tag:blogger.com,1999:blog-6769183920316093900.post5062243901831822619..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: ఏకవింశతి పత్ర పూజ (పాట)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-81132359017014196162013-09-10T09:31:32.216+05:302013-09-10T09:31:32.216+05:30పండిత నేమాని వారూ,
వరప్రసాద్ గారూ,
గోలి హనుమచ్ఛా...పండిత నేమాని వారూ,
వరప్రసాద్ గారూ,
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వసంత కిశోర్ గారూ,
రాజేశ్వరి అక్కయ్యా
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13246014398430146922013-09-10T09:27:10.469+05:302013-09-10T09:27:10.469+05:30పండిత నేమాని వారూ,
వరప్రసాద్ గారూ,
గోలి హనుమచ్ఛా...పండిత నేమాని వారూ,
వరప్రసాద్ గారూ,
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వసంత కిశోర్ గారూ,
రాజేశ్వరి అక్కయ్యా
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70458157485157825162013-09-09T20:00:17.610+05:302013-09-09T20:00:17.610+05:30నమస్కారములు
మంచి పాటను పంచిన పూజ్య గురువులకు ధన్య...నమస్కారములు
మంచి పాటను పంచిన పూజ్య గురువులకు ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75951436818702607402013-09-09T18:53:14.409+05:302013-09-09T18:53:14.409+05:30మంచి పాట నందించిన
శంకరార్యుల కభినందన సహిత
ధన్యవా...మంచి పాట నందించిన
శంకరార్యుల కభినందన సహిత
ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26099749325137837452013-09-09T17:33:31.747+05:302013-09-09T17:33:31.747+05:30ఇరువది యొక్కటి పత్రము
లిరవగునట్టిట్లు మీరలీగేయమున...ఇరువది యొక్కటి పత్రము
లిరవగునట్టిట్లు మీరలీగేయమునన్
వరముగ వ్రాసిన శ్రీ శం
కరవర్యా మీకు శుభము గణపతి యిచ్చున్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83967765506250602392013-09-09T12:21:55.321+05:302013-09-09T12:21:55.321+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు, మీ ఏకవిశంతి పత్ర పూజ పాట...శ్రీ శంకరయ్య గురుదేవులకు, మీ ఏకవిశంతి పత్ర పూజ పాటకు పాదాభివందనములు.

పరితోషమ్మున వ్రాసిరి
సుర సేవితుడవని మ్రొక్కి సుందర గేయం,
వర సిద్ధి వినాయక మా
గురుదేవుల స్తుతి గని,నిడు కోరిన వరముల్,
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10215538800257166622013-09-09T07:32:43.463+05:302013-09-09T07:32:43.463+05:30అయ్యా! శుభాశీస్సులు.
మీ పాట చాల భక్తి రసభరితముగా న...అయ్యా! శుభాశీస్సులు.
మీ పాట చాల భక్తి రసభరితముగా నున్నది. అభినందనలు. చిన్న టైపు పొరపాటు: గండకీ పత్రము అనుచోట ఆ పొరపాటును సరిజేయండి. స్వస్తి.
సన్యాసిరావు Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com