ఆర్యా!
ధన్యవాదాలు. ఆర్యా!
ధన్యవాదాలు. vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56401132120582893942014-03-23T19:32:33.326+05:302014-03-23T19:32:33.326+05:30హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
జ్ఞానార్జనకు వయ...హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
జ్ఞానార్జనకు వయోలింగభేదాలు లేవంటూ మీరు చెప్పిన ఖండికలో స్త్రీమూర్తియొక్క ఔన్నత్యం చక్కగా వివరింపబడింది. మీచేత అద్భుతమైన ఖండికలను సృష్టింపజేస్తున్న అదృష్టం మన బ్లాగుకు దక్కినందుకు ఆనందంగా ఉంది.
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16510737733046610512014-03-23T18:55:49.549+05:302014-03-23T18:55:49.549+05:30జగతిలో మహిళకు సాటి యొక్కరులేరు
..........తనకు తానే...జగతిలో మహిళకు సాటి యొక్కరులేరు
..........తనకు తానేయౌను తథ్యమిద్ది,
నరుని కన్నింటిలో వరుసగా తోడౌచు
..........ననుదినంబును హర్ష మందజేయు,
సృష్టి చేయును, పెంచు నిష్టసౌఖ్యం బిచ్చు
..........కారణంబై నిల్చు ఘనత కెపుడు,
గృహిణియై యన్నింట సహకార మందించు
..........బహుకష్టముల కోర్చు నహరహమ్ము
అతివ చేయలేని దవనిలో నేదేని
కానరాదన ననుమానమేల?
ముదిత కేదియేని ముద్దార నేర్పింప
నేర్చు నందమొప్ప నిష్ఠ బూని. 1.

చిత్రమందు జూడ చిత్తశుద్ధిగ నీమె
గ్రంథపఠనజేయు కాంక్షతోడ
ఉన్నతాశయమున నుపవిష్టయై యుండె
పొత్తమొకటి చేతబూని యదిగొ. 2.

గ్రంథనామం బేమొ కానరాకున్నది
..........భవ్యమై వెలుగొందు భారతంబొ,
పరమపూజ్యంబైన భాగవతంబేమొ,
..........కాకున్న నెంతేని ఘనతగాంచు
వాల్మీకి రచితమై కల్మషంబులబాపు
..........గ్రంథరాజంబైన రామచరిత
మదియును గాదేని యత్యుత్తమంబైన
..........ధర్మశాస్త్రంబౌను తనమనమున
హర్షమును నింపి, యెంతేని హాయినొసగు
నట్టి గ్రంథంబు నీయమ యంది మిగుల
శ్రద్ధతో జేరి యిచ్చట చదువబూనె
నంద మొలుకంగ ధన్య యీ యతివ యందు. 3.

జ్ఞానార్జనంబు చేయుట
కేనాడును వయసు, లింగ మీభువిలోనన్
కానేరవు బాధకములు
మానినులకు విద్య మిగుల మాన్యత గూర్చున్. 4.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25237059992366287102014-03-23T17:40:19.808+05:302014-03-23T17:40:19.808+05:30పండిత నేమాని వారూ,
‘ముత్తైదువ’ను గురించిన మీ పద్య...పండిత నేమాని వారూ,
‘ముత్తైదువ’ను గురించిన మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
పొరపాటును ఎత్తిచూపానే కాని సవరణ చేయలేదే! ఈసారి నేను నవ్వుకున్నాను సుమా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26530475677886277922014-03-23T17:01:20.947+05:302014-03-23T17:01:20.947+05:30నమస్కారములు
పొరబాటును సవరించి నందులకు ధన్య వాదముల...నమస్కారములు
పొరబాటును సవరించి నందులకు ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34700447356071603892014-03-23T16:33:31.100+05:302014-03-23T16:33:31.100+05:30ఆదరణీయ భావ నిచయాన్వితయై యలరారు పెద్ద ము
త్తైదువ యా...ఆదరణీయ భావ నిచయాన్వితయై యలరారు పెద్ద ము
త్తైదువ యామె, చేత నిగమాంత రహస్య విశేష యుక్తమై
మోదము నింపు పుస్తకము భూషణమై వెలుగొందు చుండె నా
సోదరి ధన్యజీవియయి శోభిలు గాక! శతాయు దీప్తితో Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-693319357309700992014-03-23T15:49:26.163+05:302014-03-23T15:49:26.163+05:30ముదితల్ జ్ఞానమునంతయున్ పఠనమే మూలమ్ముగా నేర్చుటల్
వ...ముదితల్ జ్ఞానమునంతయున్ పఠనమే మూలమ్ముగా నేర్చుటల్
విదితంబియ్యవి భారతావనిన,హో! విద్యావతుల్ పద్ధతుల్
పదిలంబౌ విధి గాచుచున్ వసుధలో వజ్రమ్ములై వెల్గిరా
సుదతుల్ సుందర మానసల్ చెలగి వే జోతల్ సదా యందుచున్.

