tag:blogger.com,1999:blog-6769183920316093900.post5057082711647701038..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3630కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger84125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7271947301741178012021-02-11T09:54:00.713+05:302021-02-11T09:54:00.713+05:30సమస్య - 3630
10-2-2021 (బుధవారం)
ఈరోజు పూరింపవలస...సమస్య - 3630

10-2-2021 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది....

“మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే”

నా పూరణ :-
ఉ.
యోగసునిష్ఠితాస్వనితయోజితమాధవభక్తిగల్గుచున్
భోగవిహీనకర్మ పరిపూర్తవిరక్తసుభావబంధులై
భాగవతోత్తముల్ కనగ భాగ్యమునొందుచు మారగానిటన్
“మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే”

ఆస్వనితము = చిత్తము

(మూకం కరోతి వాచాలం
పంగుం లంఘయతే గిరిమ్ ,
యత్కృపా తమహం వందే
పరమానందమాధవమ్

శ్లోకభావ ప్రేరణతో)

✍️ కొరిడె విశ్వనాథ శర్మ.koride vishwanatha sharmahttps://www.blogger.com/profile/14883827758907739530noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28749581065115702402021-02-10T13:50:27.042+05:302021-02-10T13:50:27.042+05:30
సైగల జేయుచున్ తన వి
చారము దెల్పె నొకండు చూడగన్,

సైగల జేయుచున్ తన వి
చారము దెల్పె నొకండు చూడగన్,
వేగముతో చరించ నట
వీనుల నిల్పెను వైనమందుచున్,
రాగ సుధా రసాంచిత ప
రాగము లద్దిన భావ మందిలన్ -
మూగ వచింపఁగన్; జెవిటి మోదముతో వినెఁ; గాంచె నంధుఁడే!
Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42068738206180548952021-02-10T13:17:25.843+05:302021-02-10T13:17:25.843+05:30మ్రోగెను గంటలన్నియును ముద్దుగ దేవళ మందునన్ న్నెదో
...మ్రోగెను గంటలన్నియును ముద్దుగ దేవళ మందునన్ న్నెదో
రాగము తాళముల్ వినగ రమ్యత గోచరమవ్వగా మదిన్
వేగమె జెప్పవట్టె కడు వింతగ సైగలతోడను ముద్దు ముద్దుగా
మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే!!

యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46835394343871516342021-02-10T13:17:06.188+05:302021-02-10T13:17:06.188+05:30ఆగమ వినుతుని దయచే
సైగల గమనించి చాకచక్యము తోడన్
రాగ...ఆగమ వినుతుని దయచే
సైగల గమనించి చాకచక్యము తోడన్
రాగాలాపన లన్నియు
*మూగ వచింపఁగఁ, జెవిటియె మోదమున వినెన్*

భాగవతామృతమ్మునిటు వారము రోజులు శ్రద్ధగా వినన్
రాగము తోడ పాటనిట రక్తియు కల్గెడి రీతిపా డగన్
గోగణ సేవితుం డగుచు గోత్రము నెత్తిన శ్రీశునచ్చటన్
“మూగ వచింపఁగన్, జెవిటి మోదముతో వినెఁ, గాంచె నంధుఁడే”

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23330754024490233222021-02-10T12:23:19.546+05:302021-02-10T12:23:19.546+05:30త్రాగుచునూగగాజనులు,ధన్యతజెందిరినేతలందరున్
వేగమె రా...త్రాగుచునూగగాజనులు,ధన్యతజెందిరినేతలందరున్
వేగమె రామరాజ్యమని,వేలును లక్షలె వోట్లువేయగా
సాగకనాగిపోయెగద సర్వులుశాంతినిగోలుపోవగా
మూగ వచింపగన్ జెవిటి ,మోదముతోవినె, గాంచెనంధుడే