గురువుగార్లిరువురకూ ధన్యవాదాలు. వందనములు.
లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63794128469908474432014-03-23T15:42:37.963+05:302014-03-23T15:42:37.963+05:30పండిత నేమాని వారూ,
ధన్యవాదాలు.పండిత నేమాని వారూ,
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47436594675445315942014-03-23T15:41:44.667+05:302014-03-23T15:41:44.667+05:30సుబ్బారావు గారూ,
చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినంద...సుబ్బారావు గారూ,
చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

మిస్సన్న గారూ,
ఫేస్బుక్లో మీ పోస్ట్ చూసి, మీ కవితా మాధుర్యానికి ముగ్ధుడనై ఆ చిత్రాన్ని స్వీకరించాను. మీకు నా ధన్యవాదాలు.
‘ముగ్ధమోహనపదబంధములను గలిగి
నీదు రచనాచమత్కృతి నిగ్గుదేఱె.’

శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘కనులు/ నినుడు తిలకమాయె నింతి నింతినొసట’ అనండి.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12298455021417211742014-03-23T15:34:06.648+05:302014-03-23T15:34:06.648+05:30అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుహాశీస్సులు.
మీ పద్యము ...అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుహాశీస్సులు.
మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు.
ఆఖరి పాదములో సుదతుల్ సుందర మానసుల్ అన్నారు కదా - సుందర మానసల్ అనుట సాధువు. మానస అనుట స్త్రీలింగము కదా. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28672601824500149652014-03-23T14:20:09.790+05:302014-03-23T14:20:09.790+05:30ముదితల్ జ్ఞానమునంతయున్ పఠనమే మూలమ్ముగా నేర్చుటల్
వ...ముదితల్ జ్ఞానమునంతయున్ పఠనమే మూలమ్ముగా నేర్చుటల్
విదితంబియ్యవి భారతావనిన,హో! విద్యావతుల్ పద్ధతుల్
పదిలంబౌ విధి గాచుచున్ వసుధలో వజ్రమ్ములై వెల్గిరా
సుదతుల్ సుందర మానసుల్ చెలగి వే జోతల్ సదా యందుచున్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90098957067391025232014-03-23T14:19:00.494+05:302014-03-23T14:19:00.494+05:30ముదితల్ జ్ఞానమునంతయున్ పఠనమే మూలమ్ముగా నేర్చుటల్
వ...ముదితల్ జ్ఞానమునంతయున్ పఠనమే మూలమ్ముగా నేర్చుటల్
విదితంబియ్యవి భారతావనిన,హో! విద్యావతుల్ పద్ధతుల్
పదిలంబౌ విధి గాచుచున్ వసుధలో వజ్రమ్ములై వెల్గిరా
సుదతుల్ సుందర మానసుల్ చెలగి వే జోతల్ సదా యందుచున్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com