రావెల పురుషోత్తమరావుpurushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87845843133960648902021-02-10T12:15:40.898+05:302021-02-10T12:15:40.898+05:30Dhanyavaadaalu guruvaryaa Dhanyavaadaalu guruvaryaa purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12944073953541223922021-02-10T12:14:37.396+05:302021-02-10T12:14:37.396+05:30రోగనిదానమివ్వుడని, రోజుకు రోజుకు దైవప్రార్ధనల్
యాగ...రోగనిదానమివ్వుడని, రోజుకు రోజుకు దైవప్రార్ధనల్
యాగక జేయుచున్ బ్రజలె ,యాతృతదగ్గెడు ప్రశ్నవేయగా
పాగలుగాళ్ళువీరనుచు,ఫక్కుననవ్విరదేమిచోద్యమో
మూగ వచింపగన్ జెవిటి ,మోదముతోవినె, గాంచెనంధుడే

రావెల పురుషోత్తమరావుpurushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56519229913474946392021-02-10T11:51:07.217+05:302021-02-10T11:51:07.217+05:30బాగుగఁ జెవి దూదిని నిడి
దాఁ గడపుచు నుండు భర్త తఱచ...బాగుగఁ జెవి దూదిని నిడి
దాఁ గడపుచు నుండు భర్త తఱచు దినములన్
వేగ మొకనాఁడు శ్రీమతి
మూఁగ వచింపఁగఁ జెవిటియె మోదమున వినెన్

[1. మూఁగ = మూఁగఁగ; 2. మూఁగ = హంస; 1. శ్రీమతి మూఁగఁగఁ జెప్పుటకు; 2. శ్రీమతి యను హంస వచింపఁగ]

ఈ గతి వింత లారయ మహీతల మందు నసంభవంబు నా
వాఁగెడు భక్తి హీనులకు భంగము గాఁగ నిజోగ్ర దర్పమే
సాగరకన్యకుం బతిని శ్రద్ధగ భక్తినిఁ గొల్చి నంతనే
మూఁగ వచింపఁగం జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51696702260596334242021-02-10T11:39:43.094+05:302021-02-10T11:39:43.094+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏
🙏ధన్యోస్మి గురుదేవా🙏
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49701786081870581612021-02-10T11:28:34.991+05:302021-02-10T11:28:34.991+05:30ఏ గతి గద్దెనెక్కిరిది యెంతటి దుష్పరిపాలనమ్మహా
ఆగము...ఏ గతి గద్దెనెక్కిరిది యెంతటి దుష్పరిపాలనమ్మహా
ఆగము జేసిరాంధ్రులను అన్నిట ద్రోహము సల్పుచుందగా
హా గమనింప నద్భుతమెగా మన నేతల హావభావముల్
మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4486872714644218242021-02-10T11:16:46.535+05:302021-02-10T11:16:46.535+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82595688637868063282021-02-10T11:12:34.245+05:302021-02-10T11:12:34.245+05:30ధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏🙏ధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34107738431163260112021-02-10T10:53:49.082+05:302021-02-10T10:53:49.082+05:30వేడుముహింసనుఅనివ్రాయాలి, తప్పుగావ్రాశానువేడుముహింసనుఅనివ్రాయాలి, తప్పుగావ్రాశానుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48155505552364950492021-02-10T10:48:57.167+05:302021-02-10T10:48:57.167+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9127408317920706722021-02-10T10:48:33.894+05:302021-02-10T10:48:33.894+05:30మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66951786748180715362021-02-10T10:47:57.536+05:302021-02-10T10:47:57.536+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88498076074085450692021-02-10T10:46:29.878+05:302021-02-10T10:46:29.878+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58881907979629660742021-02-10T10:45:35.965+05:302021-02-10T10:45:35.965+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36248415453746799782021-02-10T10:44:58.356+05:302021-02-10T10:44:58.356+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20120435235786791312021-02-10T10:44:33.240+05:302021-02-10T10:44:33.240+05:30మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34811636915358968892021-02-10T10:43:57.139+05:302021-02-10T10:43:57.139+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53919188445153020762021-02-10T10:43:20.562+05:302021-02-10T10:43:20.562+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24669592829400810912021-02-10T10:43:04.110+05:302021-02-10T10:43:04.110+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37435908912970597922021-02-10T10:42:52.062+05:302021-02-10T10:42:52.062+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26589365009593973192021-02-10T10:42:33.950+05:302021-02-10T10:42:33.950+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com